Hlo sir nice information,and oka sari login chesina account open avadam ledhu enni saarlu chesina open kaavadam ledhu mari yellag aopen cheyali pls give me reply sir
జీ పే బిజినెస్ అప్ లో కుడి వైపున 3 డాట్స్ ఉంటాయి దాని మీద క్లిక్ చేయండి తర్వాత స్టోర్ సెట్టింగ్ ఉంటుంది దానికి మీరు మీ బిజినెస్ పేరు మార్చుకోవచ్చు సర్...ఫోన్ పే లో కూడా అలాగే ఉంటుంది
Simple ga undi thank you brother
Useful 👍
Thanks
Nice information
Super sir, Ganesh enterprises
Sir,
Only smart speaker deactivate yalachayali sir....
Hlo sir nice information,and oka sari login chesina account open avadam ledhu enni saarlu chesina open kaavadam ledhu mari yellag aopen cheyali pls give me reply sir
మళ్ళీ మీకు రీ ఓపెన్ అవ్వదు అండి...వేరే మొబైల్ నంబర్ తో కొత్త గా ఫోన్ పే తీసుకోవాలి...
Deactivated ani customer care vallu cheppaka malli login autunte inkaa deactivate avvanatte na bro??
Login అవుతాది...Qr Code Deactivate untundi
Hii bro
Business phone pay use chesthuna present bank account deactivate chesanu but scanner work avuthundhii ha payment ala return cheiyali bro
ఒకవేళ మీకు instant సెటిల్ మెంట్ ఆప్షన్ అయితే వర్క్ అవ్వదు next day settlement ayithe స్కానర్ వర్క్ అవుతుంది కాకపోతే మీకు సెటిల్మెంట్ అవ్వదు
Sir my account deactivated ayyindi sir malli activit cheyali ante emi cheyali sir plz me reply
మనం డైరెక్ట్ గా చేసుకోలేం ఫోన్ పే ఎగ్జిక్యూటివ్ లో చెపించాలి సర్
Anna Business Phone pay App Lo Details Chenge Ela Cheyali Anna Please
Reply anna
Bussines account close cheyyakapothe charges emi padavu kada anna
ఏమి పడవు,కాకపోతే స్పీకర్ ఉంటే మంత్లీ చార్జెస్ కట్ అవుతాయి...
ok
గూగుల్ పే కు ఫోన్ పే కు బిజినెస్ నేమ్ చేంజ్ చేయాలంటే ఎలా తెలియజేయగలరు 💐💐🤝
జీ పే బిజినెస్ అప్ లో కుడి వైపున 3 డాట్స్ ఉంటాయి దాని మీద క్లిక్ చేయండి తర్వాత స్టోర్ సెట్టింగ్ ఉంటుంది దానికి మీరు మీ బిజినెస్ పేరు మార్చుకోవచ్చు సర్...ఫోన్ పే లో కూడా అలాగే ఉంటుంది
Custmer care number plz sir...