మిమ్మల్ని చూసి మేం చాలా నేర్చుకోవాలి అన్నా.. సింగిల్ టేక్స్ లో ఎంత మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు.. చాలా చాలా natural గా యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎడిటర్ అన్నని కూడా మెచ్చుకోవాలి. సౌండ్ డిజైనింగ్ ఇంత అద్భుతంగా ఎలా చేస్తున్నావో అర్ధం కావట్లేదు ✍️
సూపర్ అన్నయ్య వీడియోస్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ ఈ మధ్యనే నేను ప్రతి ఎపిసోడ్ చూస్తున్నాను బాగున్నాయి ప్రతి ఒక డైలాగ్ మన విలేజ్ లో ఎలా మాట్లాడుకుంటారు సేమ్ అదే మాదిరిగా ఉంది and గయ్యాళి సూర్యకాంతం andu తెలంగాణ శకుంతల మంచి పోయినావు అక్క కొమురక్క అంటే ప్రతి ఒక్కరు మంచి నటిస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు ❤❤❤❤
Komarakka nuvvu Assalu thaggodhu ... Sharthu Adidhi maa komarakka ..komrakka ki nyayam cheyyali 😅😅 ..chala navvina anni episodes choosi😅😅❤..lot of love komrakka
Prathi okkari evari pathra lo vallu jivinchi acting chesthunaru memu idhi real family anukuntunam idhi assalu oka script video ani konchem kuda dout ledhu super assalu. .
Hi komranna jai kurma jai jai kurma jai yadav jai jai yadav meeru theesuna chasuna videos aamani chapplee naku mathi poothudi neejanga God gift mee team loo una andhriki really super duper komranna if any launage problem please don't mind tq for ur lovely❤ videos 🎉💐💘🥰😍👌👍🙏
కొమురక్క వీడియో చాలా బాగుంది చాలా బాగా నవ్వుకున్నాం చాలా బాగుంది అద్భుతంగా ఉంది కొమురక్క నీకు అంత ఆవేశం పనికిరాదు ఎపిసోడ్ 9 ఎప్పుడు తీస్తారు 🎉🎉🎉🎉🎉👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 9 ఎపిసోడ్ తొందరగా పెట్టండి
వయసుతో సంబంధం లేకుండా, ఇంటికి వచ్చిన ఆడపిల్లలను గౌరవించటం చాలా బాగుంది.. చంద్రకళ అందరినీ ఏడిపించింది... అందరి acting super.... 😊😊
తెలంగాణ సూర్యకాంతం కొమ్రాక్క 🚩
రిలీజ్ కామెడీ మన ఊర్లలో జరుగుతున్నది కండ్ల కట్టినట్లుగా చూపించిన కొమురక్క టీవీ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు
మిమ్మల్ని చూసి మేం చాలా నేర్చుకోవాలి అన్నా.. సింగిల్ టేక్స్ లో ఎంత మంచి పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు.. చాలా చాలా natural గా యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఎడిటర్ అన్నని కూడా మెచ్చుకోవాలి. సౌండ్ డిజైనింగ్ ఇంత అద్భుతంగా ఎలా చేస్తున్నావో అర్ధం కావట్లేదు ✍️
Andari acting excellent.
Especially Pedda kodalu, Komrakka and Musali thatha
మరో తెలంగాణ సెకుంతల ఈ తెలంగాణ కో్మిరి ఎనీ వే సూపర్ ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ రస్వత్రంగా నడుస్తుంది
మాధవి గారు సూపర్
Yellayya keka😂😂😂
Madhavi and chandrakala and papaiah And yellaiah Acting Super
గయ్యాళి.సూర్యకాంతం లెక్క ఉంది కొమురక్క.😂😂😂😂😂
గిట్ల జెల్ది జెల్ది తియ్ అక్క వీడియో లు వెయిటింగ్ చేయలేక పోతున్న
Hi hero
Me also wait for ur videos komarakka ❤
Avunu nenu kuda....❤❤❤❤
@@nareshanthati3256 hii
❤👌komarakka tv
Komaram sister is resembling telugu mother in law Suryakantam thanks.
Lavanya super 🥹🥹🥹🥹
Naa chinnappudu Oorlo E laga undedhi same 😂😂😂😂😂
Mama carecter chala bagundhi
Full Episode super super super super 👌👌
Papayyyaa sendrakala super acting.. Baratamma kuda vachi ninu tittinte superuntundeeee....
👌👌👌👌natural actor komrakka 😂😂😂😂
Mamatha atta bharathamma ayithe highlight asalu 😂😂
శెంద్రకళ అక్క 👌👌👌👌సూపర్ యాక్టింగ్ మనసుని కరిగించేలా వుంది
Video super komaram akka ❤full ga navvukunna 🤣
Komrakka nee acting highlight.... Hatsoff anna❤.
Komarakka ne pedda kodalu pathea bagunde
సూపర్ అన్నయ్య వీడియోస్ చాలా రోజులు అవుతుంది వీడియోస్ ఈ మధ్యనే నేను ప్రతి ఎపిసోడ్ చూస్తున్నాను బాగున్నాయి ప్రతి ఒక డైలాగ్ మన విలేజ్ లో ఎలా మాట్లాడుకుంటారు సేమ్ అదే మాదిరిగా ఉంది and గయ్యాళి సూర్యకాంతం andu తెలంగాణ శకుంతల మంచి పోయినావు అక్క కొమురక్క అంటే ప్రతి ఒక్కరు మంచి నటిస్తున్నారు గాడ్ బ్లెస్స్ యు ❤❤❤❤
Super undi komnmarakka 😊😊😊
Gatlane jaldi thiyuu akka 😅😅😊😊
Akka fans vaka like veskondi 👍
Super acting family team' ❤
Next video kosam waiting anna superb
❤no words to express 😂
స్కిట్ మంచి వేడి మీద ఉంది..
చూడాలీ మరీ అత్తా నా, కోడల్లు నా..
ఇది మాత్రం సూపర్ గా ఉంది..
Super ❤😂
Ma pedhamma ni chusinatte undhi ajjekari savithi 😂😂😂
Super anna chaala bagundi series daily chustunte inka chudali anipistundi next episode appudu ani wait chestuna ❤
అల్ టీం మెంబెర్స్ సూపర్ యాక్షన్ 🎉❤🎉❤🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 కొమరం అక్కా 🎉
Super 🤣 👌 👍 komarakka and team members
కూతురి ఎంట్రీ కోసం వెయిటింగ్ అందరి యాక్టింగ్ సూపర్
Acham real ga jarigede super chupin charu great andaru acting superrrrrr
చిన్న కోడలు యాక్టింగ్ సూపర్ 👍 . ఇన్ని ఎపిసోడ్ లో సైలెంట్ గా వుండి ఈ ఎపిసోడ్ లో అత్త నీ బాగానే అంటుంది గా
Hi team andaru chala baga act chastunna ru all the best for further episodes natural ga vunnai episodes good 👏👏❤️
Super komramAnna
All r acting super TQ for ur video's
Pedha kodallu Super 😂😂👌👌👌
Lavanya aaka nu super your are best competition for komarakka
Super Akka ❤❤
అత్త కు తగ్గ కోడళ్ళు 😄😄 😂
Excellent ga undi skit natural ga Village untu undi super 😂😅
Anna natural videos anna super super asalu Elanti videos kavali , ma nayanamma chesinate undi
Na pegu tisi ne meda ki esina that was so emotional🥺🙌❣️
గుడ్ మార్నింగ్ కొమరక్క
Inka video s thiyyandi komrakka chala baga thisthunnaru inka thiyyandi please❤❤
రాఖీ పౌర్ణమి లాగా ఉండాలి సంక్రాంతి స్క్రిప్ట్
😂😂😂😂 super
😂sprrrrrrr
గుడ్ మార్నింగ్ ❤❤కొమరక్క
Akka maa atha garu gurutuku vacharu akka super😂😂😂😂😂❤
Komarakka nuvvu Assalu thaggodhu ... Sharthu Adidhi maa komarakka ..komrakka ki nyayam cheyyali 😅😅 ..chala navvina anni episodes choosi😅😅❤..lot of love komrakka
చంద్రకళ అక్క సూపర్ acting❤️
చిన్న కోడలు యాక్టింగ్
సూపర్ కొమ్రాక్కా 👌తాత నువ్వు సూపర్ డైలాగ్స్
ఫ్రమ్ షాద్నగర్
ఇంకా చాలా వీడియోస్
తీయాలి
Prathi okkari evari pathra lo vallu jivinchi acting chesthunaru memu idhi real family anukuntunam idhi assalu oka script video ani konchem kuda dout ledhu super assalu. .
Exactly..
They should get more recognition for their acting, dialogues and script
Chandra kala acting super akka
Lavanya akka acting super 😂😂😂❤❤
Super videos Anna 😊😊😊😊
Good morning komarakkaacting, super
Ajjakari atta komaram super acting 😅😅
నాపేరు అశ్విని గుంటూరు నుంచి కొమరక, మీరు సూపర్ ఇలాగే వుండాలి అత ఇంటికి పెద్ద దిక్కు
CHANDRAKALA AKKA COMDEY SUPER ❤❤❤❤
Good morning akka waiting for episodes😊
Super akka... 😊
Kotha bava super 😅
సూపర్ యాక్టింగ్ ఫ్యామిలీ
ఇలాగే వారంలో రెండు వీడియో లు తీయండి కొమ్రాక్క
ఏంటి కొమ్రాక్క రిప్లై కూడా ఇవ్వరు
Highlet performance team andharu superoooooo superb😊😊😊😊😊❤❤❤
Hi
Hi hero ufram
E video chusthunty na life gurthuku vachendi
Akka ❤❤❤ super Akka
సూపర్ అక్క ❤❤❤❤❤❤
Super super
Super real life ga undhi
Sem sachipoina maa amma lagane unnav akka ni pathra
Super chala bagundhi anna
Thata super😂😂
Hi komranna jai kurma jai jai kurma jai yadav jai jai yadav meeru theesuna chasuna videos aamani chapplee naku mathi poothudi neejanga God gift mee team loo una andhriki really super duper komranna if any launage problem please don't mind tq for ur lovely❤ videos 🎉💐💘🥰😍👌👍🙏
Video chala bagundhi👌🏻
Natural skit ssssuper
అక్క నువ్వు సూపర్
సూపర్ 👌👌👌
💯Suupar 👌 chendhrakala akka supar cheshindhi madhvi akka kuda erga dhishindhi epdi next bida kyrektar lo mamathama rabotundi ankunta?🤔 episods fastga pampisthunadhku niku hadesaf komraka 🫡
Chandhrakala akka super acting.
Chala bagundhi ❤
Chala super vundi bro video 😅
Pedda kodalu garu ❤❤❤
Hi konrakka good evng 👌👌👌
GOOD family storie😂😂😂
Super super 😂😂😂😂
Super comedy 🎉🎉🎉🎉🎉🎉
Padda Kadal and Rajesh is super
ఇపిసోడ్ చాలా బాగుంది
Lavanya miru super Andi ❤😂
Eroju vedio chala bagundi akka
ముఖాన బొట్టు పెట్టుకో... చెడిపోయిన దాన 😅😅😅
@@chinisubu1279 😂😂😂
Super video
Im watching from Sweden...now my cosister also watching ur web series.
కొమురక్క వీడియో చాలా బాగుంది చాలా బాగా నవ్వుకున్నాం చాలా బాగుంది అద్భుతంగా ఉంది కొమురక్క నీకు అంత ఆవేశం పనికిరాదు ఎపిసోడ్ 9 ఎప్పుడు తీస్తారు 🎉🎉🎉🎉🎉👌🏽👌🏽👌🏽👌🏽👌🏽 9 ఎపిసోడ్ తొందరగా పెట్టండి