ఏది తెలిస్తే జన్మలేదో... అది తెలిసి తరించిన నిజగురువు ద్వారా పాట,విచారణ విని ఆ స్థితికి వెళ్దామా!...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 40

  • @janardhanagodduvelugala9894
    @janardhanagodduvelugala9894 ปีที่แล้ว +1

    🙏 త్రీ కరణ శుద్ధితో నమస్కరిస్తూ ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు లేనిది ఎరుక ఉన్నది బయలు సత్యమును తెలిపినందుకు శతకోటి వందనములు 🙏🙏🙏🙏

  • @vishwamsriramoju1901
    @vishwamsriramoju1901 4 ปีที่แล้ว +1

    అచల పరిపూర్ణ సద్గురుదేవులకు నా ద్వాదశి నమస్కారంములు ఈపాట చాలా చాలా బాగున్నాంది చక్కగా వివరించారు జైగురుదేవ్

  • @srikanthrajakasrikanthraja9602
    @srikanthrajakasrikanthraja9602 2 ปีที่แล้ว +1

    జై గురుదేవా మీ పాదాలకు ద్వాదశ నమస్కారములు నాయనా 🙏🙏🙏💐💐

  • @papaiahchary6922
    @papaiahchary6922 2 ปีที่แล้ว +1

    చాలా బాగా వివరించారు గురుదేవులు మీకు పాదాభివందనం

  • @yellappakummari1385
    @yellappakummari1385 2 ปีที่แล้ว

    వ్యాఖ్యానం చాలా బాగుందండి పాట కూడా చాలా బాగుంది

  • @srinumasabathula9329
    @srinumasabathula9329 4 ปีที่แล้ว +3

    అచల పరిపూర్ణ సద్గురు దేవులకు నా ద్వాదశి నమస్కారములు

  • @bonthrambabu1350
    @bonthrambabu1350 4 ปีที่แล้ว +3

    ఈ పాట చాలా బాగా వివరించారు

  • @krishnaiahpulluru9164
    @krishnaiahpulluru9164 4 ปีที่แล้ว +1

    ఆచల పరి పూర్ణభోధ లో మర్మ ము లను తెలి పిన సద్గురు దేవ వు లకు నమస్కారము

  • @asiramarao7910
    @asiramarao7910 4 ปีที่แล้ว +1

    Guruji meeru bodhinche boda Chala chakkaga hrudayamku haddukonelaga undhi.jai guru deva

  • @malleswarivudata3535
    @malleswarivudata3535 3 ปีที่แล้ว

    🙏🙏 జైగురు‌ 🙏🙏

  • @gadagonithara6757
    @gadagonithara6757 2 ปีที่แล้ว

    Achala vasudev SIDDIPET

  • @chennammabp9258
    @chennammabp9258 4 ปีที่แล้ว +1

    🌸🙏🙏🙏🙏🙏 very nice song

    • @sdasachalam
      @sdasachalam  4 ปีที่แล้ว

      *జై సద్గురుభ్యో నమోన్నమః*
      జన్మరహిత జీవన విధానంలోకి స్వాగతం.
      chat.whatsapp.com/Gu0jiNwQ8Vn8tq8Nn9T13I
      *గ్రూపులోకి ఆడ్ అవ్వాలంటే 👆ఫై లింక్ క్లిక్ చేయండి.*
      ముందుగా 3 ముచ్చట్లు
      1. *జన్మరాహిత్యము* కోరిన 'నేను' పరిపూర్ణ ప్రబోధ విన నేర్చి, చెప్పనేర్చుటకు మాత్రమే ఈ గ్రూపు ఉద్దేశించబడింది.
      2. గొప్ప పేరు ప్రతిష్టల కోసం ఆరాటపడే వారికి నిజాన్ని తెలిపిన మాటలతో కూడిన ఈ బోధ రుచించదు.
      3. 'నేను' ప్రకటించినవి పరిశీలించి సందేహించకండి. సాంప్రదాయ గురు వాక్యాన్ని తప్పి నట్లయితే నిజబోధ తెలిసిన పెద్దలు దిద్దడం నాకు ఇష్టమే.
      మీ సూచనలు సలహాలు నాకు శిరోధార్యం( సవరణలు అడ్మిన్లకు తెలప మనవి)
      సదా సద్గురు సేవలో
      *శ్రీ శ్రీ శ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయము యూట్యూబ్ ఛానల్.*
      మరిన్ని బోధలు కొరకు.👇లింక్ క్లిక్ చేయండి th-cam.com/users/SHIVARAMADHIKSHITULUSHIDDAMTHAM

  • @hymavathibannuru1274
    @hymavathibannuru1274 3 ปีที่แล้ว

    Purnragurudeva

  • @achalavasudev7474
    @achalavasudev7474 2 ปีที่แล้ว

    Achala vasudev Siddipet

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 3 ปีที่แล้ว

    Jai Gurudev.

  • @anjaiahgudelli6991
    @anjaiahgudelli6991 3 ปีที่แล้ว

    మాయ పదము వదిలేసి
    (మాయ పదమును అద్వైతము నిర్మించినది ),సగంమాయ సగం సత్యము అన్నది
    ఎరుక విచారన చయండి.

  • @madamanchisambasivarao5133
    @madamanchisambasivarao5133 3 ปีที่แล้ว +1

    ఈ ఆశ్రమం ఎక్కడ ఉందండి

  • @surigenarayana9169
    @surigenarayana9169 4 ปีที่แล้ว +1

    జైగురుదెవ

  • @chappidiramesh1892
    @chappidiramesh1892 3 ปีที่แล้ว +1

    జై సద్గురు దేవ 🙏❤❤❤🙏

  • @ganghadargoud4781
    @ganghadargoud4781 3 ปีที่แล้ว

    Super sir

  • @kondaveetishanumkharao99
    @kondaveetishanumkharao99 3 ปีที่แล้ว

    Jai gurudava

  • @malleshamanthamgari7652
    @malleshamanthamgari7652 4 ปีที่แล้ว +1

    జ్తె గురుబ్యోనః

    • @sdasachalam
      @sdasachalam  4 ปีที่แล้ว +1

      t.me/TYDb1Rc9MIYgexud9vo7Zg

  • @anuradhapentakota7809
    @anuradhapentakota7809 3 ปีที่แล้ว

    Hari hi om 🙏💐

  • @prakashdharmavaram
    @prakashdharmavaram 4 ปีที่แล้ว +2

    Complete song upload cheyagalaraa

    • @sdasachalam
      @sdasachalam  4 ปีที่แล้ว

      th-cam.com/video/3O4vWCcr060/w-d-xo.html

    • @prakashdharmavaram
      @prakashdharmavaram 4 ปีที่แล้ว +1

      @@sdasachalam
      చాలా సంతోషం కలిగింది..మీరు వెంటనే ఇలా స్పందించటం 🙏🙏🙏

  • @saradavootukuru4617
    @saradavootukuru4617 3 ปีที่แล้ว

    ధరను భీముని కాపురము

  • @nagenderchalla883
    @nagenderchalla883 9 หลายเดือนก่อน

    Janma lekunda possibility ledhu as per VEDAM. But Janma lekunda some crores of years vunnadhi. But permanent ga Janma lekunda vundadhu.

  • @allusreenivasulu2149
    @allusreenivasulu2149 4 ปีที่แล้ว

    Jaigurudeva🙏🙏🌹

    • @sdasachalam
      @sdasachalam  4 ปีที่แล้ว

      t.me/TYDb1Rc9MIYgexud9vo7Zg

  • @pentaiahvaggu3784
    @pentaiahvaggu3784 4 ปีที่แล้ว +1

    🙏

  • @mahalakshmibandaru4433
    @mahalakshmibandaru4433 4 ปีที่แล้ว

    mmm

  • @addulabalreddy9728
    @addulabalreddy9728 4 ปีที่แล้ว

    Uh

  • @anjaniboddu3417
    @anjaniboddu3417 2 ปีที่แล้ว

    Meru bodha bagane chepthunaru evarithe acharistharo variki janma rahityam Vinni telsukanna kadhu meru acharana mukyamu ani chepandi prathi bodhalo

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 2 ปีที่แล้ว

    Jai Gurudev.

  • @achalavasudev7474
    @achalavasudev7474 2 ปีที่แล้ว

    Achala vasudev Siddipet

  • @bandamanikyalarao3408
    @bandamanikyalarao3408 2 ปีที่แล้ว

    🙏