రాను రాను ఎండల వల్ల పచ్చి మిర్చి రేటు పెరుగుతుంది //Summer Green Chilli Cultivation # parusavedi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 เม.ย. 2024
  • ఇప్పుడు తరక్కం తెలుకున్న ఈ యువ రైతు ఈ ఎండాకాలం లో 44°C ఉష్ట్నోగ్రత్తలో స్ప్రింకలర్ పద్దతి లో తన మిరప తోట కు నీటిని ఇస్తూ,పచ్చి మిర్చి 50రూ కిలో అమ్ముతూ. మే,జూన్ నెలలో పచ్చి మిర్చి కిలో 100/-రూ ఉంట్టుంది అంటున్న రైతు..
    యువ రైతు పరుశరామ్ గారు గత సంవత్సరము ఎండాకాలం లో పచ్చి మిరప సాగు చేసి నష్ట పోయారు,గత అనుభవలను పరిగణలోకి తీసుకొని ఈ ఎండాకాలంలో పచ్చి మిరప సాగు చేసి అధిక దిగుబడులు తీస్తున్నారు, ఎండ కాలంలో నీటి తడులు ఎలా ఇవ్వాలో ఈ వీడియో లో రైతు పరుశురాం గారు ఇతర రైతులకు అవగాహనా కలిపించారు.
    #parusavedi
    #2024newchilliseeds
    #pachi mirichi cultivation in Telugu
    #deccen
    #Jersey -56
    #vegitable farming
    #rhs #ravihybridseeds
    #summer green chilli cultivation

ความคิดเห็น • 21

  • @Junnuminnuvlogs
    @Junnuminnuvlogs 2 หลายเดือนก่อน

    అన్న సూపర్

  • @surenderpingilli8003
    @surenderpingilli8003 2 หลายเดือนก่อน

    Good information

  • @Choky246
    @Choky246 4 หลายเดือนก่อน +2

    👌

    • @parusavedi
      @parusavedi  3 หลายเดือนก่อน

      👍

  • @sadanchattu9992
    @sadanchattu9992 4 หลายเดือนก่อน

    Nice going 🎉🎉

    • @parusavedi
      @parusavedi  4 หลายเดือนก่อน

      Tq anna

  • @Barathindiea
    @Barathindiea 3 หลายเดือนก่อน

    Super anna ❤

  • @RaviHybridSeeds
    @RaviHybridSeeds 4 หลายเดือนก่อน

    🎉

    • @parusavedi
      @parusavedi  4 หลายเดือนก่อน

      👍👍

  • @aneelkumar1489
    @aneelkumar1489 4 หลายเดือนก่อน

    Excellent variety from RAVI HYBRID SEEDS PVT LTD

    • @parusavedi
      @parusavedi  4 หลายเดือนก่อน

      Correct

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 3 หลายเดือนก่อน

    Very good supper👍👍👍

    • @parusavedi
      @parusavedi  3 หลายเดือนก่อน

      Thank you very much

  • @akshayafertilizer1650
    @akshayafertilizer1650 4 หลายเดือนก่อน

    excellent 👌 crop
    With deccen seed in summer

    • @parusavedi
      @parusavedi  4 หลายเดือนก่อน

      Yes

    • @parusavedi
      @parusavedi  4 หลายเดือนก่อน

      Tq brother

  • @MohanNaik-zy1of
    @MohanNaik-zy1of 4 หลายเดือนก่อน

    Mirapa naru posina date
    Inka thota natina date telupagalaru plzzz anna.
    Dates telupagalaruu
    Anna garuu

    • @parusavedi
      @parusavedi  4 หลายเดือนก่อน

      December lo seeds sowing, January lo seedlings transplanted

  • @polemoniramulu2801
    @polemoniramulu2801 4 หลายเดือนก่อน +1

    రైతు ఫోన్ నెంబర్ పెట్టు anna

    • @parusavedi
      @parusavedi  4 หลายเดือนก่อน +1

      9949194232