నీ పిలుపు వలన నేను నశించి పోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు 1. నశించుటకు ఎందరో వేచియున్నను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యలో నే నడచినను నీ నిర్మల హస్తము నన్ను భరియించెను యజమానుడా నా యజమానుడా… నన్ను పిలచిన యజమానుడా యజమానుడా నా యజమానుడా… నన్ను నడిపించే యజమానుడా 2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను నన్ను వెంటాడి నీ సేవను చేసితివి నా ఆధారమా నా దైవమా పిలిచిన ఈ పిలుపునకు కారణమా 3. పిలిచిన నీవు నిజమైన వాడవు నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు ఏదేమైనను కొనసాగించితివి నీపై ఆధారపడుటకు అర్హుడవు నిన్ను నమ్మెదను, వెంబడింతును చిరకాలము నిన్నే సేవింతును నీ పిలుపు వలన నేను నశించి పోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు
నీలాగా పాడాలని నాకు ఉంది మేడం పాటలు పాడటానికి చాలా ఇష్టం మేడం నాకు
Praise the lord brother Devuni aadugu bro ayana niku sahayam chestharu
Praise the lord 🙏Amen 🙏
చాలా మంచి పాట సిస్టర్ గారు
అద్భుతంగా పాడారు దేవుడు మిమ్మల్ని మీ పరిచర్యని మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక 🙏ఆమెన్ 🙏
"NE KRUPA KACHUTAVALANA JEEVISTHUNANU" , these words awesome 👍, Praise the Lord 🙏
Prase the lord akka Naku meru pade sogs ante Naku chala estam🙏🙏🙏🙏
Glori to God
Akka song devunki mahima kalugunu gaka 🙌🙌🙌🙌👏👏👏👏👏
Praise the lord sister
Supar song ❤ persadalod Haleluya
ఆమేన్ అల్లెలూయ
Praise the lord 🙏
Super voice sister
best female vershan ...sis ....very nice n beautiful song
నీ పిలుపు వలన నేను నశించి పోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు
1. నశించుటకు ఎందరో వేచియున్నను
నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను
ద్రోహము నిందల మధ్యలో నే నడచినను
నీ నిర్మల హస్తము నన్ను భరియించెను
యజమానుడా నా యజమానుడా…
నన్ను పిలచిన యజమానుడా
యజమానుడా నా యజమానుడా…
నన్ను నడిపించే యజమానుడా
2. మనుషులు మూసిన తలుపులు కొన్నైనను
నాకై నీవు తెరచినవి అనేకములు
మనోవేదనతో నిన్ను విడిచి పరుగెత్తినను
నన్ను వెంటాడి నీ సేవను చేసితివి
నా ఆధారమా నా దైవమా
పిలిచిన ఈ పిలుపునకు కారణమా
3. పిలిచిన నీవు నిజమైన వాడవు
నన్ను హెచ్చించే ఆలోచన గలవాడవు
ఏదేమైనను కొనసాగించితివి
నీపై ఆధారపడుటకు అర్హుడవు
నిన్ను నమ్మెదను, వెంబడింతును
చిరకాలము నిన్నే సేవింతును
నీ పిలుపు వలన నేను నశించి పోలేదు
నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువలేదు
నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను
నీ ప్రేమకు సాటి లేదు
Good writer
Happy to Hear this song in ur version Mam 🤗 Praise the lord 🙏... Music team super 👌
Super sing song sister
Naku pocd prablam undhi akka ma kosam preyar cheyandhi maku garbapalm kosam preyar cheyandhi akka annayy🙏🙏🙏🙏🙏🙏
Amen amen amen amen amen amen amen amen amen amen
Praise the lord ammgaru👌👌👌👌
Prize the lord yesaiah na tandri na prebhuva amen
Praise the lord
Yes lord tq you🙏🙏
Magical voice sister 🙌
❤😊
Super.❤❤❤❤😊
Glory to God Jesus 🙏🙌♥️🙏
Glory to God jesus ♥️💙🙏🙌🙌🙌🙌🙏🙏🙏♥️♥️🥰💐
Praise the lord amen 🥰♥️🙌🙌💙🙏🏾🙏🙏💐💙
Nice singing sister.god bless you abundantly.
Nice singing. God bless you sister
Amen
Super song 🙌👌
Super singing akka
Praise the lord akka.super
Supr
Glory to God 🙏🏼🙏🏼
Praise the lord akka 🙏 I'm inspiring more and more while listening ur songs and messages ❤️
Praise the lord brother and sister
Ok i aq
Such a beautiful lyrics
🙏🙏🙏🙏🙏
Hallelujah ♥️🙏🙏💙💐♥️🙌🥰
Praise the lord sister god bless you 🙏👋👋👋👋👋 I love the song,❤️
Praise the Lord sister. Glory to be God
Praise the Lord sister
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏🙏🙏
🙏
Please amma Garu please
🙏🙏🙏Akka pray for my husband health pllllz
❤nice song and also very sweet singing sis
Sister pls.sing new songs written by you..
Mee voice lo nemmadi vundhi Akka manchi voice ichhadu yesayya
😭😭😭😭😭
Super song 👌🏼👌🏼❤
Praise the lord
Amen
Praise the lord
Praise the lord sister 🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord 🙏