మొత్తానికి మెగా ఫ్యాన్స్ పెద్దగాలేరు అనేది ప్రూవ్ అయింది... మెగా డౌన్ ఫాల్... ఏమన్నా చివరి హోప్ ఉందీ అంటే అది పవర్ స్టార్ మూవీ మీదే...😢... దేవర లాంటి యావరేజ్ మూవీతో హిట్ కొట్టి ఎన్టీఆర్ ఫాన్స్ పరువు నిలబెట్టారు... పుష్ప 2 లాంటి ఓకేష్ మూవీతో అల్లుఅర్జున్ పవర్ చూపించాడు...కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్ ను ముంచేసారు...నెక్స్ట్ మెగాస్టార్ విశ్వంభర మూవీ కూడా అంతాంతమాత్రంగానేవుంది...చూడాలి ఎం జరుగుతుందో
eroju lo roudy la ga smagular ga chupiste baga chustunnaru cinemalu. message vunna cinema & family tho kalise velle cinema lu prastutam janala ki istam ledhu. anthe teda.😄😄
ఆ దగా కుటుంబము, వారి దగా ఫ్యాన్స్ ఎదుటివారి శక్తి సామర్ధ్యాలను తక్కువగా అంచన వేసి, వాళ్లకు వాళ్లను అతిగా వూహించడం మానేయనంత వరకు రోజు రోజుకు దిగజారిపోవటం తప్పా, వాళ్ళు వూడబెరికేదేమి లేదు, ఆ ఫ్లవర్ స్టార్ తనకు తాను అతిగా వూహించుకుని ఎదుటి వాళ్లను, వొంగో బెడత, మోకాళ్ల మీద కూర్చో బెడత అని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికితే, ఎదుటివాడు మిమ్మల్ని పడుకోబెట్టి, పొర్లు దండాలు పెట్టిస్తారని. గ్రహించి వొళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తిస్తే మేలు.
Mr B గారు తమిళ దర్శకులు నా చిన్నప్పుడు దర్శకులు బాల చందర్ గారు అంతులేని కధ మరో చరిత్ర ఇది కధ కాదు లాంటి మంచి చిత్రాలు తీశారు. అలాగే మణి రత్నం గారు నాగార్జున గారికి అల్ టైమ్ క్లాసిక్ మూవీ గీతాంజలి తీశారు... అలాగే మరో దర్శకుడు ఫాజిల్ నాగార్జున హీరో గా కిల్లర్ లాంటి మంచి సినిమా తీశారు... కానీ తరువాత భారతీరాజా గారు చిరంజీవి గారితో ఆరాధన సూపర్ స్టార్ కృష్ణ గారి తో జమదగ్ని చిత్రాలు వర్క్ అవుట్ కాలేదు... మురుగ దాస్ గారు చిరంజీవి గారి తో తీసిన స్టాలిన్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో స్పైడర్ ల పరిస్థితి మీకు తెలుసు....శంకర్ గారి గత చరిత్ర ఘనమే. కానీ ఇంకా 1990నాటి స్క్రీన్ ప్లేనే అనుసరిస్తే మారిన ప్రేక్షకులఅభిరుచికి అనుగుణంగా మారాలి... రామ్ చరణ్ గారు తన శక్తి మేరకు విభిన్న మైన పాత్ర లకు న్యాయం చేశారు...అయినా ప్రేక్షకులు రెండో మాట లేకుండా తిరస్కరించారు...
Target chesi evaru negative chesaru sir ,movie bagunte Evaru enni chesina agadhu fans ke nachadam ledu movie Oka whistle esey moment ledu movie lo sariga Ela itla aithe...
మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి దేవర మీదా యేడిసారు , ఇప్పుడు డాకు మహారాజ్ మీద పడ్డారు , మెగా సైకో బ్యాచ్ , నీవు కూడా బాలయ్య బాబు మీద పడి ఏడుస్తున్నావు గా mr.b
మెగా అభిమానులు చాలా మంది అందరి హీరోలు సినిమాలు చూస్తారు కొంతమంది అటు ఇటు గా ఉండొచ్చు అలాంటి వాళ్ళు ప్రతి హీరో కి వుంటారు మొదట వై సి పి పేటీయమ్ బ్యాచ్చా లేక అల్లు అర్జున్ బ్యాచా
Mr B గారు మీకు ప్రభుత్వం తరుపున కానీ సినిమా ఇండస్ట్రీ తరుపున ఏమైనా ప్రత్యేకమైన వ్యక్తి కాదు కదా మీరు ఎందుకు మీకు మీరు చాలా వెటకారంగా మాట్లాడుతూ వున్నారు తగ్గిచ్చుకుంటే మంచిది
Movie team వదిలిన, fake collections report 186 కోట్ల రూపాయల poster విపరీతంగా troll కు గురి అయి Ramcharan popularity కి మచ్చ తెచ్చింది. Pre release event లో పవన్ కళ్యాణ్, పృథ్వీ, రాజకీయాలు మాట్లాడటం, అలాగే ఇప్పుడు fake కలెక్షన్స్ poster వదలడం, సినిమా మీద చాలా negative effect పడింది.
1.3M tickets sold for Devara on book my show - collection 172cr day1 1.5M tickets sold for Game Changer - collection 186cr.... indulo nakemi thappu anipinchadam ledu.
Good repu 3 sari kuda chudu. Yellundi 4 Saari chudu. Avthala yellundi 5 Saari chudu. Aa tarvatha movie undadhu. Piracy version chudu ok . 😂😂😂😂. Neku Ram Charan Peddha gift esthaadu.
What If we Predict Game changer Collections in Day1 & 1st weekend AP TG: 70cr Rest Of India: 25cr Overseas: 30cr Day1: 125cr Day2: 50cr Day3: 75cr Total Gross: 250cr Total share: 140cr💥💥💥
సార్ మీరు చెప్పినట్టు శంకర్ గురించి నిజం కాదు ఎందుకంటే స్టాక్ అనేది ఒకటి ఉంటుంది అది ప్రతి మనిషిలో ప్రతి డైరెక్టర్లు ముగుస్తుంది ఇప్పుడు శంకర్ పరిస్థితి అదే తమిళనాడులో ఈ ప్రొడ్యూసర్ ఏ హీరో ఇదే పట్టించుకోకపోవడం వల్ల మన దగ్గరికి వచ్చాడు లేకపోతే 25 ఇయర్స్ లో ఎప్పుడైనా తీశాడు
Perfect chepparu sir.. very good points.. sometimes manam flop ayina accept cheyali kaaani ee producers fake first day 186cr collection poster vesi chaala thappu chesaru...sometimes flops are fine.. but chala bad ga project chesaru....
Prathi vaadu mass fan base vunna vaadu kaadhu plus family audience lo craze vunna vaadu kaadhu like mahesh babu . Disaster talk tho kooda almost breakeven chesaadu almost all movies ki . Mb👌👌👌👌👍👍
-మనం ఖలేజా, నేనొక్కడినే ధియేటర్‌లో మిస్ అయ్యాం అని ఇప్పుడు అనుకుంటున్నాం. Negative publicity వల్ల లేకపోతే promotion సరిగా లేక. -ఇప్పుడు గేమ్ చేంజర్ కి అదే జరుగుతుంది. ఇంకా టైమ్ వుంది strategy మార్చటానికి.
రాంచరణ్ నటన సూపర్ 🙏👌.రాంచరణ్ కెరీర్లో బెస్ట్ మూవీ. సంక్రాంతి కి ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలను సమాజానికి ఉపయోగపడేలా తీయాలి అన్న కంటెంట్తో తీసిన సినిమా, చాల బాగుంది. poiuyfgh
Sir if someone want to lift move is not possible people are smart enough to understand the movies these days.. if they like it go otherwise even you give free ticket it won’t.. daku is ok movie so people showing bit interest than game changer that’s it
పనిగట్టుకుని నేగిటివిటీ స్ప్రెడ్ చేసినా కథలో ధం ఉంటే ఎవ్వడు ఏమి చేయలేడు Pushpa 2 వచ్చినంత నేగిటివిటీ ఇంకా ఏ సినిమాకు రాలేదు ఎలా ఆడుతుందో చూస్తాం అని శపతలు చేశారు అంతే కాదు మూవీ టీమ్ భయపడి మూడు నెలలు ఆగి వచ్చారు అయిన ఎంత నెగ్టీవిటీ చేయాలో అంత చేశారు అయిన ఎవరైనా ఆపగలిగారా
There are no reviewers like Mr.B in Hindi. Hence it is successful in Hindi. Game changer is a decent movie with good message. But you have given negative review. I had good opinion about Mr.B review. But now I don't like your reviews. Because it is partial. A day will come where Govt.will do something to ban movie reviews.
ఎదుటి వారి సినిమాలకు bad propaganda చేసి, bad trolls చేసి దెబ్బ కొడదామని try చేసిన వారు తమ గొయ్యి తామే తవ్వుకున్నారు. ఒకటి మాత్రం నిజం సినిమా నిజంగా బాగుంటే, mouth talk తో మెల్లిగా అయినా నిలబడుతుంది. కాని ఈ సినిమాకీ mouth talk బాగులేదు. Mass బాలయ్య వైపు, families వెంకటేశ్ వైపు వెళ్లి పోతారు
సినిమా ఇండస్ట్రీ లో పచ్చ వార్సని సంస్కృతి కి (వేరే హీరో ల సినిమాలు హిట్ అయితే జీర్ణించుకోలేని )తెర లేపిన మెగాఫ్యామిలీ మరియు దాని అనుబంధ ఫాన్స్ కి గేమ్ చేంజర్ అనే ఈ భారీ డిశస్టర్ చెంపపెట్టు అయ్యింది.
2000 overseas theaters × 4 shows x 100 seats x 1000rs average = 80,00,00,000 4000 indian theaters x 4 shows x 100 seats x 200 rs average = 32,00,00,000 Assuming 4 shows, 100 seats with minimum ticket price the expected revenue is 112,00,00,000 i.e.112 crores I don't know why people are not believing 186 crore with more than 5 shows and high ticket prices also many theaters have more than 400 seats
Both telugu states 30% occupancy leydu first day …swami u r great mathematics teacher annukuta …a collection ani housefull padatay vasathavi emo e movie ki fan show 1Am 50% occupancy a leydu
Who will accept the reality of politics, people are taking money and voting, how they will accept 😢😂😅, it's against Jagan so all ycp paytm batches worked hard to get the negativity on movie, it's a decent movie, watchable with family and zero money politics, first day was well occupied 1.2M tickets in BMS, district app and direct Walkins....negativity for collection also...all are crying on movie
Ee experience Rajamouli ki kuda vasthadhi, idi gurthu pettukondi, luck thipikodithr mahesh babu movie thiragodithe Rajamouli paristhithi yenti, shanker gathe padthathi anthe, luck anthe film industry lo ❤
But bro rajamouli songs lo visuals chupiyadu movie scenes lo chupistadu but shankar ekkuva songs lone anni chupistadu anduke rajamouli present antha success vastundi and shankar downfall ayyindi
ఆ పోస్టర్ వేసి మెగా ఫ్యామిలీ పరువు తీశారు.
Flip game changer 🎉😮
Inka mega fans unara vallu epudoo antarinchipoyaru 😂😂😂
అహం పువ్వు
సూపర్ హిట్ movie
Hindi lo kuda corporate bookings nadichai adi kuda baitaku vachai 😂😂😂
నిండా మునిగినవాడికి చలి ఏముంటది లే అన్నట్లు సైలెంట్ గా ఉన్నారు
Flop game changer 🎉😮
మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది మనం చెడు చేస్తే మనకు కూడా చెడు జరుగుతుంది
Correct brother..anduke..anna ki Leven Mohan Reddy ane naamam chirasmarineeyam gaa nilichi poyindhi..
మెగా హీరో లు మూవీ హిట్ ఐతే వాళ్ళు కారణం , ఫ్లాప్ ఐతే డైరెక్టర్ , మెగా సైకో లు అందరూ అంతే
Hit ayithe ram charan antaru flop ayithe shankar antaru 😅
Ikkada hit ayithe ayiduguru (Hero, Director, Writer, Musician, Producer). Flop ayithe maatram okkare (Director)
మొత్తానికి మెగా ఫ్యాన్స్ పెద్దగాలేరు అనేది ప్రూవ్ అయింది... మెగా డౌన్ ఫాల్... ఏమన్నా చివరి హోప్ ఉందీ అంటే అది పవర్ స్టార్ మూవీ మీదే...😢...
దేవర లాంటి యావరేజ్ మూవీతో హిట్ కొట్టి ఎన్టీఆర్ ఫాన్స్ పరువు నిలబెట్టారు...
పుష్ప 2 లాంటి ఓకేష్ మూవీతో అల్లుఅర్జున్ పవర్ చూపించాడు...కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం చరణ్ ను ముంచేసారు...నెక్స్ట్ మెగాస్టార్ విశ్వంభర మూవీ కూడా అంతాంతమాత్రంగానేవుంది...చూడాలి ఎం జరుగుతుందో
eroju lo roudy la ga smagular ga chupiste baga chustunnaru cinemalu. message vunna cinema & family tho kalise velle cinema lu prastutam janala ki istam ledhu. anthe teda.😄😄
Utter flop 🎉😢😮 game changer 😮
Bokka emi kadu
Idi hit avutadi chudandi
ఆ దగా కుటుంబము, వారి దగా ఫ్యాన్స్ ఎదుటివారి శక్తి సామర్ధ్యాలను తక్కువగా అంచన వేసి, వాళ్లకు వాళ్లను అతిగా వూహించడం మానేయనంత వరకు రోజు రోజుకు దిగజారిపోవటం తప్పా, వాళ్ళు వూడబెరికేదేమి లేదు, ఆ ఫ్లవర్ స్టార్ తనకు తాను అతిగా వూహించుకుని ఎదుటి వాళ్లను, వొంగో బెడత, మోకాళ్ల మీద కూర్చో బెడత అని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికితే, ఎదుటివాడు మిమ్మల్ని పడుకోబెట్టి, పొర్లు దండాలు పెట్టిస్తారని. గ్రహించి వొళ్లు దగ్గరపెట్టుకుని ప్రవర్తిస్తే మేలు.
Daaku is mindblowing, didnt expect such storm
Boku lo raju rod laga undhi
Bro e roju velllanu 1 ok bagundi 2 half bore
@@srinivasaraobandla6595gay changer Game over
Daku maharaj superga undhi
Flop ra 😂 second half phatt😅
Disaster changer😂😂😂😂
దిల్ రాజు గారు ఇంత దారుణంగా కిల్ అవుతారు అని ఎవరు ఊహించలేదు?
Exactly 💯 😢😮 utter flop game changer 🎉
Gamechanger very good movie, super vundhi, family audience attracted.
❤
Yes.. movie Super..
😂
😂😂😂😂😂😂😂
Joke of the year 😂😂😂
నిజాలు నిస్సుగ్గుగా చెప్తున్న మీకు నిజమైన నీరజనాలు....
బాలయ్య ఏజ్ మాత్రమే 65 years మిగతావి same2same
బ్లాక్ బాస్టర్ జై బాలయ్య జై ఎన్టీఆర్ ❤️❤️❤️❤️
I think, GlobalStar tag teeseyatam better
Asalu aa tag enduku ocharo valla fans ke teliyali
@@UniversalMediaaas a rc fan ga cheptunna global star tag bagaledu mega power star ey bagundi
@@saisankar5331 Global star tag ki movie kuda global level lo teyali... Edo local political movie thesi.. global star ante asalu set avaledu...
Fans పిలుచుకుంటున్నారు అనుకున్నా 😮 title cards లో చూసాక తెలిసింది అది official అని 😂
500c poster vesi kapadamanu paruvu😂😂
Mega mega అని రెచ్చిపోయి మిగతా వాళ్ళు హీరోలు కాదన్నట్లు తొక్కాలని చుస్తే కర్మ బూమ్రాంగ్స్
Theaters daggara evaru leru ..Dil raju underground poster veyaledu inka...maname ardam cheskovali full run 186 cr gross ani 1st day ichadu already 😂😂😂😂
.entha lepina levadhu game over😂
Mr B గారు తమిళ దర్శకులు నా చిన్నప్పుడు దర్శకులు బాల చందర్ గారు అంతులేని కధ మరో చరిత్ర ఇది కధ కాదు లాంటి మంచి చిత్రాలు తీశారు. అలాగే మణి రత్నం గారు నాగార్జున గారికి అల్ టైమ్ క్లాసిక్ మూవీ గీతాంజలి తీశారు... అలాగే మరో దర్శకుడు ఫాజిల్ నాగార్జున హీరో గా కిల్లర్ లాంటి మంచి సినిమా తీశారు... కానీ తరువాత భారతీరాజా గారు చిరంజీవి గారితో ఆరాధన సూపర్ స్టార్ కృష్ణ గారి తో జమదగ్ని చిత్రాలు వర్క్ అవుట్ కాలేదు... మురుగ దాస్ గారు చిరంజీవి గారి తో తీసిన స్టాలిన్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో స్పైడర్ ల పరిస్థితి మీకు తెలుసు....శంకర్ గారి గత చరిత్ర ఘనమే. కానీ ఇంకా 1990నాటి స్క్రీన్ ప్లేనే అనుసరిస్తే మారిన ప్రేక్షకులఅభిరుచికి అనుగుణంగా మారాలి... రామ్ చరణ్ గారు తన శక్తి మేరకు విభిన్న మైన పాత్ర లకు న్యాయం చేశారు...అయినా ప్రేక్షకులు రెండో మాట లేకుండా తిరస్కరించారు...
Target chesi evaru negative chesaru sir ,movie bagunte
Evaru enni chesina agadhu fans ke nachadam ledu movie
Oka whistle esey moment ledu movie lo sariga Ela itla aithe...
Correct bro
Bagunte evaru em cheyaleru bro
Game changer ❎
Collection Changer ✅
Flop game changer 😮
MR. B, In Hindi, all reviewers and trade analysts are complaining that corporate bookings are happening. Please comment it in your next video.
Its true publicity cheydamu ani chusaru dorikipoyyaru baga
మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి దేవర మీదా యేడిసారు , ఇప్పుడు డాకు మహారాజ్ మీద పడ్డారు , మెగా సైకో బ్యాచ్ , నీవు కూడా బాలయ్య బాబు మీద పడి ఏడుస్తున్నావు గా mr.b
మనం ఇతరులకు ఏమి ఇస్తామో, అదే మనకి తిరిగి వస్తుంది
మెగా అభిమానులు చాలా మంది అందరి హీరోలు సినిమాలు చూస్తారు కొంతమంది అటు ఇటు గా ఉండొచ్చు అలాంటి వాళ్ళు ప్రతి హీరో కి వుంటారు మొదట వై సి పి
పేటీయమ్ బ్యాచ్చా లేక అల్లు అర్జున్ బ్యాచా
Mr B గారు మీకు ప్రభుత్వం తరుపున కానీ సినిమా ఇండస్ట్రీ తరుపున ఏమైనా ప్రత్యేకమైన వ్యక్తి కాదు కదా మీరు ఎందుకు మీకు మీరు చాలా వెటకారంగా మాట్లాడుతూ వున్నారు తగ్గిచ్చుకుంటే మంచిది
😢😢గేమ్ చేంజ్ ద కి రెండవ రోజు 20 మంది ఉన్నారు మా ఊరిలో కదిరి ఫస్ట్ రోజుమూడు థియేటర్లు వేస్తేసాయంత్రానికి రెండు థియేటర్లు తీసివేశారు
Kadiri lo erripuk theaters chettha ga vunnai
Hyderabad loney dikkuledu inka akada em untarle
మా ఊర్లో దేవర మొదటిరోజు ఈవెనింగ్ షో కాన్సల్ చేసారు... దాని మీద ఇది బెట్టర్
🙄Ma dhaggera FDFS nundi theatres half fill , 😪🤧 torture movie
అమలాపురం లో 15 మంది ఉన్నారు నిన్న మధహ్నం షో కీ
Movie team వదిలిన, fake collections report 186 కోట్ల రూపాయల poster విపరీతంగా troll కు గురి అయి Ramcharan popularity కి మచ్చ తెచ్చింది. Pre release event లో పవన్ కళ్యాణ్, పృథ్వీ, రాజకీయాలు మాట్లాడటం, అలాగే ఇప్పుడు fake కలెక్షన్స్ poster వదలడం, సినిమా మీద చాలా negative effect పడింది.
1.3M tickets sold for Devara on book my show - collection 172cr day1
1.5M tickets sold for Game Changer - collection 186cr....
indulo nakemi thappu anipinchadam ledu.
Trade choodu Anna. Sacnilk trade google lo. Valu day Devara ki 156cr producer emo 172 cr. 16 cr difference. Kalki day 1 182 cr producer 191.5 cr 9 cr difference. Pushpa day 282 cr producer 294 cr. Trade ki producer ki difference untadhi collections lo. Kani mari 100 cr ante dharunam.
Sir Film functions loo poltics gurinchi matladtha result oka republic & game-changer laa vuntade 😢 so sad
అందుకే బ్రదర్ వైఎస్ఆర్సీపీ వాళ్లు నంద్యాలలో అల్లు అర్జున్తో ప్రసారం చేపించుకొని 11 సీట్లకు పరిమితం అయ్యింది🤣🤣🤣
@menakuruapiicindustrial1398 ycp tho Naku yame pane brother nanu AP voter kadhu tamilnadu voter brother maa party DMK ok .oka Telugu vadega TFI aunta estam tho chapnu brother ok
@@office-d6sadenti bro dmk voter dmk gurinchi telise vote vestunava?
Movie block buster hit Jai RC youth Guntur ❤
గేమచంజర్ సినిమా తీసేసి రంగస్థలం సినిమా ప్రదర్శన చేస్తే బాగుంటుంది
Movie is good. Some channels and social media are giving negative publicity about the movie.
I watched today second time. New Song added and climax length reduced...This version is excellent
Flop game changer 😢
Good repu 3 sari kuda chudu. Yellundi 4 Saari chudu. Avthala yellundi 5 Saari chudu. Aa tarvatha movie undadhu. Piracy version chudu ok . 😂😂😂😂. Neku Ram Charan Peddha gift esthaadu.
Very good bro inko two r three times family tho vellu movie collections penchali
What If we Predict Game changer Collections in Day1 & 1st weekend
AP TG: 70cr
Rest Of India: 25cr
Overseas: 30cr
Day1: 125cr
Day2: 50cr
Day3: 75cr
Total Gross: 250cr
Total share: 140cr💥💥💥
Thokem kadhu😂
Hindi...lo block bookings..sir😂😂😂😂
ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో రాజకీయాలు చేస్తే ఇలాగే ఉంటుంది
సార్ మీరు చెప్పినట్టు శంకర్ గురించి నిజం కాదు ఎందుకంటే స్టాక్ అనేది ఒకటి ఉంటుంది అది ప్రతి మనిషిలో ప్రతి డైరెక్టర్లు ముగుస్తుంది ఇప్పుడు శంకర్ పరిస్థితి అదే తమిళనాడులో ఈ ప్రొడ్యూసర్ ఏ హీరో ఇదే పట్టించుకోకపోవడం వల్ల మన దగ్గరికి వచ్చాడు లేకపోతే 25 ఇయర్స్ లో ఎప్పుడైనా తీశాడు
చాలా చాలా హృద్భావంతో చెప్పారు.....
Game Changer is 100 times better than Devara
శంకర్ గారి మీద జాలిపడి సినిమాను చూడలేం కదా బ్రో
సౌండ్ పెంచి వీడియో చెయ్. సౌండ్ లేదు
Devara ki vastai kani game changer ki ravu
Devara.... OTT lo kuda 13 weeks top 10 lo undi..... Devara is not a best movie but for sure not a disaster like GC
Devara NTR fans nellapetaru… but Rc own fan base leydu pk fans chudali
Trade choodu Anna. Sacnilk trade google lo. Valu day Devara ki 156cr producer emo 172 cr. 16 cr difference. Kalki day 1 182 cr producer 191.5 cr 9 cr difference. Pushpa day 282 cr producer 294 cr. Trade ki producer ki difference untadhi collections lo. Kani mari 100 cr ante dharunam.
Ram charan fans like here ❤
Prediction Game Changer 7 Days Collections
Day1-95cr
Day2-35cr
Day3-25cr
Day4-20cr
Day5-20cr
Day6-20cr
Day7-10cr
Total Gross: 225cr💥💥💥
పాటలు bagotam yentanna ఒక్క పాట కూడ అర్దం కావటం లేదు.
ఒక పాట అసలు బాగులేదు 😊
Perfect chepparu sir.. very good points.. sometimes manam flop ayina accept cheyali kaaani ee producers fake first day 186cr collection poster vesi chaala thappu chesaru...sometimes flops are fine.. but chala bad ga project chesaru....
Chala feel avutunatlu vunnaru kada MEERU RAM CHARAN KANNA😂😂
Excellent movie why are you giving negative reviews now days this movie is required to society and youth
Hindi lo corporate office laki free tickets iccharu 😂😂😂😂😂
అందరు సనాతన దర్మం లో చేరి వుంటారు ఆ దర్మం లో వుంది మూవీ లు చూడరు 😂😂😂😂
నాకు రెండు లక్షలు మాత్రమే ఇచ్చారు నెగటివ్ రివ్యూ ఇవ్వడానికి, బార్బల్ గానికి 3 లక్షలు ఇచ్చారట... అందుకే సగం మనస్సుతో చేస్తున్న ఈ వీడియో, ఎం అనుకోకండి.
Daaku mind blowing 🔥🔥🔥🔥
Prathi vaadu mass fan base vunna vaadu kaadhu plus family audience lo craze vunna vaadu kaadhu like mahesh babu . Disaster talk tho kooda almost breakeven chesaadu almost all movies ki . Mb👌👌👌👌👍👍
Mr.b నీవు కూడా బాలయ్య బాబు మీద పడి ఏడుస్తున్నావు గా.
అన్నీ వందల కోట్లు ఖర్చు పెట్టే అంతా ఏముంది
Total collection poster 186 cr by mistake gaa icharu
Daaku super
Puspha power💪
Game changer 🎉😮flop
meeru ee madhyala maaripouaru bayya, but ela artham kaledu Anna.
-మనం ఖలేజా, నేనొక్కడినే ధియేటర్‌లో మిస్ అయ్యాం అని ఇప్పుడు అనుకుంటున్నాం. Negative publicity వల్ల లేకపోతే promotion సరిగా లేక.
-ఇప్పుడు గేమ్ చేంజర్ కి అదే జరుగుతుంది. ఇంకా టైమ్ వుంది strategy మార్చటానికి.
Hooku em kadu
@ Paytm batch spotted.
Love ur style sir❤
Bollywood kuda chaala troll chesaru bro
రాంచరణ్ నటన సూపర్ 🙏👌.రాంచరణ్ కెరీర్లో బెస్ట్ మూవీ. సంక్రాంతి కి ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. సినిమాలను సమాజానికి ఉపయోగపడేలా తీయాలి అన్న కంటెంట్తో తీసిన సినిమా, చాల బాగుంది. poiuyfgh
Bro nijanga game changer lo content ledu swami avadu hate cheyalsina avasaram ledhu
తెలుగు సినిమా ఎప్పుడో సచ్చిపోయింది ippudu movies lo bhuthu vundali glamour vundali anthe 🤦🤦🤦
Hindi lo corporate booking chesi choostunaaru ante mee loyalty ekkada undhi telisipothundhii
Sir if someone want to lift move is not possible people are smart enough to understand the movies these days.. if they like it go otherwise even you give free ticket it won’t.. daku is ok movie so people showing bit interest than game changer that’s it
Antha Baga leka povachu but Daaku pushpa meeda better ga vundi
Bro shankar baga dipadu
Great Shankar ❤ but bad luck
Hindi 6cr organic collection
Pedda director ani story leni movie cheste ilanti rejult vastundhi
Karma returns
Devara kanna cinema chala bagundhi
180 poster effects
Sir over ticket pricing also impacting middle class family audience
Enno chinna cinimalni champina vadu ❤
Really ga Cheppu game changer is Nice movie
Enduku andi cinima gurinchi theliyani vaalu cinimala gurinchi matladutharu yesterday I did watch the game changer movie super ga undi
పనిగట్టుకుని నేగిటివిటీ స్ప్రెడ్ చేసినా కథలో ధం ఉంటే ఎవ్వడు ఏమి చేయలేడు
Pushpa 2 వచ్చినంత నేగిటివిటీ ఇంకా ఏ సినిమాకు రాలేదు
ఎలా ఆడుతుందో చూస్తాం అని శపతలు చేశారు అంతే కాదు మూవీ టీమ్ భయపడి మూడు నెలలు ఆగి వచ్చారు అయిన ఎంత నెగ్టీవిటీ చేయాలో అంత చేశారు అయిన ఎవరైనా ఆపగలిగారా
Game changer super movie
Flop game changer 🎉😮
Game over anthy wrost movie matka ne koncham better
Game changer is good movie jai ram charan
As a Charan gari fan ga 186 crores veyyadam chala thappu
Movie defenetly slow ga breakeven avthundhi and profits kuda vasthay chudu anna
There are no reviewers like Mr.B in Hindi. Hence it is successful in Hindi.
Game changer is a decent movie with good message. But you have given negative review.
I had good opinion about Mr.B review. But now I don't like your reviews. Because it is partial.
A day will come where Govt.will do something to ban movie reviews.
Net ki gross ki teda teliyani vedavallandaru youtube artists ayyaru
ఎదుటి వారి సినిమాలకు bad propaganda చేసి, bad trolls చేసి దెబ్బ కొడదామని try చేసిన వారు తమ గొయ్యి తామే తవ్వుకున్నారు.
ఒకటి మాత్రం నిజం
సినిమా నిజంగా బాగుంటే, mouth talk తో మెల్లిగా అయినా నిలబడుతుంది.
కాని ఈ సినిమాకీ mouth talk బాగులేదు. Mass బాలయ్య వైపు, families వెంకటేశ్ వైపు వెళ్లి పోతారు
సినిమా ఇండస్ట్రీ లో పచ్చ వార్సని సంస్కృతి కి (వేరే హీరో ల సినిమాలు హిట్ అయితే జీర్ణించుకోలేని )తెర లేపిన మెగాఫ్యామిలీ మరియు దాని అనుబంధ ఫాన్స్ కి గేమ్ చేంజర్ అనే ఈ భారీ డిశస్టర్ చెంపపెట్టు అయ్యింది.
2000 overseas theaters × 4 shows x 100 seats x 1000rs average = 80,00,00,000
4000 indian theaters x 4 shows x 100 seats x 200 rs average = 32,00,00,000
Assuming 4 shows, 100 seats with minimum ticket price the expected revenue is 112,00,00,000 i.e.112 crores
I don't know why people are not believing 186 crore with more than 5 shows and high ticket prices also many theaters have more than 400 seats
Avvi anni vunte saripodi bro occupancy kuda vundali akkade pedda bokka padindi game changer ki
Both telugu states 30% occupancy leydu first day …swami u r great mathematics teacher annukuta …a collection ani housefull padatay vasathavi emo e movie ki fan show 1Am 50% occupancy a leydu
Who will accept the reality of politics, people are taking money and voting, how they will accept 😢😂😅, it's against Jagan so all ycp paytm batches worked hard to get the negativity on movie, it's a decent movie, watchable with family and zero money politics, first day was well occupied 1.2M tickets in BMS, district app and direct Walkins....negativity for collection also...all are crying on movie
Rod Rambola😅😅😅😅😅
Flop game changer 🎉😢
Hindi lo collection levu daaniki kramam free ticket coupons and bulk bookings
Cinema bagundhi andi ..
movi 👌🏽👌🏽👌🏽
Nice explanation
సినిమా బాగుంది కదా ఎందుకిలా నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు😢
*మంచి సినిమాని కాపాడుకోలేమ్* పుష్ప,animal ఇలాంటి సినిమాలే చూసి సావండి.
డాకు మహారాజ్ సినిమా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Don't say that movie is collecting well in hindi because too much of corporate booking is going on there.
Disaster 😂😂
Good movie
Appanna sceane chalu movie mothaniki❤
Antha mee lanti valla athi... Meeku nachaka potho moosukondi, nachinavaallu chaala mandi unnaru, kaani vallaki mee laaga channels levu.... Anavasara yaagi....
Assalu positives ye lenattu... Meeku panibaata leka cinema lu choosi choosi kastha routine cinema ekkka povochu... Kaani sadharana prekshakulaki baagane anipisthundi... Stop over doing...