Naa Priyamaina Yesu Prabhu | Zion Songs | Song no : 190 | BETHANY PRODDATUR
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.พ. 2025
- PRAISE THE LORD TO ALL
Singers : David Prabhakar , Timoty
Keys : Jacob Manohar
Editing: Pavan
Songs of Zion
నా ప్రియమైన యేసు ప్రభు - వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా - స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన||
ఆపద దినములలో ఉపకారముకై - నా ప్రభుని తలచితిని (2)
దేవా నీ దయ తోడనే - నాథా - ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన||
ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం (2)
నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై (2) ||నాప్రియమైన||
లోకపు పాపములో - నే పాపిగా జీవించితిని (2)
శుద్ధ హృదయమిచ్చావు - దేవా - నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన||
ఈ దినమునే పాడుట - నీ వలెనే యేసు ప్రభు (2)
ఎల్లప్పుడు నీ పాడెదన్ - దేవా - నాయందు వసియించుము (2) నా ప్రియమైన||
మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును (2)
నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన||
#bethanyproddatur
#zionsongs
#Teluguhebronsongs
#kmanoharrao
#jacobmanohar
సహో॥ మనోహర రావ్ (దైవసేవకులు)
బేతనియ ప్రార్ధన మందిరం
విజయనగరం వీధి,
ప్రొద్దటూర్,
కడప జిల్లా.
👏👏ప్రార్ధన అవసరాల కొరకు👏👏
08564-251240/250678
Please subscribe our channel for more Content
Thank you
BETHANY PRODDATUR. - เพลง
Praise the Lord
Superb
Lyrics are awesome
Superb💖
Praise the lord
Praise the Lord anna...... Nice song🎵🎵🎵🎵 anna
🙌🙌🕺🕺
The part where he played guitar on keyboard...super
Please give Sunday School program also
From 6:37 to 6:43
Saxophone 🎷 🎷 🎷 🎷 🎷 🎷 🎷 🎷 🎷 🎷 🎷 🎷 🎷 🎷