ప్రతిపక్షం ఉందని మర్చిపోండి | Analyst Madhusudhan Reddy Comments on YS Jagan | YSRCP | TDP | Aadhan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Watch ప్రతిపక్షం ఉందని మర్చిపోండి..Political Analyst Madhusudhan Reddy provides analysis on today's Andhra Pradesh Assembly session, highlighting the absence of YS Jagan Mohan Reddy and his party leaders.
    #madhusudhanreddy #ysjagan #ysrcp #tdp #chandrababu #apassembly #apassemblysession #apnews #andhrapradesh #appolitics #appoliticalnews #aplatestnews #telugunews #politicalanalysis #interviewkishorejune2024 #aadhantelugu #aadhan
    We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
    #appolitics #appoliticalnews #apnews #andhrapradesh #telanganapolitics #telangana #telangananews #telangananewslive #india #telugunews #telugunewslive #aadhannewslive #telugubreakingnewslive #live #livenews #telugulivenews #aadhanlive
    Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. #AadhanNewApp
    Android App: bit.ly/3bbr2mF
    iOs App: apple.co/3J9hTHY
    For Advertisement Enquiries: +91 6302580232
    Mail Id: marketing@aadhan.in
    మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
    మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
    మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
    అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
    వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
    Thank You For Watching

ความคิดเห็น • 243

  • @dattatreyasharma3935
    @dattatreyasharma3935 2 หลายเดือนก่อน +42

    చాలా Santosham meeru cheppimdi 100 parsent nijame రెవెన్యూ రికవరీ చెయ్యాలి ప్యాలెస్ ల పేరుతో ఎంతో డబ్బు దుర్వినియోగం ఆయింది..జై శ్రీ రామ్

  • @danger1512
    @danger1512 2 หลายเดือนก่อน +23

    madhusudhan గారికి అభినందనలు మీ అనాలసిస్ సుపర్

  • @RukmaniRukkama
    @RukmaniRukkama 2 หลายเดือนก่อน +47

    మధుసూదన్ రెడ్డి మీరు మీ దైర్యం మీ గాంబీర్యానికి జోహార్

  • @csrao1966
    @csrao1966 2 หลายเดือนก่อน +67

    *అది ఏ చానెల్ అయినా మధు సర్ స్పీకర్ అయితేనే చూడముచ్చట* 🧘🙏🏻🧘🏻‍♀️💐💐💐

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 หลายเดือนก่อน +14

    Super. SAR. Jai. AP
    Jai. M. D. S. N. SAR

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 2 หลายเดือนก่อน +15

    సూపర్ గుడ్ వర్డ్ రెవెన్యూ రికవరీ 🙏

  • @perisarma5784
    @perisarma5784 2 หลายเดือนก่อน +39

    చాలా బాగా చెప్పారు ప్రతి విషయం మీద మరి ధన్యవాదములు. 🙏

  • @dilchakmadeil
    @dilchakmadeil 2 หลายเดือนก่อน +43

    ఇప్పటివరకు మీరు మాత్రమే మా కసికి తగ్గట్లుగా మాట్లాడారు మధుసూదనరెడ్డి గారు. ధన్యవాదాలు.

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 2 หลายเดือนก่อน +15

    మధుసూదానరెడ్డి గారి సంభాషణం చాలా బాగా ఉంటుంది మనిషి మనిషి నీ స్క్షుణ్ణముగా చెపుతున్నారు hatsoff

  • @suryateja2402
    @suryateja2402 2 หลายเดือนก่อน +21

    మధుసూదన్ రెడ్డిగారు చాలా చక్కగా విశ్లేషించారు

  • @kotaiahmaddikunta148
    @kotaiahmaddikunta148 2 หลายเดือนก่อน +13

    Madhusudhana Reddy garu cheppindhe exactly correct

  • @nrnarayana3278
    @nrnarayana3278 2 หลายเดือนก่อน +14

    Correct hundred percent correct

  • @SrinivasaraoKondapalli-ik3gz
    @SrinivasaraoKondapalli-ik3gz 2 หลายเดือนก่อน +17

    Super Madhu sudhan Reddy అన్న👌

  • @narasimhan2744
    @narasimhan2744 2 หลายเดือนก่อน +27

    ఎవరైతే సభకు రాకుండా ఉంటారో వాళ్లకు salaries other benefits రాకుండా చేయలి... ప్రజలు ఎనుకున్నా leaders, సమస్యలు పట్టించుకుండా ఉంటారో వాళ్లకు salaries other benefits రాకుండా సభ చూడలి...

    • @sudhakarnaidu8705
      @sudhakarnaidu8705 2 หลายเดือนก่อน +4

      Mee Alochana Chalaa...Goppadhi.
      Vandhanaalu Meeku.

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 2 หลายเดือนก่อน +24

    ఈయన చెబుతున్న వివరాలన్నిటికీ విచారణ జరిపితే మొత్తం రాష్ట్రంలోని శాఖల ఉన్నతాధికారులందరి ఉద్యోగాలూ ఊడటం ఖాయం

  • @premsagar8997
    @premsagar8997 2 หลายเดือนก่อน +64

    మధుసూదనరెడ్డి గారి ఆనాలసిస్ ఎప్పుడూ సరిగ్గా సూటిగా సుత్తి లేకుండా అద్భుతంగా ఉంటుంది😊😊

  • @user-zx4sp3yo7h
    @user-zx4sp3yo7h 2 หลายเดือนก่อน +15

    Super Sir🙏👏💐

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 2 หลายเดือนก่อน +23

    ఇంత తెలివితేటలు ఎలా వచ్చాయి సార్ మీకు.
    మీలాంటి వారు ప్రభుత్వానికి సలహా దారుడు గా ఉండాలి

  • @seshukusumanchi7316
    @seshukusumanchi7316 2 หลายเดือนก่อน +13

    సూపర్ మధుసూదనరెడ్డిగారు మా బంగారం 🎉🎉🎉🎉🎉

  • @kalyan20091000
    @kalyan20091000 2 หลายเดือนก่อน +83

    ఎంత చక్కటి మాట.రెవన్యు రికవరీ.

  • @ravindrachekuri6209
    @ravindrachekuri6209 2 หลายเดือนก่อน +16

    Good explanation sir

  • @PosalaDarbar
    @PosalaDarbar 2 หลายเดือนก่อน +24

    సార్ మధుసూద రెడ్డి గారు మీరు ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన అవినీతి గురించి మొత్తం లిస్ట్ అవుట్ చేసి ముఖ్యమంత్రి గారికి అందజేయండి ఏ మంత్రి ఎంత అవినీతి చేశాడు ఏ శాఖలో ఎంత అవినీతి జరిగింది మొత్తం లిస్ట్ అవుట్ చేసి ఇవ్వండి . మీరు వీలైనంత తొందరగా అవినీతి గురించి లిస్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి తొందరగా అందజేయండి.

  • @Omegavzgking
    @Omegavzgking 2 หลายเดือนก่อน +21

    He is excellent

  • @dvrm13579
    @dvrm13579 2 หลายเดือนก่อน +8

    Madhusudan Reddy ji ,you are the man with guts ,well scanned all the corruption took place in the last 5 yests

  • @sitaramarajusagi7334
    @sitaramarajusagi7334 2 หลายเดือนก่อน +16

    ఈయన మాటలను వింటూంటే ఎవరికైనా ఉద్రేకం వస్తుంది.

  • @narsimhareddyreddy7297
    @narsimhareddyreddy7297 2 หลายเดือนก่อน +13

    రెడ్డి చెప్పేది 100 నిజం

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 2 หลายเดือนก่อน +9

    మీ మాటలు వింటుంటే చాలా సరదాగా ఉంటుంది.

  • @dasarisankarrao9166
    @dasarisankarrao9166 2 หลายเดือนก่อน +8

    Yes.sir

  • @user-dm2ix8wj3i
    @user-dm2ix8wj3i 2 หลายเดือนก่อน +14

    Congratulations corect ga cheparu sir

  • @padmavathipadmavathi6010
    @padmavathipadmavathi6010 2 หลายเดือนก่อน +6

    సుపర్ సార్ 🙏

  • @srikanthmagatapalli9868
    @srikanthmagatapalli9868 2 หลายเดือนก่อน +11

    Perfect Analyst sir meeru. Clear ga ardam ayyendi , enta wrong chessaro vaalu. 🙏🙏

  • @user-sg7mu5xx5z
    @user-sg7mu5xx5z 2 หลายเดือนก่อน +12

    Madhusudhan reddy super sir❤🎉

  • @prabhakarraopanga9504
    @prabhakarraopanga9504 2 หลายเดือนก่อน +5

    A very powerful response with facts and findings by Reddy sir ..

  • @GaneshKumar-vi2bf
    @GaneshKumar-vi2bf 2 หลายเดือนก่อน +5

    Exllent Sir

  • @lakshmanamurthygangula386
    @lakshmanamurthygangula386 2 หลายเดือนก่อน +7

    మొదటి గా ఐపీస్, ఐఏఎస్ లు తప్పు ఎక్కువ ఉంది. Mr రెడ్డి మీరు చెప్పిన విషయాలు ప్రోపర్ గా చేస్తూ, పాలన లోకి వెళ్ళాలి ✌️👌💐

  • @sakthiss999
    @sakthiss999 2 หลายเดือนก่อน +11

    Stop the salaries to MLA 's those who are not attending Assembly.

  • @madhudevulapally121
    @madhudevulapally121 2 หลายเดือนก่อน +5

    Super

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 2 หลายเดือนก่อน +37

    మధుసూదన రెడ్డి గారు 100% కరెక్ట్ ఇది కథ చేయాల్సింది ఎస్ ఎస్

  • @muralikmannava
    @muralikmannava 2 หลายเดือนก่อน +5

    Dynamic Analyst, Madhusudhan Reddy garu,

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 2 หลายเดือนก่อน +7

    మధు sudhana Reddy గారు your wonderful aggressive comments and arguments 1000 times correct correct ab on జగన్ మోహన్ రెడ్డి gari RULLING and hit cruelty mindset

  • @gangaveni7970
    @gangaveni7970 2 หลายเดือนก่อน +7

    Namaste madhusudan sir Meeru exllent

  • @janardhanaraodoppalapudi1197
    @janardhanaraodoppalapudi1197 2 หลายเดือนก่อน +7

    Sehbash reddy garu super speech and this is perfect!!!! 🎉🎉🎉

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 2 หลายเดือนก่อน +24

    నమస్కారానికి ప్రతినమస్కారం మన సంస్కారం, పరిచయ వేదికలో ఆ సాంప్రదాయాన్ని పాటించ మనవి.

  • @user-fh6jq2mn3p
    @user-fh6jq2mn3p 2 หลายเดือนก่อน +17

    Very very good analyst 🙏🙏

  • @user-bv6hg1jz2i
    @user-bv6hg1jz2i 2 หลายเดือนก่อน +23

    సజ్లకు సమాధి కట్టాలి

  • @sreekavithalu8825
    @sreekavithalu8825 2 หลายเดือนก่อน +32

    నీజమైన తెలుగోడు సార్ మీరు

  • @kunjamsrinivas9307
    @kunjamsrinivas9307 2 หลายเดือนก่อน +7

    Its true

  • @kvbrahmam3359
    @kvbrahmam3359 2 หลายเดือนก่อน +7

    Madhugari analysis very very good

  • @Avyan999
    @Avyan999 2 หลายเดือนก่อน +15

    Madusudanareddgaru
    Super

  • @koteswararaomantada8854
    @koteswararaomantada8854 2 หลายเดือนก่อน +15

    ఏరిపారేయండి చంద్రబాబు గారు ఏరిపారేస్తానే రాష్ట్రం బాగుపడు నా

  • @KodaliRatnebabu
    @KodaliRatnebabu 2 หลายเดือนก่อน +5

    Super original Reddy 🎉🎉🎉

    • @madhusudanaraoganipineni4244
      @madhusudanaraoganipineni4244 2 หลายเดือนก่อน

      Correct .original peddareddygaru .asalu vadiki emithelusu .thughlak pokadathappa .c.m.kadukada panchayath memberki kuda panikiradu pulakesigadu .ippati kaina a.p.prajalu melukoni alochanatho veedu panikiradani saganamparu sir .

  • @sreenivasuluseela5145
    @sreenivasuluseela5145 2 หลายเดือนก่อน +34

    తొక్కలో వైసీపీ పార్టీ😅😅😅😅😅😅😅

  • @nalaboluramabrahmam1671
    @nalaboluramabrahmam1671 2 หลายเดือนก่อน +6

    Reddy garu

  • @jmohanrao5428
    @jmohanrao5428 2 หลายเดือนก่อน +5

    Rashtra prajalu andari tharapuna prathi powrudu meematanu harshisthunnaru MSR garu mee vivarana prajalu santhosham vyaktham chesthunnaru hatsoff adbhuthamsir,...

  • @stylish9629
    @stylish9629 2 หลายเดือนก่อน +2

    NDA government in AP should appoint Mr. Madhusudan Reddy sir as advisor. His knowledge is excellent 🙏🙏🙏

  • @ramaraoboddapati2627
    @ramaraoboddapati2627 2 หลายเดือนก่อน +4

    If they does not attend the assembly, let's remove all govt facilities and benefits for 5 years. 😊

  • @vv-zx8ho
    @vv-zx8ho 2 หลายเดือนก่อน +3

    correct ga chepparu sir

  • @Seshu03
    @Seshu03 2 หลายเดือนก่อน +3

    You are very analytical person sir. Should ask justification for 4 lakh cr expenditure.

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 2 หลายเดือนก่อน +3

    Namaste Master garu

  • @krishnamurthygokavarapu6128
    @krishnamurthygokavarapu6128 2 หลายเดือนก่อน +5

    మధు గారు your Wounderfu idia ఏమిటంటే Meerannatlu UP CM Yogi Garilaga CBN గారు కుడ Adharsam teesukoni gundalnu encounter cheyali Sir

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 2 หลายเดือนก่อน +8

    Total amount 7lacs crores thinnaru sir

  • @user-qi3ii3mg9c
    @user-qi3ii3mg9c 2 หลายเดือนก่อน +4

    🎉🎉🎉🎉🎉madhugaru

  • @lakshminarayanajalamadugu8146
    @lakshminarayanajalamadugu8146 2 หลายเดือนก่อน +3

    The AP Cheif Minister Sri CBN has to look into the facts narrated by Madhusudhana Reddy and take appropriate action on the accused.

  • @user-sg7mu5xx5z
    @user-sg7mu5xx5z 2 หลายเดือนก่อน +3

    Good 👍day nwes bro sir🌹🌹🌹

  • @hayushman5535
    @hayushman5535 2 หลายเดือนก่อน +2

    Super revenue recovery cheyali plz

  • @suryaramakrishnaraogannava547
    @suryaramakrishnaraogannava547 2 หลายเดือนก่อน +5

    మాజీ ఆర్ధిక మంత్రి బుగ్గన గాడిని ముందుగా అరెస్ట్ చేసి లెక్కలు చెప్పమనాలి

  • @rajandrareddy3876
    @rajandrareddy3876 2 หลายเดือนก่อน +3

    Super sir

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 2 หลายเดือนก่อน +2

    Super. SAR. CE. YCP

  • @nookamnaidu5116
    @nookamnaidu5116 2 หลายเดือนก่อน +5

    అసలు జీరో నాలెడ్జి ఉన్న జగన్ ని సీఎం ని చెయ్యడమే మన తప్పు.

  • @mendaapparao7237
    @mendaapparao7237 2 หลายเดือนก่อน +2

    మీ ధర్యం నకు నా షెల్యూట్

  • @sridhararaoparijathatayi2538
    @sridhararaoparijathatayi2538 2 หลายเดือนก่อน +2

    Jai Madhusudan Reddy he is very good spokesman we want every day his voice broadcast

  • @jangaprasad5461
    @jangaprasad5461 2 หลายเดือนก่อน +3

    సార్ మీ లాంటి వారు ప్రజలు కు అవసరం

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 2 หลายเดือนก่อน +4

    Supar reddy garu revenue recovery antunaru.

  • @kirankumaryadav9822
    @kirankumaryadav9822 2 หลายเดือนก่อน +2

    Good news sir tanks

  • @balasubbaiah7378
    @balasubbaiah7378 2 หลายเดือนก่อน +2

    Ayya..super.super..speech..innallu.yekkavunnavayya

  • @kesawaraooleti7259
    @kesawaraooleti7259 2 หลายเดือนก่อน +2

    Supur,taking,reddy,sar

  • @lkv814
    @lkv814 2 หลายเดือนก่อน +5

    Mee korike prajala namakam.jarigi theeru thumdi sir.

  • @user-el4tv5ch9r
    @user-el4tv5ch9r 2 หลายเดือนก่อน +1

    Super super super sirji 🎉

  • @svkbhargava315
    @svkbhargava315 2 หลายเดือนก่อน +3

    madhu gaare oposition

  • @santhianandrajamani4790
    @santhianandrajamani4790 2 หลายเดือนก่อน +1

    Well said Sir

  • @Khanumantharao-xg3wo
    @Khanumantharao-xg3wo 2 หลายเดือนก่อน +1

    Reddy.sir.yoare.grate.sir.youare.the.grate.analise.sir.

  • @KottamNageswara
    @KottamNageswara 2 หลายเดือนก่อน

    మధుసూదన్ రెడ్డి చెప్పినట్లు ఒక్కొక్క జైల్లో పెట్టాలి అప్పుడు రాష్ట్రంలో అవినీతిని తగ్గుతుంది జై తెలుగుదేశం

  • @gattamaneniaruna4576
    @gattamaneniaruna4576 2 หลายเดือนก่อน +1

    You are great sir

  • @user-fe8tr4ez1u
    @user-fe8tr4ez1u หลายเดือนก่อน

    Exactly sir thanks for your comments

  • @srinivasulugosu2948
    @srinivasulugosu2948 2 หลายเดือนก่อน +1

    Super analysis Sir

  • @sharmaspakasastram8234
    @sharmaspakasastram8234 2 หลายเดือนก่อน +1

    Madhu gaaru HATSOFF

  • @papabaikomara2597
    @papabaikomara2597 2 หลายเดือนก่อน +3

    బూతులు మాట్లాడే మంత్రులందరూ పోయారుఅదే చాలా సంతోష౦ అసెంబ్లీకి దరిద్రం వదిలిపోయింది

  • @gannerangappa3088
    @gannerangappa3088 2 หลายเดือนก่อน

    Excellent ,200 % correct.. Madhusudana garu..

  • @nookamnaidu5116
    @nookamnaidu5116 2 หลายเดือนก่อน +1

    శభాష్ బాగా చెప్పారు సార్.

  • @BB-sx9cd
    @BB-sx9cd 2 หลายเดือนก่อน +2

    తెలంగాణాలో కెసిఆర్ కూడ సెక్రటే రియట్ కు పోకుండా ఇంట్లో కూ ర్చునే పాలన సాగించారు ?

  • @anjappas1305
    @anjappas1305 2 หลายเดือนก่อน +1

    super. Sir

  • @ganguraddysumitramma5717
    @ganguraddysumitramma5717 หลายเดือนก่อน

    4:2మీరు సూపర్ సార్ మీలాంటి వారు కావాలి. ఈ సమాజము బాగుకోసం 🙏🙏

  • @andejagannadharao3058
    @andejagannadharao3058 2 หลายเดือนก่อน

    Sir, your analysis is very good. I request that all allegations brought to the notice of the Govt. For taking action.

  • @ramarao8774
    @ramarao8774 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @chakridaggupati8508
    @chakridaggupati8508 2 หลายเดือนก่อน +1

    👍👍👍👍🙏🙏🙏💐

  • @deepam9813
    @deepam9813 2 หลายเดือนก่อน

    U r right sir let's wait fr the coming days right should prevail tq sir

  • @timmannatadangi36
    @timmannatadangi36 2 หลายเดือนก่อน

    Thanq sir Sri madhu Sudhana Reddy garu for your speech and Analysis about ycp Leaders ,Sir ur points are 100%correct .

  • @mendaapparao7237
    @mendaapparao7237 2 หลายเดือนก่อน

    మీలాంటి వారు ఈసమాజమునకు అవసరం రెడ్డి గారు జై టీడీపీ

  • @washingdonkandrakota6327
    @washingdonkandrakota6327 2 หลายเดือนก่อน

    Reddy garu really great. He speaking facts. Namaste hatsof to you sir.

  • @Khanumantharao-xg3wo
    @Khanumantharao-xg3wo 2 หลายเดือนก่อน +1

    Sweet.voice.sir