వటుక భైరవ సాధనా తంత్రం న్యాసరహితంగా

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ต.ค. 2024

ความคิดเห็น • 31

  • @sadhakmahesh
    @sadhakmahesh 4 หลายเดือนก่อน +14

    జై గురుదత్త
    జై గురుదేవ్
    సనాతన ధర్మంలో ఉంటూ ఎలాంటి సహాయం అందక నిజ గురువు కోసం పరితపిస్తున్న పామరుల కోసం మంత్ర సాధనలు చేసి ఉన్నతి పొందాలి అని ఉన్న జిజ్ఞాసువులకు ఒకే ఒక్క ఆధారం నా గురుదేవులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవులు
    ఎలాంటి లాభా పేక్ష లేకుండా సనాతన ధర్మ ఔన్నత్యానికి పాటుపడుతూ ధర్మరక్షణ చేస్తూ
    కోట్లు ఇచ్చినా కొనలేని జ్ఞానాన్ని పంచుతున్న గురుదేవులకు పాదాక్రాంతం
    శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu8899 4 หลายเดือนก่อน +6

    స్వామి నమస్కారం 🙏🙏🙏
    చెడుపులు చేతబడులు చేసి భూమిలో పాతిపెట్టినవి వాటినెలా గుర్తించాలి వాడిని ఎలా బయటకు తీయాలి తెలియజేయండి స్వామి 🙏🙏🙏🙏🙏

  • @pspkuniverseandeducation4370
    @pspkuniverseandeducation4370 4 หลายเดือนก่อน +3

    🙏"ఓం దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్"
    దత్త స్వరూపులైన గురువుగారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను
    🙏దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా🙏

  • @bashibhasker8699
    @bashibhasker8699 4 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః గురుదేవుల పాదపద్మములకు నమస్కారం 🙏🙏🙏

  • @mkrishna461
    @mkrishna461 4 หลายเดือนก่อน

    గురువు గారి పాదపద్మములకు నమః సుమంజలీ గురువుగారు divya drusti mantram pitarugada అదీ మూడుపూటలు చేయవఛ గురువు గారు

  • @sweetyanu4580
    @sweetyanu4580 4 หลายเดือนก่อน

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 నమస్కారం గురువు గారు మనసు నిశ్చలంగా ఏకాగ్రతతో చెయ్యాలి అన్నారు జపం చేసేటప్పుడు ఎంత ఏకాగ్రతతో చెయ్యాలన్న ఎవో ఒక ఆలోచన లు వస్తాయి గా గురువు గారు మరి ఎలా సాధ్యం గురువు గారు సందేహం తీర్చగలరు 🙏

  • @eggerishitharishitha1556
    @eggerishitharishitha1556 4 หลายเดือนก่อน

    Jai gurudev

  • @durgammachannel
    @durgammachannel 4 หลายเดือนก่อน +1

    Guruji kattlu tise garuda Mantram cheppandi guruji

  • @Haripriya-pg1mf
    @Haripriya-pg1mf 4 หลายเดือนก่อน +2

    Guruvugaru ladeis ki beuty, health kosam adyna sadana cheppandi

  • @naresh.m8361
    @naresh.m8361 4 หลายเดือนก่อน

    స్వామి స్వర్ణకర్షణ భైరవ స్వామి దేవాలయం లు యెక్కడ ఉన్నాయో చెప్పండి స్వామి

  • @narendhard9
    @narendhard9 4 หลายเดือนก่อน

    గురువు గారు మి పాదాలకు నమస్కారములు మి పిలుపు కోసం చూస్తున్నాను .

  • @dheeravathsainayak6127
    @dheeravathsainayak6127 4 หลายเดือนก่อน

    గురు గారు చేతబడి నివారణ తాంత్రికం చెప్పండి

  • @shankarparre151
    @shankarparre151 4 หลายเดือนก่อน

    Naga bandanam , naga phasam, tolginche mantram chepandi swami🙏

  • @radheereddy
    @radheereddy 4 หลายเดือนก่อน

    సదాశివ సమారాంభాం
    విద్యానాథాచార్య మధ్యమాం
    అస్మాదాచార్య పర్యంతాం
    వందే గురు పరంపరాం👣🌿🌷🙏🏻
    ఓం నిరహంకారయ నమః👣🌷🌿🙏🏻
    ఓం శ్రీ గురుభ్యోనమః 👣🌷🌿🙏🏻
    ఓం

  • @AtramRamcharan
    @AtramRamcharan 4 หลายเดือนก่อน

    E manthram atla panichesthundhi dheniki dheniki ala prayoginchalo chepandi guruvu garu

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  4 หลายเดือนก่อน

      ముందు సాధించు

  • @KhariBabu-sg8qo
    @KhariBabu-sg8qo 4 หลายเดือนก่อน +1

    గురువుగారు త్రిపుర సుందరి దేవి మంత్రం

  • @sskumarji
    @sskumarji 4 หลายเดือนก่อน

    ఓంకాలభైరవాయనమః 🙏

  • @Vijjuchowdhary143
    @Vijjuchowdhary143 4 หลายเดือนก่อน

    🙏

  • @kunchamsriharisrihari9715
    @kunchamsriharisrihari9715 4 หลายเดือนก่อน

    Sri datta sharanum mama 🙏🙏🙏🙏🙏

  • @prabhakardevasani2465
    @prabhakardevasani2465 4 หลายเดือนก่อน

    Guru gariki namaskaram

  • @maheshyalala2890
    @maheshyalala2890 4 หลายเดือนก่อน

    Guruvu ekkada unnaru meru me daggara nerchukovali

  • @thirupativelamala3342
    @thirupativelamala3342 4 หลายเดือนก่อน

    Guruvugariki atma namasakramulu
    Meeru chepina tantramulu bagaa panichestayaa
    Endukantey evari vadaku vellina dabbulu lekunda tayat kud akattaru
    Secret cheparu
    Pyga dabbulu ichina antaga pani cheyadam.ledhu chla mandiki guruvugaru
    Alnatidi meeru cheina mantralu tantralu pani chestey
    Prejalaki chala manchi chesinavalu avutaru
    Secret cheparu kadha
    Dabbulu istey gani
    Ichina pani cheyasm.ledhu
    Alnatidi Ila opne ga cheputunaru enta varaku nijam ani douts
    Chala.mandj TH-cam lo cheputunaru
    Direct ga call cheyandi antaru
    Remedies cheputaru gani avi ani cheyav
    Adi dout andariki guruvugaru
    Tappuga ardham chesukondi
    Dout
    Manchiga Pani chestey devulu ga avutaru

  • @GandrothuParameswaraRao
    @GandrothuParameswaraRao 4 หลายเดือนก่อน

    గురువుగారికి పాదాభివందనాలు. నాదొక చిన్నసందేహం గురువు గారు. అష్ట భైరవుల ( ఒక దాని తర్వాత ఒకటి) సాధనలు అన్నీ పూర్తి చేయగలిగితే, పొందే సిధ్ధి ఫలం ...మీరు ఇంతకు ముందు చెప్పిన " కాలభైరవ సాధనా తంత్రం" సాధన ద్వారా పొందే సిధ్ధి ఫలానికి సమానం అవుతుందా...? దయచేసి తెలుపగలరు.

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  4 หลายเดือนก่อน

      దేని ఔనత్యం దానిది

    • @GandrothuParameswaraRao
      @GandrothuParameswaraRao 4 หลายเดือนก่อน +1

      ​​@@tantrikavidyaluమిమ్మల్ని కలిసే రోజు వస్తుందని, మీ ఆశీర్వాదంతో మంత్రసాధనా ప్రపంచంలోకి అడుగుపెట్టాలనే జిఙ్ఞాసతో........ధన్యవాదాలు గురువుగారు.

  • @ManjunathaManju-j8u
    @ManjunathaManju-j8u 4 หลายเดือนก่อน

    Jai guru dev namo namaha pelz video