మౌనిక బాధ చూస్తే చాలా బాధేసింది 😢😢😢..... ఎవరున్నా భర్త మీదకి రాదు.......మన తోడు మనకు ఉండాలి 😢😢😢 చిన్న వయసులో జరగకూడనిది జరిగింది..... మళ్ళీ పెళ్ళి చేసి పంపించండి..... ఆడపడుచు కి బాకీ ఉన్న డబ్బులు కదా ఇచ్చింది ... ఆమె , ఆమె భర్త ఆదుకుంటుంది అని తెలుసుకో
పోయిన ఎపిసోడ్ లో అమ్మా నాన్న లు ఎంత చెప్పిన వినని మౌనిక ఇపుడు ఎవరో మంది చెప్పిన మాటలు విని తన జీవితాన్ని తానే పాడుచేసుకుంటుంది వాళ్లంతా మంచి అత్త మామ లు దొరకడం అదృష్టం కానీ ఒకటి మాత్రం నిజం మంది మాటలు పట్టుకొని మారుమనం పోతే మల్ల వచ్చే సరికి మన ఇల్లు తెర్లు అయితది
Hey ma relatives vunnar andhulo first appalu pettindhi ma vadhina valla amma and valla ammamma madhunamma desharajpalle vunaru really happy to see them 😊. Naku kuda emayna character vunte esthara naku acting ishtam
మంది మాటలకు మంచి నీళ్లు కోసం పోతే మల్ల అచ్చ టాల్లకు ఇల్లు కాలి పోయిందంట మంది కొంపలు ముంచెటోల్లు ప్రతి ఊరిలో ప్రతి వాడలో ఇట్లనే నాశనమై పడైతారు వీళ్ళ కొంపల మన్నువాడ మంచిగా బతకడం చూసి ఓర్వనే ఓర్వరు వీళ్ళ కంట్లో కాకులు పొడవు మంది మీద పడి గట్లనే పోతారు కానీ అందరూ యాక్టింగ్ ఇరగదీసారు❤❤❤
మౌనిక పరిస్థితి ఏ ఆడపిల్ల కి రావద్దు... నాకు కూడా పెళ్లి అయింది... 2yrs పాప ఉంది. నాకెక్కడ ఇలాగ అవుతుందో అనే thought వచ్చింది ఈ ఎపిసోడ్ చూస్తుంటే... అసలు మాటల్లేవ్ మౌనిక యాక్టింగ్ కి... Excellent 👍👌👌👌 ~thank you for this series marvin team~...
Mounika endhuku prathi vishyam lo vere valla matalaku attract autundhi konchem oka 5mns kurchoni alochiste aipothadhi me mama e yu dabbulu annapudu e vi endhuku e stunau ani melliga adigite aypovu gidhe thondhara paatu mounika pathra tho e pati nunchi story untadhi nija jeevitham lo unnate undhi super mounika me mama ni apardham cheskoku e story badha latho kaakunda happynes tho undela kuda thiyuri a pudu godavalu adpulu kaakunda santhosaham ga undevi kuda thiyuri ❤
Download Duolingo app for free : app.adjust.net.in/2iifg9v
App
Mi video,s chusthe naku Adupuvasthunnai😢
Link open avvatleduu
Ee videos chusthunte naa life ne nenu chusukuntunnattu undhi
Naaku oka papa
Naadhi same situation
Weekly 2 episode kavali anna varu 🎉 Like kottandi❤
❤
😊
❤@@SriramulaShravan
స్కిట్ బాగా మొఖం బాగా నచ్చింది ఇలాంటి ఎన్నో చేయాలని ఇంకా కోరుకుంటున్నాను మీ ప్రతి ప్రతి ఒక్క దాంట్లో కంటెంట్ బాగా ఇస్తున్నారు మీరు
రజిని గారు మిమ్మల్ని ఫాలో అవన్నీ రోజు లేదు మీ వీడియోస్ చూడని రోజులు లేవు❤❤❤ అందరూ బాగా చేస్తారు సూపర్ గా చేశారు
మీకు దండం రా నాయనా ప్రతి ఎపిసోడ్కి ఏడిపిస్తున్నారు 😭😭😭super
పక్కనోళ్ళ చెప్పుడు మాటలు వింటే చెడిపోతారు ఎప్పుడైనా😢
Mounika edusthunte nak kuda eduposthundhi😢
Mounika dhi natural acting❤
Avnu 😢😢
వీడియో చివర్లో మౌనిక నా హృదయాన్ని దహింప చేసింది చాలా చక్కగా నటించింది
madhyalo vachhi pulla pettindi
మౌనిక బాధ చూస్తే చాలా బాధేసింది 😢😢😢..... ఎవరున్నా భర్త మీదకి రాదు.......మన తోడు మనకు ఉండాలి 😢😢😢 చిన్న వయసులో జరగకూడనిది జరిగింది..... మళ్ళీ పెళ్ళి చేసి పంపించండి..... ఆడపడుచు కి బాకీ ఉన్న డబ్బులు కదా ఇచ్చింది ... ఆమె , ఆమె భర్త ఆదుకుంటుంది అని తెలుసుకో
పోయిన ఎపిసోడ్ లో అమ్మా నాన్న లు ఎంత చెప్పిన వినని మౌనిక ఇపుడు ఎవరో మంది చెప్పిన మాటలు విని తన జీవితాన్ని తానే పాడుచేసుకుంటుంది వాళ్లంతా మంచి అత్త మామ లు దొరకడం అదృష్టం కానీ ఒకటి మాత్రం నిజం మంది మాటలు పట్టుకొని మారుమనం పోతే మల్ల వచ్చే సరికి మన ఇల్లు తెర్లు అయితది
Etla mandi matala pattukoni jeevethalu nasanam cheskuntaru
Marvin Director chala Baga thisthunnaru prathi episode superb ❤❤
మంచిగా ఉన్న సంసారంలో పుల్లలు పెడతారూ నిజ జీవితంలో కూడా ఇలానే మనకు ఎదురు అవుతారూ youtube లో నాకూ నచ్చిన series ఇదే ❤
Nice video...🎉
Nagaraju Mama Very Nice Acting, Very Happy to See you After Long Days.
Chala bagundi episode malli sunday varaku wait cheyali😊
Ammababoi every episode ki adipisthunnaru mounika valla mamaiah same ma bapu laganay vunnaru charector chala bagundhi episode ❤❤❤
Thank you
Superb
Bartha leka etlanti badhalu pade adavallu kondharaithe...undi kuda elanti badhalu padthunna adavallu inkondharu..whatever parents manalni chusinantha premaga evar chudaru..pure..unconditional..endless love parents dhi..
సూపర్ ❤❤
Chinna papa chala bagundi ❤
IAM 16 years old Akka nenu ee Mi episodes ki Chala Chala emotional ga connect ayyanu🥺 😢 Chala bagunnai prathi okka episode
🙏🙏👌👌Really hands up super episode👌👌🙏🙏
Thank you
Super super me video kosam epativarku wait❤❤
Chapina matalu vinadhu mounika aunty ❤❤❤
Super Super Super
మౌనిక మీ యాక్టింగ్ చాలా బాగుంది చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారు మీరు
Super video Rajini akka 👌👌🙏🙏
మీరు సూపర్ అన్న ఇంత బాగా చేస్తున్నారు
సూపర్ వీడియో 👌
Super Chaala Bagaundi
👌👍💐💐💐💐💐💐💐💐
ఈ వీడియో చుస్తే దుఃఖం ఆగడం లేదు హ్యాట్సాఫ్ టీమ్ అందరికి
మీ అభిమానానికి కృతజ్ఞతలు
Weekly 2episodes cheyandi kudhurithe please bagunttayi chala interest ga edho video chudali ani kakunda ma family lo ok memory laga chustham me videos
Mounika mandhi matalu vinaku, sis intlo godavalu start ayithay nuvu atthamma mamayya manchiga chusuko sis eee videos kosam every week wait chesthu untam sis❤❤❤❤ super acting mounika so gud❤❤
మౌనిక యాక్టింగ్ చాలా బాగా చేశారు
Same na life ni chupicharu tq Marvin videos 😭😭
Bagundi video suppar 🎉🎉🎉🎉
Trending 1 lo ostadi anukuna😢😢😢😢 Pakka a fine day thapakunda ostadiii❤❤❤🎉🎉🎉
Thank you for your support
@@marvinvideos always ♥️♥️♥️♥️for u guys
U guys are 🫶
Thank you so much..
Muonika valla nanna acting super ets great chusthi kalla nunde nellu vacchesaye
సూపర్ 👌👌👌
Chaala Chaala Bavunnayi me Videos Suuupper Suuupper Suuupper Suuupper Suuupper Suuupper
Me abhimananiki kruthagnathalu
మర్వీన్ వీడియో చాలా బగుంటాయి మీరు ఇలాంటి వీడియో లు మరి ఎనో తియాలని అ దేవుని కోరుకుంటున్నాను 🎉🎉
Deniki thondara paddadu alochinchi adugu veyali mounika thondara padavaddu
Mounika mee Babu ivvalisi Nadi adugu tharuvatha mamaki adugu
పార కోసం వచ్చి ఎంత చిచ్చు పెట్టినావు చిన్నమ్మ.. ఇలాంటి చిన్నమ్మ లు వాడ కట్టుకి ఒకరిద్దరు ఉంటారు 😅
😂
super super ❤
Nomber. 1 youtybe.. Trending channel
🎉🎉🎉🎉
In this world parents love towards their children is unconditional n pure… they laugh when their child is happy they cry when they r sad…
సూపర్ 👍🏾
మామ గారు acting super very natural i like.. Just recently watched ur videos..
మీ వీడియోస్ వళ్ళ సమాజంలో మంచి మార్పు మొదలైంది రజినీ గారు..
Super.action.nathural.
Next series tondarga release cheyandi bhayya ,
చాలా బాగుంది
❤😢
Morning nunchi wait chestunna
మౌనిక కి అలాంటి ఫ్యామిలీ దొరకడం అదృష్టం కానీ ఎవరో చెప్పిన మాటలు విని తన లైఫ్
Mounika chala adipistunnav😂😂😂
Pl continue this program its really very nice program
Super video 🎉
Next episode waiting....❤
మా చెల్లింది కుడ సెమ్😢😂😂😂😂😂
Nice video anna
Thank you so much 🙂
సూపర్ యాక్టింగ్
Nise video and acting laga undadhu me videos nijanga family lane unttayyi
Me abhimananiki kruthagnathalu
అద్భుతం❤❤
Chala baga tistunnru keep it real ga tistunnru
Thank you for your support
Week wait cheyala e chinna vedio kosam fast apload plssss
26episod kosam wait chesthunam thodharaga pettandi ❤❤❤
Thank you for your support
I faced this situation same so sad e situation lo oka adapilla manasu ardham chesukone husband dorakadam soooooo lucky
Superb all character s❤❤
Love you Marvin team,,❤❤❤❤❤
Hey ma relatives vunnar andhulo first appalu pettindhi ma vadhina valla amma and valla ammamma madhunamma desharajpalle vunaru really happy to see them 😊. Naku kuda emayna character vunte esthara naku acting ishtam
Super 👍👍👍👍
Mrng nundi video kosame waiting.....
Super story part 26
Super chala bagundhi
Correct ga cheparu pakkinti ame
Super Chala bhadha anipinchindhi E episode
Superrrrr..
Thanks 🙏 video petti nanduku
Daily serial cheyandi sunday kosam wait cheyadam kashtam ga undi
Nee avvani episode pettina apodulla adipisturru❤❤
Family ❤
Chusinatte ledu appude aipoindi 😞 malli Sunday varaku wait cheyadam kastam
Super ga undhi video
Mounika acting super episode kosam waiting
Iam from karnataka watching ur series regularly every sunday.....i literally wait for ur video whole week
Thank you for supporting us from karnataka
Super story bagundhi super Ganesh nijam ganea chanipoyada
మంది మాటలకు మంచి నీళ్లు కోసం పోతే మల్ల అచ్చ
టాల్లకు ఇల్లు కాలి పోయిందంట
మంది కొంపలు ముంచెటోల్లు ప్రతి ఊరిలో ప్రతి వాడలో ఇట్లనే నాశనమై పడైతారు
వీళ్ళ కొంపల మన్నువాడ
మంచిగా బతకడం చూసి ఓర్వనే ఓర్వరు
వీళ్ళ కంట్లో కాకులు పొడవు
మంది మీద పడి గట్లనే పోతారు
కానీ అందరూ యాక్టింగ్ ఇరగదీసారు❤❤❤
Mounika akka acting super
మౌనిక పరిస్థితి ఏ ఆడపిల్ల కి రావద్దు... నాకు కూడా పెళ్లి అయింది... 2yrs పాప ఉంది. నాకెక్కడ ఇలాగ అవుతుందో అనే thought వచ్చింది ఈ ఎపిసోడ్ చూస్తుంటే... అసలు మాటల్లేవ్ మౌనిక యాక్టింగ్ కి... Excellent 👍👌👌👌 ~thank you for this series marvin team~...
Every week i am watching this videos....nice concept...
Mrng nuchi wait chestunam mi video kosam
మౌనిక చాలా బాగా చేసారు
Super Super super super super super
Heart touching video
రత్మకరాన్న...నువ్వు..సూపరే
Thank you
Andari kante mounika acting chala super
Thank you
Sunday kosam chusthunn
Meru andharu super
Swagath anna super acting
Mounika endhuku prathi vishyam lo vere valla matalaku attract autundhi konchem oka 5mns kurchoni alochiste aipothadhi me mama e yu dabbulu annapudu e vi endhuku e stunau ani melliga adigite aypovu gidhe thondhara paatu mounika pathra tho e pati nunchi story untadhi nija jeevitham lo unnate undhi super mounika me mama ni apardham cheskoku e story badha latho kaakunda happynes tho undela kuda thiyuri a pudu godavalu adpulu kaakunda santhosaham ga undevi kuda thiyuri ❤
Super next episode soon