Nagaland Buses: ఏపీ, తెలంగాణలో తిరిగే ట్రావెల్ బస్సుల్ని నాగాలాండ్‌లో ఎందుకు రిజిస్టర్ చేస్తారు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
  • ఏపీ, తెలంగాణలో తిరిగే బస్సులు కూడా నాగాలాండ్‌లో ఎందుకు రిజిస్టర్ అవుతాయో తెలుసా? దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అసలు ఎందుకిలా చేస్తారో తెలుసా?
    #Nagaland #AndhraPradesh #Telangana #Buses #TouristBus
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

ความคิดเห็น • 68

  • @satyanarayanakopisyti9784
    @satyanarayanakopisyti9784 5 วันที่ผ่านมา +30

    మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు టాక్స్ ఎక్కువ వేస్తున్న కారణంగా నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు బస్సు ఆపరేటర్స్ మన తెలుగు రాష్ట్రాలలో కనుక టాక్స్ లు తగ్గిస్తే ఆ ఆదాయం మన రాష్ట్ర ప్రజలకి చెందుతుంది. ఈ విషయం ప్రభుత్వానికి తెలిసినప్పటికీ ట్రావెల్స్ఆపరేటర్లు ఇచ్చే మామూళ్లకే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అలవాటు పడి రాష్ట్ర ప్రజలకి రావలసిన టాక్స్ ని పక్క రాష్ట్రాలకు పోయే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటున్నాయి.

  • @lalithavidya2005
    @lalithavidya2005 6 วันที่ผ่านมา +61

    Yes I have noted many times. Thank you for the news.

  • @lakshminarasimharajusayyap1161
    @lakshminarasimharajusayyap1161 6 วันที่ผ่านมา +37

    అధికారులు ఎప్పటికీ అసలున్ నిజాలు చెప్పరు, ఎందుకంటే ప్రతినెలా వారికి వచ్చే వాటివల్ల.

  • @tirishkodali5413
    @tirishkodali5413 6 วันที่ผ่านมา +19

    Ap & Tg please reduce tax and allow registrations here only so that our states get income on registration

  • @vijaykumarboddupalli.8805
    @vijaykumarboddupalli.8805 6 วันที่ผ่านมา +18

    క్రొత్త వాహనం కొన్నపుడు లైఫ్ టాక్స్ కట్టించుకొంటున్నారు.హైవే రోడ్లపై టోల్ టేక్స్ కట్టించుకొంటున్నారు.ఈ దోపిడీ ఏమీటి

  • @PaladuguRaja-j6n
    @PaladuguRaja-j6n 6 วันที่ผ่านมา +18

    వన్ ఇండియా వన్ పర్మిట్ అంటే అంతే కదా మేడం దేశం లో ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఎక్కడ అని తిరగవచ్చు మీరు చెప్పిన మాటలు అంటే బస్ ఆపరేటర్ సర్వనాశనం అయిపోతారు ఆల్రెడీ డీజిల్ డీజిల్ లీటర్ ₹100 అయింది అసలు బస్సు తిప్ప లేక ఆపరేటర్లు ఆస్తులు అమ్ముకుంటున్నారు

  • @james82935
    @james82935 6 วันที่ผ่านมา +30

    AR, PY kuda untayi

  • @raghuvalab
    @raghuvalab 6 วันที่ผ่านมา +12

    Observed and many times got this doubt.

  • @swarnahamsa2896
    @swarnahamsa2896 2 ชั่วโมงที่ผ่านมา

    Superb clarity

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 6 วันที่ผ่านมา +17

    Guntur lo daily చూస్తాం

  • @mahenderreddy8542
    @mahenderreddy8542 6 วันที่ผ่านมา +4

    Chala chusanu

  • @deepz_yt
    @deepz_yt 6 วันที่ผ่านมา +13

    India lo elage cheyali... Ledante government tax peru tho minguthundi... Yavadi abba sothu ani ..

  • @Allrounder-SSG
    @Allrounder-SSG 5 วันที่ผ่านมา +3

    వేరే రాష్ట్రాలలో రిజిస్టర్ అయ్యిన బస్సుల్ని రూల్స్ ప్రకారం చెక్ చేస్తూ ఉంటె టాక్స్ కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ అధికారులు లంచాలు తీస్కుని వదిలేస్తారు.

  • @nani5171
    @nani5171 2 วันที่ผ่านมา

    చాలా సార్లు chusanu ! ఈ dha సంగతికి!

  • @sudeepmadha748
    @sudeepmadha748 6 วันที่ผ่านมา +17

    Year ki 12L tax ante too much asalu. Ippudu vunde fuel rates ki toll tax lu and occupancy lelkalu chusthe motor field baagaa loss lo nadusthundhi Ani naa feeling .

    • @vamshivade3858
      @vamshivade3858 5 วันที่ผ่านมา +1

      She is wrong. That is registration fee …

    • @sudeepmadha748
      @sudeepmadha748 5 วันที่ผ่านมา +2

      @vamshivade3858 oh ok . But travel operators have to pay tax based on the seats/berths. This is a quarterly tax i guess..

  • @anonymous_m2925
    @anonymous_m2925 4 วันที่ผ่านมา

    Wow first time i came to know this information

  • @mrindian5908
    @mrindian5908 วันที่ผ่านมา

    Very good and clear explanation.

  • @sivaaguventi4176
    @sivaaguventi4176 4 วันที่ผ่านมา

    Good Topic

  • @mallikarjunmannam8225
    @mallikarjunmannam8225 6 วันที่ผ่านมา +3

    That is correct, which government is fast and less charges then they will go to that state government, that is good

    • @gamingff4505
      @gamingff4505 6 วันที่ผ่านมา

      Fast good, safety regulations ni bokka pedutunaru

  • @lonewolf2595
    @lonewolf2595 6 วันที่ผ่านมา +3

    జనాలు ట్రావెల్స్ ప్రశ్నించకుండా...ఏదో ఎక్కమా ఊరు చేరమా అని వున్నప్పుడు...ఇవన్నీ ఎవరికి కావాలి...ప్రమాదం జరిగినప్పుడు...కొన్ని తనిఖీలు చేసి..అధికారులు...ఆ ప్రమాదాల మీద రెండు రోజులు న్యూస్ చానల్స్ హడావిడి....ఇదంతా ఇలాగే జరుగుతూ ముందు కు వెళుతుంది...

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 4 วันที่ผ่านมา +5

    అధ్గధి సంగతి 🤔 ఇప్పుడు అర్ధమైంది 🤨

  • @george4189
    @george4189 วันที่ผ่านมา +1

    I had this question everytime when I found a vehicle with NL

  • @mauzamahmed
    @mauzamahmed 2 วันที่ผ่านมา

    Due to Heavy Tax In AP & Telangana the buses are registered in other states In MP per seat 200 per quarter in Telangana per seat 4000 difference is 3800 per seat who will register.

  • @ramanareddy1317
    @ramanareddy1317 14 ชั่วโมงที่ผ่านมา

    Nagaland lo RTO office lu evaru raani hotel laga untaai....documents iste chalu....ee licence ayina istaaru

  • @mauzamahmed
    @mauzamahmed 2 วันที่ผ่านมา

    Why these Heavy Road tax it's for using road but in Highways every 50 KM there is Toll charge, suppose bus is going for banglore trip from Hyderabad 6000 is toll and again Tax of Telangana, AP and Karnataka all these taxes means what

  • @harishcse100
    @harishcse100 6 วันที่ผ่านมา +3

    Awesome siggu undali mana Govt ki tax dobbadaniki

  • @panakantiravi
    @panakantiravi 6 วันที่ผ่านมา +2

    Again, Errolla Pentaiah series please

  • @princeofheaven19
    @princeofheaven19 4 วันที่ผ่านมา

    My friend bought a Mercedes GLE and registered in PY because TG road tax is very high

  • @DeepakK-g7y
    @DeepakK-g7y 3 วันที่ผ่านมา

    NL okate kaadhu, Arunachal Pradesh(AR) Tripura(TR) kuda untayi private travels buses ki taxes exemption kosam

  • @durgaprasadvangala9481
    @durgaprasadvangala9481 วันที่ผ่านมา

    ఇదొక పెద్ద మాఫియా వస్తుంది

  • @ManiReddy99
    @ManiReddy99 6 วันที่ผ่านมา +3

    Anantapur

  • @S_r_k_96
    @S_r_k_96 3 วันที่ผ่านมา

    శిస్తు దెబ్బకి అడ్డదారులు వెతకడం సహజం

  • @deviprasadtechcityviews4038
    @deviprasadtechcityviews4038 11 ชั่วโมงที่ผ่านมา

    Just epude chusa Bhimavaram lo

  • @sivaprasadsingaraju3770
    @sivaprasadsingaraju3770 20 ชั่วโมงที่ผ่านมา

    How a tourist bus with registration from a far off state operate on AP&TG.What are the officials doing, even a small boy knows the reason.

  • @purusottamkadagala3232
    @purusottamkadagala3232 6 วันที่ผ่านมา +1

    Orissa Rayagada lo kuda chestunnaru 2lacs one bus lancham iste ipotundi

  • @sreenivas8180
    @sreenivas8180 3 วันที่ผ่านมา

    They know...
    TELANGANA RTA have ... Very negligence... They registered vehicle in that state with fake address... Fitness also not done by the respective State RTA.
    Traffic in HMDA is increasing because of other state vehicles..... After the accident tracking is difficult....

  • @gamingff4505
    @gamingff4505 6 วันที่ผ่านมา

    Ap lo nagaland, arunachal pradesh bus lu ban chesaru complusary ga registeration online lo chesukovali

  • @subrahmanyamvadali3900
    @subrahmanyamvadali3900 วันที่ผ่านมา

    First, the Govt should amend license fee for one year instead of life.

  • @Nag612
    @Nag612 4 วันที่ผ่านมา

    Reduce taxes, operators will register in AP and TS

  • @NareshReddyP
    @NareshReddyP 3 วันที่ผ่านมา

    Government should reduce tax or else it will loose crores of money

  • @VNTHOTA
    @VNTHOTA 5 วันที่ผ่านมา

    Can I register my car in Nagaland?

  • @2672spg
    @2672spg 6 วันที่ผ่านมา +6

    సంధ్య గారు మీరు బాష ఉచ్చారణ పదం పదం మధ్యలో నొక్కి నొక్కి చెబుతున్నారు ఒకసారి సరి చూసుకోండి తప్పుగా అనుకోవద్దు కరెక్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను

    • @randianrepulsive
      @randianrepulsive 6 วันที่ผ่านมา +1

      నువ్వు తెలుగు మాస్టారువెట్రా?

    • @2672spg
      @2672spg 6 วันที่ผ่านมา

      @randianrepulsive మర్యాద ఇచ్చి పుచ్చుకోండి లేకుంటే బాష వేరుగా వస్తాది తట్టుకోలేవ్ becareful అయినా నేను చెప్పింది సంధ్య గారికి మధ్యలో నీకేంటి నొప్పి

    • @janardanadev3845
      @janardanadev3845 6 วันที่ผ่านมา +3

      ​​@@randianrepulsiveమాస్టారే చెప్పాలా?

  • @aYn_5Y
    @aYn_5Y 2 ชั่วโมงที่ผ่านมา

    1:21 WAT non sense

  • @khajasd5407
    @khajasd5407 3 วันที่ผ่านมา

    Were topick ite bagundu time west mater....

  • @arjun_3969
    @arjun_3969 6 วันที่ผ่านมา +1

    One nation One Number should implement like AP 40 one state one Number

  • @venkateshvlogsvangala5810
    @venkateshvlogsvangala5810 4 วันที่ผ่านมา

    12 lacks aa

  • @srinathds9204
    @srinathds9204 6 วันที่ผ่านมา +1

    Yes i noticed lot of ap bus in bangalore 😂😂😂

  • @sateeshreddyy
    @sateeshreddyy 5 วันที่ผ่านมา

    It’s all because of TAX terrariums

  • @akumallakumar
    @akumallakumar 5 วันที่ผ่านมา +1

    Pata video ne

  • @hind-9999
    @hind-9999 20 ชั่วโมงที่ผ่านมา

    డబ్బు అడిగితే ట్రావెల్ వాల్లు ఇవ్వలేదా వీడియో చేసావు

  • @PraveenKommu-y3k
    @PraveenKommu-y3k 3 วันที่ผ่านมา

    పో పో అమ్మ చాలా చూసినం నువ్వు చెపితే వింటామ

  • @madhubabuongole622
    @madhubabuongole622 3 วันที่ผ่านมา

    RTO chethkani vallu khabatti

  • @NagarajuMode
    @NagarajuMode 4 วันที่ผ่านมา

    RTA mayajalam

  • @sandeeptothuka7782
    @sandeeptothuka7782 6 วันที่ผ่านมา +1

    Tax free so they go there

  • @lokeshgurajala2641
    @lokeshgurajala2641 5 วันที่ผ่านมา +1

    adedo pedda blunder ayinattu mee news, evarinee brathakaneeyara?

  • @joshgudipudi6364
    @joshgudipudi6364 6 วันที่ผ่านมา +2

    Idantha oka private mafia. Oka bus koni dani meeda earnings matram ee states lo kavali but daniki ikkada state ki tax kattadaniki matram manasoppadu.

  • @veeraiahchowdaryadusumilli4288
    @veeraiahchowdaryadusumilli4288 6 วันที่ผ่านมา

    BBC 👎 👎 👎