ఇలాంటి వీడియోలను మనము హైడ్రా కమిషనర్ అయినా రంగనాథ్ గారికి చేరేటట్లు మనమందరం షేర్ చేయాలి నిన్నటి రోజు నా మంత్రి ఫామ్ హౌస్ ఈరోజు ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ వీడియోలు ప్రసారం అయినాయి
వామ్మో ఈ రాజకీయా నాయకుల కోసమేనా స్వతంత్రం వచ్చింది. ఇగ ఈ దేశంలో సామాన్యులు ఉన్నది కేవలం రాజకీయ నాయకుల కోసం, వ్యాపారస్తుల కోసమేన వాళ్ల రాజభోగాలు చూసేదానికేనా. "ఛీ ఛీ ఇంత దారిద్ర్య వ్యవస్తనా" దొంగల ముఠా అంతా ఈ దేశంలోనే ఉందిగా.
@@durgamulticolours125 venkata Swamy farm house, hydra ku chutama, leka pedha prajala ku shapama, e congress prabhuthwani vote vesinandhu ka, maa kopalu koolchadhani ka action ante first MP, MLA Farm houses dimallish chesi, samanya prajala houses dimallish cheyali.. gatha 40 years nundi occupied chesina stalalu, TDP hiyamulo chesina, congress hiyamulo chesina ani cabja chesina stalalu lo unna building kulchali, leka pethe , e hydra kadhu hi-drama, first TDP GOVERMENT Chesina patha occupied lands return to government...
మీ ప్రయత్నానికి వందనాలు అన్న మీలాంటి నిజాయితీపరులైన జర్నలిస్టులు ఉన్నంతవరకు మంచితనం బ్రతికే ఉంటుంది కానీ హైడ్రా అనేది అధికార పార్టీ నాయకులు చెప్పు చేతుల్లోనే ఉంటుంది 🙏🙏🙏
దమ్మున్న చానల్ సిగ్నల్ ఛానల్ దమ్మున్న జర్నలిస్ట్ చూపించే విధానం 🙏🙏🙏 కొన్ని చానళ్లు డబ్బుల కోసం మెప్పు కోసం రాజకీయ నాయకుల ప్రసన్నం కోసం వంట పడుతుంటారు నీలాంటి జర్నలిస్ట్ ఉండడం తెలంగాణ అదృష్టం 🙏🙏🙏
Siva Reddy u r super, one interesting point note pls, electricity tower concrete legs are raised due to submerged area, that is enough to prove, it is water level area.
Now wonderful hydra job work. It's ips officer and commissioner of hydra reputation. I hope and feel Mr. Ranganath sir will do justice to society and is tough task. If political leaders pressure comes and stop the hydra, then entire game is over.
అప్పుడేమో మా సీమాంధ్రుల మీద పడి ఏడ్చినారు. ఇప్పుడు మా సీమాంధ్రుల అప్పులు చేసి ఊరు అవతల కొన్న ఫ్లాట్లను కూల గొడుతున్నారు మా సీమాంధ్రులు నష్ట పోతున్నారు😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
ఇలాంటి వీడియోలను మనము హైడ్రా కమిషనర్ అయినా రంగనాథ్ గారికి చేరేటట్లు మనమందరం షేర్ చేయాలి నిన్నటి రోజు నా మంత్రి ఫామ్ హౌస్ ఈరోజు ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ వీడియోలు ప్రసారం అయినాయి
హైడ్రా అనే ఒక సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వం వారి మాట వినకుంటే వాళ్ల మీదికి వెళుతుంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల ఫామ్ హౌస్ ల మీదికి రాదు అన్న
చాలా మంచి న్యూస్ కవర్ చేశారు ... ఇలాంటి న్యూస్ రంగనాథ గారు చూడాలి.. చెరువులను కబ్జాల నుండి కాపాడాలి...
Shiva reddy Bro good and dare job 👌👍
చెన్నూర్ mla వివేక్ వెంకటస్వామి, ది ఫస్ట్ దీన్ని కులగొట్టినా తరువాత, పేదవారి హౌస్ లను కులగొట్టు రంగనాధ్ గారు.
జై తెలంగాణ
జై కెసిఆర్
జై బాల్క సుమనన్న
Prabhuthva peddala farm houselu kulchakunda unchadaniki sava laksha karanalu chupedutharu mariyu vesulubaatu kalpistharu. Pedalu kattukunna illu mathram kshanallo kulchivestharu.
Manaku military prabhthvam raavali. Appude swartha raajakiya nayakulaku buddhi vasthundi
Super
Hydra Commissioner Please Take Action To Vivek Venkatasami Foam House.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వామ్మో ఈ రాజకీయా నాయకుల కోసమేనా స్వతంత్రం వచ్చింది. ఇగ ఈ దేశంలో సామాన్యులు ఉన్నది కేవలం రాజకీయ నాయకుల కోసం, వ్యాపారస్తుల కోసమేన వాళ్ల రాజభోగాలు చూసేదానికేనా. "ఛీ ఛీ ఇంత దారిద్ర్య వ్యవస్తనా" దొంగల ముఠా అంతా ఈ దేశంలోనే ఉందిగా.
వివేక్ ఫార్మ్ హౌస్ కూలగొట్టి 😂 మొగాడివై నిరూపించండి 😂😂🙏🙏🙏🙏🙏
@@durgamulticolours125 appude e hydra na hi- drama na thellustudhi,...
@@durgamulticolours125 venkata Swamy farm house, hydra ku chutama, leka pedha prajala ku shapama, e congress prabhuthwani vote vesinandhu ka, maa kopalu koolchadhani ka
action ante first MP, MLA Farm houses dimallish chesi, samanya prajala houses dimallish cheyali.. gatha 40 years nundi occupied chesina stalalu, TDP hiyamulo chesina, congress hiyamulo chesina ani cabja chesina stalalu
lo unna building kulchali, leka pethe , e hydra kadhu hi-drama, first TDP GOVERMENT Chesina patha occupied lands return to government...
Chalabaga palinchina KCR prabhuthvanni cheppudu maatalu vini odincharu. Anubhavinchandi
నాయకులవి కూలగొట్టరు సమాన్య జనాలపై మాత్రమే ప్రతాపము చూపిస్తారు అంత మన బ్రమ
మీ ప్రయత్నానికి ధన్యవాదాలు అన్న 🙏🙏🙏
Shivareddy.Good.job
Teenmar mallanna yadiki poindu pedda pedda matalu cheppindu
Real journalist
Yes u r right
మీ ప్రయత్నానికి వందనాలు అన్న మీలాంటి నిజాయితీపరులైన జర్నలిస్టులు ఉన్నంతవరకు మంచితనం బ్రతికే ఉంటుంది కానీ హైడ్రా అనేది అధికార పార్టీ నాయకులు చెప్పు చేతుల్లోనే ఉంటుంది 🙏🙏🙏
Nijamayina journalist. Brother 🙏🙏🙏👈
దమ్మున్న చానల్ సిగ్నల్ ఛానల్ దమ్మున్న జర్నలిస్ట్ చూపించే విధానం 🙏🙏🙏 కొన్ని చానళ్లు డబ్బుల కోసం మెప్పు కోసం రాజకీయ నాయకుల ప్రసన్నం కోసం వంట పడుతుంటారు నీలాంటి జర్నలిస్ట్ ఉండడం తెలంగాణ అదృష్టం 🙏🙏🙏
Good news
శివ sir great job sir జాగర్త
Super anna nijam nirbayanga chepputhunna miku hands up
Save lake save land save Nature
అన్న చూసి అన్న కాంగ్రెస్ వాళ్లు ముందే గుండాలు అధికారంలో ఉన్నారు
Nothing to worry anna.Bochhu kuda peeka leru😂
Ela bayapadithey we will not get TELANGANA and independence
దయచేసి ఈ వీడియో షేర్ చేయండి రంగనాథన్ సార్ జై తెలంగాణ తెలంగాణ
Chala baga chepparu meeru
Good message received people sir.thanks you.
Good presentation. Govt and Hydra should take immediate action on these form houses and other constrictions
Very good shivaReddy garu
Very good work anna❤
Super Shivanna😊 I Love you your analysis anna❤ Go ahead anna🎉 🎉🎉🎉🎉
Siva Reddy u r super, one interesting point note pls, electricity tower concrete legs are raised due to submerged area, that is enough to prove, it is water level area.
Great analysis
Good sir
Super anna 👋
Hats off you shiva reddy garu
Super anna
Super information Ranganath garu. Bayya superrrr
What a reporting!
కుట్ర లో భాగంగానే కూల్చివేతలు వల్ల జోలికి వెళ్ళారు
Anna super
వేములవాడ నీయోజకవర్గాము లోని మిడ్ మనేర్ లో మాజి Mla పాపారావ్ కుడ ఇలాగే చేశారు
Good effort
signal tv unstoppable work
ఇది తీన్మార్ మల్లిగాడు తన న్యూస్ ఛానల్ లో చెప్పగలరా
Ameenpur area also
Good job anna
Now wonderful hydra job work. It's ips officer and commissioner of hydra reputation. I hope and feel Mr. Ranganath sir will do justice to society and is tough task. If political leaders pressure comes and stop the hydra, then entire game is over.
Nuvvu super anna
Good
Please SIR KTR FARMHOUSE pai okka video please
Nuvvu super anna😂😂
Super sir🎉🎉❤❤❤❤
Catchment areas నీ ఈ కబ్జా కోర్ ల నుండి కాపాడండి వీళ్ళ వాళ్ళ వర్షపు నీరు
చిన్న చిన్న పాయలుగా విడిపోయి హైదరాబాద్ ను మునిగేటట్టు చేస్తున్నది...
👍
Independence vachhina 75 years lo kuda FTL, FRL mariyu Buffer zone marking cheyyakunda prajalanu emaarchi aakramanalu chesela protsahinchina prabhuthvanni eemanali
Edi kadha పోరాటం దండం anna
🎉
సెంట్రల్ లొ id, ed, cbi లాగ స్టేట్ లో హైడ్రా
Wrong
అవును కేంద్ర ప్రభుత్వం లాగే రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్మెయిలింగ్ కి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు
Ed, hydra ki entra sambandam battebaaz randagalla sannasulu
Prathodu intelligent anukunude half knowledge gaallu chattam cheyadam dwara erpaddave central lo ed cbi it state lo vigilance,acb , ippudu hydrama
Ur tiger anna👍🌹
గుంపు మేస్త్రి దమ్ముంటే ముందు కాంగ్రెస్ నాయకులు కబ్జా చేసి కట్టిన ఫామ్ హౌస్ లను కూలగొట్టాలి
Daring &dashing shivareddy anna
Actualga anni media houses prathipakshamga undi prajala tharafuna undi poratam cheyyali. Vaalle pedda avineethiparulu ee deshamlo
Tolivelugu Raghu inka Signal Shiva gaaru list consider cheyyali HYDRA..
NTR (senior) farm house is in Gandipet cheruvu.
Attracts Cases 🎉🎉🎉
hydra నిశ్వార్థంగా పని చేయాలి!
Hydra must act on all these illegal acts whi occupied government lands and constructed farm houses illegally
Khajaguda lo Suresh Babu ramanaidu studio construction chesadu.
మన తొలి వెలుగు కి ఇవి కనిపియవా...
ఈయనకు కూడా వేరే పార్టీ వాల్ల ఫాంహౌస్ లు కనపడవు బ్రదర్. అంతా ఒకటే ఈయన వాళ్ళది చెప్తాడు ఆయన వీళ్లది చెప్తాడు
@@rajireddy5117హైడ్రామా మాత్రమే చేయకుండా అందరివి కూల్చేయమని చెప్పాలి బ్రదర్
Super anna punguleti fam Koda ftl lu undi kada sir Ranganath sir adi Koda kolaguttara sir .
Hyderabad Golf club encroachment in Jamaalkunta Golconda
Daring reporting!
Andari BHANDAARAM Bhayata Pettandi Anna 😂😂🤣🤣🤣
First' politician farm houses dimallish cheyali, FTL Lo unna, BAFFER ZONE lo unna house dimallish chesi, samanya jenala houses apandi,
Ee patike stay techhukuni vundavachhu. Status co.
మీరు ఇంతకముందు చేసిన v6 యజమాని కదా
Shivareddysualute
If comprised on political leaders sites then no value to system and law.
Appudu e government neejayathi unna government ani ..
Bhayya sonta sir kae pettinava😂😂😂
Hi-hydra Ane dhi hi-drama...
Hydrama
Kaka baka channels evaru chupinchatledu
Congress form houses ki hydra undadu only for opposition parties it's hydrama
Ivi divert cheyyiniki RAJEEV VIGRAHAM TERAMEEDIKI VACHHINDI.MAIN MEDIA KOODA VIGRAHAM GURINCHE NO FARM HOUSES &NO HYDRA TOPIC
Ranganath ki Anni telusu only for congress working it's trueee
Tikka malligagu edapaye
E hydra congress mp, mla la chuttama, leka pothe samanya prajala ku shapama. ?
Enni years govt employee chesadi
Siru raadu raadu 😮😮😮
Congress party leaders properties list antha already pampinchesaru HYDRA ki atuvaipu chudakunta..🙄
Avni kcr permistion ecchdu kcr ni poi adughandi
Anna.. show ktr farm house next
అప్పుడేమో మా సీమాంధ్రుల మీద పడి ఏడ్చినారు. ఇప్పుడు మా సీమాంధ్రుల అప్పులు చేసి ఊరు అవతల కొన్న ఫ్లాట్లను కూల గొడుతున్నారు
మా సీమాంధ్రులు నష్ట పోతున్నారు😡😡😡😡😡😡😡😡😡😡😡😡😡
Mee seemadhrulu entire. Telanganalo sthirapadina tharuvaathakuda seemandhruluga ela untaaru
Cm dum diram vunte kulagottale Leda courte kesu vestaru
VIVEK SIR WAS SPEAKING ABOUT KTR
WHY ARE U BOTHERED?
ARE YOU KTR CHAMCHA?
Dearing journalist meeru jagratta bro gundala govt undi
VIVEK SIR WAS SPEAKING ABOUT KTR
(Rakul rao)
WHY ARE U BOTHERED? Pinky reddy
ARE YOU KTR CHAMCHA?
Pedavallah inlu kulaguttonru Kani mal minister wallah fam haoz lu pablik kolagottale andaro Kalsi wallah fam lallu jurabdi kolaguttale .
Andarini teesukelli cheruvulo poodchandi vedhavalni