Thank you Brother. నేను Passion of Christ movie చూడలేదు కాని మీరు చెబుతుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. దేవుడు మనకు రావలసిన శిక్షను ఆయన తీసేసుకున్నాడు. మీరు చెప్పినది వింటుంటే ఆయన మనకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం ఎంత గొప్పదో అని తెలుస్తుంది. దానిని బట్టి మనము ఎంత దీన దాసులమయి ఉండాలో తెలుపుతుంది. కాని మానవులలో ఎంత అహం , ఎంత గర్వం..!! 😥🙏💐🙌
@@PrakashGantela sir, I really wish to attend your meetings. But your schedule is not posted on TH-cam or Facebook. If u can please let us know which church you are going to preach, it will be good opportunity for ppl like me to attend. Amen 🙏
@@pg_7080 I mean, okka jesus gurinchii aithey prophecy fulfillment kosam anedi ok, but you said for every criminal on the cross they give sedation, so that I asked that question. Thank you very much for your reply for my exact question annaa.
యేసుని చూడగానే ఆయన యూదుడని సమరయ స్త్రీ ఎలా కనుక్కుంది? ఆయన వస్త్రాధరణ చూసే కదా? సమరయుల (పేదలు) కంటే యూదులు (స్ధితిమంతులు, అప్పటి సామాజిక పరిస్ధితిని బట్టి) మంచి వస్త్రాలు ధరించబట్టి ఆయనను యూదుడని కనుక్కుంది. మరి మీ సలహా ప్రకారం, యేసు కూడా సమరయుల వలె low profile maintain చేసుండచ్చు కదా? ఎందుకని ఆయనకున్న ఆ ఆధిక్యతను వాడుకున్నాడో మీరు ఆలోచించి అర్ధం చేసుకోకలిగితే మీకు ఈ స్పీకర్ ఎందుకి అలాంటి బట్టలు వేసుకుంటున్నారో అర్ధం అవుతుందని నా అభిప్రాయం. ( నా కామెంటుకి ప్రకాష్ గారికి ఏమొ సంబంధం లేదు 😂😂😂)
Praise the lord amen
Praise the lord brother. Thank you for uploading of 7 words, with truths, for everyday spiritual growth and to become real Christian.
Thank you Brother. నేను Passion of Christ movie చూడలేదు కాని మీరు చెబుతుంటే చాలా హృదయ విదారకంగా ఉంది. దేవుడు మనకు రావలసిన శిక్షను ఆయన తీసేసుకున్నాడు. మీరు చెప్పినది వింటుంటే ఆయన మనకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం ఎంత గొప్పదో అని తెలుస్తుంది. దానిని బట్టి మనము ఎంత దీన దాసులమయి ఉండాలో తెలుపుతుంది. కాని మానవులలో ఎంత అహం , ఎంత గర్వం..!! 😥🙏💐🙌
Devinike mahima kalugunu gaka🙏🙇🙇♀️
🙏🙏 praise the Lord brother thank you wonderful precious marvelous message giving for you thank you brother 🙌🙌🙌
Ur messages are really very blessed to my spiritual life thankyou ayyagaru ..
Praise the Lord pastor garu 🙏💐
Praise God. Thank you sir for true explanation of true God.
Praise the lord brother....Chala chakkaga vivarincharu brother
Praise the lord 🙏 ayyagaru please pray for me and my family
Praise the Lord prakashanna
Glory to God
Praise the Lord
Wonderful message
My Lord Jesus ! how much he loved me ...thank you Jesus my Lord for the salvation...which he suffered for me to give me salvation!🙏🙏🙏
Praise the lord ayyagaru 🙏🙏🙏🙏 Bharathi from vijayawada.
Praise the lord brother
PRAISE THE LORD🙏
Very beautifully and rightly expressed brother thank you for helping us to love our Lord Jesus more than anything in this world
Praise the Lord, Prakash garu.
Good message god bless you brother
Extraordinary explain brother
Entha gnam devuni ke sadyam wonderful Message bro...mireppudu elane mammalni devuni vaakyamtho balaparachalani prardana...
Praiselord
Good bless you brother thank you for this message
Praise the Lord anna..yes really good msg
God bless you brother Amen 🙏🙏
Praise the lord prakash gantela garu. I really waited for ur message . Thank you for uploading.
Praise the lord anna
I was thinking and waiting for the 5th word. And it has been posted while waiting today.
Thank u....
You're welcome 😊
@@PrakashGantela sir, I really wish to attend your meetings. But your schedule is not posted on TH-cam or Facebook. If u can please let us know which church you are going to preach, it will be good opportunity for ppl like me to attend.
Amen 🙏
@@mrd4135 yes me too
@@PrakashGantela prise the lord sir
im vijaya
from vijaya
nanu bible study cheyali anukuntunna sir please reply sir
Tq.... for God's words brother 🙏
Praise the brother
Vandanalu Anna 🙏🙇
Praise the Lord brother thanks for uploading the messages remaining two messages kuda upload cheyyyandi brother
Nice brother
Waiting for 6th word anna
❤
🙏
Perhaps I am the only Christian who refused to see that movie.. I couldn't imagine such violence and injustice..
Anna vaallu cross paina suffer cheyyali anukunnappudu, sedation ichii enduku relief ivvali anukuntaru? I just want to know annaa
To fulfill the prophecy
Just a little grace showered upon the suffering criminal.
@@pg_7080 I mean, okka jesus gurinchii aithey prophecy fulfillment kosam anedi ok, but you said for every criminal on the cross they give sedation, so that I asked that question. Thank you very much for your reply for my exact question annaa.
ముందు తెలుగు నేర్చుకోండి...తర్వాత బైబిల్ కోర్స్ చేయండి, ఏదైనా మంచి కాలేజీలో.
Ore Half knowledge.....He is a Professor in Bible College also
తడవ తడవకు ఇకిలించడం మానండి... ఇకారంగా ఉంది.
Anna neeku clothes meeda dappika vundhi,.meeru cheppe vaakyamunaku thagina clothes vesukondi
అర్థం కాలేదు మా. సారి.
యేసుని చూడగానే ఆయన యూదుడని సమరయ స్త్రీ ఎలా కనుక్కుంది? ఆయన వస్త్రాధరణ చూసే కదా? సమరయుల (పేదలు) కంటే యూదులు (స్ధితిమంతులు, అప్పటి సామాజిక పరిస్ధితిని బట్టి) మంచి వస్త్రాలు ధరించబట్టి ఆయనను యూదుడని కనుక్కుంది.
మరి మీ సలహా ప్రకారం, యేసు కూడా సమరయుల వలె low profile maintain చేసుండచ్చు కదా? ఎందుకని ఆయనకున్న ఆ ఆధిక్యతను వాడుకున్నాడో మీరు ఆలోచించి అర్ధం చేసుకోకలిగితే మీకు ఈ స్పీకర్ ఎందుకి అలాంటి బట్టలు వేసుకుంటున్నారో అర్ధం అవుతుందని నా అభిప్రాయం. ( నా కామెంటుకి ప్రకాష్ గారికి ఏమొ సంబంధం లేదు 😂😂😂)
Emma nivu vakyam vintunnava ?
Praise the lord brother
Praise the lord
Praise the lord