Bullet Reporter : అసలు ఐదేళ్లలో ఉద్దానం ఏం మారింది..? - TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มี.ค. 2024
  • Bullet Reporter : అసలు ఐదేళ్లలో ఉద్దానం ఏం మారింది..? - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #bulletreporter #uddanam #apnews #tv9telugu
    Credits : Durga

ความคิดเห็น • 514

  • @boddepallistalin532
    @boddepallistalin532 2 หลายเดือนก่อน +566

    నిజంగా ఇలాంటి పేద వాళ్ళ కోసం నేను జగన్ కే ఓటు వేస్తాను వెయిస్తాను 😢

    • @Nani-lb3ss
      @Nani-lb3ss 2 หลายเดือนก่อน +7

      Uddanam anty pawankalyan garu

    • @gvhkumar2020
      @gvhkumar2020 2 หลายเดือนก่อน +30

      CBN tho alliance 2014 to 2019 varaku alliance lo undi CBN tho Uddanam ki em chyinchagaligeru?? Apudu em chasaru ani ipudu malli CBN tho alliance iyyaru ​@@Nani-lb3ss

    • @kubendranaik2119
      @kubendranaik2119 2 หลายเดือนก่อน

      ​@@Nani-lb3ss
      ప్యాకేజ్ కుక్క

    • @saigangeddula
      @saigangeddula 2 หลายเดือนก่อน +30

      ​@@Nani-lb3ssPK oka osaravelli.

    • @devarapallimanojkumar3099
      @devarapallimanojkumar3099 2 หลายเดือนก่อน +21

      ​@@Nani-lb3ss2014 to 2019 Evadi Sanka Naakadu bro Alliance lo vunnaruga

  • @bujjichinta9405
    @bujjichinta9405 2 หลายเดือนก่อน +125

    టీవీ9 వారికి నా వందనములు థాంక్స్ గుడ్ జాబ్

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 2 หลายเดือนก่อน +2

      Yes, TV9ki🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @manmadhaurlapu8594
    @manmadhaurlapu8594 2 หลายเดือนก่อน +417

    శ్రీకాకుళం జిల్లా అభవృద్ధి కావాలి అంటే మళ్లీ CM జగన్ కావలి

    • @bunnyprashant4282
      @bunnyprashant4282 2 หลายเดือนก่อน +11

      Kaadu Bro AP development kavali ante jagan ne CM avvali

    • @user-sy4dk1zf8m
      @user-sy4dk1zf8m 2 หลายเดือนก่อน +6

      ఉద్దానం కి ఊపిరి పోసిన దేవుడు

    • @stevekoti
      @stevekoti 2 หลายเดือนก่อน +5

      ఒక్క శ్రీకాకులం కి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అంతటా CM గా జగన్ అవసరం వుంది.

    • @rathnakumari1380
      @rathnakumari1380 2 หลายเดือนก่อน +6

      Single word jagan is God in human.

    • @learnerram3319
      @learnerram3319 2 หลายเดือนก่อน +3

      Mulapeta port kuda bhaga fast ga chesthunnaru

  • @venkatreddy3330
    @venkatreddy3330 2 หลายเดือนก่อน +55

    ఇదే 700 కోట్లు పెట్టి 200 మంది కూర్చునే సచివాలయం హైదరాబాద్ లో కడితే అభివృద్ధి అట,వందల గ్రామాల ప్రజలకి కిడ్నీ వ్యాధి రాకుండా చేసే ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి కాదు అట.

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 2 หลายเดือนก่อน +245

    వింటుంటే ఎంతో ఆనందంగా ఉంది.
    ఇవి చూసి ఐనా వైసీపీ govt మళ్ళా రావడం ఎంత అవసరం అన్నది తెలుస్తుంది

  • @saim7956
    @saim7956 2 หลายเดือนก่อน +133

    ఈ వీడియో చూసి న తర్వాత ఇంక ఇంక. అభి మనం పేరిగిందీ జగన్ అన్న నీ మీద. చివరి శ్వాస వరకు నీ వెంటే నేను సైతం

  • @AdityaAngadikurthi
    @AdityaAngadikurthi 2 หลายเดือนก่อน +273

    అచ్చం రాంమోహన్ మీ టీడీపీ ప్రభుత్వం ఉన్న అప్పుడు ఏమి చేశారు జగన్ అన్న వచ్చిన తరువాత ఉద్దానం లో కిడ్నీ హాస్పిటల్ కట్టారు జగన్ గారు అంటే ఇది

    • @learnerram3319
      @learnerram3319 2 หลายเดือนก่อน +8

      Amravati graphics chesam ...kavalante chupistham ...acham owns nearly 100 acres in amravati ...jagan loves srikakulam ...mulapeta port in srikakulam kuda bhaga fast ga kadutunnaru ...mulapeta comes under tekkali acham mla ...badddd

    • @AdityaAngadikurthi
      @AdityaAngadikurthi 2 หลายเดือนก่อน +4

      @@learnerram3319 గ్రాఫిక్స్ గ్రామ సింహం అయితే పసుపు తాత

    • @newmanimani5813
      @newmanimani5813 หลายเดือนก่อน +3

      Noru therisi vaagadam thappithe athaniki yemi thelusu

  • @HakunaMataka-cx1mr
    @HakunaMataka-cx1mr 2 หลายเดือนก่อน +349

    భోగాపురం Airport, 4 పోర్టులు, 10 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, 17 మెడికల్ కాలేజీలు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు.ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా..ఇవి చేస్తుంది జగనే కదా.🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank

    • @bunnyprashant4282
      @bunnyprashant4282 2 หลายเดือนก่อน +7

      Sir veetini yenduku ani exposure cheyadam ledu

    • @SatyendraMarina4444
      @SatyendraMarina4444 2 หลายเดือนก่อน +2

      Selfie pettu bhayya

    • @kali555kali8
      @kali555kali8 2 หลายเดือนก่อน +9

      2019 to 2024 2 to 3 yrs corona effect ayina kuda intha chesadu Y S Jagan.

    • @SatyendraMarina4444
      @SatyendraMarina4444 2 หลายเดือนก่อน +1

      @@kali555kali8 courts gave 23 mottikayalu

    • @croaker9819
      @croaker9819 2 หลายเดือนก่อน

      ​@@SatyendraMarina4444video ne chesindi bullet reporter.. Kallu teri hi choodu

  • @nanibabu1560
    @nanibabu1560 2 หลายเดือนก่อน +103

    జగన్ చేసిన మేలు. మటలలో చెప్పలేము. ఏం చేసినా అతను రుణం తీర్చు కొలేము. ఎంత. హెల్ప్ అంటే. 😭😭😭😭 చాలా చాలా. హెల్ప్

  • @Jaganannanahero
    @Jaganannanahero 2 หลายเดือนก่อน +97

    Mulapeta Port
    50% Completed

  • @kollisiva3272
    @kollisiva3272 2 หลายเดือนก่อน +263

    డయాలసిస్ పేషేంట్లికి జగన్ ప్రభుత్వం చాలా సహాయ పడుతుంది....

  • @patchalasandeep6641
    @patchalasandeep6641 2 หลายเดือนก่อน +377

    నా ఓటు జగన్ కి మరి మీ ఓటు🇱🇸

    • @nanibabu1560
      @nanibabu1560 2 หลายเดือนก่อน +29

      మేము కూడా. ఓట్ వేసి రుణం తీర్చు కావాలి

    • @gsrinivas6054
      @gsrinivas6054 2 หลายเดือนก่อน +24

      Yes only for jagan. We need this type of CM for AP in 2024.

    • @rajesheada8289
      @rajesheada8289 2 หลายเดือนก่อน +20

      💯 maa vote Jagan ke

    • @ravindra3880
      @ravindra3880 2 หลายเดือนก่อน +21

      Yes, my vote also Jagan

    • @TheEntertainer-vg2kv
      @TheEntertainer-vg2kv 2 หลายเดือนก่อน +17

      Na vote jagan garike

  • @rdreddy
    @rdreddy 2 หลายเดือนก่อน +403

    ఇవి ఏమి tv5 , ఈనాడు , ఆంధ్రజ్యోతి కి కనిపించవు . ఇది హార్ట్ touching సహాయం . ఇలాంటివి రాజకీయం కోణం లో చూడకూడదు

    • @Rams-wr3bt
      @Rams-wr3bt 2 หลายเดือนก่อน +17

      Yemo sir maaku kanapadavu

    • @saigangeddula
      @saigangeddula 2 หลายเดือนก่อน +13

      ​@@Rams-wr3btPatcha kamerlu vaccheyamo.

    • @devarapallimanojkumar3099
      @devarapallimanojkumar3099 2 หลายเดือนก่อน +10

      Chidipians: Maa Ivanni anavasaram Maaku kamaravathi kaavali...

    • @srikanthpamarthi7289
      @srikanthpamarthi7289 2 หลายเดือนก่อน +7

      Vaallu kallu vunna guddollu bro... Em maatladatham vaari gurinchi...

    • @JohnBabuNekuri
      @JohnBabuNekuri 2 หลายเดือนก่อน +12

      అబ్బే అది అభివృద్ధి కాదు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టునుoడి రామోజీ వియ్యంకుడిని జగన్ గెంటేసారుగా..

  • @sudhaking9989
    @sudhaking9989 2 หลายเดือนก่อน +179

    ఈ వీడియో మొదటి నుంచి చివరి దాకా కన్నీళ్ళతోనే వీడియో చూస్తూ ఉన్నాను దయచేసి మంచి ప్రభుత్వాలను ఎన్నుకోండి ఓ నా రాష్ట్ర ప్రజలారా ఈ ప్రాంతాలకు ఎవరైతే మంచి చేసి ఉంటారు వారిని ఎన్నుకోండి

    • @user-sy4dk1zf8m
      @user-sy4dk1zf8m 2 หลายเดือนก่อน +5

      నేను కూడా

    • @sathishkondru
      @sathishkondru 2 หลายเดือนก่อน

      ఈ పచ్చ నా కొడుకులకి అమరావతి మాత్రమే కావాలి. ఎందుకంటే real-estate చేసుకోటానికి

  • @Jash.B
    @Jash.B 2 หลายเดือนก่อน +94

    నేను ఈ ప్రదేశంకి ఎన్నో సార్లు పని మీద వెళ్ళాను. జనాల బ్రతుకు విధానంలో ఈ మధ్య చూసిన మార్పు చాలా ప్రత్యేకం. ఉద్దాం చుట్టుపక్కల ఉన్న ఇచ్ఛాపురం, సోంపేట మరియు తరితర ప్రదేశాల చాలా చక్కగా ఉంటాయి. మనుషులు కూడా చాల మంచి వారు. ఇంతక ముందు అక్కడ పరిస్థితి చాల దారుణంగా ఉండేది. ఇప్పుడు కొద్దిగా మెరుగుపడుతుంది. గవర్నమెంటు కొత్తగా తెరిచిన హాస్పిటల్ చాల ఉపయోగ పడుతుంది. ఈ విషయం లో మాత్రం నాయకులను మెచ్చుకోవాలి. - జై హింద్, జై భారత్.

    • @mallikarjunatraders5079
      @mallikarjunatraders5079 2 หลายเดือนก่อน +6

      Jagan🎉

    • @learnerram3319
      @learnerram3319 2 หลายเดือนก่อน +4

      .acham naidu and rammohan owns nearly 100 acres in amravati ...jagan loves srikakulam ...mulapeta port in srikakulam kuda bhaga fast ga kadutunnaru ...mulapeta comes under tekkali acham family mla for last 30 years ...badddd

  • @chetanpramod5420
    @chetanpramod5420 2 หลายเดือนก่อน +162

    ఇది కాదా అభివృధి అంటే????
    వచ్చే 5 సంత్సరాలలో ఈ సమస్య పూర్తిగా కనుమరుగు అవ్వాలని నా ప్రార్ధన.
    ముఖ్యమంత్రి గారికి నిండు కృతజ్ఞతలు.

    • @learnerram3319
      @learnerram3319 2 หลายเดือนก่อน +4

      acham naidu and rammohan owns nearly 100 acres in amravati ...jagan loves srikakulam ...mulapeta port in srikakulam kuda bhaga fast ga kadutunnaru ...mulapeta comes under tekkali acham family mla for last 30 years ...badddd

    • @chetanpramod5420
      @chetanpramod5420 2 หลายเดือนก่อน

      @@learnerram3319
      Make sure that such families are ousted in this election. You are the star campaigner man/woman

  • @Tryalways
    @Tryalways 2 หลายเดือนก่อน +133

    బుల్లెట్ బ్యూరో రిపోర్టర్ ప్రత్యుష గారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgarevathi334
    @durgarevathi334 2 หลายเดือนก่อน +36

    చాలా రోజుల తర్వాత ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేని ఒక వీడియో ని చూశాను

  • @newstodaysrinu7973
    @newstodaysrinu7973 2 หลายเดือนก่อน +94

    అరై పచ్చ మీడియా... చూడండి ...అభివృద్ధి అంటే పేదలను పక్కకు పెట్టి బలిసిన వారికి మేలు చేయడం కాదు...? పెద్ద పెద్ద బిల్డింగులు కట్టడం కాదు... జగన్ చూస్తున్నది నిజమైన అభివృద్ధి... అందుకే జగన్ పేదలకు దేవుడయ్యాడు...

  • @showmoresuggestionsrajeshk4018
    @showmoresuggestionsrajeshk4018 2 หลายเดือนก่อน +120

    మాటలని చేతల్లో చూపించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే

  • @kvrstocknews
    @kvrstocknews 2 หลายเดือนก่อน +49

    మళ్ళీ మళ్ళీ జగనే రావాలి ఇలాంటి మంచి పనులు ఎన్నో చేయాలి 🙏

  • @khadarvali2092
    @khadarvali2092 2 หลายเดือนก่อน +87

    Next cm jagan anna 🎉

  • @mahesh42269
    @mahesh42269 2 หลายเดือนก่อน +117

    2019to 2021corona వచ్చిన దైర్యం గా ఎదురుకొని ముందుకు వెళ్లిన మన ap సీఎం ఇలాంటివి ఎన్నో చేసాడు

  • @ramachennareddycse07
    @ramachennareddycse07 2 หลายเดือนก่อน +73

    Hats off to AP Government and YS Jagan Mohan Reddy Garu.

  • @Manlife1357
    @Manlife1357 2 หลายเดือนก่อน +103

    100 km great ,oka vuru kosam antha ఖర్చుపెట్టారు అంటే చాలా గ్రేట్

    • @creativemedia.
      @creativemedia. 2 หลายเดือนก่อน +2

      Not villages it is area

    • @sivaprasad8122
      @sivaprasad8122 2 หลายเดือนก่อน

      ​@@creativemedia.He didn't say Gramam

    • @creativemedia.
      @creativemedia. 2 หลายเดือนก่อน

      @@sivaprasad8122 he said vuru

  • @rajashekarreddy2927
    @rajashekarreddy2927 2 หลายเดือนก่อน +70

    Thank you Jagan anna❤🎉

  • @Mallelabasavaraju
    @Mallelabasavaraju 2 หลายเดือนก่อน +45

    Full of tears ప్రత్యూష గారు kind hearted 😢😢

  • @Tryalways
    @Tryalways 2 หลายเดือนก่อน +100

    ధన్యవాదములు టీవీ యాజమాన్యం కు మరియు యాంకర్ గారికీ మాకు జరిగినమంచిని చాలాబాగా చూపించారు 🙏🙏🙏🙏🙏

  • @pappusivaprasad4509
    @pappusivaprasad4509 2 หลายเดือนก่อน +26

    ఉద్దానం ఊపిరి పంచుకుంది ప్రభుత్వానికి ధన్యవాదములు అలానే టీవీ9 వారికి కూడా ధన్యవాదములు ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేయడం

  • @divakarhappy
    @divakarhappy 2 หลายเดือนก่อน +35

    'దైవం మానుష రూపేణ'
    అవసరంలో ఉన్నప్పుడు అనుకోకుండా ఎవరో సహాయం చేస్తారు. మనం ఆ మనిషి దేవుడులా వచ్చి సాయం చేశాడని కృతజ్ఞతలు తెలియజేస్తాం...

  • @shaikmohammadrafi8367
    @shaikmohammadrafi8367 2 หลายเดือนก่อน +49

    Super 👌Relly Poor People's Using This Opportunity Tq Sir

  • @madsure2704
    @madsure2704 2 หลายเดือนก่อน +37

    tears rolled out in my eyes😭😭😭

  • @ch.ch.venkannadora9639
    @ch.ch.venkannadora9639 2 หลายเดือนก่อน +65

    Superb madam well explained

  • @masummeeravali6673
    @masummeeravali6673 2 หลายเดือนก่อน +102

    That is power of Jagan mohan reddi ❤

  • @wenodkrishna168
    @wenodkrishna168 2 หลายเดือนก่อน +95

    జై జగన్ అన్నా

  • @ravindrareddy5955
    @ravindrareddy5955 2 หลายเดือนก่อน +147

    14 ఇయర్స్ ముఖ్యమంత్రి
    40 ఇయర్స్ ఇండస్ట్రీ
    ఏమి చేసాడు.

    • @shivasr.6485
      @shivasr.6485 2 หลายเดือนก่อน +21

      IMG bharat scam la govt lands vadi pacha kulam ki ammesedu

    • @sivaprasad8122
      @sivaprasad8122 2 หลายเดือนก่อน +6

      Hyd ni develop chesa ani cheppukuntu hyd lo prior areas lo Max hands valla cadar ki untayi same amaravati lo implement chesi financial ga community n party ni strong ga cheddam anukunnadu

    • @croaker9819
      @croaker9819 2 หลายเดือนก่อน +5

      ​@@sivaprasad8122correct ga chepparu brother, hyderabad lo hi tech city chuttu ela dochesado amaravathi lo kuda ade plan vesadu

    • @rajproton
      @rajproton 2 หลายเดือนก่อน

      ​@@sivaprasad8122Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
      హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
      ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
      ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
      ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
      ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
      ఒక సచివాలయం కట్టించాడా?
      ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
      ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
      లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
      ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
      మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
      లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
      ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
      2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
      2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
      2006 లో రింగ్ road
      2007 లో metro
      2007 లో GHMC
      2008 లో HMDA
      2008 లో PV express way
      2004-2009 మధ్య జరిగినవి
      ALL ROADS WIDENED for the sake of mtero.
      IIT Indian institute of technology
      TISS - TATA institute of social sciences
      FAB city
      Gandhi మెడికల్ కాలేజీ new building
      Modernization of Lumbini park, Hussain Sagar,
      New ESI park, నారాయణగూడ పార్క్
      న్యూ flyovers
      Daily drinking water in GHMC area

    • @rajproton
      @rajproton 2 หลายเดือนก่อน +4

      ​@@croaker9819Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
      హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
      ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
      ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
      ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
      ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
      ఒక సచివాలయం కట్టించాడా?
      ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
      ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
      లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
      ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
      మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
      లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
      ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
      2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
      2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
      2006 లో రింగ్ road
      2007 లో metro
      2007 లో GHMC
      2008 లో HMDA
      2008 లో PV express way
      2004-2009 మధ్య జరిగినవి
      ALL ROADS WIDENED for the sake of mtero.
      IIT Indian institute of technology
      TISS - TATA institute of social sciences
      FAB city
      Gandhi మెడికల్ కాలేజీ new building
      Modernization of Lumbini park, Hussain Sagar,
      New ESI park, నారాయణగూడ పార్క్
      న్యూ flyovers
      Daily drinking water in GHMC area

  • @sarillarangarao6611
    @sarillarangarao6611 2 หลายเดือนก่อน +19

    దేవుడా ఉద్దానం ప్రజలను కాపాడయ్య ప్రాణం తరుక్కుపోతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @andra9985
      @andra9985 2 หลายเดือนก่อน +1

      Aa devudu Jagan ni pampichadu le don’t worry

  • @ramachennareddycse07
    @ramachennareddycse07 2 หลายเดือนก่อน +56

    Jagan Anna, Mee Government lo chala Mandi peda Prajalu Happy ga Brathukutunnaru Anna.... Hat's off to you Anna❤🙏🙏🙏🙏

  • @rajproton
    @rajproton 2 หลายเดือนก่อน +25

    ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోవాలి ఈ ఆంధ్ర ప్రజలు ఓ జగన్మోహన.... ఒక్క ఓటు వేసి నిన్ను గెలిపించడం తప్ప.
    పేదల పాలిట దేవుడు సామి నువ్వు❤

    • @saminenivinayaknaidu3819
      @saminenivinayaknaidu3819 2 หลายเดือนก่อน +2

      అవును సార్ రాజకీయాలు తర్వాత.. ఆ చిన్న పిల్లాడు అమ్మ hospital వుంటే ఆ బాబు కి ఏంత కష్టం .. Ys Jagan కి నా పాదాభి వందనాలు

  • @kasuj1381
    @kasuj1381 2 หลายเดือนก่อน +30

    బడుగు జీవికి భరోసా ఇచ్చే ప్రభుత్వం కావాలో గ్రాఫిక్స్ తో భరోసా ఇచ్చే ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్ణయించుకోవాలి ఈ ఎలక్షన్లో

  • @Tryalways
    @Tryalways 2 หลายเดือนก่อน +91

    మనసున్న మహారాజు మా జగనన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anjineyulubussa66
    @anjineyulubussa66 2 หลายเดือนก่อน +65

    Good govt ys Jagan

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 2 หลายเดือนก่อน +32

    జై డాక్టర్ ఎస్.అప్పలరాజు🙏♥️🎉

  • @vineethj277
    @vineethj277 2 หลายเดือนก่อน +116

    ఈ విషయము అస్సలు శ్రీకాకుళం వాళ్ళకి తెలుసా. వాళ్ళకి టీడీపీ పచ్చకామెర్ల కథ కావల్సింది. ఇప్పటివరకు నేను చూసిన శ్రీకాకుళం కుర్రాళ్ళు అందరూ టీడీపీ సపోర్ట్ చేసేవాల్లే. వాళ్ళు గ్రాఫిక్స్ కి ఇచ్చే విలువ ఇలాంటి వాటికి ఇవ్వరు.

    • @croaker9819
      @croaker9819 2 หลายเดือนก่อน +3

      Kk ane vadi prediction lo kuda tdp ki 7 vasthai annadu.. Naku shocking ga vundhi.. Uddanam ki jagan em chesado telusu, vizag ni capital chesthunnadu,mula pet port,industries techhadu testhunnadu,kidney patients ki 10k.. Ina ela tdp ki vote vestharo arthame kavadam ledu

  • @HakunaMataka-cx1mr
    @HakunaMataka-cx1mr 2 หลายเดือนก่อน +146

    ఆరోగ్య శ్రీ లో 1000 నుంచి 3000 రోగాలకి చికిత్స పెంచడం, ఉద్దానం లో హాస్పిటల్ కట్టడం జగన్ కే సాధ్యం అయ్యింది...🙏🏻

    • @TheNancy7
      @TheNancy7 2 หลายเดือนก่อน +2

      😂😂😂 good joke tdp time lo everything has set and public know only paytms 😂😂😂 highlighting

    • @pana2521
      @pana2521 2 หลายเดือนก่อน +5

      Yes 💯 ❤

    • @b.nirmalanirmala9159
      @b.nirmalanirmala9159 2 หลายเดือนก่อน

      ​Sigguledura meeku​@@TheNancy7

    • @user-wg6jk3yl6f
      @user-wg6jk3yl6f 2 หลายเดือนก่อน +16

      ​@@TheNancy7mee kammalanjakodulu ala anukuni samabara padali. Kamma kukkalni tarimi tarimi kodatam

    • @KiranKumar-nw8oy
      @KiranKumar-nw8oy 2 หลายเดือนก่อน +9

      ​@@TheNancy7nuvvenni cheppina manchi jarigina dani valla labdhi pondina prajalaki thelusu evaru manaki manchi chesaru ani wait and see june 4 tharwatha thelsuthundi

  • @jaichandergoudiperu7894
    @jaichandergoudiperu7894 2 หลายเดือนก่อน +61

    77 years india got independence no govervement saw solution to uddanam people except ys jagan ysrcp government

  • @ravulavenu9851
    @ravulavenu9851 2 หลายเดือนก่อน +29

    From 40 years we have this problem in this area but we don’t know the root cause shame on leaders. But it’s good initiation by CM Jagan.

  • @rabskhar
    @rabskhar 2 หลายเดือนก่อน +34

    Jagan fan gaaa eee video chusakaaa garvaa padutunnaaaaa
    Jai jaganannaaaa ❤❤❤❤❤❤
    Intakantee em kavali annaaa cm avvadaaaniki nuvvu❤❤❤❤

  • @mallikarjunatraders5079
    @mallikarjunatraders5079 2 หลายเดือนก่อน +12

    నేను సిద్ధం...కాదు మేమంతా సిద్ధం 👍🏻💯🙏👏🔥🎉

  • @OCTANEWHEELSM3R2
    @OCTANEWHEELSM3R2 2 หลายเดือนก่อน +75

    Uddanam...❤..jagananna

  • @kpkkumar7467
    @kpkkumar7467 2 หลายเดือนก่อน +41

    jagan anna excellent work for poor peoples 🎉👏👏👏👏👏

  • @venkateshsunku9814
    @venkateshsunku9814 2 หลายเดือนก่อน +26

    నా ఓటు జగన్ కి మరి మీ ఓటు

  • @naveenkumarparuchuri8256
    @naveenkumarparuchuri8256 2 หลายเดือนก่อน +32

    ప్రజా సేవకుడు జగన్ 🙏🙏🙏tv 9good కవరేజ్ 🙏🙏🙏

  • @rajesheada8289
    @rajesheada8289 2 หลายเดือนก่อน +39

    Jagan the different level of politician,he knows everything what to do what not to do.

  • @sreenivasareddykothapalli5820
    @sreenivasareddykothapalli5820 2 หลายเดือนก่อน +13

    ఇది కాదా అభివృద్ధి ప్రజల కు అత్యవసరమైన వాటికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యం

  • @ankalaraomasimukku
    @ankalaraomasimukku 2 หลายเดือนก่อน +113

    ఘతమెంతో ఘన కీర్తి గల మన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సాధ్యం కానిది.జగన్ కు మాత్రమే ఎలా సాధ్యం అయ్యింది.అందుకే పాలించేవాడు దేవుడిలా ఆలోచిస్తే ప్రజలను బిడ్డల మాదిరి కాపాడుకుంటూ పాలన సాగిస్తాడు.ఉద్దానం విషయంలో మాత్రం జగన్ దేవుడే.
    అంబేడ్కర్ గారి మాట అందరికీ విద్య అందరకీ వైద్యం ప్రభుత్వ బాధ్యత అని గుర్తెరిగి పాలన చేస్తున్న జగన్.

    • @sailaja5877
      @sailaja5877 2 หลายเดือนก่อน +1

      👏👏👏👏👏👏👏

    • @SatyendraMarina4444
      @SatyendraMarina4444 2 หลายเดือนก่อน

      Gorralu kasai ni namatharu

    • @ankalaraomasimukku
      @ankalaraomasimukku 2 หลายเดือนก่อน +4

      @@SatyendraMarina4444 14 యేళ్ళ పాటు నమ్మారుగా

    • @sundararao4507
      @sundararao4507 2 หลายเดือนก่อน +3

      ​@@SatyendraMarina4444మీరు గొర్రెలు కాబట్టే కళ్ళ ముందు జగన్ చేసిన మంచి పనులు కనపడుతున్నా ఇంకా విమర్శిస్తున్నారు .మరి పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి గా చేసిన మీ బొల్లినాయుడు ఈపని ఎందుకు చేయలేదు మీకు ఆత్మసాక్షి అనేది ఉంటే ఒకసారి ఆలోచించండి

    • @nanionline9971
      @nanionline9971 2 หลายเดือนก่อน +1

      అయితే మా తెలంగాణ కి దయచేసి వలస రాకండి... మా jobs మమ్మల్ని చేసుకొనివ్వండి... మీకు సంక్షేమ మాత్రమే చాలని మాకు అర్దం అయింది

  • @dieepkumar3525
    @dieepkumar3525 2 หลายเดือนก่อน +30

    Thanks to జగన్ గారు

  • @surajmatta2544
    @surajmatta2544 2 หลายเดือนก่อน +18

    Good initiative Madam.
    Keep it up.

  • @sivaramakrishna5274
    @sivaramakrishna5274 2 หลายเดือนก่อน +21

    Incredible story .......

  • @NageswararaoVipparla-io3vw
    @NageswararaoVipparla-io3vw 2 หลายเดือนก่อน +29

    Edi.kadha.nayakathvamanti❤hatsoff❤jagangaru❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @bhaskarreddy3
    @bhaskarreddy3 2 หลายเดือนก่อน +6

    టీవీ9కి ధన్యవాదములు, కట్టుకథలు చెప్పుతూ చెత్త చూపించే చానల్స్ కంటే మీరు ఇప్పుడు చూపించే ఇటువంటి మంచిపనులు మంచి చేసేవాల్లకి ఇంకొంచం ఉత్సాహాన్ని ఇస్తాయి.మీపైకుడా ప్రజలకి మంచినమ్మకం ఏర్పడుతుంది.

  • @kiranpotturi5271
    @kiranpotturi5271 2 หลายเดือนก่อน +19

    Thanks to Tv 9 .. a good content ..really thank you to reporter also..

  • @jagadeeshmedisetty3579
    @jagadeeshmedisetty3579 2 หลายเดือนก่อน +38

    Jagan👍

  • @premsadaram
    @premsadaram 2 หลายเดือนก่อน +55

    Mana visionary leader ki uddanam enduku kanipichaledu 14 years CM ga unna appudu

    • @venugoplchari375
      @venugoplchari375 2 หลายเดือนก่อน +12

      Rich peoples problems ea visanory dictionary lo untai😅

    • @JK-un9jm
      @JK-un9jm 2 หลายเดือนก่อน

      ​@@venugoplchari375yes..

    • @b.nirmalanirmala9159
      @b.nirmalanirmala9159 2 หลายเดือนก่อน +11

      Pacha kamerlu, anduke kanapadadu

    • @rajproton
      @rajproton 2 หลายเดือนก่อน +1

      Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
      హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
      ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
      ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
      ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
      ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
      ఒక సచివాలయం కట్టించాడా?
      ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
      ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
      లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
      ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
      మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
      లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
      ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
      2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
      2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
      2006 లో రింగ్ road
      2007 లో metro
      2007 లో GHMC
      2008 లో HMDA
      2008 లో PV express way
      2004-2009 మధ్య జరిగినవి
      ALL ROADS WIDENED for the sake of mtero.
      IIT Indian institute of technology
      TISS - TATA institute of social sciences
      FAB city
      Gandhi మెడికల్ కాలేజీ new building
      Modernization of Lumbini park, Hussain Sagar,
      New ESI park, నారాయణగూడ పార్క్
      న్యూ flyovers
      Daily drinking water in GHMC area

  • @prasadk5867
    @prasadk5867 2 หลายเดือนก่อน +21

    జగన్ అన్న నీకు వందనం ❤❤❤

  • @velpularaviyadav6204
    @velpularaviyadav6204 2 หลายเดือนก่อน +4

    యాంకర్ మాట వివరణ చాలా బాగుంది, సూపర్ జగన్ సార్ మీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ప్రజల మధ్య ఆరోగ్య0గ ఉండాలని కోరుకుంటున్నాం , మాది కరీంనగర్

  • @navyapraveena5692
    @navyapraveena5692 2 หลายเดือนก่อน +45

    Jagan❤🥺

  • @subbaraokodi3632
    @subbaraokodi3632 2 หลายเดือนก่อน +16

    చూడండి వాళ్ళు పడుతున్న బాధ చూసి జగన్ గారు చూపిన ఔదార్యం ఎవ్వర్కి సాధ్యం కాని ఉద్ధానం సమస్యను అధిగమించవచ్చు అని నిరూపించారు జగన్ గారు

  • @subashbehara9069
    @subashbehara9069 2 หลายเดือนก่อน +24

    This 5 year work prosess good no dought ysrcp govt good working so we are need 2024 seme govt please support ysrcp party

  • @rajkotha1156
    @rajkotha1156 2 หลายเดือนก่อน +16

    Super Jagan sir...kudos to you. This is called Good Government.

  • @aji-sf2wt
    @aji-sf2wt 2 หลายเดือนก่อน +20

    ఇదిరా మానవ అభివృద్ది అంటే జై జగన్🙏🙏🙏

  • @ysjaganmohanreddyannaabhim7367
    @ysjaganmohanreddyannaabhim7367 2 หลายเดือนก่อน +22

    Ys Jagan Mohan Reddy Annaya 💙🇱🇸😍🔥❤️

  • @kamalkumarattinagaramu8065
    @kamalkumarattinagaramu8065 2 หลายเดือนก่อน +18

    Total views for the video by now 28k, but likes less than 1k, this shows how much our minds are biased, really shameful

  • @ramsunny143
    @ramsunny143 2 หลายเดือนก่อน +17

    Meru super madam.... Chala kasta padutunnaru

  • @venkataramireddy3605
    @venkataramireddy3605 2 หลายเดือนก่อน +11

    Bullet riport ki dhanyawadalu

  • @KrishnaReddy-tg7vz
    @KrishnaReddy-tg7vz 2 หลายเดือนก่อน +21

    Government ante ela undali... Money vastundi potundi political partys vastai potai but pranam potealli radu

  • @user-ib7ne7um9t
    @user-ib7ne7um9t 2 หลายเดือนก่อน +8

    Wonderful vedio rajanikanth sir..and also thanks to bullet reporter pratuysha..iam from vizag.

  • @surya8936
    @surya8936 2 หลายเดือนก่อน +12

    15 years ga chandrabu emi చేయలేదు అన్నమాట...

    • @rajproton
      @rajproton 2 หลายเดือนก่อน +2

      Hyderabad బాబు కట్టించా అని డబ్బా కొడతాడు కదా. సరే.. అలాగే అనుకుందాం. మరి మిగతా 23 జిల్లాల్లో ఏమ్ చేశాడు. సొంత కుప్పంలో ఏమ్ చేశాడు. చిత్తూర్ కి ఏమ్ చేశాడు. చెప్పండి ఏదైనా వుంటే.
      హైదరాబాద్ లో బాబు ఏమ్ చేశాడు?
      ఒక ప్రభుత్వ పాఠశాల కట్టించాడా?
      ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ వైద్య ఆసుపత్రి కట్టించాడా?
      ఒక ప్రభుత్వ యూనివర్సిటీ కట్టించాడా?
      ఒక ప్రభుత్వ న్యాయ విశ్వ విద్యాలయం కట్టించాడా?
      ఒక ప్రభుత్వ భవనం ఏమైనా కట్టించాడా?
      ఒక సచివాలయం కట్టించాడా?
      ఒక అసెంబ్లీ ఏమైనా కట్టించాడా?
      ఒక పార్క్ ఏమైనా కట్టించాడా?
      లేదా హైదరాబాద్ లో రోడ్లు wide చేశాడా? లేక కొత్తవి రోడ్లు వేశాడా? లేదు గా. ఓన్లీ 3 ఫ్లైఓవర్ లు కట్టాడు. 9 యేండ్ల పాలనలో. అంతే .
      ఒక్కటి కూడా ఇందులో ది కట్టించ లేదు
      మరి ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా పెట్టించాడా?
      లేదు. వున్నవి కూడా అమ్మేశాడు తక్కువ రేట్ కి ప్రైవేట్ వ్యక్తులకు. తన మనుషులకు, కులపోల్లకి.
      ఇప్పుడు మిరు చూస్తున్న ప్రతిదీ బాబు వెళ్ళిపోయాక జరిగినవే.
      2003 లో బాబు కి అధికారం పోయింది హైదరాబాద్ మీద.
      2005 వైఎస్సార్ international airport పనులు మొదలు పెట్టించాడు.
      2006 లో రింగ్ road
      2007 లో metro
      2007 లో GHMC
      2008 లో HMDA
      2008 లో PV express way
      2004-2009 మధ్య జరిగినవి
      ALL ROADS WIDENED for the sake of mtero.
      IIT Indian institute of technology
      TISS - TATA institute of social sciences
      FAB city
      Gandhi మెడికల్ కాలేజీ new building
      Modernization of Lumbini park, Hussain Sagar,
      New ESI park, నారాయణగూడ పార్క్
      న్యూ flyovers
      Daily drinking water in GHMC area

  • @Sinkalakshmanarao
    @Sinkalakshmanarao 2 หลายเดือนก่อน +28

    Real development chusi ma jagan Anna Ki thoduga vundandi... Maya matalaku longavaddu... Dayachesi meru vote vesetappaudu me manasakshi adigi vote veyandi...

  • @Prince_45
    @Prince_45 2 หลายเดือนก่อน +42

    Kulaalu mathaalu pakkana petti Jagan gaariki vote veyyandi ayya

  • @lammatasudhir1036
    @lammatasudhir1036 2 หลายเดือนก่อน +17

    Thankyou jagan Garu

  • @bodytransformationpt3068
    @bodytransformationpt3068 2 หลายเดือนก่อน +34

    👏👏👏👏 thank you 🙏 cm

  • @SomeshSaitej-jn7lx
    @SomeshSaitej-jn7lx 2 หลายเดือนก่อน +68

    Tdp broker gallu bad comments pettina next cm ma jagan anna

  • @ahmedshaik786
    @ahmedshaik786 2 หลายเดือนก่อน +22

    NXT polavaram project meeda kuda oka episode cheyandi

    • @bhargavpatini9579
      @bhargavpatini9579 2 หลายเดือนก่อน +4

      Paka cheyali babu bandaram motham bytapadarhadhi

    • @kumars7712
      @kumars7712 2 หลายเดือนก่อน +2

      ఇంక మీ బతుకులు అంతే.. అభివృద్ధి నీ చూసి ఓర్వలేరు. పోలవరం మీద 2019 తో 2024 వీడియో చేస్తే తెలుస్తుంది బాబు బండారం

    • @ramprasad_nani
      @ramprasad_nani 2 หลายเดือนก่อน

      pakka cheyali tdp valla bandaram mottam bayata padutadi....

  • @sivakiran-tunes-7646
    @sivakiran-tunes-7646 2 หลายเดือนก่อน +21

    Bangaram ra ma jagan anna ❤😢

  • @ramanakuddana7470
    @ramanakuddana7470 2 หลายเดือนก่อน +11

    అన్నా నాకైతే మాటలు రావటంలేదు ఏదో ఒక రోజు నా కన్నీళ్ళతో నీ కాళ్ళు కడుగుతా..నేను బ్రతికినంత కాలం నాఓటు నీకు వేసి ఋణం తీర్చు కుంటాను

  • @satishm3523
    @satishm3523 2 หลายเดือนก่อน +5

    Excellent

  • @nagamohanreddyreddy9759
    @nagamohanreddyreddy9759 2 หลายเดือนก่อน +16

    Super super

  • @rameshchilakalapalli
    @rameshchilakalapalli 2 หลายเดือนก่อน +17

    Super

  • @nakkaramana8512
    @nakkaramana8512 2 หลายเดือนก่อน +6

    Good C.M Vandana lu ❤❤❤ Thank super. Amma

  • @nkarunakarareddy4800
    @nkarunakarareddy4800 2 หลายเดือนก่อน +8

    Make report on 17 medical colleges, Industries in ap

  • @undrakuntasiva7871
    @undrakuntasiva7871 2 หลายเดือนก่อน +6

    Thanks for detailed reporting ❤

  • @franciskishoreperikala2778
    @franciskishoreperikala2778 2 หลายเดือนก่อน +8

    Hats off pratyusha madam 🎉

  • @johnpaasala
    @johnpaasala 2 หลายเดือนก่อน +10

    5:30 JaganMarkGovernance

  • @kirankumar2969
    @kirankumar2969 2 หลายเดือนก่อน +9

    Thanks prayhusa garu

  • @rebelpakkirreddy9122
    @rebelpakkirreddy9122 2 หลายเดือนก่อน +6

    అక్క ధర్మవరం ఎప్పుడు వస్తున్నారు

  • @guruguru6652
    @guruguru6652 2 หลายเดือนก่อน +11

    Jai jagn ur super sir

  • @avinashnagireddi2186
    @avinashnagireddi2186 2 หลายเดือนก่อน +10

    పార్వతీపురం manyam cheyandi

  • @Durga1625
    @Durga1625 2 หลายเดือนก่อน +10

    Jagan the one and only CM can do this type of work,salute to you CM sir....

  • @Ysrcp987
    @Ysrcp987 2 หลายเดือนก่อน +23

    YSRCP. 🇸🇱🇸🇱🇸🇱🇸🇱💚💚💚💚💚❤️❤️❤️❤️❤️💯💯💯💪💪💪💪👍👍