feeder | gucha hooks | fishing | in river || inside water testing Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 มิ.ย. 2023
  • feeder | gucha hooks | fishing | in river || inside water testing Telugu
    #feeder #fishing #fishinghooks #video
    మీలో ఎంతమందికి విషయం తెలుసు ఫీడర్ ని లేదా గుర్తుగేలాంటి నీళ్లలో వేసాక ఎంత సమయం ఉంటుందో మీకు తెలుసా
    please 🙏 subscribe 🙏 Bharathfishing
    ఫీడర్ గాని గుత్తిగ్యానం గాని నదిలో గాని రివర్లో గాని వేసిన తర్వాత అది ఎంత సేపు ఉంటుందో మనందరికీ చాలా మందికి తెలియకపోవచ్చు
    అందుకని ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి
    • spider fishing hooks h...
    spider hooks
    • how to make best fish...
    fishing feeder
    feder
    feder testing
    guchcha hugs testing
    hooks testing
    Telugu testing in fishing hooks

ความคิดเห็น • 15

  • @user-yo6gz9gf2b
    @user-yo6gz9gf2b 5 หลายเดือนก่อน

    Nice

  • @durgavorsdurga9734
    @durgavorsdurga9734 ปีที่แล้ว +2

    అన్న హర్లిక్చు బిస్కెట్ రెడీమేడ్ గుతి గాలానికి పనిచేయడం లేదు రేపు చాపలకి పొవాలి బైట్ చెపవ అన్న నీరు కొంచం ఎర్రగా ఉనవి చాపలు నీళ్ళలొపల బాగా తిరుగుతూ ఊనాఇ పిండి పీడరకు రెడిమెండ్ గుతిగాలనికి చెపవ plege replay ఇవండి plege

  • @prakashyakasiri3925
    @prakashyakasiri3925 ปีที่แล้ว +1

    Ok

  • @saibabumyneni5520
    @saibabumyneni5520 ปีที่แล้ว +1

    Well explained 👏👏👏👏

  • @superfishing2182
    @superfishing2182 ปีที่แล้ว +1

    Nice video Bhai 👌👌👍👍

  • @tirupatipatel5464
    @tirupatipatel5464 17 วันที่ผ่านมา +1

    Hi anna
    Cheruv kuntalo feedertho fish paduthaya(cheruv adugu nalla matti)

    • @Bharathfishing
      @Bharathfishing  16 วันที่ผ่านมา

      ఓకే ట్రై చెయ్ కర్ర పుల్లలు లేని దగ్గర విసిరేస్కో

    • @tirupatipatel5464
      @tirupatipatel5464 16 วันที่ผ่านมา

      @@Bharathfishing ok thaq anna

  • @durgavorsdurga9734
    @durgavorsdurga9734 ปีที่แล้ว +1

    అన్న replay ఇవలెదు

    • @Bharathfishing
      @Bharathfishing  ปีที่แล้ว

      నీళ్లు ఎర్రగా ఉన్నాయి అంటే అవి వరద నీళ్లు అనమాట ఆ వరద నీళ్లలో మనం ఎంత మంచి ఫిషింగ్ బయట వాడిన సరే ఫీడ్రక్ గాని గుర్తుకేలానికి గాని ఆ నీళ్లు కి చాప ఎప్పుడు ఎదురయ్యతో వెళ్తుంది కానీ అక్కడ ఆగి తినే అంత టైం అయితే ఉండవు చేపలకి మా ఏరియాలో కూడా నేను అదే ఫేస్ చేశాను మీరు బెటర్ ఆ ఎర్రుపు నీళ్లు అనేది తగ్గడం అయ్యాక ఒకసారి ఫిషింగ్ అయితే చేయండి బెటర్ మీరు ఎర్రలతో అయితే ఒకసారి వేలానికి అయితే వేయండి ఏదో ఒక చాప్ అయితే కంపల్సరీ ఏదో పడుతుంది ప్రత్యేకంగా రవ్ అవన్నీ కావాలంటే నీళ్లు రంగు తగ్గాక ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన ఫిషింగ్ బైట్స్ లో నేను చేసిన దాదాపు తొమ్మిది ఫిషింగ్ బైట్స్ అయితే వీడియోస్ సెట్ చేస్తున్నాను. వాటిలో ఏదైనా సరే మంచి ఫిషింగ్ బయట అయితే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి నేను వాడేది ఎప్పుడు కూడా తౌడు మైదా హార్లిక్స్ పార్లెజి బిస్కెట్ ప్యాకెట్ అయితే వాడుతున్నాను ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది కచ్చితంగా మీరు కాస్త వెయిట్ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మన
      Good luck fishing 🎣🎣

  • @salamsanju-7715
    @salamsanju-7715 ปีที่แล้ว +1

    అన్న మన పెన్నాలో fishing చాలా స్లో అయిపోయింది అన్న😓😓

    • @Bharathfishing
      @Bharathfishing  ปีที่แล้ว

      Don't werry okkasari Penna barrage daggara try cheyandi

    • @salamsanju-7715
      @salamsanju-7715 ปีที่แล้ว

      @@Bharathfishing thankyou anna