అద్భుతమైన కావ్యం ఈ గంగి రెద్దు. నాకు ఎప్పుడు చదివినా భావోద్వేగానికి గురౌతాను.కన్నీటిపర్యంతం అవుతాను🙏వారి కలంలో జాలువారిన గంగిరెద్దు నందిని సిధా రెడ్డి గారు మీ గళంతో జీవం కలిగింది సర్🙏 మీకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏పల్లా దుర్గయ్య గారు మాకు పెద్ద నాన గారు అవుతారు.మా తాత గారు ప్రఖ్యాత కవి గొట్టుముక్కల రాధాకిషన్ రావు గారు దుర్గయ్య గారికి గురువు కూడా(మడికొండ వరంగల్ లో వున్నప్పుడు) చాలా సంతోషంగా ఉంది. వారి కావ్యాన్ని మీరు మీ గళం ద్వారా చిరస్థాయి నిలిచేట్టు చేసినందుకు సర్🙏 లేళ్ళపల్లి శ్రీదేవిరమేష్, చెన్నై🙏
స్పష్టమైన ఉచ్చారణ కల్గిన మీ గళంలో కవిత్వమేదైనా సరే అది పాఠకులను, ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక ప్రేరేపితులను చేస్తుంది. పదచిత్ర ఛానెల్ ద్వారా మీరు చేస్తున్న సాహితీ సేవకు వినమ్రంగా వేన వేల వందనాలు సార్. 🙏🙏🙏

పరిచయం బాగుంది సార్. దుర్గయ్య గారి కావ్యంలోని అందం మీ పఠనంలో ప్రతిఫలించింది.
ధన్యవాదాలు ప్రకాశరావు.
అద్భుతమైన పఠనం.... చాలా బాగుంది సర్
ధన్యవాదాలమ్మా
@@Padachitra నమస్కారం సార్ పల్లా దుర్గయ్య గంగిరెద్దు కావ్యంమీ పటణం చాలా బాగుంది సార్
Baga chepparu
స్పష్టమైన ఉచ్చారణ కల్గిన మీ గళంలో కవిత్వమేదైనా సరే అది పాఠకులను, ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక ప్రేరేపితులను చేస్తుంది. పదచిత్ర ఛానెల్ ద్వారా మీరు చేస్తున్న సాహితీ సేవకు వినమ్రంగా వేన వేల వందనాలు సార్. 🙏🙏🙏
ధన్యవాదాలు పద్మ
కలానికి గళానికి నమస్సులు సర్..
ధన్యవాదాలు భాను.
Sir vere lesson kuda chepputhara
Subject maths