KhetiValah Charcha 25 Promo Video

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • అందరికీ నమస్కారం🙏,
    కేవీ డైలాగ్ తెలుగు లో #ఖేతివాలాఃచర్చ వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో చర్చా వేదిక .
    #ఖేతివాలాః చర్చ - 25, ఆగస్టు 22న , 2024 సాయంత్రం 06:30 PM India ,
    అంశం: “రైతుల ఆదాయాన్ని పెంపొందించడం (Increasing farmers incomes)”. అనే అంశం తో మీ ముందుకు వస్తున్నాము 💐🌱🌾.
    Join Zoom Meeting
    us06web.zoom.u...
    Meeting ID: 316 740 6501
    Passcode: 120213
    మా అనుసంధాన కర్తగా Dr. AT కిషోర్ గారూ ఎప్పటిలాగే ఈ కార్యక్రమం నిర్వహించి , ప్రశ్నలు మరియు సమాధానాలతో ప్రేక్షకులు అనుసంధానం అయ్యేలా చూస్తారు.
    ఈ కార్యక్రమం వక్త : డాక్టర్ జయ ప్రకాష్ నారాయణ గారు( Dr Jayaprakash Narayan Sir),
    పదవీవిరమణ చేసిన ఐఎఎస్ అధికారి(Retired, IAS),
    వ్యవస్థపాకులు, లోక్‌సత్తా మూమెంట్,
    Founder, Foundation for Democratic Reforms (FDR).
    రండి మనఅందరము భారత దేశం వ్యవసాయ రంగంలో ఉన్నత స్థితి పొందటానికి చేతులు కలుపుదాం , ఆరోగ్య కరమైన భారత్ నిర్మాణం అనే ఖేతివాలాః యెక్క ఉద్ద్యమ నినాదం లో పాలుపంచుకొందాం , జై భారత్.
    మరిన్ని అప్‌డేట్‌ల కోసం మా వెబ్‌సైట్ www.kvdialogue.com ని సందర్శించండి.
    Our Social Media :
    / @khetivalahcharcha
    khetivalahcharacha
    kvcharcha
    www.LinkedIn.com/company/khetivalahcharcha
    groups/tskhetivalahcharacha
    groups/apkhetivalahcharacha
    kvdialogue
    / @kvdialogue
    www.LinkedIn.com/company/kvdialogue
    kvdialogue
    www.KhetiValah.in
    For any queries and information related to this please connect through our mail kvdialogue@kvdialogue.in
    We look forward to your participation and to sharing valuable insights with you during the session.
    ఇట్లు,
    టీమ్ KV డైలాగ్.
    ఖేతివాలాః ద్వారా నిర్వహించబడుతున్న వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో చర్చా వేదిక.
    An initiation to Agriculture dialogue by KhetiValah
    Thank You
    -
    -
    -
    #khetivalah #kvdialogue #KhetiValahCharcha #farmersmarket #agriculture #khetisamvad #khetivalahagritalk #khetivalhagritalkshow #agritalk #khetivalahdialogue #KVGAC24 #KhetiValahGlobalAgriConclave #KhetiValahGlobalAgriConclave2024 #kvcharcha #khetikendra #farming #farmers #AgriConclave #DrJayaprakashNarayan #JayaprakashNarayan #jp #LokSatta #లోక్‌సత్తా #FoundationforDemocraticReforms #FDR #రైతులఆదాయాన్నిపెంపొందించడం #increasingfarmersincomes

ความคิดเห็น •