మనుషుల మనస్తత్వాలు, అలవాట్లు ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా మారవు అని ఈ చిన్న మరియు అద్భుతమైన కథ ద్వారా తెలియజేసిన రాజేష్ గారికి అభినందనలు. You have an amazing voice
నమస్కారం సార్... దేవుడి పట్ల మానవునికి ఉండే, భావాన్ని ఎంతో చాకచక్యంగా వివరించారు. ఇలాంటి కనువిప్పు కలిగే భావాలు కళ్ళకు కట్టినట్టుగా చూపించిన, రచయితకు, రాజేష్ సార్ కి మా హృదయ పూర్వక వందనాలు... 🌺🙏👌🙏🌺
రచన తెలుగు భాష ను యాసను మాండలిక భేధాలను పొదిగే ప్రయత్నంలో సాగిన...స్త్రీ పాత్ర కు కలలో ఉన్న పురుష....స్యాతంత్ర్యం లేచిన తరువాత కూడా.... మరొక వనిత గాత్రాన్ని కూడా ...భార్యా పాత్ర కు వాడవచ్చూ!.....లోపము లెంచుట లోకము న చెల్లున్....పాపం కవయిత్రి గోస ఎవ్వారి కిన్ పట్టదు సుమి! .... కాని ...పాత్రోచిత సంభాషణలు రాజేష్ కైలాస్ గళ మాదుర్య శోభ... వినసొంపుగా....కథనం లో రస సిద్ధాంతల నడుమ...భక్తి రసం ..నవ రసాల సాలలో భక్తి రసం లో .....ఏ మయ్య అన్నపుడు....కాస్త..సున్నితపు హెచ్చరిక .....ధైవంతొ....అది..అత్యత...తీరిక లేని.. ఇలలో...కలలో...సంభాషణలు... రచయిత...సృజనాత్మకతకు....నాంధీ... ధైవ భాష.పలుకు బడి....కోసమే కధ కథనం సాగింది......అభినందనలు..మువ్వురకు... తెలుగు....తీవెల అల్లికకు...రచయత్రగారి కథ ఓక ఉదాహరణ రాజేష్కైలాస్..గాత్రం....చివరన..మెదలు... చమక్కు...మన్న...వనిత ...మాటల చిలుక...సమంగా సాగాయి......గౌరవించ దగిన...కథ. ధైవ పాత్ర మానవ పాత్ర త్రి గళ సౌందర్య శోభ రాజేశ్ దని ద్వనించు....ప్రతి గళమున...జీవన...నాధస్వరం....గా రాజేష్ కైలాస్ గాత్రాన్ని అందించటం విశేష ప్రతిభ..మెదలు గా మారింది.....కథలు రాయడి ఇంకా ఇంకా...ఇంకా
Bagundi super voice 👌
thank you
Nice story
thank you sandhya garu
మనుషుల మనస్తత్వాలు, అలవాట్లు ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా మారవు అని ఈ చిన్న మరియు అద్భుతమైన కథ ద్వారా తెలియజేసిన రాజేష్ గారికి అభినందనలు. You have an amazing voice
thank you somuch naveen garu
Rajesh anna nuv story chebuthunte kallatho chusinattu undi voice super anna
thank you nandu
Sir me vioce chala bagutndi sir devudu grunchi chala baga cheparu sir writer manjeetha garu devudu gunrchi chla baga rasaru good msg 🙏
thank you gayatri garu
అద్భుతమైన కథను అందించిన ప్రముఖ రచయిత్రి మంజీత గారికి, కళ్లకు కట్టినట్టుగా వినిపించిన ప్రముఖ RJ రాజేష్ కైలాస గారికి ధన్యవాదములు 🙏🙏🙏
thank you madam
ధన్యోస్మి 🙏🏽
నమస్కారం సార్... దేవుడి పట్ల మానవునికి ఉండే, భావాన్ని ఎంతో చాకచక్యంగా వివరించారు. ఇలాంటి కనువిప్పు కలిగే భావాలు కళ్ళకు కట్టినట్టుగా చూపించిన, రచయితకు, రాజేష్ సార్ కి మా హృదయ పూర్వక వందనాలు...
🌺🙏👌🙏🌺
thank you sir
కృతజ్ఞతలు సర్ 🙏🏽
Super 👌👌👌👌
రచన తెలుగు భాష ను యాసను మాండలిక భేధాలను పొదిగే ప్రయత్నంలో సాగిన...స్త్రీ పాత్ర కు కలలో ఉన్న పురుష....స్యాతంత్ర్యం
లేచిన తరువాత కూడా.... మరొక వనిత గాత్రాన్ని కూడా ...భార్యా పాత్ర కు వాడవచ్చూ!.....లోపము లెంచుట లోకము న చెల్లున్....పాపం కవయిత్రి గోస ఎవ్వారి కిన్ పట్టదు సుమి! ....
కాని ...పాత్రోచిత సంభాషణలు
రాజేష్ కైలాస్ గళ మాదుర్య శోభ...
వినసొంపుగా....కథనం లో రస సిద్ధాంతల
నడుమ...భక్తి రసం ..నవ రసాల సాలలో
భక్తి రసం లో .....ఏ మయ్య అన్నపుడు....కాస్త..సున్నితపు హెచ్చరిక
.....ధైవంతొ....అది..అత్యత...తీరిక లేని..
ఇలలో...కలలో...సంభాషణలు...
రచయిత...సృజనాత్మకతకు....నాంధీ...
ధైవ భాష.పలుకు బడి....కోసమే కధ కథనం సాగింది......అభినందనలు..మువ్వురకు...
తెలుగు....తీవెల అల్లికకు...రచయత్రగారి కథ ఓక ఉదాహరణ రాజేష్కైలాస్..గాత్రం....చివరన..మెదలు...
చమక్కు...మన్న...వనిత ...మాటల చిలుక...సమంగా సాగాయి......గౌరవించ దగిన...కథ. ధైవ పాత్ర మానవ పాత్ర త్రి గళ సౌందర్య శోభ రాజేశ్ దని ద్వనించు....ప్రతి
గళమున...జీవన...నాధస్వరం....గా
రాజేష్ కైలాస్ గాత్రాన్ని అందించటం విశేష ప్రతిభ..మెదలు గా మారింది.....కథలు రాయడి ఇంకా ఇంకా...ఇంకా
thank you somuch DR Rathnam garu for ur words...