ప్రైస్ ది లార్డ్ 🙏🙏 నీవులేక నిముషమైన సాంగ్ నీవులేక నిముషమైన బ్రతుకులేనయ్య "2 నీవెగాద ప్రేమ నాకు తెలియచేసినది "2 ఆ ఆ ... మనసు నిలిపినది " నీవులేక " 1 లోకమంతా నీవేగదా నాకు తోచినది "2 మరువరాని మమతాలేవో నాకు తెలిపితివి "2 ఆ ఆ... మనసు నిలిపితివి " నీవులేక " 2 అడుగుడి మీకు ఇవ్వబడునని అభయమిచ్చావు ...2 అట్టి అభయము ఇచ్చినవారు ఎవరూలేరయ్యా నే చూడలేదయ్యా " నీవులేక " 3 బ్రతుకులో నివు చేసిన క్రియలు ధన్యకరమయ్యా 2 ఆ.. కన్నతండ్రివి కర్తవు నీవని నిన్ను చేరితిని ఆ ఆ .... మనసు నిలిపితిని "నీవులేక " దేవుడు ఈ సమయాన లిరిక్స్ రాయడానికి సహాయం చేసాడు వందనాలు 🙏🙏
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer and Very grateful Musician God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thathya garu meru chala amazing everyday night nanu 10 salu vini padukuntanu metho matlada Ani undi nanu mudo thragathi chuduchnanu na paru siri keerthana 🙏🌸
ప్రైస్ ది లార్డ్ 🙏🙏
నీవులేక నిముషమైన సాంగ్
నీవులేక నిముషమైన బ్రతుకులేనయ్య "2
నీవెగాద ప్రేమ నాకు తెలియచేసినది "2 ఆ ఆ ...
మనసు నిలిపినది " నీవులేక "
1 లోకమంతా నీవేగదా నాకు తోచినది "2
మరువరాని మమతాలేవో నాకు తెలిపితివి "2 ఆ ఆ...
మనసు నిలిపితివి " నీవులేక "
2 అడుగుడి మీకు ఇవ్వబడునని అభయమిచ్చావు ...2
అట్టి అభయము ఇచ్చినవారు ఎవరూలేరయ్యా
నే చూడలేదయ్యా " నీవులేక "
3 బ్రతుకులో నివు చేసిన క్రియలు ధన్యకరమయ్యా 2 ఆ..
కన్నతండ్రివి కర్తవు నీవని నిన్ను చేరితిని ఆ ఆ ....
మనసు నిలిపితిని "నీవులేక "
దేవుడు ఈ సమయాన లిరిక్స్ రాయడానికి సహాయం చేసాడు వందనాలు 🙏🙏
ప్రతి పాట రాయడానికి ట్ర్య్ చేయండి anna
@@kranthikodru5651 ok brother
వందనాలు అయ్యగారు
వందనాలు అయ్యగారు
🎉
అడుగుడీనీకియ్యబడునాని
అభయమీచ్చవుఅట్టీఅభయముఇచ్చనవరుఎవరులేరైయ్యనేచుడలేదయ్య
నీవులేకనిమిషమైనబారతుకలేయ్య
అద్భుతమైన పాట చాలా బాగా పాడారు..
దేవుడు దీవించును గాక.. ఆమెన్..
నీవులేకనిమిషమైనబ్రతుకలేనయ్య.నీవువేకాధప్రేమనాకుతెలియచెసీనదినామనస్సునిలపినది.
అద్భుతమైన గీతాలను అద్భుతంగా పాడారు.వందనాలు అయ్యా 🙏
యేసు నీవులేక నిమిషమైన బ్రతుకేలేనయ్య 🙏🙏🙏🙏🙏
Abha Abha em Anna padaraaa sirrr naaa mind out telusa heart full gaaa Love you sirrrrr haaa music tabalaaa Chala clair gaaaa vunnadi
Tata garu meeru nijamga maaku god gift
What a music brothers glory to GOD. praise the LORD....all musicians are fine matched with singer brother.....glory to LORD..
Praise the lord peddyagaru davudhu mimu nu davuni rakadhavaraku kapadunu gaka🙏🙏
ఈ పాటకు మీ స్వరం కరెక్ట్ గా సరిపోయింది సిస్టర్ అందుకే ఆ దేవునికి స్తుతి కలుగును గాక ఆమెన్.
Praise ది లార్డ్ 🙏
Praise the lord Nanagaru wonderful song. God bless you abundantly. Your voice is so nice nanagaru as well as music also very good.
చాలా బాగా పాడారు
వందనలుబ్రదర్.లీరీక్స్.పంపరుదేవుడుదీవీంచునుగాకాఅమేనె
Super super Group with singer old is Gold
ఈ పాట చాల బాగుంది సార్
Exlent sir God bless you David banglore jeevanahalli
Super🎉🎉
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir and Very grateful singer and Very grateful Musician God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దేవుడు ఇచ్చిన వరం అయ్యా మీకు ఆ స్వరం
Vandhanalu sar super voice 👌
Anaaih meku nindu Vandanalu.Dhvuniki Mhima.
amen amen amen 🙏
Excellent performance sir. Glory to be God!! Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thathya garu meru chala amazing everyday night nanu 10 salu vini padukuntanu metho matlada Ani undi nanu mudo thragathi chuduchnanu na paru siri keerthana 🙏🌸
Pon nembar untadi ... Chesi mataladandi sir. Tq so much andi
amen tabala bro super
ఈ పాటకు సంగీతం చాలా అద్భుతంగా సమకూర్చారు
Super peddayana elanti ranga eppudu vinaledu peddayyana
God bless you manchi voice
Rendava rakada he will welcome jesus christ
Song from stomach
At age 85 , great singing
Praise the lord
Wonderful song iam enjoying
Super super
Superb thatha Garu..mi patalaki nen adict ayyanu.. Glory to God 🙏
పెద్దన్నా సూపర్ సాంగ్ నాకు బాగా నచ్చింది
Very nice 👍
Praise the Lord Jesus Christ mighty name Psalms 92:13-14.Amen Sir
Super super song sir thanks so much
Ayyagariki Vandanalu
ఆమేన్ హల్లెలూయ స్తోత్రము వందనాలు అయ్యగారు
Excellent praise god
Ayya gaaru enkapaadali🎉
Very good song 🙏
Experienced and exlent
సూపర్... maranatha 💫
Praise the Lord. Excellent Song. God bless you brother.
Wonderful thatha God IS Great
Superga.padinar
Hindhu ni sir nenu roju vintanu.....❤❤❤❤
praise the lord
Prise the lord
ఆహా ఎంత మదురమో ❤❤
Nana e pata nu enthaga evaru padleru Nana.
Very good singing.
Excellent song praise God
Praise God all glory to God Excellent andi.
అద్భుతం అయ్యా
Praise the Lord Naana garu. Wonderful melodious song. God bless you Naana
Praise the Lord uncle, he is not your nanna, but anna or thammudu, because he may be hardly 65 to 70 years same as your age 🎉
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Voice of the best d
Chala bagapadaru
మూవీ సాంగ్ లాగా ఉంది.. బాగా నే ఉంది
Super song
Solomon anna peddayana songs vintunte parisudha athma vachinattu vundi
Praise the Lord 🙏praise god🙏
Praise the lord
Grat talent sir
Super 😘😘😘
Beautiful song and sung by grand father..
Praise the lord😊
Devuni daya neeku nee pillalaku undugaka !
Praise the lord 🙏🙏🙏
Assalu......
Glory to god
Great 👌🏻
Super daddy
Super ❤️
God bless you grandfather
Music super
Super dady
Glory to be god
Great effort andi. Just keep smiling 😃 😂😂😂😂😂😂
Chaala chaala chakkar paaduthu Hormonium vaayistu padaru super sir .Antha vayasulo. Kuda chakkaga padaru. 🙏
Old is gold
Nice
Suparrrrrrrrrrrrr
Super🎵 oo
దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Amen
🙏చాలచక్కగా పాడారు
🙏🙏🙏
Super
లిరిక్స్ పెట్టండి ప్లీజ్
Bhagyachakram movie lonidi song
❤
🙏🙏🙏🙏🙏
lyrics pettandi pls
Good 👍
.
తాత గారు అద్బుo సల్మోన్ మరియు టిమ్
S. Chandrashekar village . Srigripet tg danevadamlu