ఏ దోషాలు ఉండవు ఎందుకంటే మా ఇంట్లోకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా కలిసి వచ్చింది గబ్బిలం అమ్మవారి వాహనం నెక్స్ట్ రెండోసారి వచ్చింది మళ్లీ సెకండ్ ఇంకొక షాప్ తీసుకున్నాం మళ్లీ ఇప్పుడు మొన్న మూడోసారి వచ్చింది ఈసారి ఏమైతదో చూడాలి మళ్లీ కామెంట్ చేస్తా నాకైతే చాలా మంచి జరుగుతుంది గబ్బిలం వచ్చినప్పుడు అన్ని మూఢనమ్మకాలతో పెట్టుకోకండి ఇది నిజమే అమ్మవారి వాహనము గబ్బిలం నేను నమ్ముతున్న మీరు నమ్మండి అందరి భయపడుతున్నట్లు అలాంటివి ఏమీ లేవు
గబ్బిలాలు ఉండేచోట అపార్టుమెంట్లు కట్టుకుంటున్నాము. ఇదివరకు పాడు బడిన ఇళ్లలో గబ్బిలాలు ఉండేవి..ఇప్పుడు ఖాళీ ప్రదేశం ఉన్న చోట కట్టిన అపార్టుమెంట్లకు అవి వచ్చిపోయే బంధువులు..లేనిపోని భయాలను కలుగచేయకండి. మనుషుల కంటే ప్రమాదకరమయినవి కాదు ఆ జీవులు..పాపం వాటికి దృష్టి తక్కువ..దారి తప్పుతుంటాయి
మీ బొంద మీ మాటలు భయపెట్టేలా ఉన్నాయి ఎటు తిరిగి సామాన్య ప్రజలు పేద ప్రజల దప్ప ధనవంతులకు ఇలాంటివి ఏమీ ఉండవు మీ మాటలు విని సామాన్య ప్రజల సచ్చే రోజు వచ్చింది
మాఇంటి వెంటిలేటర్ కి ఒక అట్టనిపెటాముబల్లులురాకుండాపెట్టాముఅట్టకివెంటిలెటర్ కి మధ్య గబ్బిలాలు పిల్లల్ని పెట్టినది రాత్రి పూట టకటకచపుడుచెసెవినేనుపావురాలు అనుకున్నాను కానీ ఒకరోజు మాపనిచెసెఆమినిచూడమన్నాను అట్టతీయగానేగబ్బిలంపిల్లలుఅన్నిఇంట్లొకిఎగిరినవినేనుదసారపండగకి ఇల్లు శుభ్రం చేస్తున్న నేను ఎప్పుడు ఆగదిలోనేపూజచేస్తానుఈదిజరి5 ఇయర్స్అయందిమకుఏమిచెడుజరగలేదునేనుబయపడలేదు
ఈ పండితులకు ఒక నమస్కారంరా బాబు. ఒక్కొక్క అయ్యవారు ఒక్కొక్క వీడియో లో ఒక్కొక్క విధానమైన మాటలు చెబుతున్నారు. అసలు మీకు ఎవరు చదువులు చెప్పింది..? మీరందరూ చదివింది ఒకేరకమైన శాస్త్రం కాదా. ఎందుకు ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క విధమైన నియమాలు చెబుతూ భయపెడుతున్నారు. నీలాంటి దొంగ స్వాముల వల్లే హిందూమతం అంటే అందరికీ చులకన అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావ్ రా బాబు నువ్వు నీకు ఒక దండం రా నాయన 🙏🙏 పిల్లి చుట్టూ, కకి చుట్టూ, కుక్క చుట్టూ, పిట్ట చుట్టూ, శాంతి పూజలు, హోమాలు ఏం బతుకురా మివి🙏.
Ma intloki gabbilam vachi vellindi after two days manchiga active unna ma amma sudden ga kidny fail ayyi ippudu icu lo pranam tho kotladu thundi.idi na experience.dr. nammakam ledantunnaru. Nenu kooda ivanni nammanu.kani badha paduthunnanu
HMTV is showing some useful news in these days and became popular, don't spoil it. HMTV may get some income for this commercial, but it will lose credibility, by showing these.
Ma frnd intlo ke vochinde emi lost avaledu ledu.valla ke inka better aye a home vallu with in one month lo konaru I mean that s rented home now it become own
Ma new own house Loki recently gabilam vachindhi house clean chesanu doopam vesanu .god ki pray chesanu.kani chala bayam vesindhi mi comments chusaka dhairyam vachindhi.tq
Hello Guruvu garu, Mimalni nannu devudu ela puttinchado alage adi kuda okka pranam unna jeevi.. a matrana intloki vaste chachipotaru, illu kaali cheyali ani meeru evi padite ala cheppadu.. HMTV don't encourage this type of content.
Ma intilo ki kuda gabbilam ochichi oneyear avuthundi kani maku eppatidaka em chadu jaragaledu adi night motham Pooja room lone thirigindi morning vellipoendi
Ni bonda ilanti vedavalu vunda batte society ila vundi...Indonesian communities ithe bat vasthe windfall luck ani bhavistharu konni desalu vaatini pujistharu ...cheppalante inka vatini champi bhayta paresthe mana inti daridranni bhayataki vellagottinatte think positive
Evvadi Karma Vaadidhe Andharu Dhobbedongale Evaddi Istam vachinatlu vaddu cheptharu mana ratha lo elagha undho dhanni evvadu appaleru Don't Believe Such Type of Predictions
ఏ దోషాలు ఉండవు ఎందుకంటే మా ఇంట్లోకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా కలిసి వచ్చింది గబ్బిలం అమ్మవారి వాహనం నెక్స్ట్ రెండోసారి వచ్చింది మళ్లీ సెకండ్ ఇంకొక షాప్ తీసుకున్నాం మళ్లీ ఇప్పుడు మొన్న మూడోసారి వచ్చింది ఈసారి ఏమైతదో చూడాలి మళ్లీ కామెంట్ చేస్తా నాకైతే చాలా మంచి జరుగుతుంది గబ్బిలం వచ్చినప్పుడు అన్ని మూఢనమ్మకాలతో పెట్టుకోకండి ఇది నిజమే అమ్మవారి వాహనము గబ్బిలం నేను నమ్ముతున్న మీరు నమ్మండి అందరి భయపడుతున్నట్లు అలాంటివి ఏమీ లేవు
Ma intlo ki vachindi ..nijam ga em kada sister cheppandi
@@tulasicollections5824 em kadhu
@supersupersuper1541 gabillam kuda Laxmi Devi vahanam anta
కామెంట్స్ చదివిన తరువాత నాకు భయం అనిపించట్లేదు థాంక్స్ టూ కామెంటర్స్ 🙏🙏🙏🙏🙏
Meeku emaina good news jarigindha bro... please reply me
భయపడవలసిన అవసరం లేదు దైవాన్ని నమ్ముకోవాలి అంతే
గబ్బిలాలు ఉండేచోట అపార్టుమెంట్లు కట్టుకుంటున్నాము. ఇదివరకు పాడు బడిన ఇళ్లలో గబ్బిలాలు ఉండేవి..ఇప్పుడు ఖాళీ ప్రదేశం ఉన్న చోట కట్టిన అపార్టుమెంట్లకు అవి వచ్చిపోయే బంధువులు..లేనిపోని భయాలను కలుగచేయకండి. మనుషుల కంటే ప్రమాదకరమయినవి కాదు ఆ జీవులు..పాపం వాటికి దృష్టి తక్కువ..దారి తప్పుతుంటాయి
Super amma
Super amma thankyu.. Chala bhayamesindi mi msg chusi positive ness feel avtundi God bless u
Tnq amma .naku Chala bayam vesindhi .me msg chusaka koncham happy ga unnanu
100% 👏👏👏
Super 👌❤️
మీ బొంద మీ మాటలు భయపెట్టేలా ఉన్నాయి ఎటు తిరిగి సామాన్య ప్రజలు పేద ప్రజల దప్ప ధనవంతులకు ఇలాంటివి ఏమీ ఉండవు మీ మాటలు విని సామాన్య ప్రజల సచ్చే రోజు వచ్చింది
Yes bro inni cheyala ? Lekapothe chachipothama😂😂
మాఇంటి వెంటిలేటర్ కి ఒక అట్టనిపెటాముబల్లులురాకుండాపెట్టాముఅట్టకివెంటిలెటర్ కి మధ్య గబ్బిలాలు పిల్లల్ని పెట్టినది
రాత్రి పూట టకటకచపుడుచెసెవినేనుపావురాలు
అనుకున్నాను కానీ ఒకరోజు మాపనిచెసెఆమినిచూడమన్నాను
అట్టతీయగానేగబ్బిలంపిల్లలుఅన్నిఇంట్లొకిఎగిరినవినేనుదసారపండగకి
ఇల్లు శుభ్రం చేస్తున్న నేను ఎప్పుడు
ఆగదిలోనేపూజచేస్తానుఈదిజరి5
ఇయర్స్అయందిమకుఏమిచెడుజరగలేదునేనుబయపడలేదు
Great 👍
Ni mokam😡🤬
Super thanks for giving clarification my doubt
Same alane aindi bro
Maa intloki vachindi
ఈ పండితులకు ఒక నమస్కారంరా బాబు. ఒక్కొక్క అయ్యవారు ఒక్కొక్క వీడియో లో ఒక్కొక్క విధానమైన మాటలు చెబుతున్నారు. అసలు మీకు ఎవరు చదువులు చెప్పింది..? మీరందరూ చదివింది ఒకేరకమైన శాస్త్రం కాదా. ఎందుకు ఒక్కొక్క పండితుడు ఒక్కొక్క విధమైన నియమాలు చెబుతూ భయపెడుతున్నారు.
నీలాంటి దొంగ స్వాముల వల్లే హిందూమతం అంటే అందరికీ చులకన అయిపోయింది. ఏం మాట్లాడుతున్నావ్ రా బాబు నువ్వు నీకు ఒక దండం రా నాయన 🙏🙏
పిల్లి చుట్టూ, కకి చుట్టూ, కుక్క చుట్టూ, పిట్ట చుట్టూ, శాంతి పూజలు, హోమాలు ఏం బతుకురా మివి🙏.
Yes okokaru okolaga chepthunnaru 🙄🤦♀
దొంగలు వీరు
Maa intloki vachindi next day next day uppu deepam pettaanu ammavaariki em jaruguthundo chudaali
Ma intloki gabbilam vachi vellindi after two days manchiga active unna ma amma sudden ga kidny fail ayyi ippudu icu lo pranam tho kotladu thundi.idi na experience.dr. nammakam ledantunnaru. Nenu kooda ivanni nammanu.kani badha paduthunnanu
Devudu ni namakam una vallu remain namadam avasaram ledhu ,devudu ni michina koppa vallu leru
మీరు చెప్పింది నిజమే 🙏🙏🙏నాకు జరిగింది
నష్టం జరుగుతుందని మీరూ ఏ విధమైన రూ జూ వు చెప్పగవు సైన్స్ ప్రకారం
మా ఇంట్లోకి గబ్బిలం వచ్చిన తర్వాత మేము ఇల్లు కట్టుకున్నము, గబ్బిలాలు చెట్లకు వెల్లడతాయి చెట్లు కొట్టి ఇల్యులు కట్టుకుంటే అవి ఎక్కడికి వెళ్తాయి
అసలు మా ఇంట్లో డబ్బులు లేవుకదా చెప్పిన వారి ఇంట్లో డబ్బులు పోవాలి.
అంతేగా.. అంతేగా!😄
Nenu nmmanu anta abadum chala sarulu ma inti loki yacindi daya chisel yavaru nammayadu
Rent house front of the door vaste
Evariki affect
House ownerki 🤣🤣🤣
News channels kuda evvi encourage chesthe Ela Andi
ఇతను చెప్పేది అంతా ఆపద్దం
Ma intlo ki vachi fan chutu teregendhi chala sarlu, prathi jevelo nu devudu unadu ani chependhe mana sasthram elanti modanamakalu vadhu
Rubbish
Yes aa gabhilaalakante manushule danger
మా. ఇంట్లోకి. వచ్చాయి. ఏమి. జరుగుతాయో. భయమేస్తోంది
Meeku emaina good news jarigindha bro please reply me
Bonguemi kadhu ma intlo gabillamu vachi 3 years aindhi eppativaraku emi kaledhu 😂
Ha ha
Yeti chesi brahmanidi Jole nimpe pariharale sir
Correct
HMTV is showing some useful news in these days and became popular, don't spoil it. HMTV may get some income for this commercial, but it will lose credibility, by showing these.
Swami garu meeru cheppinatlu gabbilam vachi maa intlo doorina tarava antha gandaragolam 4 laks nasta poyanu maa intlo vallu anarogyam palu ayyaru
Gabbilam intlo ki vasthe m kadu ani light teesukondi please naa jarigina ibbandhulu cheptunna.........
లక్ష్మీ పూజ మంచిది అది ఒకటే ఇందులో పరిహారం ఏమీ లేదు
Ma frnd intlo ke vochinde emi lost avaledu ledu.valla ke inka better aye a home vallu with in one month lo konaru I mean that s rented home now it become own
ఈరోజు మా ఇంట్లోకి వచ్చింది నాకు భయంగా ఉంది మీకు ఏం జరిగిందో చెప్పండి దయచేసి మా
Waaah! Em counter icharuu😅
Ma new own house Loki recently gabilam vachindhi house clean chesanu doopam vesanu .god ki pray chesanu.kani chala bayam vesindhi mi comments chusaka dhairyam vachindhi.tq
@@kalpanasuri8394ippudu andharu bagunara sister problem em ledhu ga
Same memu kuda flat thiskunnam ...shift avudham anesariki gabbilam bedroom lo undhi...chala bayam ga undhi...meeru em chesaru..eppudu meeku yela undhi andi
గబ్బిలం ఇంట్లోకి వచ్చి బయటికి వెళితే ఏ తప్పు లేదు లక్ష్మీదేవి వాహనం గబ్బిలము మీరు వాళ్ళ మాటలు వినకండి దయచేసి
Yes super 👍
లక్ష్మీదేవి వాహనం గుడ్ల గూబ గబ్బిలం కాదు
Dabbu Leni vadiki ami jaruguddi Vella vayya cheppavu
Arey pushpam ma intlo Ki vachhi vellindira gabbilam .maku appulu kale.maintlo prananastam jaragaledu
Gabbilalanu tinevariki em dosham jarguthundi?
Carona vasthundhi
Manishi nijayitiga unte ivanni sollu pattinch kovaddu
Carona povalante emcheyylo chappandi sir. Prastutam gabbilam kadu Corona gurinchi ea vaaram pooja chayyali.
Adi matram cheparu
Suhas right question
Danam kosam entha sodi don't warry alla his well god is there
Prajalara ivanni namakandi, manalni manam, mana kashtarjitham namithey thapaka paiki vastham
Today came Tuesday morning my home gabbilam I throw away in road side
M anna problem inda andi @lavanyap3275
Hello Guruvu garu,
Mimalni nannu devudu ela puttinchado alage adi kuda okka pranam unna jeevi.. a matrana intloki vaste chachipotaru, illu kaali cheyali ani meeru evi padite ala cheppadu.. HMTV don't encourage this type of content.
Gabbilaala kanye manushule danger😈👿
ముందు మీ ఇంట్లోకి వస్తే నువ్వు ఏం చేస్తావ్ స్వామి నువ్వు కూడా ఇల్లు వదిలి పోతావా
China vala ఇంటికి vailitai fry avutundi gabilam
Ma intilo ki kuda gabbilam ochichi oneyear avuthundi kani maku eppatidaka em chadu jaragaledu adi night motham Pooja room lone thirigindi morning vellipoendi
S ma intlo kuda
S MAA home lo kuda
Ma intloki vachindi naku chala bayam ga undi
Challa manchidi gabbilam vastha evarri mattallu namakandi
@@swathiswathi6490 namakandi swathi garu gabbilam vastha challa manchidi don't fear andarru ala chaptharru konni chotla gabbilalaku pooja chastharru gabbilam vastha lakshmi kataksham
Ni mokham em kadu illu katti gabbilam vachi vellindi ani danini chikati gruham chesesi ni intalo ki vachi undamantara
Ma entlo vachindi kani alanti nastam jaragaledu vidu cheppedi mottam abaddam dayachesi mosapokandi
వన్ ఆఫ్ ద కామెడీ వీడియో
Guruji ki ittadi chembu meda mooju unnatlu undhi
Sodi.. Aparare.. 🤬
Na bujjam medha gabbilam pilla padindhi guruvu garu
Janala weakness tho adukovadam ...prathi Danni cash cheskovadam....devudu ivvanni vini entha navvukuntadooo....ee pandithudu janalani bayapettesthundu...100 crores unna evadu ee video chudadu
Ma intlo iythe Fan Rekkalku tagili adi chanipotundi
Same mowa
Ipudu em problem ledha bro bagunnara
Panikimalinavi cheppi ee desanni sankanakincharu.
fek em kadhu ma intikki vachindhi em kalle
Oreii avle ni kinda chusko pedda gabbilam undhi
Fack Fack don't believe this type
Gals taking
Are ma entlo vachi tirigi chachindhi
Emaina problem vachinda bro gabilam vachi vekinaka
Same maa intlo kuda alane chanipoindhi
Guru Garu nenu roju Bhagavad Gita nenu nenu Namma IP
Nee bondha. Avevi jaragavu
Yevandi meru cheppinavi yem jaragala. Money nastam vundi kani yekkuva ledu.
Yevandi panditulugaru meeru assala manishena illu Kali cheyyala Leda pranam potada chi nelanti valla Valle andaru ila tayaravtunaru
Bangaram tho chesi estam sare na sir🙄
West gadu
Ni bonda ilanti vedavalu vunda batte society ila vundi...Indonesian communities ithe bat vasthe windfall luck ani bhavistharu konni desalu vaatini pujistharu ...cheppalante inka vatini champi bhayta paresthe mana inti daridranni bhayataki vellagottinatte think positive
Nenu bhawat maharaj ki chupiyali neda unna paisa anney dayyam pothadi
Ni bonda ra ni bonda
Veeni Banga pettandi
Aunu ma entlo gabbilam fan meeda tirigindi 1 year lo anta ammesukunnamu ellu kuda lekunda idi nijam
First your house ok na jajaga
😌
Srushtilo gabbilam oka jeevi nayana ,,em kadu antha sollu
Buddi leda
Corona vsstadhi
Maa intlo Gabbilam vachi chachipoyindi...tharvatha 2 months lo maa Father chanipoyaru ...
Atla etla aitade
Tokka emkadu em chaduvkunnav thalli nuvu chi
@@jaisairam2197😂
wrorst man
Don't make false speech
Nijalu cheppandi ra
Edoka news
A gabbilane champeste pole
Totally wrong andi
Bongu Raa
Hmtv bokkana kodaka
Suluga
Evvadi Karma Vaadidhe Andharu Dhobbedongale Evaddi Istam vachinatlu vaddu cheptharu mana ratha lo elagha undho dhanni evvadu appaleru Don't Believe Such Type of Predictions
🐵🙈🙉🙊🐒
కామెంట్స్ చదివిన తరువాత నాకు భయం అనిపించట్లేదు థాంక్స్ టూ కామెంటర్స్ 🙏🙏🙏🙏🙏