ఇది నేను try చేశా. నాకు నచ్చని రెండు పాయింట్స్ చెపుతా. సొరకాయ తో పనీర్ చేయడానికి చాలా కష్టపడ్డా..పనీర్ షేప్ రావడానికి చాలా టైం పట్టింది. రెండోది పచ్చిమిర్చి అల్లం తురుము సొరకాయ తురుము లో వేస్తే పచ్చి వాసన వచ్చింది. ఉల్లిపాయ వేగేటపుడు వేస్తే మంచి వాసన వచ్చి ఉండేదేమో అనిపించింది.
Sunitha garu hai andi, Chala bavntunnai mi vantalu....anni avilable (kitchen lo regular ga vadeve) vunna vatithone verities baga chesthunnaru....keep rocking andi, we will support you ❤and we love your cooking style❤
అమ్మ మీ వంటలు చాలా వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను నేను వెజిటేరియన్ మీరు చేసిన సొరకాయలు అరటికాయలు వంకాయలతో మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఒక చేశానని చెప్పి వంకాయలతో చేశారు గుర్తుందా అది నేను చేశాను అరటికాయలు చేశాను చాలా బాగుంది అయితే ఒక చిన్న అనుమానం అమ్మ మీరు బ్రౌన్ రైస్ వండటం చూపించరా మేము కుక్కర్లో నాలుగు గంటలు నానపెట్టిన పూర్తిగా ముడి బియ్యము ఒకటికి మూడు లెక్కల నీళ్లు పోసి ఎన్ని విజిల్స్ పది విజిల్స్ రాని చిన్న చిన్న మంట మీద నీరు అలానే ఉంటుంది తినబుద్ది కావట్లేదు ఆరోగ్యం కోసం తినాలన్న ఇలాంటివి తినలేము నేను నిన్న ఒక వీడియో చూశాను మీది ఉత్తరము దక్షిణం అని పన్నీర్తో కలిపి చేశారు అందులో బ్రౌన్ రైస్ కదా మీరు తినింది ఎంత బాగుందమ్మా పొడిపొడిగా నాకు అట్లా కావాలి నాకు చూపించండి ఒకసారి కుదరకపోతే ఎలా చేయాలో చెప్పండి పూర్తిగా ముడి బియ్యం అమ్మ ఒంటి పొట్టు బియ్యం కాదు పూర్తిగా ముడి బియ్యం అందరికీ తెలిసిద్ది అమ్మ చాలా మంది మన subscribers కూడా ఇటువైపు వస్తారు వైట్ రైస్ మానేసి దయచేసి చెప్పండి ప్లీజ్ మీరు ప్లేట్లో పెట్టుకున్నారు అలా పొడిపొడిగా రావాలి
@versatilesunitha సునీత గారు రిప్లై ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి అయితే విడిగా వండితే మీరు గంజి ఉంచుతారా కుక్కర్లో అయితే ఎన్ని విజిల్స్ రానివ్వాలి ఎన్ని నీళ్లు పోయాలి అది కూడా చెప్పండి
ఇది నేను try చేశా. నాకు నచ్చని రెండు పాయింట్స్ చెపుతా. సొరకాయ తో పనీర్ చేయడానికి చాలా కష్టపడ్డా..పనీర్ షేప్ రావడానికి చాలా టైం పట్టింది. రెండోది పచ్చిమిర్చి అల్లం తురుము సొరకాయ తురుము లో వేస్తే పచ్చి వాసన వచ్చింది. ఉల్లిపాయ వేగేటపుడు వేస్తే మంచి వాసన వచ్చి ఉండేదేమో అనిపించింది.
👌సోది లేకుండా చాలా బాగా చెప్పారు
Thank you andi
Super 👌👌👌👍
Super very different recipie
Really 👌👌 sunitha garu 😊
Mouth watering andi lam thirumala andi
Nice 👌👍😋😋😋😋😋
Super
Looking so yummy 😋
Try cheyandi, mee taste buds ni meere gurthunchukuntaru 😄
Rasam recipe pwtandi
Good
Hai
sunita garu
This is lalitha subramanyam
Me vantalaki veerabhi manini nenu
Superb cooking
Thank you
Thank you so much andi
Nice recipe. I will and let you know.
Question andi- is that your kitchen at home or any restaurant? Just curious 😊
That is youtube kitchen, intlo kitchen veru
Sunitha garu hai andi,
Chala bavntunnai mi vantalu....anni avilable (kitchen lo regular ga vadeve) vunna vatithone verities baga chesthunnaru....keep rocking andi, we will support you ❤and we love your cooking style❤
Thank you andi, that means a lot to me 🙏
అమ్మ మీ వంటలు చాలా వరకు నేను ప్రయత్నిస్తూనే ఉంటాను నేను వెజిటేరియన్ మీరు చేసిన సొరకాయలు అరటికాయలు వంకాయలతో మీరు కాలేజీలో ఉన్నప్పుడు ఒక చేశానని చెప్పి వంకాయలతో చేశారు గుర్తుందా అది నేను చేశాను అరటికాయలు చేశాను చాలా బాగుంది అయితే ఒక చిన్న అనుమానం అమ్మ మీరు బ్రౌన్ రైస్ వండటం చూపించరా మేము కుక్కర్లో నాలుగు గంటలు నానపెట్టిన పూర్తిగా ముడి బియ్యము ఒకటికి మూడు లెక్కల నీళ్లు పోసి ఎన్ని విజిల్స్ పది విజిల్స్ రాని చిన్న చిన్న మంట మీద నీరు అలానే ఉంటుంది తినబుద్ది కావట్లేదు ఆరోగ్యం కోసం తినాలన్న ఇలాంటివి తినలేము నేను నిన్న ఒక వీడియో చూశాను మీది ఉత్తరము దక్షిణం అని పన్నీర్తో కలిపి చేశారు అందులో బ్రౌన్ రైస్ కదా మీరు తినింది ఎంత బాగుందమ్మా పొడిపొడిగా నాకు అట్లా కావాలి నాకు చూపించండి ఒకసారి కుదరకపోతే ఎలా చేయాలో చెప్పండి పూర్తిగా ముడి బియ్యం అమ్మ ఒంటి పొట్టు బియ్యం కాదు పూర్తిగా ముడి బియ్యం అందరికీ తెలిసిద్ది అమ్మ చాలా మంది మన subscribers కూడా ఇటువైపు వస్తారు వైట్ రైస్ మానేసి దయచేసి చెప్పండి ప్లీజ్ మీరు ప్లేట్లో పెట్టుకున్నారు అలా పొడిపొడిగా రావాలి
నేను వాడే బ్రౌన్ రైస్ బాస్మతి రైస్, ఒకటికి మూడు గ్లాసులు నీళ్ళు వేస్తాను, రెండు నుండి మూడు గంటలు నానపెడతాను అంతే, thankyou for watching
@versatilesunitha సునీత గారు రిప్లై ఇచ్చినందుకు చాలా థాంక్స్ అండి అయితే విడిగా వండితే మీరు గంజి
ఉంచుతారా కుక్కర్లో అయితే ఎన్ని విజిల్స్ రానివ్వాలి ఎన్ని నీళ్లు పోయాలి అది కూడా చెప్పండి
మీరు స్టీమ్ చేసిన ప్లేట్ ఎక్కడ తీసుకునరు
Madam steamer plate ఎక్కడ teeskunnaru
steel shop lo local store
Kalagura gampa channel lo chusanu
@@kavithakoduru1859 same recipe naa?
Steel Fry pan a brand andi
Triply, bought it in local store.
Madam ee ingrediants mix chese steel plate ekkada teesukunnaru
@@bhanu29-a4z agromech steel factory sanath nagar
@versatilesunitha thanku madam
Indhulo paneer ekkada vundhi andi
Milk tho chesinde paneer kadu, denthonaina cheyochu. Tofu paneer antaaru dantlo milk untundaa vundadu kada ? Idi anthe.
Thumbnail Design Channel Intro Channel Logo Channel Banner Kavalante Cheppandi Madam...
@@editingman9669 where do you live? Insta lo dm cheyyi babu.
Maku muddaga aindi curry😢