#live

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 14

  • @preethamaugustine5052
    @preethamaugustine5052 2 หลายเดือนก่อน +6

    క్రైస్తవ సమాజమా, ఈ అంత్య దినాలలో మన యేస్సెయా ముందుగానే చెప్పినట్టు, అబద్ధా బోధకులు వస్తారని, అయితే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక భయంకరమైన వెలుగుదూత వేషం వేసుకున్న, విష ప్రచారకుడు, దురుబోధకుడు, ఏమాత్రం క్రైస్తవుడుకని హానికరమైన పదజాలం కలిగిన, మోసపరచు ఆత్మతో నడిపించబడుతున్న పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి (VPR). ఇతని దురుబోధలను అనుసరించద్దు, విన్నదు, ఫాలో కవద్దు, ఇతని బోధలు వింటే నిత్యా నరకానికి పక్క విత్ రేసేర్వేషన్తో వెళ్లిపోతారు, ఇలాంటి వారిని సత్య వాక్య ఖడ్గంతో దేవుడి ఇచ్చిన సంపూర్ణ అధికారంతో ఖండించాలి, మేలుకో క్రైస్తవ సమాజమా.

  • @ziontalks7363
    @ziontalks7363 2 หลายเดือนก่อน +8

    Vp garu మారుమనస్సు పొందాలి

  • @4747-e4k
    @4747-e4k 2 หลายเดือนก่อน +3

    సంతోష్ అమ్మగారు

  • @vkrfan9749
    @vkrfan9749 2 หลายเดือนก่อน +7

    ఇంత detail explanation ఎవరు ఇవ్వలేదు ఇవ్వలేరు sir...

  • @simonsurya3327
    @simonsurya3327 2 หลายเดือนก่อน +8

    బాబోయ్ VP లోపల ఇన్ని అబద్ధ బోధలు వున్నాయా...ఇంత స్పష్టంగా వివరించినందుకు ధన్యవాదాలు vc brother.

  • @swaroopkumar2235
    @swaroopkumar2235 2 หลายเดือนก่อน +6

    ఈ వీడియో చూసినా వారు సత్యాన్ని గ్రహించాలి

  • @christlove49
    @christlove49 2 หลายเดือนก่อน +6

    VPR గారు మీరు క్రైస్తవులు కు క్షమాపణలు చెప్పాలి.. క్రైస్తవులు అయి వుండి మీరు చేసింది చాలా చాలా బాధాకరమైనది..

  • @BibleTruthsVCM
    @BibleTruthsVCM 2 หลายเดือนก่อน +7

    అందుకే ఎప్పుడైనా ఒక మాట మాట్లాడేటప్పుడు పదే పదే అలోచించి మాట్లాడాలి అన్నారు పెద్దలు... అది కూడా పట్టించుకోకుండా డబ డబ మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు.. ఇప్పడు సమాధానం చెప్పలేకపోతున్నారు...

  • @vrm173
    @vrm173 2 หลายเดือนก่อน +1

    Santhosamma ni chusi vpr siggu techukovali

  • @apostolicrevival569
    @apostolicrevival569 2 หลายเดือนก่อน +5

    అందరూ జై శ్రీరామ్ గురించి నే అనుకుంటున్నారు గాని.. కానీ మీరు ఈ వీడియో లో విగ్రహ అర్పితమైనది కూడా తినొచ్చు అంటున్నారు.. అంటే దీనిబట్టి మీకు bible లో ఎంత జ్ఞానం ఉందొ అర్ధం అవుతుంది VPR గారు...

  • @christianmedia121
    @christianmedia121 2 หลายเดือนก่อน +4

    ఇప్పటికైనా VPR గారు మీరు చేసింది తప్పు అని గ్రహించండి మీ వల్ల క్రైస్తవ విశ్వాసులు మీరు చెప్పిందే నేర్చుకుంటారు....

  • @AndrewsPhinehas
    @AndrewsPhinehas 2 หลายเดือนก่อน +4

    విప్ రెడ్డీ దయ్యాలు బోధ లు బోధిస్తున్నాడు వీరు క్రిస్టియన్ కారు.

  • @satyavadi6112
    @satyavadi6112 2 หลายเดือนก่อน +5

    Vp gariki ధైర్యం లేదు