రాహుల్ గాంధీ చైనా భాషలో మాట్లాడుతున్నారు: BJP || Rahul Gandhi speaking China’s language says BJP ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 322

  • @nagabhushanammudigonda890
    @nagabhushanammudigonda890 2 หลายเดือนก่อน +22

    నిజం నెమ్మదిగా జనాలకు తెలుస్తుంది,

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r 2 หลายเดือนก่อน +82

    బండి సంజయ్ కు తెలుగు భాష మాట్లాడడమే సరిగా రాదు చైనా భాష గురించి ఏం అర్థమైతది బంగ్లాదేశ్ గురించి ఏం అర్థమైతది బండి సంజయ్

    • @nagabhushanammudigonda890
      @nagabhushanammudigonda890 2 หลายเดือนก่อน

      సోనియా కుటుంబ పార్టీ కి , చైనా పీపుల్స్ పార్టీ కి మధ్య రహస్య ఒప్పందం జరిగింది, అయినా మీలాంటి బానిసలు అన్ని మూసుకుని వున్నారు

    • @abhivanenooru9616
      @abhivanenooru9616 2 หลายเดือนก่อน +3

      B sanjay mathonmadi, chandsavadi

    • @mrb515
      @mrb515 2 หลายเดือนก่อน

      చైనా భాషతో పనేముంది

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 2 หลายเดือนก่อน +1

      ​@@abhivanenooru9616 mari e papugadu mari bangaladesh mida cheppaledhu ante vidu a chadastavadi ra

  • @VenkatSantosh
    @VenkatSantosh 2 หลายเดือนก่อน

    Awesome sir,
    Best analysis..

  • @vinod12u
    @vinod12u 2 หลายเดือนก่อน +67

    Bandi is poor puppet

  • @myidea5287
    @myidea5287 2 หลายเดือนก่อน +35

    గుండు సార్ కి మైండ్ లేదు.

  • @durgaprasadch9137
    @durgaprasadch9137 2 หลายเดือนก่อน +12

    BJP rip 420

  • @rajendarreddy2020
    @rajendarreddy2020 2 หลายเดือนก่อน +32

    *_ఇతరుల్ని మాటలతో గాయపరచి తాము బలవంతులమని నిరూపించుకునే ప్రయత్నం చేసేవారు_*
    *_మానసికంగా అందరికంటే బలహీనులు._*😂😂
    Jai I.N.D.I.A

  • @sadikoyeda3644
    @sadikoyeda3644 2 หลายเดือนก่อน +1

    బండి సంజయ్ మాట్లాడిన విధానం గుడ్

  • @rbaburaobaburao829
    @rbaburaobaburao829 2 หลายเดือนก่อน +17

    ఈ చైనా ప్రొఫెసర్ గారు మాటలు ఇంతకంటే ఏం మాట్లాడ గలడు.

  • @nijadhaivam9549
    @nijadhaivam9549 2 หลายเดือนก่อน

    గుండు సంజయ్ కి తెలివి గాని, భక్తి గాని బయం గాని, సంస్కారం మొదలగునవి ఏమి లేవు ఐనా మతోన్మాదం ఉన్నది దాంతో నెగ్గుకొస్తున్నాడు

  • @commonmandoubts321
    @commonmandoubts321 2 หลายเดือนก่อน +80

    ఈ బ్రిటిష్ జనతా పార్టీ ఎప్పుడు పోతుందో ..అప్పుడే జనం బాగుంటారు సార్...

    • @ChellaPradeepreddy
      @ChellaPradeepreddy 2 หลายเดือนก่อน +4

      నీ పెళ్ళాం నిన్ను వదలకుండా చూసుకోరా చూతే

    • @chinthalanarasimhuluatoz84
      @chinthalanarasimhuluatoz84 2 หลายเดือนก่อน +8

      బ్రిటీష్ పార్టీ కాంగ్రెస్

    • @cuetupdatestelugu
      @cuetupdatestelugu 2 หลายเดือนก่อน +3

      @@ChellaPradeepreddy kalinatundi papam

    • @gurunathchintalacreatechan3568
      @gurunathchintalacreatechan3568 2 หลายเดือนก่อน +3

      Rahul khan is u k citizen. He never be the p m of india. U are a day dreamer.

    • @onenenokkadine8074
      @onenenokkadine8074 2 หลายเดือนก่อน +6

      ​@@ChellaPradeepreddyనీ పెళ్ళాం కూడా జాగ్రత్త మోడీ తాత అదానికి అప్పచెబుతాడేమో

  • @vsang1648
    @vsang1648 2 หลายเดือนก่อน +10

    Bandi with zero knowledge

  • @premkumarmerupo
    @premkumarmerupo 2 หลายเดือนก่อน +20

    💯 correct sir

  • @jackdawson3504
    @jackdawson3504 2 หลายเดือนก่อน +5

    Bandi doing Cheap politics

  • @premkumarmerupo
    @premkumarmerupo 2 หลายเดือนก่อน +43

    Rahul Gandhi jindabad

  • @4anilk
    @4anilk 2 หลายเดือนก่อน +13

    First Speak on Manipur, this is our internal issue which we need to focus. Later we can poke our nose on international outrage. See how our Country people Manipurians are dying. It’s becoming hell, Mr Bandi Sanjay and PM please do something for Manipur don’t leave it alone

    • @anjanikumarkadiri
      @anjanikumarkadiri 2 หลายเดือนก่อน +2

      Whay abput drugs from manipur

    • @ad8943
      @ad8943 2 หลายเดือนก่อน +1

      Rahul Gandhi and other Congress leaders can also do some thing.

    • @dv9239
      @dv9239 2 หลายเดือนก่อน

      ​@@ad8943 Rahul Gandhi went to Manipur

  • @jananichildrenhospital3291
    @jananichildrenhospital3291 2 หลายเดือนก่อน +16

    Bandi Sanjay Voka central minister la matladuthunda 😂, Voka troll la matladuthunnadu,

  • @chanukyam5982
    @chanukyam5982 2 หลายเดือนก่อน

    Love ...Rahul ante nagesh ki manchi love

  • @m.mallesh7785
    @m.mallesh7785 2 หลายเดือนก่อน +2

    What happened by manipur

  • @VenkatSantosh
    @VenkatSantosh 2 หลายเดือนก่อน

    RAGA is God of stories ( LOKI) ❤

  • @arifullahsherief8929
    @arifullahsherief8929 2 หลายเดือนก่อน +2

    In India attacking Muslims, p.m,home minister other BJP,RSS ñever talking, un knowledgeable person bandi

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 2 หลายเดือนก่อน +2

    కొంత మందికి నోరు మాత్రం ఉంటుంది కానీ మెదడు ఉండదు. అలాంటి వారు రాజకీయ నాయకులు గా వెలిగి. పోతున్నారు.

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r 2 หลายเดือนก่อน +3

    బిజెపి ఏ రోటి కాడి పాట ఆ రోటి కాడ పాడుతుంది

  • @prabhakararaobanigallapati3495
    @prabhakararaobanigallapati3495 2 หลายเดือนก่อน

    Mr.Nageswar Rao garu meeru ante
    Chala gowravam unnadhi....
    Meeru India safe kosam matladandi BJP parties varini
    Vere.sandhrbamlo vimrsa chasu kondi
    ☝️

  • @kchinababuksuresh4603
    @kchinababuksuresh4603 2 หลายเดือนก่อน

    బోడి సంజయ్ కామెంట్స్ పై డిబేట్ అవసరమా ప్రొఫెసర్ సార్

  • @vaddipallitkeswararao801
    @vaddipallitkeswararao801 2 หลายเดือนก่อน +2

    Manipur gurchi em peekaru

  • @sampowerking7713
    @sampowerking7713 2 หลายเดือนก่อน +3

    Bujja bandi sanjay 😂😂😂

  • @menanna9932
    @menanna9932 2 หลายเดือนก่อน +2

    BJP భక్తులు ఇలాంటి మాటలకీ nammutharu sir..

  • @MdKhaja-nd9ep
    @MdKhaja-nd9ep 2 หลายเดือนก่อน +2

    Andabakthulaku valla illu modi kulchinasare jai modi antaru sir😂😂

  • @banothharikishanhari4775
    @banothharikishanhari4775 2 หลายเดือนก่อน

    Good explanation sir

  • @premsagar-up1jj
    @premsagar-up1jj 2 หลายเดือนก่อน +3

    Really shame for Telangana and karimnagar for electing this half knowledge person for electing this person as MP.

    • @commonman2380
      @commonman2380 2 หลายเดือนก่อน

      Amul baby😊😊😊

    • @anilch8802
      @anilch8802 2 หลายเดือนก่อน

      Zero knowledge revanth ne cm ga ennukunnapudu half knowledge lo ఏముంది లె

  • @Jsr-l4q
    @Jsr-l4q 2 หลายเดือนก่อน +1

    Bandi 😅tondi maatalu😅 matladutunnadu😅

  • @HiHolll-t9n
    @HiHolll-t9n 2 หลายเดือนก่อน +4

    జైశీరాం జైబారత్ జైమొడి జైహొ జైహొ జైహొ భారత మాత వందె. మాతరం

  • @asaikumar2002
    @asaikumar2002 2 หลายเดือนก่อน +2

    Bandi chillara politics chestaadu

  • @pichannaml2683
    @pichannaml2683 2 หลายเดือนก่อน

    నా విన్నపం బండి సంజయ్ గారికి ,ప్రధాన మంత్రి గారికి ఒక లేక వ్రాయాలి 24-25 ఆర్థిక సంవత్సరంలో చైనా కు మన దేశానికి జరిగిన వ్యాపార గురించి ,మన దేశం చైనా నుంచి స్టీల్ ఎంత దిగుమతి చేసుకుంది, బడ్జెట్ కు ముందు జరిపిన ఆర్థిక సర్వేలో ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారుడు ఇచ్చిన సర్వేలో చైనా నుంచి మనం పెట్టుబడులు అవ్వాహానించాలి అని చెప్పాడు.మన ఆర్థిక మంత్రి,మన ఆర్థిక సలహాదారుడు చైనా మనుషులు అని బండి సంజయ్ మాటలకు అర్థమని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి.

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 2 หลายเดือนก่อน +27

    Bjp is in frastation for loosing election

    • @anjanikumarkadiri
      @anjanikumarkadiri 2 หลายเดือนก่อน

      U forget , rahul kanna is not pm

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +2

      యువ సుల్తాన్ (54 సం ) కు వచ్చింది 99/543. కాంగ్రెసు కు పూర్తి మెజారిటీ వచ్చి ఎన్ని దశాబ్దాలు అయింది?

    • @cuetupdatestelugu
      @cuetupdatestelugu 2 หลายเดือนก่อน

      @@anjanikumarkadiri first correct your spelling whatsapp university student

    • @laxmanbhu7737
      @laxmanbhu7737 2 หลายเดือนก่อน

      Public has given a clear majority for NDA you are mad

  • @durgaprasadch9137
    @durgaprasadch9137 2 หลายเดือนก่อน +1

    Band 420 BJP 😊😊😅😅😅

  • @kasivastu
    @kasivastu 2 หลายเดือนก่อน +9

    వాజ్ పెయి ఇందిరా గాంధీ ని దుర్గా మాత తొ పోల్చితె ప్రొఫెసర్ గారికి పరవశం కలిగింది. 😂😂😂కానీ వాజ్ పెయి తాను అలా అనలేదు అని చెప్పాడు . అది gulam మీడియా సృష్టి అని చెప్పాడు.😂😂😂 parivar ki gulam

    • @Himama173
      @Himama173 2 หลายเดือนก่อน +1

      ఆయన అన్న వీడియో నువు చూసి ఉండవు బత్తాయి. చూడు ముందు

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +1

      @@Himama173 . బంగ్లాదేశ్ war జరిగినప్పుడు DD మాత్రమే ఉంది Gulam మీడియా కానీ social మీడియా కాని లేదు. Vajpey ఖండించినది మాత్రమే India tv లో ఉంది. ఒకవేళ gulam మీడియా దగ్గర ఆయన పొగిడిన వీడియో ఉంటే చూపించ వచ్చు

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@Himama173 parivar ki gulam

    • @SairaghavendraAdabala
      @SairaghavendraAdabala 2 หลายเดือนก่อน

      ​@@Himama173 nuvu sariga chudara langa desani nasanam chesi emergency ani yandarino champina indira gandi durgamatani polchadam entira chi

  • @rameshkumargajula2056
    @rameshkumargajula2056 2 หลายเดือนก่อน

    💯 correct 👍

  • @agrisupport9542
    @agrisupport9542 2 หลายเดือนก่อน +8

    What nageshwar garu told correct!!
    Bandi doing politics on it!and gaing some meilage on it

    • @evidence-vs8bd
      @evidence-vs8bd 2 หลายเดือนก่อน +1

      Rahul Gandhi matladindi, akkada jarigina regime change gurinchi, hinduvula meeda dadi gurinchi kaadu

  • @RajuGundar
    @RajuGundar 2 หลายเดือนก่อน +1

    Hello professor Gary mee antargatam konchem support to Congress laga anipistodi dayachesi Hindu deshaniki support cheyandi lekute musukoni coorchondi please

  • @kandlabairaju620
    @kandlabairaju620 2 หลายเดือนก่อน +3

    Jai bjp

  • @Ravana-z9i
    @Ravana-z9i 2 หลายเดือนก่อน

    ఈ దేశంలో వున్న మణిపూర్లో జరిగిన
    మారణకాండ జరిగినప్పుడు ఈ బండి బ్యాచ్ ఎక్కడా దాక్కున్నారు
    బంగ్లాదేశ్ లో మైనార్టీ వారికి జరిగిన అన్యాయాన్ని అరికట్టాలి

  • @SrauD-f8u
    @SrauD-f8u 2 หลายเดือนก่อน +19

    బండి కి ఊరకుక్కకి మీరు స్పందిస్తే మీకు విలువెంటి

  • @sandeeppatelaenugula
    @sandeeppatelaenugula 2 หลายเดือนก่อน +1

    VADDU OH PAPPU - NUVVO PAPPU GANNI DAPPU 😢😢😢😢

  • @yashkarthik3555
    @yashkarthik3555 2 หลายเดือนก่อน

    Rahul Gandhi the Great Leader

  • @madhusudhanreddykatukuri9195
    @madhusudhanreddykatukuri9195 2 หลายเดือนก่อน

    నాగేశ్వర్రావు కాంగ్రెస్ sapport

  • @GiribabuPalucham
    @GiribabuPalucham 2 หลายเดือนก่อน +11

    రాహుల్ గాందీ గారు విదేశాలలో భారత్ ని తులనడం సబబా

    • @sureshroy7970
      @sureshroy7970 2 หลายเดือนก่อน +1

      Deshamlo em jarugutundo ade kada ayana cheptunadu

    • @sivarao2019
      @sivarao2019 2 หลายเดือนก่อน

      ​@@sureshroy7970కాదు కదా అందుకే అందరూ అంటున్నారు

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +3

      @@sureshroy7970 ఇక్కడ ప్రజాస్వామ్యం ప్రమాదం లో పడింది. మోడీ నియంత లా మారాడు . అన్ని దేశాలు కలగ చేసు కొవాలి అంటే దేశం పరువు పోదా?

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน +2

      @@sureshroy7970 మణి శంకర్ అయ్యర్ పాకిస్తాన్ వెళ్లి మీరే మమ్ము లను గెలిపించాలని కోరితె దేశం పరువు పోదా?

    • @laxmannama953
      @laxmannama953 2 หลายเดือนก่อน

      Bharathni thoolanaadada? Bjp na ?

  • @KareemMohammed-r2q
    @KareemMohammed-r2q 2 หลายเดือนก่อน

    Superb video

  • @sanganibhanu-c2w
    @sanganibhanu-c2w 2 หลายเดือนก่อน +16

    రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ హిందువుల గురించి హిందువుల మారణ హోమం గురించి ఎప్పుడు మాట్లాడింది చూడలేదు మన ప్రొఫెసర్ గారు కాంగ్రెస్ పార్టీని మీతో పాటు వెనకేసుకొచ్చాడు కమ్యూనిస్టు భావజాల నుంచి వచ్చిన మనిషి కదా బిజెపి అంటే వ్యతిరేకత దానివల్ల వాళ్ళు మాట్లాడిన వాటిని మాట్లాడి చూపించండి నేను ఏ పేపర్ లో చూడలేదు యూట్యూబ్ ఛానల్ చూడలేదు బిజెపి తప్ప మిగతా పార్టీ మొత్తం హిందువులకు దేశానికి వ్యతిరేకం

    • @alaadinarayana7851
      @alaadinarayana7851 2 หลายเดือนก่อน +1

      మీరు media ను follow కావటం లేదు.

    • @46thchord74
      @46thchord74 2 หลายเดือนก่อน +1

      Tamaru inta sodi type chesey shraddha all party meeting chudatm meda petti untey Rahul Gandhi eam matladado telustundhi

    • @prasadmk8815
      @prasadmk8815 2 หลายเดือนก่อน

      వీడు మాటలు అని అబద్ధాలు

    • @Srinu657
      @Srinu657 2 หลายเดือนก่อน

      బండి సంజయ్ మనీపూర్ గురించే ఎప్పుడు మాట్లాడాడో చూపించు

    • @venkateshgurram6389
      @venkateshgurram6389 2 หลายเดือนก่อน

      గుడ్డోల్లకు, చెవిటోల్లకు రాహుల్ గాంధీ మాట్లాడింది వినబడదు, వాళ్లకు వాళ్లే ఏదేదో చెప్పుకుంటరు

  • @sri5876
    @sri5876 2 หลายเดือนก่อน

    Good analysis of Pro. Nageswar . Bandi , he don't know what he is talking .

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 2 หลายเดือนก่อน +3

    rahul matladaledu ani antunnaru.
    mari matladina vallu matram em chesaru
    veellu matladina matrana akkada dadulu em ayina aagaya...?

  • @rajeshkalla3900
    @rajeshkalla3900 2 หลายเดือนก่อน +1

    బంగ్లా హిందువుల గురుంచి కాంగ్రెస్ నాయకులు మాట్లాడలేదు

  • @AmarlapudiNarayana-yl8fh
    @AmarlapudiNarayana-yl8fh 2 หลายเดือนก่อน +1

    B sanjay garu meeru mundu Telugu matladatam nervhukondi Rahulgandi garini vimarsinche staei kaadu meedi

  • @chinthalanarasimhuluatoz84
    @chinthalanarasimhuluatoz84 2 หลายเดือนก่อน +7

    పాపం నాగ్ sir కి ఎక్కడో కలింది పప్పు బాబుని విమర్శించినందుకి

  • @sivarao2019
    @sivarao2019 2 หลายเดือนก่อน

    దేశభక్తిని ప్రభోదించే గీతాలను ఆలపించారు.

  • @premkumarmerupo
    @premkumarmerupo 2 หลายเดือนก่อน +5

    Rahul ji debba ki parlament lo Modi gayab

  • @tripuradarla
    @tripuradarla 2 หลายเดือนก่อน

    no need to respond on bandi Sanjay comments,he is just like sheep.

  • @MahabaShaik
    @MahabaShaik 2 หลายเดือนก่อน

    Jai Congress Jai Rahul Gandhi🇳🇪

  • @subhanbasha4168
    @subhanbasha4168 2 หลายเดือนก่อน

    విషయ పరిజ్ఞానం బండి సంజయ్ గారికి లేదు

  • @laxmanbhu7737
    @laxmanbhu7737 2 หลายเดือนก่อน

    Yes ra

  • @nandakumar9530
    @nandakumar9530 2 หลายเดือนก่อน

    Ekkada chepparu sir, new president ki congrats cheppadu

  • @SrinuBhutham-m9q
    @SrinuBhutham-m9q 2 หลายเดือนก่อน

    ఇండియా లో ఉన్న హిందూ గురించి మాట్లాడా రా బండి గుండు, వినేష్ pogot గురించి ఒక్క బీజేపీ వాడు మాట్లాడాడు?

  • @challavenugopal3772
    @challavenugopal3772 2 หลายเดือนก่อน

    చైనేశ్వర్ లాగా, చైనా గాంధీ అన్నమాట..

  • @renukuntlamahesh594
    @renukuntlamahesh594 2 หลายเดือนก่อน +1

    Hindi Radha bandi sanjana

  • @marpuraju5528
    @marpuraju5528 2 หลายเดือนก่อน

    చైనా తో వాళ్లకు ఒప్పందం ఉందికదా. అందుకే వారు అలా మాట్లాడడం లో ఆశ్చర్యమేముంది.

  • @aleemafra5592
    @aleemafra5592 2 หลายเดือนก่อน +4

    Bande Donga mp

    • @evidence-vs8bd
      @evidence-vs8bd 2 หลายเดือนก่อน +1

      Rahul Gandhi matladindi, akkada jarigina regime change gurinchi, hinduvula meeda dadi gurinchi kaadu

  • @sharath7752
    @sharath7752 2 หลายเดือนก่อน

    RAHUL HOPE OF TH INDIAN DEMOCRACY

  • @paragon369
    @paragon369 2 หลายเดือนก่อน +3

    నాగేశ్వర్ గారు ఒక స్ట్రాటజీ ప్రకారం రాజకీయ విశ్లేషణలు జర్నలిజం ముసుగుల పక్షపాత బుద్ధితో వక్రీకరించి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. తాను చేస్తున్న ఉద్యోగం రిటైర్మెంట్ అయ్యే సమయానికి అంది వచ్చేలా ఒక దీర్ఘకాలిక వ్యూహంతో కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ విశ్లేషణలు కొనసాగిస్తున్నట్లు గాను తద్వారా రిటైర్మెంట్ సమయానికి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాను రాజ్యసభసభ్యత్వం లేదా గవర్నర్ పదవి కానీ ఆశిస్తున్నట్లు గాఅని అనిపిస్తుంది .ఇటువంటి దీర్ఘకాలిక లక్ష్యం దిశగా రాజకీయ విశ్లేషణ ల విషయంలో ఆయన నలుగురు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఒక పక్షపాత ధరణి తో విశ్లేషణలు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

  • @renukuntlamahesh594
    @renukuntlamahesh594 2 หลายเดือนก่อน

    Super sir

  • @foramforbestsociety2963
    @foramforbestsociety2963 2 หลายเดือนก่อน

    బండి సంజయ్ గారు రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సర్వసభ్య సమావేశం లో బంగ్లాదేశ్ సంక్షోభం గురించి బీజేపీ ప్రభుత్వం తీసుకొనే చర్యలను గురించి మూడు ప్రశ్నలను అడిగారు మన దేశ ప్రయోజనాలకు మీరు తీసుకొనే మంచి చర్యలకు మేము పూర్తి మద్దతు అని ప్రకటించారు అప్పుడు నిద్రపోయారా బండి సంజయ్ గారు ఎప్పుడైనా నైతిక వీలువలతో మాట్లాడాలి మీరు ఒక స్థాయిలో ఉన్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు😂

  • @venkateshgurram6389
    @venkateshgurram6389 2 หลายเดือนก่อน

    రాహుల్ గాంధీ ఏ భాషలో మాట్లాడినా రీజనబుల్ గానే మాట్లాడుతాడు,కాని బండి సంజయ్ లాంటి వారే కనీస జ్ఞానం లేకుండ మిడి మిడి జ్ఞానంతో, వ్యంగ్యంగా, వక్రంగా, నత్తి భాషలో మాట్లాడుతున్నారు.

  • @gowrishankarraochukka5148
    @gowrishankarraochukka5148 2 หลายเดือนก่อน

    గుట్కా మట్కా మంచిది కాదు అనేది నిజమే

  • @SrinuGandi-g7t
    @SrinuGandi-g7t 2 หลายเดือนก่อน +12

    నాగేశ్వర్ గారికి అసలు ప్రొఫెసర్ అనడానికి అర్హత లేదు అడ్డమైన దానికి ట్యూట్ చేసే రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ సమస్య గురించి ఎందుకు ఫిట్ చేయలేదు వీడియో ప్రొఫెసర్ వీడికి వంట పడే ఛానల్

    • @shaleeswaraiahk6000
      @shaleeswaraiahk6000 2 หลายเดือนก่อน +1

      చదివి ప్రొఫెసర్ గ పాఠాలు చేప్పారు కదా, అదేమైనా బిరుదా.

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 2 หลายเดือนก่อน +14

    రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ గురించి, అక్కడ హిందువుల గురించి స్పందించలేదు రా సామీ అంటే....ఆయన నాలుగ్గోడల మధ్య స్పందించారు, నాయనమ్మ స్పందించారు, మా రాహుల్ అందగాడు, గ్లామర్ బాగా పెరిగింది..... ఇలా మాట్లాడతారెంటి ప్రో.......
    మొత్తానికి రాహుల్ మీద ఈగ వాలితే ఢిల్లీ ని తగలెట్టేసేలా ఉన్నారు మీరు...

    • @NihalNandu-v6v
      @NihalNandu-v6v 2 หลายเดือนก่อน

      😂😂😂😂

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      He is a "Parivar ki gulam ". Gulam no 1 award ఇవ్వ వచ్చు

    • @gurunathchintalacreatechan3568
      @gurunathchintalacreatechan3568 2 หลายเดือนก่อน

      Super comment. Rahul ante prof padi చస్తాడు. పిచ్చి ప్రోఫ్ గాడు.

    • @ad8943
      @ad8943 2 หลายเดือนก่อน

      Rahul Gandhi muslimlanu khaninchadu. Endukante secularism chachi potundi. More over muslims votes matter.

    • @VelpulaBalaiah-wf4wx
      @VelpulaBalaiah-wf4wx 2 หลายเดือนก่อน

      Modi అంద భక్తులకు ఇవి వర్తించవు

  • @anjaneyaprasad1546
    @anjaneyaprasad1546 2 หลายเดือนก่อน

    100% Waste person veedu..don't bring him for discussions..

  • @laxmanbhu7737
    @laxmanbhu7737 2 หลายเดือนก่อน

    Modi not disqualified it is court it is very shame like you professor saying like this

  • @evidence-vs8bd
    @evidence-vs8bd 2 หลายเดือนก่อน +4

    Rahul Gandhi matladindi, akkada jarigina regime change gurinchi, hinduvula meeda dadi gurinchi *kaadu*
    enduku sir, mari ila tayaru ayyaru..

    • @ad8943
      @ad8943 2 หลายเดือนก่อน

      Sir ku yem cheppina vina padavu kanapadabu.

  • @GangaramJillapelli
    @GangaramJillapelli 2 หลายเดือนก่อน

    Rahulgandhi tha Great

  • @sankuashhok
    @sankuashhok 2 หลายเดือนก่อน +4

    ఈ పాము మాత్రం వెనుక ఏసుకు రావడానికి ఎప్పుడు రెడీ ఉంటది.

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 2 หลายเดือนก่อน +2

    మాకు నచ్చని వాడు దేశ ద్రోహి, అదానీ, అంబానీలను ప్రశ్నిస్తే దేశ ద్రోహి

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@manchisreedharrao589 రేవంత రెడ్డి ఎందుకు అదానీ పెట్టుబ డు ల కోసం వెంట పడుతున్నాడు

  • @vickyvikshithdancer9910
    @vickyvikshithdancer9910 2 หลายเดือนก่อน +10

    ఖాం గ్రేస్ పార్టీ వాలు ఒకసారి బంగ్లాదేశ్ పాకిస్తాన్ poi బ్రతికి, జీవితం గడిపి రాండి, ఈ దేశం విలువ బీజేపీ పార్టీ విలువ తెలుస్తుంది

    • @The_Virupaksha
      @The_Virupaksha 2 หลายเดือนก่อน

      ఎందుకు మీకు ఫోన్ కి చేతకాదా

    • @శ్రీనుగౌడ్
      @శ్రీనుగౌడ్ 2 หลายเดือนก่อน +3

      భారతదేశ నికి స్వాతంత్రం తెచ్చి దేశం విలువ పెంచిందే కాంగ్రెస్, ఈ bjp వచ్చాక అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి విలువ తగ్గి, పెట్రోల్ కృడైలు ధరలు పెరిగాయి, నితవసరం ధరలు పెరిగాయి, నిరుద్యోగ సమస్య పెరిగింది, ఈ క మలం పార్టీ ఎప్పటికి అయినా మనం మలం విసర్జించినట్టు, టైమ్ రాగానే విసర్జన చేస్తాం చూస్తూ ఉండు

    • @kanakarajumuddiraj9701
      @kanakarajumuddiraj9701 2 หลายเดือนก่อน

      బొచ్చెంకాదు

  • @ChandraShekar-w2r
    @ChandraShekar-w2r 2 หลายเดือนก่อน

    అఖిలపక్ష సమావేశంలో lop గా బంగ్లాదేశ్ గురించి మూడు ప్రశ్నలు వేసిండ్రు

    • @kasivastu
      @kasivastu 2 หลายเดือนก่อน

      @@ChandraShekar-w2r మన్మోహన్ సింగ్ తీవ్ర వాద నాయకులతో షేక్ హ్యాండ్ చేస్తూ ఫోటో షూట్ చేశారు.

  • @gogopubg5774
    @gogopubg5774 2 หลายเดือนก่อน +5

    కాబోయే ప్రధానమంత్రి అని చెప్పి ఎవడికి తెలియదు ఈ కాంగ్రెస్ పార్టీ ఎలా తెలిసింది.. అంటే దీని అర్థం అమెరికా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ముందే చెప్పారు

  • @pathurisudhakarreddy8478
    @pathurisudhakarreddy8478 2 หลายเดือนก่อน

    బంగ్లాదేశ్లో ఎస్సీ ఎస్టీ బీసీఓసి హిందువులపై తోటి ముస్లిం సోదరులే సామూహిక మానభంగాలు హత్యాచారాలు నరమేధం చేస్తుంటే ఆస్తిపాస్తులు డ్యూటీ చేసి అగ్నికి ఆహుతి చేస్తుంటే వెంటనే రాహుల్ గాంధీ ప్రియాంక కమ్యూనిస్టులు కాంగ్రెస్ పిల్ల ప్రాంతీయ పార్టీలు ముస్లిం 20 శాతం ఓట్ల కోసం కక్కుర్తి పడి ఒక్కడు నూరేత్తలే నాగేశ్వరరావు తో సహా నాలుగు తారీకు రోజు ఆగస్టు 4 తారీకు దాడులు జరుగుతే .
    అందరూ సోషల్ మీడియాలో రాహుల్ ప్రియాంకలపై దాడులు చేస్తే అప్పుడు ముక్తసరిగా ఏదో రెండు మాటలు అన్నారు అది అసహనంతో.

  • @Himama173
    @Himama173 2 หลายเดือนก่อน

    వాజపేయి గారి కాలి గోటికి కూడా పనికిరాడు మోడీ

  • @akbermohammed4567
    @akbermohammed4567 2 หลายเดือนก่อน

    BJP 420420

  • @subrahmanyamtatavarthi7106
    @subrahmanyamtatavarthi7106 2 หลายเดือนก่อน

    No body believe congress

  • @kanakarajumuddiraj9701
    @kanakarajumuddiraj9701 2 หลายเดือนก่อน

    అన్న తంబకు తీపుతుందా 😅😅😅

  • @GOUTHAMVLOGS1234
    @GOUTHAMVLOGS1234 2 หลายเดือนก่อน

    Bandi Sanjay matladina gurinchi discuss cheste mee value and chuse ma time waste.professer garu.
    Yes he is in democratic position when he talk as helping minister then it's okay to discuss

  • @venupabba446
    @venupabba446 2 หลายเดือนก่อน +17

    Rahul pm , professor hm ayithe anni problems pothai

    • @MdKhaja-nd9ep
      @MdKhaja-nd9ep 2 หลายเดือนก่อน +1

      Valluddari office lo Modi attender ayithe inka baguntundhi😂😂

  • @paladuguraju8817
    @paladuguraju8817 2 หลายเดือนก่อน +3

    ప్రొఫెసర్ నాగేశ్వరావు గారు కాంగ్రెస్ పార్టీకి చైనా మావో పార్టీలకి అనుకూలంగా మాట్లాడుతూ మైండ్ లేని రాహుల్ గాంధీని తెలివి గళ్ళ వాడిగా చూపించటం ప్రపంచానికి మార్గదర్శక చూపించడం ఆయన పని

  • @CheemaBhanu
    @CheemaBhanu 2 หลายเดือนก่อน +1

    Ante tamari language 😂

  • @shyamraosamala5599
    @shyamraosamala5599 2 หลายเดือนก่อน

    పైసలు ఎవడిస్తే వాడి బషా మాట్లాడుతాడు

  • @kottevenkatesh5894
    @kottevenkatesh5894 2 หลายเดือนก่อน

    ఎందుకు sir మనసులో ఒకటి పైకి ఒకటియాట్లడుతారు.ఒక opposition leader పాత్ర అంతవరకే అని మీరు నమ్ముతారా? ఇలా ఐతే PM Manipur ఇష్యూ గురించి మాట్లాడినట్టేకద.

  • @gsaibaba1493
    @gsaibaba1493 2 หลายเดือนก่อน +2

    వారి యొక్క గొప్ప తనాన్ని తమరు మాత్ర మే‌ చెప్పగలరు

  • @venkatraoall1442
    @venkatraoall1442 2 หลายเดือนก่อน +7

    రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కనిపించడం లేదు. మీరు కాంగ్రెస్ కి కమ్యూనిస్టులకి అనుకూలంగా మీకు అలా కనిపించి ఉండవచ్చు

  • @mohansunke6103
    @mohansunke6103 2 หลายเดือนก่อน +1

    Bandi ఓక సైకో

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 2 หลายเดือนก่อน

    బండి మెదడుకు గండి కొట్టింది

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 2 หลายเดือนก่อน

    నాదొక ప్రశ్న ఏందంటే బిజెపిలో ఉంటూనో లేదా బిజెపి కార్యకర్త అయితేనో దేశభక్తి అవుతాదా, లేదా దేశభక్తిని హిందూ మతాన్ని బిజెపి మాత్రమే కాపాడుతుందా ఓసారి నువ్వు ఏం మాట్లాడతదో ఏం ఏం ఆలోచిస్తారో ఏమో అర్థం కాదు