తల్లి మా సత్యభామ గారి భాధ ని అర్ధం చేసుకొని సపోర్ట్ గా మాట్లాడినందుకు కృతజ్ఞతలు 🙏🙏ఆ చక్రం వెధవ మళ్ళీ చర్చకి పిలుస్తున్నాడు,, వాడి మొహం తగలెయ్య, ఏ మొహం పెట్టుకొని చర్చకి పిలుస్తున్నాడో అర్థం కావట్లా
విష్ణువు అంటె విశ్వ..వ్యాపకుడు శివుడు.. కాలాతీతుడు కాలం... తక్కువ.... విశ్వం... తక్కువ విష్ణువు పాదాల దగ్గర లక్ష్మీ దేవి, అర్థనారీశ్వర రూపంగ పార్వతీ దేవి... ఎవరు ఎవరి కన్నా ఎక్కువ తక్కువ కాదు.. సనాతన ధర్మం వర్ధిల్లాలి 💪 జై గోమాత
అసలు చాలా మందికి వైష్ణవులు అంటే ఏమిటో అదిమన సంప్రదాయం కాదు అంటారు పైగా ఎంత సేపటికి రామ కృష్ణ నాది స్వామి వారే పైనే ఎక్కవగా వంకర మాటలు మాట్లాడుతారు ఎంతటి పాపం ఇది గోవింద గోవిందా 🙏🙏🙏 ఈవిషయం పైన మీరు చాలా బాగా మాట్లాడారు
నేను కూడా విన్నాను బంగారు శర్మ గారు చిన్న జీయర్ స్వామిగారి గురుంచి మాట్లాడం ,santana dharmam lo నారాయణనుడు శంకరుడు ఒకటీ అని మనం ఇలా అద్వైత సిద్ధాంతo, ద్వేత సిద్ధాంతం , విశిష్ట అద్వైతం అని మనలో మనం పోతాడుకుంటూ untye మిగితా వాళ్ళు convert chestunaru ee gap lo
అసలు మనిషినే విమర్శించకూడదు అని చెపుతారు..కానీ ఇక్కడ ఒకరి దేవుడిని ఒకరు ఇంకొకరి అమ్మవారిని ఇంకొకరు విమర్శించడం ఎంటి. అది మనిషి కండ కావరం.దేవుళ్ళని ఎందుకు వాడుకోడం...భరించ లేకపోతున్నము
బాగా చదువుకుంటే కాకరకాయ కీకరకాయ అవుతోంది అంట. పైథైం ఎక్కువ అవ్తే ఇలా నే ఉంటుంది ఇలాంటి గురువులు సమాజానికి భారం రాబోయె తరం నాశనం అవుతుoది. జై శ్రీమన్నారాయణ 🙏
Amma, manaki nanduri garu shiva aaradhanaki rudram icharu simple ga oka 2 min lo ayipoyelaga. Aa rudhram abhisheka samayam lone chadhuvukovala ledha shivuni gudilo oka dhyana mantram laga rudhram chadhuvkovacha?
పండిత్యం ఎక్కువ అయితే నాకంటే గోపవాళ్ళు లేరు అనిపిస్తుంది అనుకుంటా అయనకు కానీ ప్రకృతి పరమాత్మ ఊరుకోరు ఈ తప్పు వాళ్ళ తరువాత తరాలవారిని కూడా భాదిస్తుంది జై శ్రీమన్నారాయణ 🙏
Cheppi chudandi godava avtadi anukunte cheppakapovatame manchidi. Inkem chestam malli muggu vesukondi chusi marataremo konni roju la ki Manasu padu chesukokandi antha swamy ki vadileyandi elanti banda rai ni aina karigistaru swamy mana kosam
సిస్టర్ మా అత్తమ్మ వాళ్ళు పక్కనే ఉంటారు మేము ఒకటే ఇంట్లో ఉంటాం ఒకటే తులసి కోట ఉంది నేను అక్కడే దీపం పెట్టలేను నేను తులసి కోటకి పూజా చేయను నా మనసు బాలేదు ఎపుడు తులసి కోట నాది నేను పెట్టుకోవచ్చా సపరేట్ గా ఒకటే ఇంట్లో రెండు తులసి కోటలు ఉంటే ఎమ్ కదా చెప్పండి దయచేసి
Akka please mali mali chepakandi ayana gari chepina matalu, na swamy gurunchi, ma amma gurunchi elantivi vinaleka pothuna.raktham udiki pothunatu undhi,kalalo nilu vachesthunayi na thandri gurunchi e matalu vintunte.😢😢
Swami ni dhushincharu Ani khandiste aa So called followers reply chestu meeku Pani ledu ayana meeda paddaru Ani anadam Ayina Perumal joliki vaste oorukunedeledu andaru khandinchali,Satyabhama garu Baga reply echaru vallaki 🙏 Jai srimannarayana 🙏
శ్రీమన్నారాయణ సేవ కులు ఏంత బాధపడిన అతనకి చలనం లేదేమో... ఇంతక ముందు కూడా సత్య భమ అక్క చాల video's lo కూడా మాట్లాడారు కానీ దానికి సమాధానంగా అతని తరుపున ఒక్క వీడియో కూడా రాలేదు... ఇది చాలా బాధాకరం గురువులు చెప్పింది తుచ తప్పకుండా పాటించాలి అనుకునే వాళ్ళు ఇలాంటి మాటలు యలా అంగీకరించాలి.. ఇంత జరిగిన అతను సమాజానికి ఎందుకు ఇలా మాట్లాడారో సమాధానం చెప్పకపోతే నేను ఇలాగే మాట్లాడతాను నేను మాట్లాడేది నిజం అనే వస్తుంది.. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇలా ఎందుకు మాట్లాడలేదు అని అడిగేవారు లేకపోతే మిగిలిన వాళ్ళు రెచ్చిపోతారు.. నా వ్యక్తిగతంగా అతను ఎందుకు ఇలా మాట్లాడారో లేదా నారాయణుడిని క్షమాపణ అడగలనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే బాయేరి నరేష్ అనే అతను నోటికి వచ్చింది వగితే మనవాళ్ళు సమాధానం చెప్పరు చేతులతో... మరి అతను ఏమ్ సమాధానం చెప్పాలో మరి
@Sreespiritualtalks గురువులు పూజనీయులు చిన్న జీయర్ స్వామీజీ గారు మొన్న లడ్డు విషయంలో అందరూ వ్యతిరేకంగా ఎందుకు కల్తీ కలిసింది ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేశారు అని ప్రశ్నించారని సమాజంలో హిందూ యువత హిందువులు తెలుసుకుంటున్నారు ప్రశ్నిస్తున్నారు ఇవే నాకు కావాల్సింది తప్పు ఎవరు చేసినా సరే అడిగి తీరాల్సిందని ఆ ఛానల్ నుంచి ఒక వీడియో నేను వినడం జరిగింది... అదేవిధంగా ఇప్పుడు కూడా అతను నారాయణ గురుంచి తిడుతూ చేసిన వ్యాఖ్యల గురించి అందరూ ముందుకు వచ్చి వాళ్ళ వాళ్ళ భావన వ్యక్తి పరచడం చాలా సంతోషకరంగా ఉంది.. ఇలా ప్రశ్నించడం మొదలెడితే ఇకనుంచి అయినా మాట్లాడేవాళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారని అనుకుంటున్నాను..
Ayana edo chamathkaram ga matladesthuna ani feel avutunatu vunaru. Ayana ki antha chamatkaram kavalante devudi meeda kakunda vere topics meeda chesukunte manchindi.
శివుడు వేరు విష్ణు వు వేర్వేరు అని అనుకునే వారు మన కన్ను మనం పొడుచూ కోవడమే
Jai srimannarayana andi
తల్లి మా సత్యభామ గారి భాధ ని అర్ధం చేసుకొని సపోర్ట్ గా మాట్లాడినందుకు కృతజ్ఞతలు 🙏🙏ఆ చక్రం వెధవ మళ్ళీ చర్చకి పిలుస్తున్నాడు,, వాడి మొహం తగలెయ్య, ఏ మొహం పెట్టుకొని చర్చకి పిలుస్తున్నాడో అర్థం కావట్లా
@@Sblreddy6302 hindu dharma chakram channel.
@@Pravalishannu143 నేను మొన్నటి నుండీ ఆలోచిస్తున్నాను కానీ ఆ చక్రం యవరో తెలియడం లేదూ..🤔🤔
జై శ్రీమన్నారాయణ
విష్ణువు అంటె విశ్వ..వ్యాపకుడు శివుడు.. కాలాతీతుడు కాలం... తక్కువ.... విశ్వం... తక్కువ విష్ణువు పాదాల దగ్గర లక్ష్మీ దేవి, అర్థనారీశ్వర రూపంగ పార్వతీ దేవి... ఎవరు ఎవరి కన్నా ఎక్కువ తక్కువ కాదు..
సనాతన ధర్మం వర్ధిల్లాలి 💪 జై గోమాత
Jai srimannarayana andi🙏
శ్రీమాత్రే నమః చాలా బాగా వివరంగా చెప్తారు మీరు. జై శ్రీమన్నారాయణ జైశ్రీరామ్
Jai srimannarayana andi
అసలు చాలా మందికి వైష్ణవులు అంటే ఏమిటో అదిమన సంప్రదాయం కాదు అంటారు పైగా ఎంత సేపటికి రామ కృష్ణ నాది స్వామి వారే పైనే ఎక్కవగా వంకర మాటలు మాట్లాడుతారు ఎంతటి పాపం ఇది గోవింద గోవిందా 🙏🙏🙏
ఈవిషయం పైన మీరు చాలా బాగా మాట్లాడారు
jai srimannarayana andi
నేను కూడా విన్నాను బంగారు శర్మ గారు చిన్న జీయర్ స్వామిగారి గురుంచి మాట్లాడం ,santana dharmam lo నారాయణనుడు శంకరుడు ఒకటీ అని మనం ఇలా అద్వైత సిద్ధాంతo, ద్వేత సిద్ధాంతం , విశిష్ట అద్వైతం అని మనలో మనం పోతాడుకుంటూ untye మిగితా వాళ్ళు convert chestunaru ee gap lo
అసలు మనిషినే విమర్శించకూడదు అని చెపుతారు..కానీ ఇక్కడ ఒకరి దేవుడిని ఒకరు ఇంకొకరి అమ్మవారిని ఇంకొకరు విమర్శించడం ఎంటి. అది మనిషి కండ కావరం.దేవుళ్ళని ఎందుకు వాడుకోడం...భరించ లేకపోతున్నము
Jai srimannarayana andi
Baga chepparu andi
💯 agree with you Lakshmi garu.. Jai Srimannarayana 🙏
Jai srimannarayana andi
బాగా చదువుకుంటే కాకరకాయ కీకరకాయ అవుతోంది అంట. పైథైం ఎక్కువ అవ్తే ఇలా నే ఉంటుంది ఇలాంటి గురువులు సమాజానికి భారం రాబోయె తరం నాశనం అవుతుoది. జై శ్రీమన్నారాయణ 🙏
Adhe mana bhayam
Jai srimannarayana
Ippatike anya mathastulaki baga chulakana avuthunnamu mana hinduvula cheshtala valana. Ilanti valla valana inka chulakana avuthamu. Ilantivalla matalanu andaram khandinchali. Mana hinduvula lone enduku intha dourbhagyam. Chala badha ga undhi. 😞
Jai srimannarayana
Jai srimannarayana andi
Amma, manaki nanduri garu shiva aaradhanaki rudram icharu simple ga oka 2 min lo ayipoyelaga. Aa rudhram abhisheka samayam lone chadhuvukovala ledha shivuni gudilo oka dhyana mantram laga rudhram chadhuvkovacha?
Abhishekam lo aina temple lo aina chaduvukovachu andi super powerful
Time God Mam swamini vimarshichadam nenu vinaledu aduke ye video padithe ye video chudalantte Bayam
Avnu andi avoid cheseyali papapu matalu mana chevina padakunda
పండిత్యం ఎక్కువ అయితే నాకంటే గోపవాళ్ళు లేరు అనిపిస్తుంది అనుకుంటా అయనకు కానీ ప్రకృతి పరమాత్మ ఊరుకోరు ఈ తప్పు వాళ్ళ తరువాత తరాలవారిని కూడా భాదిస్తుంది
జై శ్రీమన్నారాయణ 🙏
Jai srimannarayana andi
Avnu akka. E madhya elantivi akuva ipothunayi, youth vinte oh elage untaya anatu avtharemo ani bayam vesthundhi akka.
Garikapati gaaru ala matladi undachu kani, chaganti garu, samavedam garu, nanduri garu ala eppudu matladaru.
Avnu andi correct chepparu
Akka spatika lingam crakes vasthunnayi akka AME cheyali akka AME thechukovali akka plz cheppandi akka
nimajjanam cheyandi, silver di techukondi chinnadi
Me dagara edi undhi akka
Silver na daggara
జై శ్రీరామ్ 🙏
Jai sriram
Jai srimannarayana
Akka ma intlo nenu karthika masam early morning lechi pooja cheskoni muggulu pettukuntanu ma thodi kodalu seven ki lechi ma vakitlo water kavalani posi kaduguthdi naku chala badha anipistundi emi analenu godava cheyalenu kani ame matram attitude chala chuistundi em cheyali pls akka
Cheppi chudandi godava avtadi anukunte cheppakapovatame manchidi. Inkem chestam malli muggu vesukondi chusi marataremo konni roju la ki
Manasu padu chesukokandi antha swamy ki vadileyandi elanti banda rai ni aina karigistaru swamy mana kosam
@Sreespiritualtalks kani chala pogaru ga chestadi akka kavalani walls windows kadigi water padela chestadi chala edupu undi akka na meedha
Namo venkateshaya andi devulla meeda vetakaram cheseanta tivallamandi manam
Jai srimannarayana
Evaru emannaru andi naku ardam kaledu
th-cam.com/video/YIJCmyC-Cwc/w-d-xo.htmlsi=Ch0__fBtdCIqc85v
సిస్టర్ మా అత్తమ్మ వాళ్ళు పక్కనే ఉంటారు మేము ఒకటే ఇంట్లో ఉంటాం ఒకటే తులసి కోట ఉంది నేను అక్కడే దీపం పెట్టలేను నేను తులసి కోటకి పూజా చేయను నా మనసు బాలేదు ఎపుడు తులసి కోట నాది నేను పెట్టుకోవచ్చా సపరేట్ గా ఒకటే ఇంట్లో రెండు తులసి కోటలు ఉంటే ఎమ్ కదా చెప్పండి దయచేసి
veredi pettukondi em kadhu vere vere houses kabatti em kadhu
Akka please mali mali chepakandi ayana gari chepina matalu, na swamy gurunchi, ma amma gurunchi elantivi vinaleka pothuna.raktham udiki pothunatu undhi,kalalo nilu vachesthunayi na thandri gurunchi e matalu vintunte.😢😢
Evaru aannaru pls cheppandi naku em ardamkaledhu
th-cam.com/video/YIJCmyC-Cwc/w-d-xo.htmlsi=bFVJwsH5vqq8E0Do
Vallaki kallu nethikikekkayee akka eppudu kallu kanipinchav
Jai srimannarayana
Swami ni dhushincharu Ani khandiste aa So called followers reply chestu meeku Pani ledu ayana meeda paddaru Ani anadam
Ayina Perumal joliki vaste oorukunedeledu andaru khandinchali,Satyabhama garu Baga reply echaru vallaki
🙏 Jai srimannarayana 🙏
Jai srimannarayana andi
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ అన్న మాటకి ఎంత రాద్దాంతం చేసారు..అప్పుడే చిరాకేసింది.ఎందుకులాంటి వీడియోస్ చేస్తున్నారు అని
శ్రీమన్నారాయణ సేవ కులు ఏంత బాధపడిన అతనకి చలనం లేదేమో... ఇంతక ముందు కూడా సత్య భమ అక్క చాల video's lo కూడా మాట్లాడారు కానీ దానికి సమాధానంగా అతని తరుపున ఒక్క వీడియో కూడా రాలేదు... ఇది చాలా బాధాకరం
గురువులు చెప్పింది తుచ తప్పకుండా పాటించాలి అనుకునే వాళ్ళు ఇలాంటి మాటలు యలా అంగీకరించాలి..
ఇంత జరిగిన అతను సమాజానికి ఎందుకు ఇలా మాట్లాడారో సమాధానం చెప్పకపోతే నేను ఇలాగే మాట్లాడతాను నేను మాట్లాడేది నిజం అనే వస్తుంది.. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇలా ఎందుకు మాట్లాడలేదు అని అడిగేవారు లేకపోతే మిగిలిన వాళ్ళు రెచ్చిపోతారు.. నా వ్యక్తిగతంగా అతను ఎందుకు ఇలా మాట్లాడారో లేదా నారాయణుడిని క్షమాపణ అడగలనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే బాయేరి నరేష్ అనే అతను నోటికి వచ్చింది వగితే మనవాళ్ళు సమాధానం చెప్పరు చేతులతో... మరి అతను ఏమ్ సమాధానం చెప్పాలో మరి
Samadhanam chepparu andi meru annatte ahankaram variki.
Mana la ga entha mandi bytaki vachi aavedhana vyaktham chesina cheema kuttinattu kuda undadhu. Bhagavantunni annane bhagavathilani badhinchane ane bhavan machuku aina radhu vari lo. Bhagavathulu ante malli sri vaishnavule kadhu sanathana dharma bhagavad bhakthulu andaru bhagavathule
Jai srimannarayana
@Sreespiritualtalks గురువులు పూజనీయులు చిన్న జీయర్ స్వామీజీ గారు మొన్న లడ్డు విషయంలో అందరూ వ్యతిరేకంగా ఎందుకు కల్తీ కలిసింది ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేశారు అని ప్రశ్నించారని సమాజంలో హిందూ యువత హిందువులు తెలుసుకుంటున్నారు ప్రశ్నిస్తున్నారు ఇవే నాకు కావాల్సింది తప్పు ఎవరు చేసినా సరే అడిగి తీరాల్సిందని ఆ ఛానల్ నుంచి ఒక వీడియో నేను వినడం జరిగింది... అదేవిధంగా ఇప్పుడు కూడా అతను నారాయణ గురుంచి తిడుతూ చేసిన వ్యాఖ్యల గురించి అందరూ ముందుకు వచ్చి వాళ్ళ వాళ్ళ భావన వ్యక్తి పరచడం చాలా సంతోషకరంగా ఉంది.. ఇలా ప్రశ్నించడం మొదలెడితే ఇకనుంచి అయినా మాట్లాడేవాళ్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారని అనుకుంటున్నాను..
Amma ithagadu oka video lo Lakshmi Devi vs parvati video lo Lakshmi Devi ni pogarabothu and ahankari annaru
ika urukunedi ledhu andi andaru bytaki vastaru adagataniki noru mupinchataniki
@Sreespiritualtalks thank you so much Andi for your valuable reply 😊
E aru amaru
th-cam.com/video/YIJCmyC-Cwc/w-d-xo.htmlsi=bFVJwsH5vqq8E0Do
Avaru annaru andi am annaru
Asalu evaru annaru
Ma intlo siva kesavulanu aaradhistam telaganyulam .ila ea devudigurinchi matladina badhe kada . Eevishayamlo Satya bhayamgaru react ayyaru. andaram hinduvulam adi telsukovali .Hare krishna
Jai srimannarayana
Adiyen Ramanuja dasi
Andal tiruvadigale saranam
Jai srimannarayana andi
Ayana edo chamathkaram ga matladesthuna ani feel avutunatu vunaru. Ayana ki antha chamatkaram kavalante devudi meeda kakunda vere topics meeda chesukunte manchindi.
Correct ga chepparu
Dhevudiki pettina prasdam ni balli thinadam manchi dhena andi andi Monday morning tellavarujamuna jarigindhandi ..Pooja Aina oka three secondslony , andhuky adiganu andi
Karthika somavaram me puja andhukuni meru pettina tasty naivedhyam swamy sweekarinchesaru. Meku dorikesindhu andi paripurna anugraham. Ikkade observe cheyandi meru em puja chesaro adhe ika pai chesukuntu undandi antha manchi jarugutundi
Jai srimannarayana
Jai srimannarayana