Nellore Comedy | Hari babu | "దొంగలుపడ్డ ఆరు నెలలకి డాష్, డాష్ " skit

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 50

  • @udayabhaskar50
    @udayabhaskar50 2 ปีที่แล้ว +6

    మీరు చెప్పినట్లు... పనిలేకుండా తిరిగే వాళ్ళని గ్రహం లా తిరుగు తున్నాడు అని అంటారు. నిజమే కదా! మీ వాయిస్ సూపర్! పాటలు ప్రాక్టీస్ చేసి మాకు వినుల విందు కలిగించండి హరి గారూ!

  • @bvnarayana3546
    @bvnarayana3546 3 ปีที่แล้ว +2

    ఉగాది పంచాంగాల డొల్లతనాన్ని సరదాగా చెప్పినా నిజం..కాలక్షేపానికి బాగుంది..జాతకాల జాతకాన్ని స్పష్టంగా,చక్కగా వివరించారు..థాంక్స్..

  • @penchalaprasad8228
    @penchalaprasad8228 3 ปีที่แล้ว +1

    చాలా చాలా సరదాగా ఉంది hazarathbabu sir hari babu sir కరోనా గురించి గ్రహాలు గురించి చాలా బాగా చెప్పారు very Nice

  • @rangaraodvenkata1722
    @rangaraodvenkata1722 5 หลายเดือนก่อน

    హరి గారు మీ కామెడీ సూపర్, మీ పట్ల మేము తెలియకుండానే మీ అభిమానులం అయ్యాం, మీ హాస్యం చాలా సహజంగా ఉంది, మీ హాస్యం మాకు రేలంగి ని గుర్తుకు తెస్తున్నాయి. మేము కూడా జాతకం మీతో చెప్పించుకోవాలి అనుకుంటున్నాము మీరు మాకు కూడా చెబుతారా! చాలా సరదాగా ఉంది మీ జాతకం చెప్పే తీరు.మీ వాయిస్ చాలా బావుంటుంది, ముఖ్యానంగా పద్యాలు పాడేటప్పుడు చాలా హ్యాపీగా ఫిల్ అవుతాము మేము

  • @venkatsomasekhar3897
    @venkatsomasekhar3897 3 ปีที่แล้ว +5

    చాలా సరదా సరదా గా ఉంది హరీ.బాగా చెప్పారు జాతకాలు

  • @mallikarjunareddypalicherla
    @mallikarjunareddypalicherla ปีที่แล้ว

    haribabu garu micamedeychusi, miru nanativeinanellore iy nandukugarvagavundi. pmkr

  • @KIRANKUMAR-dz7os
    @KIRANKUMAR-dz7os 3 ปีที่แล้ว

    Chala chala bagundi

  • @namburinarasimharao3391
    @namburinarasimharao3391 ปีที่แล้ว

    Very funny skirt 😂😂😂😂😂😂😂😂

  • @narayanareddy9072
    @narayanareddy9072 ปีที่แล้ว

    😊😊😊😊

  • @meenameenakshi3393
    @meenameenakshi3393 ปีที่แล้ว

    🤣🤣🤣😁😁😁

  • @slmrao8611
    @slmrao8611 ปีที่แล้ว

    Sir, Can you play the video of your children settled in foreign countries and your stay in old age home.

  • @shaikmoulali2127
    @shaikmoulali2127 3 ปีที่แล้ว

    Super

  • @VasanthKumar-fy4ey
    @VasanthKumar-fy4ey 2 ปีที่แล้ว +1

    మాస్క్ వేసుకోక పోతే శుభ్రంగా కడుక్కోక పోతే దూరం పాటించక పోతే ఇంటి ముందు వాహనం ఉంటుంది నాయనా.
    ఏ వాహనం గురువు గారు?
    కైలాస రథం నాయనా.

  • @penchalaprasad8228
    @penchalaprasad8228 3 ปีที่แล้ว

    Super fanny skit sir

  • @sudhakarreddy3529
    @sudhakarreddy3529 3 ปีที่แล้ว

    Hari Anna nuvvu super .

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 2 ปีที่แล้ว

    Fine

  • @Ashok_Reddy_Nellore
    @Ashok_Reddy_Nellore 3 ปีที่แล้ว +1

    Covid Awareness message video cheyandi.
    Topic:- Mana Nellore loo janaba yentha mandhi vunnaru, Hospital loo bed's vunnayi ani, eppudu anavasaram manam bayata Road laa meedha thirithey yento cheppandi comedy video gaa please...🙏

  • @msr5861
    @msr5861 7 หลายเดือนก่อน

    Saptha giri..

  • @achalapathirao6631
    @achalapathirao6631 3 ปีที่แล้ว

    Nice sirrrr

  • @pujalavenkatakrishna1906
    @pujalavenkatakrishna1906 3 ปีที่แล้ว

    Good skit sir...

  • @vvsrcirivadavsr278
    @vvsrcirivadavsr278 3 ปีที่แล้ว

    👌👌👌🌹🙏

  • @sureshgopissrisivasaikalan7267
    @sureshgopissrisivasaikalan7267 3 ปีที่แล้ว

    😆😆😆👌👌👌

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 3 ปีที่แล้ว +1

    Nellore comedy adhurse

  • @shivashankarable
    @shivashankarable 3 ปีที่แล้ว

    Good

  • @tangiralaramaswamy2687
    @tangiralaramaswamy2687 3 ปีที่แล้ว

    😀😀😀

  • @muppedanagaraju5088
    @muppedanagaraju5088 3 ปีที่แล้ว

    Funny skit 👌👌

  • @S.Mahesh999
    @S.Mahesh999 3 ปีที่แล้ว +1

    హయ్ సార్

  • @nadellavenkateswarlu7
    @nadellavenkateswarlu7 3 ปีที่แล้ว

    Good skit sir, but skit has something lengthy.

  • @VasanthKumar-fy4ey
    @VasanthKumar-fy4ey 2 ปีที่แล้ว +2

    50 రూపాయలు సంపాదించి 500 మందు త్రాగితే ఆదాయం ఎక్కడ మిగులు తుంది నాయనా

  • @VasanthKumar-fy4ey
    @VasanthKumar-fy4ey 2 ปีที่แล้ว

    బండికి ఫుల్ టాంక్ పెట్రోల్ కోటించావు పేద వాడు ఎలా అవుతావు నాయనా? ఎలా తెలుసు గురువు గారు.
    పెట్రోల్ బిల్ చూపించావు నాయనా నీ జాతకం కాదు నాయనా

    • @rangaraodvenkata1722
      @rangaraodvenkata1722 5 หลายเดือนก่อน

      ఏదో సినిమా పేరు గుర్తుకు రాలేదు, టాటా బిర్లా మధ్యలో లైలా అని అనుకుంటాను, రఘుబాబుకు రేషన్ కార్డు తెచ్చి జాతకం చూడమంటే, వారి కుటుంబ వివరాలు సరిగా చెబితే, ఆశ్చర్యపోతాడు ఆ వ్యక్తి చివర ఏమంటే, అరేయ్ వెధవ జాతకం చెప్పించుకోవాలంటే జతకచక్రం ఇవ్వాలి ఇలా రేషన్ కార్డు ఇస్తారా అంటాడు, మాకు బాగా నవ్వు వచ్చింది,

  • @jagadeeshgaru2822
    @jagadeeshgaru2822 2 ปีที่แล้ว

    Side sounds and music is unbearable

  • @jeevaratnam7985
    @jeevaratnam7985 3 ปีที่แล้ว +1

    అయ్య, తమరి హాస్య ప్రదర్శన పక్కన బెట్టి,పాటలు practice చెయ్యండీ. మీ కంఠము అమోఘం

  • @Gantasai209
    @Gantasai209 3 ปีที่แล้ว +1

    Subscribers peruguthunnaru inka manchi content pettandi anna....

  • @1055-abc
    @1055-abc 2 ปีที่แล้ว

    xxx

  • @funnyraj8593
    @funnyraj8593 3 ปีที่แล้ว

    Bhasha ok bro but vesham marachinnaru bro

  • @mahindrasimple3069
    @mahindrasimple3069 3 ปีที่แล้ว

    Nice