టీడీపీ మేనిఫెస్టో విడుదల 🔥 Chandrababu Releases TDP Election Manifesto In Mahanadu 2023 | News Buzz

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 พ.ค. 2023
  • టీడీపీ మేనిఫెస్టో విడుదల 🔥 Chandrababu Releases TDP Election Manifesto In Mahanadu 2023 | News Buzz
    Thank you for your support to "News Buzz" channel🙏
    All Tollywood movie updates, celebrity latest news, promos, teasers, trailers, movie promotional events & for much more entertainment related gossips please follow 'News Buzz' TH-cam channel.
    Visit our official website, by following the link👉: rb.gy/r7apjm
    Stay Connected & Get Updated Even On:👇👇👇
    ►Facebook : rb.gy/5bofma
    ►Instagram :
    ►Twitter : rb.gy/k5hkox
  • บันเทิง

ความคิดเห็น • 2.7K

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z 5 หลายเดือนก่อน +25

    ఫ్రీ వద్దు ,ధరలు పెంచవద్దు

  • @indukarri1403
    @indukarri1403 6 หลายเดือนก่อน +78

    వద్దు బాబు గారు మాకు ఈ ఉచితాలు యువతకి ఉపాధి అవకాశాలు , రాష్టానికి ఐటి కంపెనీలు అలాంటివి చెయ్యండి.ఈ ఉచితాలు మాకొద్దు కష్టార్జితం మాకు ముద్దు🙏

  • @GudeppagariLaleppa-fg3qu
    @GudeppagariLaleppa-fg3qu วันที่ผ่านมา +4

    పెట్రోల్ డీజిల్ రేటు తగ్గించండి సార్ మరియు చార్జీలు తగ్గించండి

  • @uppugunduridhanalakshmi9857
    @uppugunduridhanalakshmi9857 6 หลายเดือนก่อน +39

    రుణమాఫీ 3లక్షలు చేయండి

  • @yellamnaiidu2468
    @yellamnaiidu2468 ปีที่แล้ว +84

    ఈ పథకాలు అన్నింటికన్నా ప్రతి గ్రామంలో మినీ ఇండస్ట్రీస్ తీసుకువచ్చి గ్రామాల ప్రజలందరికీ పని కల్పించి ఉపాధి కల్పించినట్లు ఎవరికి ఏ ఉచిత పథకాలు అవసరం లేదు... అన్ ఎంప్లాయ్మెంట్ అనే మాట కూడా ఉండదు ప్రతి ఒక్కరూ పని చేసుకుంటారు..
    2. రాష్ట్రంలో ప్రజలకు ప్రైవేటు సంస్థల్లో ఉచిత విద్య; ఉచిత వైద్యం కూడా ప్రకటిస్తే బాగుంటుంది.
    3. గృహాలలో ఉన్న వారికి కరెంటు ఉచితం ఈ పథకం అమలు చేయండి .
    4. చదువుకున్న ఖాళీగా ఉన్న వారికి గ్రామాల్లో పెట్టి పరిశ్రమలో ఉద్యోగం కల్పించండి.. గ్రామాల్లో నిరుద్యోగ సమస్య తీరిపోతుంది.

  • @JANGOLAESWARANNA-ev8zt
    @JANGOLAESWARANNA-ev8zt ปีที่แล้ว +210

    పర్యావరణ పరిరక్షణ,
    ఉచిత వైద్యం
    ఉచిత విద్య
    ఈ మూడు ఖచ్చితంగా అమలు చేసేటట్టు
    చేస్తా అని చెప్తే బాగుండేది.

    • @Rbwjaycreations369fishseedking
      @Rbwjaycreations369fishseedking ปีที่แล้ว +1

      Atla a politician cheppadu because it's worth business, mudi saruku ni bayatiki expose cheyyaru

    • @VijayKumar-hg9ij
      @VijayKumar-hg9ij ปีที่แล้ว +1

      👍

    • @seshuvellaturi7681
      @seshuvellaturi7681 ปีที่แล้ว +5

      అప్పులు తీర్చేస్తా అంటే బాగుండు

    • @sandhyapati4991
      @sandhyapati4991 ปีที่แล้ว +1

      Welfare on Education & Health (Jagan schemes) is a Human investment
      Welfare on Farmers(రైతు బరోసా) results in GSDP boost
      These r not Freebies 💯
      KCR's రైతు బంధు, Dalit bandhu r Freebies 💯

    • @sudhamshmohan1483
      @sudhamshmohan1483 ปีที่แล้ว +1

      Avanni free ga ecchi. Vidhya. Arogyam daggara full lagutaru inka. No doubt

  • @ramprasad-th8yo
    @ramprasad-th8yo 11 หลายเดือนก่อน +7

    నాకు వర్క్ ఫ్రొం హోమ్ జాబ్స్ కావాలి చూపించండి నా ఓటు మీకే

  • @Srjmyani
    @Srjmyani 6 หลายเดือนก่อน +7

    వామ్మో జనాలు ఆ సప్పట్లు ఆ ఉత్సాహం అబ్బబ్బ గొర్రెజెనాలు,
    జగన్, బాబు బలే స్కీమ్ స్ పెట్టి పైసలు పంచి
    మంచి సర్కస్ చేస్తురు

  • @elishamallavarapu9729
    @elishamallavarapu9729 ปีที่แล้ว +51

    వద్దులే పోరా రేయ్... 🤦‍♂️

    • @chantimoviemakerspvtltd6684
      @chantimoviemakerspvtltd6684 ปีที่แล้ว +1

      🤣🤣🤣🤣

    • @hitheshkumar8843
      @hitheshkumar8843 ปีที่แล้ว +1

      enti bro anta Mata annav cbn tata ni 🤣🤣🤣

    • @elishamallavarapu9729
      @elishamallavarapu9729 ปีที่แล้ว +2

      @@hitheshkumar8843 నాకు cbn మీద నమ్మకం లేదు దొర 🙉....
      పోగొట్టాడు... 🤦‍♂️....

  • @shaikmahaboob3608
    @shaikmahaboob3608 ปีที่แล้ว +50

    మోతం అభదం😂😂😂😂😂

  • @puvvalakesavarao2079
    @puvvalakesavarao2079 3 วันที่ผ่านมา +1

    Chandrababu Naidu Garu jindabad Pawan Kalyan Garg ki jindabad Lokesh Babu ki jindabad Jai Telugu Desam Jai Bharat

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj 6 หลายเดือนก่อน +15

    సారు చంద్రబాబు నాయుడు గారు మీరే అనుభవం ఉన్న వారి పథకాలు పెడితే జనాలు సోమరిపోతులు అవుతారని ఉద్యోగాలు ఇండస్ట్రియల్ మన ప్రగతి రకంగా ముందుకు తీసుకురండి తెలంగాణలో ముత్తు పథకం ఎలా ఉంటుందో ఎన్ని మంది ఆటో వాళ్ళు బాధపడుతున్నారు మొక్కలను చూసి నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఎంతో జీవనం వరకు ఉపాధి బాధపడుతుంది నేను చిన్న సిరి వ్యాపారం చేసుకునే

  • @NithyaPoojaDevotees
    @NithyaPoojaDevotees ปีที่แล้ว +88

    ఇలాంటి మోషాలు యింకా ఏంత కాలం, వినేవాడు ఉంటే ఏదైనా చెప్తాడు, ఇలాంటివి ముందు గెలిచినప్పుడు ఎందుకు చేయలేదు

  • @maddiralarajagopal1738
    @maddiralarajagopal1738 ปีที่แล้ว +117

    జరిగే హామీలు అయితే బాగుండు
    మా ఇంట్లో 3పిల్లలు భార్య భర్త
    3 పిల్లలకు 15000 చొప్పున 45000వేలు నా భార్యకు 1500 చొప్పున 18000 నేను నీరుద్యోగిని పోస్ట్ గ్రాడ్యూయేట్ 3000 చొప్పున 36000 వేలు నాకు 2 ఎకరాలు భూమి ఉంది 20000 వేలు 3 సిలిండర్ 1200చొప్పున 3600 ఇలా సంవత్సరానికి ఒక కుటుంబానికి ఇచ్చేది 122600 మా గ్రామంలో 200 కుటుంబాలు వున్నాయి 122600×200=24,520,000 సాద్యం అవుతుందా? రాష్ట్రము లో ఎన్ని గ్రామాలు వున్నాయి ఎన్ని కుటుంబాలు వున్నాయి.......

    • @vippartis
      @vippartis ปีที่แล้ว +8

      Good analysis. When TDP wants to give more feebees why it is cursing YSRCP on the same. Chandrababu looking crazy and mad while he is announcing these schemes. People may call him a real psycho. He lost his mental balance just because he is out of power.

    • @amarkgrlifestyle5558
      @amarkgrlifestyle5558 ปีที่แล้ว +4

      Good gathering

    • @bhaskargoud893
      @bhaskargoud893 ปีที่แล้ว +4

      Super bro nuvvu

    • @raveendrathavalam8276
      @raveendrathavalam8276 ปีที่แล้ว +6

      Mind blowing analysis bro 😊....manaku money vaddhu emi vaddhu unemployment vallaki job esteee chalu vallu valla family ni take care chesukontaru.....ap state ni develop cheyyandi evvadu chusinaa direct looki amunt Vesta anatadu

    • @ginugueswararao6948
      @ginugueswararao6948 ปีที่แล้ว +9

      ఇవి జరిగే పథకాలు కాదు ,ఇవి జరగవు అని చంద్రబాబు కి కూడా తెలుసు, కాకపోతే ఎలక్షన్ లో గెలవాలి కాబట్టి అధికారం దక్కించు కోవాలి కాబట్టి రాజ్యాన్ని ఏలాలి కాబట్టి అలా హామీ ఇస్తున్నాడు . గతం లో గెలవడం కోసం రైతు రుణ మాఫీ అని చెప్పి గెలిచిన తరువాత ఆధార్ కావాలి తెల్ల కార్డ్ కావాలి రేషన్ కార్డ్ కావాలి నంబర్ లింక్ అవ్వాలి అంటూ ఏదో ఒక లిటికేషన్ పెట్టి చివరకి అన్ను సమకూర్చిన తరువాత year కి పదివేలు మాత్రమే తిసేస్తం పదిహేను వేలు మాత్రమే తీసేస్తం అని మాటలు చెప్పి 5 years complete చేశారు ,ఇప్పుడు కూడా ముందు పథకాలు అని చెప్పి ఆ తరువాత అది కావాలి ఇది కావాలి అని చెప్పి అన్ని ఎత్తి దెంగుతారు, ఇది పక్కా. ఆర్టీసీ charges ఫ్రీ గా పెడితే ఆ డబ్బు ఎవడు కట్టాలి , జగన్ pf డబ్బులు డ్రా చేసి employees ni ముంచినట్టు ఈయన గారు ఇంకో పథకం లో డబ్బులు కాజేసి employees ni ముంచుతాడు

  • @manikanata838
    @manikanata838 11 หลายเดือนก่อน +21

    Excellent పథకాలు నిరుద్యోగ భృతి యువతకు చాలా అవసరం చదువుకోడానికి చాలా అవసరం తల్లిదండ్రులు మీద ఆధార పడకుండా వుండే నిరుద్యోగ భృతి exceelllent...cbn డబ్బు ఇస్తాడు but tax లు వెయ్యకుండా ఇచ్చే దమ్ము వున్న వాడు

    • @gummasrinivas4252
      @gummasrinivas4252 5 หลายเดือนก่อน

      Tax manam a pay chayali free ga estha

    • @paparao8487
      @paparao8487 5 หลายเดือนก่อน

      Notlo modda pedatadu...chudandi alaga 2014 gurtukostundi

  • @vijayabokuri9259
    @vijayabokuri9259 5 หลายเดือนก่อน +1

    I like ur speech babu gaaru

  • @ramanaramana9597
    @ramanaramana9597 ปีที่แล้ว +78

    బస్సులో ఆడవాళ్ళాకి ఫ్రీ టికెట్ అంటే ఆటోలు అమ్ముకోవాలి

  • @gowrinageswararao3031
    @gowrinageswararao3031 ปีที่แล้ว +150

    ఈ అమీలు అన్ని ఎన్నికలలో గెలవడానికి లేక ప్రజలు మీద ప్రేమతోన..?

    • @gbr1910
      @gbr1910 ปีที่แล้ว +12

      CBN తాత కు ఎప్పుడు ప్రజలమీద ప్రేమ ఉండదు, C.M seat లో ఉండి దోచుకో పంచుకో దాచుకో అదే చంద్ర బాబు

    • @gbr1910
      @gbr1910 ปีที่แล้ว +9

      A.P ను సంకనాకించావు లే పో

    • @mvdurgaprasad6181
      @mvdurgaprasad6181 ปีที่แล้ว +1

      గెలుపే పరామవధి అంతే రాష్ట్రాన్ని అమ్మేస్తాం

    • @AyineriDhanaSekhar
      @AyineriDhanaSekhar 6 หลายเดือนก่อน +1

      3000 evariki kavalai job evura erripuka nuve alage unav amaravathi development aina taruvatha andharani dhengaimantaru appudu emi chesthav free bus pedithe ap sankanakipothundi adukuthinali andharu

    • @dharmanaramu6235
      @dharmanaramu6235 5 หลายเดือนก่อน

      .

  • @user-ck2ko8lt8l
    @user-ck2ko8lt8l วันที่ผ่านมา

    Excellent speech 🎉

  • @srinuayudham1434
    @srinuayudham1434 6 หลายเดือนก่อน +15

    మీరు.ఇచ్చే పధకాలు... ఎలా ఉన్నాయంటే...... కేవలం మీరు.. గెలవడం కోసం.... చేస్తున్న... ప్రాగాడా... ప్రయత్నాలు గా....తప్ప... ప్రజలకి ఉపయోకరంగా.... లేవు....చేపకు ఎర వేసినట్లుగా... మీరూ.... పధకాలు అనే ఎర వేస్తున్నారని.... క్లియర్ గా అర్ధమవుంది....... ఎలాగైనా ప్రజల డబ్బేగా... మీరిచ్చేది.... మీ సొంత డబ్బులు కాదుగా..... అటుతిప్పి ఇటుటిప్పు.. ప్రజల్ని ఎర్రి పుష్పలని చేస్తున్నారు.... మీ రాజకీయ నాయుకులంతా... ఇది మా ఆంధ్ర రాష్ట్ర... కర్మ....

  • @vurrankikoteswararo9714
    @vurrankikoteswararo9714 ปีที่แล้ว +15

    నీవు వేస్తే మనకు వర్షాలు కురుస్తాయా సార్

  • @AP7TNEWS
    @AP7TNEWS ปีที่แล้ว +48

    నిను నమ్మము బాబు..... బాయ్ బాయ్ babu

  • @babugiribaburider
    @babugiribaburider วันที่ผ่านมา

    Super sir tq offers

  • @ABHIRAM-jd2lv
    @ABHIRAM-jd2lv 6 หลายเดือนก่อน +2

    ఉచిత వైద్యం ప్రసాదించండి సార్ ఉచిత విద్య ఈ రెండు చాలు సార్

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug ปีที่แล้ว +90

    ఉచిత పథకాలకు అలవాటు పడితే చేతికి చిప్పే

  • @ravibabu9844
    @ravibabu9844 ปีที่แล้ว +116

    బస్సు కి యువతి యువకులుకు గృహిణి కి ప్రతి కుటుంబానికి.సరే పని చేసే వర్క్స్ కి ఏమి లేవు.
    కష్టజీవుల పరిస్థితి.వారి గురించి ఆలోచించడం మంచిది.🎉🎉🎉🎉❤

    • @harishgini6136
      @harishgini6136 6 หลายเดือนก่อน

      CfXXXXXXXXXXXXXXZX

  • @user-xb4gz8ju9z
    @user-xb4gz8ju9z หลายเดือนก่อน +1

    Jai c b n super sar meeru

  • @singamanenipavan4936
    @singamanenipavan4936 5 หลายเดือนก่อน +2

    All farmers must support Tdp

  • @mvdurgaprasad6181
    @mvdurgaprasad6181 ปีที่แล้ว +44

    ఇప్పుడు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చాలని ఎంత డబ్బు కావాలి. ఎక్కడనుండి డబ్బు తెస్తారు. Rtc ఇప్పటికే చంకనాకిపోయింది. మళ్ళీ అప్పులు చేసే పరిస్థితి వుందా

    • @itsoftware-ep4cd
      @itsoftware-ep4cd ปีที่แล้ว +1

      avanni manakenduku bro manaki free ga kavali

    • @krishnamohanrao4191
      @krishnamohanrao4191 ปีที่แล้ว +1

      Kamma kukkalu dabbu print chesi istharu

    • @chantimoviemakerspvtltd6684
      @chantimoviemakerspvtltd6684 ปีที่แล้ว

      Bolli Gadu 1500 Crore apphu. Pelli పోయాడు బొల్లి గాడు మళ్ళీ vasthy private Cheysthadu leydha అమ్మేస్తాడు

    • @chantimoviemakerspvtltd6684
      @chantimoviemakerspvtltd6684 ปีที่แล้ว

      @@krishnamohanrao4191 Rey Yerpk lanjakodaka Cast గురించి ఎందుకు రా నీ పెళ్లాన్ని దేంగా

    • @ParvathiP-tg8sf
      @ParvathiP-tg8sf ปีที่แล้ว

      Super

  • @sekhar.bandela5447
    @sekhar.bandela5447 ปีที่แล้ว +186

    ఇలాంటి మేనిఫెస్టోలు చెబుతాడు ఇతడు కానీ చెయ్యడు అని మా నమ్మకం ఇంతకుముందు చెప్పినవి ఏం చేసాడు

    • @user-ve3ht8co2t
      @user-ve3ht8co2t ปีที่แล้ว +2

      ఇంతకుముందు ఏమి చెప్పాడు ఏమి చేయలేదు చెప్పండి బ్రో ఇలా చెప్పినవన్నీ చేసుకున్న పోతే ప్రజల టాక్స్ తిరిగి తీసుకోగలరు రాజకీయ నాయకులు ఎవ్వడు చెప్పినవన్నీ ఎవ్వడు ఏ రాజకీయ చేయలేరు కొన్ని చేయగలరు ఇది నిజం

    • @sekhar.bandela5447
      @sekhar.bandela5447 ปีที่แล้ว +11

      2014 మేనిఫెస్టో నెట్లో, యూట్యూబ్ లో ఉంది చూడండి ముఖ్యంగా ఇంటికొక ఉద్యోగం ఇస్తాను అంటే నిరుద్యోగులు నమ్మి ఓట్లు వేశారు గెలిచాక ఆ మాటేలేదు చాలా ఉన్నాయి చూడండి యూట్యూబ్ లో వస్తున్నాయ్ టాక్స్ గురించి చెప్పకు ముందు ఆలోచన చెయ్యాలి

    • @parthasaradhi8169
      @parthasaradhi8169 ปีที่แล้ว

      Very good nice question

    • @jagadishkumar7062
      @jagadishkumar7062 ปีที่แล้ว +1

      @@user-ve3ht8co2t tdp manifesto ni website nunchi teesesaru yendhuku ???? ( I hate Jagan also freebies politicians) 😅😅😅

    • @jagadishkumar7062
      @jagadishkumar7062 ปีที่แล้ว

      @@sekhar.bandela5447 well said😊

  • @user-pr3bv9it2b
    @user-pr3bv9it2b 6 หลายเดือนก่อน +2

    Jai tdp jai jai tdp✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @DailyDiaryPrabhakar
    @DailyDiaryPrabhakar 5 หลายเดือนก่อน +2

    జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న,

  • @dms8086
    @dms8086 ปีที่แล้ว +93

    సవత్సరనికి 15000. వచ్చే పతకలు మాకు వద్దు నెలకు 12000ఉద్యోగం ఉపది కల్పించండి...అదే ఛాలు మాకు పథకాలు వాదు ఉపాధి ముద్దు.

  • @hhmarenna824
    @hhmarenna824 ปีที่แล้ว +153

    ఓరే గ్యాస్ రేటు తక్కువగా ఇవ్వొచ్చు కదరా దానికి రేటు పెంచి 3 ఫ్రీగా యిస్తాను అంటావా గూట్లే

    • @MandapakasathishSathish
      @MandapakasathishSathish ปีที่แล้ว +2

      Geys retu central govarnamentdi evarochina manachetulovundadu

    • @kishorenadella1028
      @kishorenadella1028 ปีที่แล้ว +4

      Rate penchutha ani ekkada cheppadu ra gutle

    • @Sabdu4646
      @Sabdu4646 ปีที่แล้ว

      😂😂

    • @supriyateegala8946
      @supriyateegala8946 ปีที่แล้ว

      For households can reduce.for hotels etc may b.households use less

    • @upendranaidu836
      @upendranaidu836 ปีที่แล้ว

      Manchiga maatladu ra puka guddha pagaldengutham

  • @chinnuvideos007
    @chinnuvideos007 วันที่ผ่านมา +3

    బాబు గారు మీకు నమస్కారాలు ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అంటాడు నెలకు 1500 ఇస్తాను అంటారు సంవత్సరానికి 15000 ఇస్తాను అంటారు మూడు గ్యాస్ లు ఫ్రీ అంటారు ఫ్రీ బస్సు అంటారు ఇవన్నీ ఎందుకు పథకాలు ఇది లేనప్పుడు మేం బతకలేదా ఒక రెండు పథకాలు మంచి పెడితే బాగుంటుంది పిల్లలకు స్కూల్ ఫ్రీ హాస్పటల్లో అన్ని ఫ్రీ మా ఇల్లు దేవుని వైపు బాబు గారు రోజు పొద్దున్నే లేచి మొక్కుతాం బాబు గారిని ఈ రెండు పథకాలు పెట్టండి

  • @subbareddytumbudu8868
    @subbareddytumbudu8868 3 หลายเดือนก่อน +8

    ఎ class నుండి ఇస్థరు బాబు గారు

  • @rangavolgas
    @rangavolgas ปีที่แล้ว +66

    1600 రేటు పెంచుతావా 3సిలిండర్లు ఇచ్చి నీకు దమ్ము ఉంటే గ్యాస్ ధర 500 ఇపించు ఫ్రీ వద్దులే

    • @SriRHjewellerycollection
      @SriRHjewellerycollection ปีที่แล้ว

      Cm ni adugu

    • @kalyaniseelam965
      @kalyaniseelam965 ปีที่แล้ว

      Jagan dhi mj chesava ippativaraku

    • @trinadharaotammineni4215
      @trinadharaotammineni4215 5 หลายเดือนก่อน

      తమ్ముడు ఉచితం అంటే తమకు అర్ధం కాలేదనుకుంటాను

  • @ARMV455
    @ARMV455 ปีที่แล้ว +82

    రైతు కి ఏం చేస్తావో చెప్పలేదు ఉబ్బిచ్చే మాటలతప్ప

    • @mmanish6356
      @mmanish6356 ปีที่แล้ว

      Jalaga gudda gaadu em ichadu ra roju ko raithu praanam tesukuntunnadu inka raithu la kosam puttina party aney donga natakalu inka aapaledu kada ra ypukas

    • @eswarreddymaram6997
      @eswarreddymaram6997 ปีที่แล้ว

      సూపర్ కామెంట్

    • @Shareef195
      @Shareef195 ปีที่แล้ว +1

      Cheppedu kadhaa ra verripoka 20k esthanu ani….

    • @VijayKumar-hg9ij
      @VijayKumar-hg9ij ปีที่แล้ว

      Super comment

    • @kishorepalle7334
      @kishorepalle7334 ปีที่แล้ว

      ​@@Shareef195 estanu anataniki echina dhaniki chala Theda untadhi bro 2014 chala chepadu emchadu nro

  • @NakkaniChittibabu-xv9xo
    @NakkaniChittibabu-xv9xo 5 วันที่ผ่านมา +1

    Ok 👌👌🎉🎉✌✌✌✌✌💐💐💐💐✌✌✌✌✌🙏🙏🙏

  • @sirichandana9757
    @sirichandana9757 ปีที่แล้ว +2

    నలుగురు ఆడపిల్లలు ఉన్నా అమ్మకు వందనం ఇస్తావు సరే. భార్యాభర్తలు ఇద్దరూ+ నలుగురు ఆడపిల్లలు ఉన్న కుటుంబానికి సం"రాని 3 సిలిండర్లు ఎలా సరిపోతాయి. 3 సిలిండర్లు అయిపోతే ఉపవాసం ఉండమంటవా?

  • @chethanchinna6735
    @chethanchinna6735 ปีที่แล้ว +55

    ఇపుడు రాష్ట్రము శ్రీలంక కదా బొల్లి తాత

    • @kishorenadella1028
      @kishorenadella1028 ปีที่แล้ว

      Ha can bring companies to Ap

    • @trinadhreddy734
      @trinadhreddy734 ปีที่แล้ว

      ​@@kishorenadella10282014 to 19 daka m techadu ntha companies techina vadi schesns ki saripovu mari apudu development agipodha mari gudhiga support cheyakandi nenu jagan fan kani jagan sches asalu support cheyanu

  • @kannakj9386
    @kannakj9386 ปีที่แล้ว +22

    ఆశ దోశ అప్పడం వడ.🤣🤣🤣

  • @user-kc6lj5ss7u
    @user-kc6lj5ss7u 7 วันที่ผ่านมา +4

    ఐటీ కంపెనీలో పని చేసిన హైదరాబాదులోని విదేశాల్లో గల ఉద్యోగాలు సంపాదించిన వారు చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళినప్పుడు వచ్చి మద్దతు పలికారు ఒరేయ్ చదువుకున్న మూర్ఖులు లారా ఇప్పుడు ఈ పెద్ద మూర్కుడు చంద్రబాబు నాయుడు చేసిన పథకాల గురించి వింటున్నారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను అంటున్నాడా విదేశాల నుంచి కంపెనీ తెప్పిస్తాను అంటున్నాడా ఇప్పుడొచ్చి ఈ ప్రకటనలో చూసి మీరు మాట్లాడరా ఇప్పుడు సోమరిపోతులు గా మరి సోమరిపోతులు గా చేస్తున్నాడు కదా పూర్వంలో కాలములోని రోడ్ సైడ్ బోర్డుల మీద ప్రభుత్వము కష్టించు జీవించు రేపటి కొంత మిగిలి కో అని రాసేవారు మనిషి కష్టపడి జీవించాలంటే ఉపాధి కల్పించాలి పనికిమాలిన వాగ్దానాలు చేసే రాష్ట్ర ప్రజల పనికిమాలిన వారిగా చేస్తున్నారు కష్టపడితే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది ఇతను గౌరవించే విలువ తెలుస్తుంది సమయం ఒక విలువ తెలుస్తుంది డబ్బు యొక్క విలువ తెలుస్తుంది జీవితం అంటే ఏదో తెలుస్తుంది ఇలాంటి అజ్ఞానం గల ముఖ్యమంత్రిని బుద్ధిలేని ముఖ్యమంత్రి ఎంచుకుంటే ప్రజలకు జీవన విధానం మరియు దరిద్రంగా తయారవుతుంది

  • @venkataprasad9253
    @venkataprasad9253 ปีที่แล้ว +47

    జగన్ అన్న ఈ 4 సంవత్సరాల నుండి సంక్షేమ పథకాల ఇస్తే శ్రీలంక అన్న చంబా, అవే పథకాల ను నేను ఇస్తామన్న అంటున్నాడు, నిన్ను నమ్మం బాబు

  • @gedamnaresh9606
    @gedamnaresh9606 ปีที่แล้ว +27

    గత govtలొ నిరుద్యోగ భృతి లాస్ట్ లో ఇచ్చినట్టు.. ఈ 3000 చివరి సం.లో ఇవ్వడు కదా బ్రో..

    • @itsoftware-ep4cd
      @itsoftware-ep4cd ปีที่แล้ว +2

      ee govt lo emaina modatlo ichara

    • @user-qf6vy6kq7x
      @user-qf6vy6kq7x ปีที่แล้ว

      Ledu bro ee saari conform gaa last one year numdi istadu

  • @nakkakalyanikalyani7496
    @nakkakalyanikalyani7496 2 วันที่ผ่านมา

    Jai Tdp jai janasena🔥✊

  • @superstarfan....1780
    @superstarfan....1780 9 หลายเดือนก่อน +43

    ఇతని మాటలు ఇంకా ఎన్ని సార్లు నమ్మాలి . చూశాం కదా 14 యేండ్ల పరిపాలన.. అధికారంలోకి వచ్చిన తర్వాత చివరి ఏడాది ఒక్కో నెలలో ఒక్కో పథకం మొదలు పెడతాడు అవి ప్రజలకి చేరేసరికి ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. మళ్లీ హామీలు మొదలు పెడతాడు. చాలా చూశాం ఇకపై నిన్ను నమ్మం బాబు..

  • @appuappu7586
    @appuappu7586 ปีที่แล้ว +119

    ప్రజలు అందరూ వేర్రి వాళ్ళు కాదు మీరు అందరూ ఉచిత పథకాలు పేరిట అమౌంట్ ఎక్కడ నుంచి కలెక్ట్ చేస్తున్నారో అందరికి తెలుసు దయచేసి ఇలాంటి హామీలు ఎవ్వరు చెప్పిన నమ్మద్దు 🙏🙏🙏🙏

  • @Satya_Smartt
    @Satya_Smartt ปีที่แล้ว +197

    మన ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయం గా ఉంది...😢

    • @Quitbadx
      @Quitbadx ปีที่แล้ว +7

      Free free free thini padukovatame

    • @Satya_Smartt
      @Satya_Smartt ปีที่แล้ว +11

      @@Quitbadx. చేతకాని ప్రజలు ఏ రాష్ట్రం లో ఉన్నారు అంటే మన రాష్ట్రం పేరు ఏ ముందు ఉంటుందేమో ఈ పతకాలు చూసి....🤦

    • @Quitbadx
      @Quitbadx ปีที่แล้ว +6

      @@Satya_Smartt avunu bro . Kaani nenu safe naadhi Telangana eroju a Telangana vidipoyeendhi . Jai Telangana jai Andhra jai Telugu thalli . ఈ 8 సవస్త్రాలలో తెలంగాణ చాలా అభివృద్ధి చెందినది. జై ktr kcr

    • @mvdurgaprasad6181
      @mvdurgaprasad6181 ปีที่แล้ว

      మన రాజకీయ నాయకులు నెమ్మదిగా రాష్ట్రాన్ని అప్పులు చేసి తీర్చలేక ఏదొక దేశానికీ అమ్మేస్తారు. ఈ ఉచితాళకి మనం అలవాటు పడినంత కాలం రాజకీయ నాయకులు వాళ్ళ పబ్బం గడుపుకుంటారు.

    • @gbr1910
      @gbr1910 ปีที่แล้ว +1

      @@Quitbadx మీ k.C.R గురుంచి అందరకు తెలుసు అన్ని గొప్ప లే తప్ప అక్కడ A.P కన్నా గోరం ,దారణం అదే తెలంగాణ ,

  • @divakalaadinarayana2062
    @divakalaadinarayana2062 ปีที่แล้ว +41

    మన ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుందో అని భయం గా ఉంది...😘😘😘😘😘😘😘😘😇😇😇😇😇😇😇

  • @ManiDhana-or7qd
    @ManiDhana-or7qd 9 วันที่ผ่านมา +1

    ❤❤❤❤😊😊😊😊😊🎉🎉🎉

  • @rameshk3747
    @rameshk3747 ปีที่แล้ว +38

    పథకాలు వద్దు అభివృద్ధి ముద్దు అన్నావు అభివృద్ధి లేదు పథకాలు లేవు 14 సంవత్సరాల నుండి చేయలేనివి ఇప్పుడు నువ్వు ఏం చేస్తావ్ మాయ మాటలు మానుకో చేయగలిగితే చెప్పు కాస్త డిపాజిట్లు అయినా వస్తాయి

  • @ravitejakatari1986
    @ravitejakatari1986 ปีที่แล้ว +59

    Will Andhra not turn into sri lanka with these schemes ?
    They scolded jagan schemes but now they are saying they will also do it

    • @diya7516
      @diya7516 ปีที่แล้ว +3

      Adegaa malli vedi chethuloo kudaa out 😅

    • @jagadishkumar7062
      @jagadishkumar7062 ปีที่แล้ว +5

      Indirect ga jagan ne highlight chestunnaru😂😂😂😂

    • @krishnamohanrao4191
      @krishnamohanrao4191 ปีที่แล้ว

      Veedu bolli vedava.
      Kamma kukkalaku Anni isthadu

    • @trinadhreddy734
      @trinadhreddy734 ปีที่แล้ว +2

      Anthaku minchi vundhi evi jagaan 45 years ladies ki Este vedu mari 18 years nunde antunadu asalu epud rtc buse ekedhi akuva ladies villages and small towns lo bcoz vallaki bikes vundav nka vallaki free ante RTC diwala tesedgi Amma vadi jagan oka child ki Este vedu ntha mandhi kina esta antunadu nirudyiga brithi 3000 ante matala

    • @ramkukumar9355
      @ramkukumar9355 4 หลายเดือนก่อน

      ​@@diya7516Q

  • @SuradaRamu-sp4dw
    @SuradaRamu-sp4dw วันที่ผ่านมา

    Super

  • @Shivayana143
    @Shivayana143 20 ชั่วโมงที่ผ่านมา

    Jai cbn 🎉❤

  • @jranganayakulu1756
    @jranganayakulu1756 ปีที่แล้ว +17

    2014 10 intiki oka job.ఇచ్చినట్లే

    • @raveendrathavalam8276
      @raveendrathavalam8276 ปีที่แล้ว

      Job ravali ante Babu ravali annadu 😂Babu vachadu kani job raledhu bro

  • @manadeshammanadharmam.
    @manadeshammanadharmam. ปีที่แล้ว +29

    చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు అయ్యా మీ మేనిఫెస్టో బాగుంది మాది ఒక చిన్న విన్నపం. హిందూ దేవాలయాలకి హిందువులకి కూడా రక్షణ కల్పించే చట్టాలు చేయండి అప్పుడు మా ఓటు మీకే భారత్ మాతాకీ జై

  • @ramanjiramanjineyulu5691
    @ramanjiramanjineyulu5691 6 หลายเดือนก่อน +2

    మీరు వస్తే సమన్యాయం చేయలేరు ఎందుకంటే అప్పుడే చూసినాము నీ పాలన

  • @srividyayallamati9230
    @srividyayallamati9230 4 วันที่ผ่านมา

    jai chandra babu

  • @chandrashekar2988
    @chandrashekar2988 ปีที่แล้ว +18

    I think is mentally upset immediately consult doctor appointment

    • @user-zf3bo4rb2d
      @user-zf3bo4rb2d 3 วันที่ผ่านมา

      Are mother chod auerki ra mantly disrb niku mantly disrb gawala jagan gadu dogalara miku doctor aisram undi ra ma Chandra babu ki kadu

    • @user-zf3bo4rb2d
      @user-zf3bo4rb2d 3 วันที่ผ่านมา

      Po pichi nakodka ni jagan badko ki niku mantly disrb adrini doctor appointment tisskoni pampali

    • @user-zf3bo4rb2d
      @user-zf3bo4rb2d 3 วันที่ผ่านมา

      Noru adumpu lo petukoni comments chira enkokasari ma chandra babu nidu uncle ki yamina anav anuko boka lo tosthanu

  • @Sri-iu6qy
    @Sri-iu6qy ปีที่แล้ว +243

    ఏమీ ఇచ్చిన ఇవ్వక పోయినా విద్య -, వైద్యం ఉచితంగా ఇవ్వండి సర్ please

    • @kasiviswanath369
      @kasiviswanath369 ปีที่แล้ว +18

      100 శాతం నిజం చెప్పారు. స్కూల్స్ ఇప్పుడు కొంచం పరవాలేదు కానీ హాస్పిటల్స్ ఐతే మరీ దారుణం. పేరుకి మాత్రమే govt doctor . జీతం free. ప్రైవేట్ గా హాస్పిటల్ పెట్టీ దోచుకుంటున్నారు

    • @mrapparaolokavarapu3351
      @mrapparaolokavarapu3351 ปีที่แล้ว +4

      Telugu cinema hall

    • @manohare3920
      @manohare3920 ปีที่แล้ว +2

      Yes

    • @neelamhemanthkumarreddy367
      @neelamhemanthkumarreddy367 ปีที่แล้ว +4

      Jagan chesedhi adhe ga

    • @vijayvemuri-fn8pg
      @vijayvemuri-fn8pg ปีที่แล้ว

      It's right

  • @sameerareddy681
    @sameerareddy681 5 หลายเดือนก่อน +4

    Bagaledu kani😮 camenttlu chudabi dabu garu 😮😮😮

  • @vydyarajusankar7230
    @vydyarajusankar7230 ปีที่แล้ว +22

    నమ్మేనిజాలు ఏమైన ఉంటే చెప్పండి జరగని హామీలు వద్దు sir

  • @krishnareddy4478
    @krishnareddy4478 ปีที่แล้ว +8

    Good Saruuu, Ippudu AP Sri Lanka Kadaaaaa.......👍

  • @jeramrajasekhar8247
    @jeramrajasekhar8247 หลายเดือนก่อน +5

    నిరుద్యోగ భృతి 3000 అన్నారు కదా 35 ఇయర్స్ అబౌట్ ఉన్నవారికి ఇవ్వండి 35 ఇయర్స్ బిలో ఉన్నవారికి ఇవ్వకండి నిరుద్యోగులు అంటే 35 సంవత్సరములు పైబడిన వారు అని అర్థం వారికే ఇవ్వండి

    • @gangadharkola4700
      @gangadharkola4700 18 ชั่วโมงที่ผ่านมา

      Very very important and good massage sir thankey.

  • @ramprasadmishrorramprasadm449
    @ramprasadmishrorramprasadm449 วันที่ผ่านมา

    Right ivvandi uchita vyidya

  • @RAMESH3625
    @RAMESH3625 ปีที่แล้ว +123

    ఉచితంగా పథకాలు తీసివేస్తే ఓటు వేస్తాము అని ప్రజలు చెప్పే రోజులు వస్తన్నాయి.. Next ఎలక్షన్స్ లో అదే నినాదం అవుతుంది.. ఉచితాలు వద్దు అని ప్రజలు అనుకుంటున్నారు cbn గారు.. ఇది నిజం 🎉

    • @bhanuprasadmaddu1509
      @bhanuprasadmaddu1509 6 หลายเดือนก่อน +1

      let us start NO FREE campain if possible

    • @bhanuprasadmaddu1509
      @bhanuprasadmaddu1509 6 หลายเดือนก่อน +4

      ఉచితం వద్దు ఉద్యోగం ముద్దు

    • @luckyk7917
      @luckyk7917 6 หลายเดือนก่อน

      ​@bhanuprasadmaddu1509

    • @luckyk7917
      @luckyk7917 6 หลายเดือนก่อน

      ​@bhanuprasadmaddu1509

    • @luckyk7917
      @luckyk7917 6 หลายเดือนก่อน

      ​@bhanuprasadmaddu1509

  • @srs2549
    @srs2549 ปีที่แล้ว +48

    బాబు ని చూస్తుంటే నవ్వు అగట్లేదు😂😂😂

    • @Sabdu4646
      @Sabdu4646 ปีที่แล้ว

      😂😂

    • @itsoftware-ep4cd
      @itsoftware-ep4cd ปีที่แล้ว +2

      ni comment chustunte kuda maku navvu agatledu

    • @chantimoviemakerspvtltd6684
      @chantimoviemakerspvtltd6684 ปีที่แล้ว

      🤣🤣🤣🤣

    • @user-fi9uh3jn2e
      @user-fi9uh3jn2e ปีที่แล้ว

      Jagan ni chudu agidhi emoo

    • @chantimoviemakerspvtltd6684
      @chantimoviemakerspvtltd6684 ปีที่แล้ว +2

      @@user-fi9uh3jn2e బొల్లి గాడు నీ 1972 year నుంచి చూస్తున్నాం Tirupati Railway Station Lo Pit Pocket Gadu Bolli Gadu kani malli 14 years CM ga ఉన్నాడు ఒక్కటి కూడా Cheyphukoney విధంగా ఏమి చెయ్యలేదు 600 హమీలు ఇచ్చాడు ఒక్కటీ కూడ చెయ్యలేదు Iphudu మళ్ళీ హామిలు ఇస్తున్నాడు Cheyyadu అని అందరికీ తెలుసు సో బొల్లి గాడు 2024 malli Tirupati Railway Station Lo Pit Pocket Gadu Avthadu

  • @kprasad4855
    @kprasad4855 5 หลายเดือนก่อน

    జై చంద్రబాబు

  • @SuprajaParadesi
    @SuprajaParadesi วันที่ผ่านมา +1

    Sir jab యివ్వగలరా plese

  • @user-fi6hf7xf1d
    @user-fi6hf7xf1d ปีที่แล้ว +184

    రుణమాఫీ చేస్తానని 2014 ఏమి పీకే వయ్యా సీఎంగా

    • @vankadarakrishnaiah8750
      @vankadarakrishnaiah8750 ปีที่แล้ว +2

      50000 ప్రతింరై తుకు మాఫీ చెయ్య లేదా టైం సరిపోలేదు.కాబట్టి పూర్తి చెయ్యలేక పోయినాడు వైఎస్ వున్నప్పుడు కేంద్రం ఇచ్చింది అధి వైఎస్ గొప్పతనం చెప్పుకున్నాడు

    • @rsainani6041
      @rsainani6041 ปีที่แล้ว +8

      ​@@vankadarakrishnaiah8750 హామీ ఇచ్చే ముందు తెలీదా!పూర్తి రుణమాఫీ అని చెప్పి 50000 కి చేసి దాన్ని కూడా చెయ్యలేదు.

    • @satishmouni.reddys1036
      @satishmouni.reddys1036 ปีที่แล้ว

      Maji CM gadu not cm

    • @konkipudisiva9191
      @konkipudisiva9191 ปีที่แล้ว

      @@vankadarakrishnaiah8750 నిద్రలే రుణా mafi village ku 1 /2 number ku cheyaledu

  • @manoharpalle2270
    @manoharpalle2270 ปีที่แล้ว +18

    Anni free iste develop ela avutundi bolli babu

    • @gopugopi6261
      @gopugopi6261 ปีที่แล้ว

      Mee jagan gadu evtla alagey avalae

  • @user-oy8yd8br5j
    @user-oy8yd8br5j หลายเดือนก่อน +1

    జై టీడీపీ. జై పవన్ 🙏🙏

  • @PkhajaHussain-ux1gx
    @PkhajaHussain-ux1gx 5 หลายเดือนก่อน +1

    Sir farmers ko borewell metres petitioner ycp sir Meri free current farmers ko esara.

  • @idipillikoteswararao9604
    @idipillikoteswararao9604 ปีที่แล้ว +179

    చంద్రన్న గారు నేను పక్కా టీడీపీ అభిమాని ని కానీ
    మీరిచ్చే మేనిపేస్తు బాగోలేదు
    ఇది వరకు మనమే జగన్ రెడ్డి ని అనేవాల్లం తనని ఏ అవడు అడిగాడు ఉచితంగా ఇవ్వమని అని
    ఇప్పుడు మనం అదే బాటలో వెళ్తున్నాం అలా చేయడం వలన మరో శ్రీలంక అయిపోతుంది అని అన్నారు కదా మరి ఇప్పుడు మరో శ్రీలంక అవ్వడా???
    నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి అన్న గారు ప్లీజ్

    • @seshuvellaturi7681
      @seshuvellaturi7681 ปีที่แล้ว +14

      100% correct

    • @rajasekhar495
      @rajasekhar495 ปีที่แล้ว +18

      Anna rouls pedathadu kani follow avvadu....😅

    • @chantimoviemakerspvtltd6684
      @chantimoviemakerspvtltd6684 ปีที่แล้ว +9

      Curect బ్రో

    • @sridevikonetidevi5219
      @sridevikonetidevi5219 ปีที่แล้ว +10

      సెమీ ఫీలింగ్ కలిగింది నాకు

    • @hareeshprince4620
      @hareeshprince4620 ปีที่แล้ว +11

      నేను కూడా చంద్రబాబు నాయకుడు అనుకున్నా ఇప్పుడు ఇతడు కూడా మారిపోయాడు

  • @kasiviswanath369
    @kasiviswanath369 ปีที่แล้ว +385

    జగన్ ఇస్తే శ్రీలంక అవుతుంది. మనం ఇస్తే సింగపూర్ అవుతుంది. అంతే కదా

    • @pavanbaby
      @pavanbaby ปีที่แล้ว +19

      Aladagandi bro andaru

    • @krishnabhukya6418
      @krishnabhukya6418 ปีที่แล้ว +19

      Kadu America autundi anta

    • @vivekslogic
      @vivekslogic ปีที่แล้ว +9

      Ippudu Germany, Pakistan kooda avthaayi......

    • @srinivasulup7395
      @srinivasulup7395 ปีที่แล้ว +1

      ​😊l

    • @pawankalyan528
      @pawankalyan528 ปีที่แล้ว +4

      Jagan state ki sampadhana yemi thekunda money panchuthunadu aapudu srilanka ne aiyedhi kani CBN garu state ki investments thesthadu aapudu ye problem vundadhu

  • @user-hn7sj2lr1b
    @user-hn7sj2lr1b 6 หลายเดือนก่อน +2

    అన్న ఇన్ని సంవత్సరాలు ఏమైపోయావ్ అన్న

  • @dbujjisaheb6171
    @dbujjisaheb6171 6 หลายเดือนก่อน +2

    ఉచిత కరెంట్ అంటే బట్టలు అరేసుకోవాలి నిండు సభలో చెప్పాడు ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం అంటున్నారు 2014లో నేను మారాను ఒక్కసారి నమ్మండి కోరారు

  • @ramachandrarao6737
    @ramachandrarao6737 ปีที่แล้ว +12

    15 years amichesaru

  • @thspchannel1657
    @thspchannel1657 ปีที่แล้ว +5

    విద్య వైద్యం ఉద్యోగం లో నమ్మకం ఇవ్వండి నాయకులారా డబ్బులు కాదు

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 5 หลายเดือนก่อน +9

    ఈ దేశం సుభిక్షంగా ఉంది అంటే అది మన నరేంద్ర మోడీ గారి వల్లనే,ఈ ప్రాంతీయ పార్టీల వల్ల కాదు,మీరంతా స్వార్థం కోసమొ సంతానం కోసమొ అధికారం కోసమొ ఆర్థిక లాభం కోసమొ ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించినారు ఓ ప్రియమైన భారతీయులారా మూకుమ్మడిగా భారతీయులు అంతా మళ్ళీ నరేంద్ర మోడీ గారికి సపోర్టు ఇచ్చి మళ్ళీ ఎన్నుకుంటే మనం మన దేశం సుభిక్షంగా ఉంటుంది జై భారత్

    • @OpiGamer-od5kf
      @OpiGamer-od5kf 3 หลายเดือนก่อน

      Enduku manipurlaga tagala pettestaka

    • @satyavenikaaneti1226
      @satyavenikaaneti1226 6 วันที่ผ่านมา

      మన భారత దేశం మణిపూర్ లా అవ్వకూడదని అనుకుంటున్నాం మోడీ గారు వచ్చారు ఇంకా ఏం చెబుతాం

  • @medavarampraveena8839
    @medavarampraveena8839 วันที่ผ่านมา +2

    వికలాంగులకు ఫ్రీ ఇవ్వండి మామూలు వారికి ఎందుకు sir

  • @chandbasha7746
    @chandbasha7746 ปีที่แล้ว +108

    అధికారంలో ఉన్నప్పుడు గాలికి వదిలేశారు ఇప్పుడేమో నీతులు చెబుతున్నాడు బాబును నమ్మడం లేదు

  • @sekhars-ir2zo
    @sekhars-ir2zo ปีที่แล้ว +32

    జయము జయము చంద్రాల్'కులగజ్జి

  • @user-bo5xo7kq5q
    @user-bo5xo7kq5q วันที่ผ่านมา

    ❤❤❤

  • @rocknagaraju5657
    @rocknagaraju5657 วันที่ผ่านมา

    JaiTDP😊😊

  • @s.dorababubabu5778
    @s.dorababubabu5778 11 หลายเดือนก่อน +2

    ఆచరణలో లేని హామీలు ఎన్నయినా ఇవ్వొచ్చు

  • @boppannad.k.n5701
    @boppannad.k.n5701 ปีที่แล้ว +12

    2014 , 2000 istha annadu evva ledhu. Eappudu 3000😂

    • @Bannu1627
      @Bannu1627 ปีที่แล้ว +1

      2014 lu kuda 3000 ne ista annaru 2000 kadu

  • @osuriedukondalu5750
    @osuriedukondalu5750 ปีที่แล้ว +93

    బాబు ని ఓవర్ యాక్షన్ చాలా భాగుంది

  • @angaramadhavi7
    @angaramadhavi7 8 วันที่ผ่านมา +28

    మా జగనన్న ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకు అమ్మ ఒడి ఇచ్చారు మంచి చదువు చెప్పించారు మరి మీరు 18 సంవత్సరాలకు 1500 ఇస్తారా మరి చిన్నపిల్లలు ఏమైపోవాలి అడుక్కు తినాలా

    • @Killoprahladh
      @Killoprahladh 8 วันที่ผ่านมา +1

      నిజoగ

    • @dudekulasiddu4063
      @dudekulasiddu4063 6 วันที่ผ่านมา

      నీ అమ్మ నీ దెంగించుకొ కొజ్జా వైసీపీ కుక్క జై టీడీపీ

    • @vinodkumar-kv8wh
      @vinodkumar-kv8wh 13 ชั่วโมงที่ผ่านมา

      Sariga vinandi brother school pillalaki15000 kuda esthunantundu

  • @tmurali4598
    @tmurali4598 5 หลายเดือนก่อน +1

    నిరుద్యోగ భృతి వద్దు... నిరుద్యోగులకు జాబ్స్ కల్పించండి

  • @bobbasomireddy9758
    @bobbasomireddy9758 ปีที่แล้ว +74

    ఒక్క కూత నిజం చెప్పడు. ఇంక నిన్ను నమ్మము బాబు

  • @cmnagaraju6683
    @cmnagaraju6683 ปีที่แล้ว +46

    మీకు మీ వాళ్లు కు బాగా ఉపయోగపడుతుంది. బాబు గారు

  • @panditisubbarayudu244
    @panditisubbarayudu244 6 วันที่ผ่านมา

    Education free sir

  • @rajdadi1703
    @rajdadi1703 5 หลายเดือนก่อน +1

    అమరావతి రాజధాని అంటూ చెప్పారు.చివరుఆ భవనాలన్నీ తాత్కాలిక మే అంటూ ఎదుగూబొదుగూలేకుండా చేసి, ఈరోజు గొప్పగా చెప్పుకునే స్థాయిలో మీనిలకడలేనిహామీలు

  • @naidugeo
    @naidugeo ปีที่แล้ว +31

    Babu garu... 2014 lo ela na chapparu... Power loki vuchi anni marchipoyaru

  • @rkdilsevideos42211rd
    @rkdilsevideos42211rd 6 หลายเดือนก่อน +1

    జాబ్ కావాలంటే బాబు రావాలి అన్నావు ఏమైంది ప్రజలు నీ గొర్రెలు చేయడం నువ్వు సూపర్ బాబు 😂😂😂

  • @srinulakshmi7541
    @srinulakshmi7541 6 หลายเดือนก่อน +1

    Jai jai tdp

  • @balubalu4409
    @balubalu4409 ปีที่แล้ว +29

    ఇంతకు ముందు ఇచ్చిన హామీలు ఎన్నిమార్లు చేశారుఇప్పుడు ఎన్ని చేస్తారు

  • @gouse4340
    @gouse4340 ปีที่แล้ว +20

    Babu garu 3k for unemployed people who is recommendation peope gave y u did not give to all people is in 2014 manifesto then y u did not give😢

    • @balareddy489
      @balareddy489 ปีที่แล้ว +3

      Yes already in 2014 election he told the same. But nothing has given 😂

    • @nagalaxmiboggarapu9301
      @nagalaxmiboggarapu9301 ปีที่แล้ว +4

      Enni sarlu ayina adhe cheptadu

    • @elishamallavarapu9729
      @elishamallavarapu9729 ปีที่แล้ว

      వద్దులే పోరా....రేయ్ 🤦‍♂️