చాలా బాగా చెప్పారు మాధవి garu మొక్కలు చాలా మంది fr💐 ని అక్కలని, చెల్లెళ్లను, అన్నలని తమ్ముళ్లని ర్ల చాలా మందిని పరిచయం చేసాయి మొక్కలకి thanks చెప్పుకోవాలి
చాలా బాగుంది మణి గారి తోట.తోటలో పువ్వులు పెయింటింగ్ ఊయలలు బుద్ధుడు కృష్ణుడు చాలా చాలా బాగున్నాయి.ఇంత మంచి తోటని వీడియో తీసి మాకు పరిచయం చేసినందుకు మీకు అభినందనలు ధన్యవాదములు 👌👌👏👏👏🤝
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు వీడియో చూస్తున్నంత సేపు అలా చూస్తూ ఉండిపోయాను అండి అప్పుడే అయిపోయిందా అనిపించింది. మెలికల ముగ్గులు నేను రోజు వేస్తాను అండి మామూలు ముగ్గులు వేయను. నాకు చాలా ఇష్టం
youtube.com/@ganeshtrinadh?si=LPJorQ_o36UcIP70
Super 👍
Mani gari garden chala bagundhi andi. Raitu jeevana vidhaanam village life chala baga chuupincharu. Tq❤
బ్యూటిఫుల్ మణి జీ గార్డెన్. వైజాగ్ మొత్తంచుట్టేశారు మాధవి జీ. అందర్నీ కలవడం చాలా హ్యాపీ. గుడ్
Exallant decoration chasinaru terrace garden née super super
Mani gaaru mee garden super andi ❤❤❤great video akka🎉🎉🎉
Thank you andi 🙏
చాలా బాగా చెప్పారు మాధవి garu మొక్కలు చాలా మంది fr💐 ని అక్కలని, చెల్లెళ్లను, అన్నలని తమ్ముళ్లని ర్ల చాలా మందిని పరిచయం చేసాయి మొక్కలకి thanks చెప్పుకోవాలి
థాంక్యూ అండి
సూపర్ గార్డెన్ అమ్మ ❤❤❤❤
Nice moments... Nice coverage.... Super garden
మీ మాటల అమృత వర్షంలో తడుస్తూ మణి గారి తోటను మరొకసారి చూడడం ...చాలా బావుంది బుజ్జీ❤❤❤
చాలా బాగుంది మాధవి గారు గార్డెన్ మీరు చాలా అదృష్టవంతులు👌🥰👍
చాలా బాగుంది మణి గారి తోట.తోటలో పువ్వులు పెయింటింగ్ ఊయలలు బుద్ధుడు కృష్ణుడు చాలా చాలా బాగున్నాయి.ఇంత మంచి తోటని వీడియో తీసి మాకు పరిచయం చేసినందుకు మీకు అభినందనలు ధన్యవాదములు 👌👌👏👏👏🤝
ఇది నాది కాదండి మనీ గారి గొప్పతనం థాంక్యూ అండి
హాయ్ మాధవి గారు మా మిద్దె తోట ని మరొకసారి మీ youtube ద్వారా చూసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపించిందండి థాంక్యూ మాధవి గారు❤😊
థాంక్యూ మణి గారు థాంక్యూ
చాలా బాగుంది అండి గార్డెన్ బాగా చూపించారు ఆంటీ
థాంక్స్ అమ్మ
Mani mi గార్డెన్ సూపర్ అమ్మ, రామ మహేశ్వరి అక్క, మాధవి garu 👌👌👌
మాధవి గారు మీరు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండి
థాంక్యూ రాణి గారు
హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు వీడియో చూస్తున్నంత సేపు అలా చూస్తూ ఉండిపోయాను అండి అప్పుడే అయిపోయిందా అనిపించింది. మెలికల ముగ్గులు నేను రోజు వేస్తాను అండి మామూలు ముగ్గులు వేయను. నాకు చాలా ఇష్టం
థాంక్ యు అండి 🙏