కొడుకు....కోడలుతల్లితండ్రులను... అత్తమామలను వృద్ధాప్యాయములో వారిని పని మనుషులుగా చూడవద్దు
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- వివాహమైన తరువాత కొంతమంది పిల్లలు... వారి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారు.... వారిని కొంతమంది పని మనుషులుగా వాడుకుంటున్నారు.... ఇది ఎంతో శోచనీయం....
వృద్ధాప్యంలో అత్తమామలనైనా తల్లితండ్రులైన ఒకరిని ఒకరు గౌరవించి వారిని గుండెలకు హత్తుకుని ప్రేమను కనపరచినప్పుడు, వారు ఎంతో సంతోషంతో తను చాలిస్తారు..... అది మీకు ఎంతో ఆశీర్వాద కాదు.... పోయినప్పుడు దండేసి దండం పెట్టే కన్నా ఉన్నప్పుడు వాటిని చూసే విధంగా చూస్తే అంతకన్నా భాగ్యం మీకు మరొకటి లేదు గాడ్ బ్లెస్స్ యు