Meet Bheemudu, a lazy young man with dreams of marrying his uncle's daughter, Rukmini, and inheriting his wealth. However, his uncle throws down a challenge: Will Bheemudu rise to the challenge and prove himself worthy of both the wealth and the hand of his beloved? Watch to find out in this captivating moral tale!
రుక్మిణి మీద ప్రేమ వల్ల,చిదానంద స్వామి మాటలు వినడంవలన శ్రమ విలువ తెలుసుకొని కష్ట పడి సంపాదించడం చాల బాగుంది. శ్రమయేవజయతే నీతి బాగుంది. డైలాగులు,మాటలు దానికి తగినవిధంగా కదలికలు,బొమ్మలు చిత్రీకరణ చాలబాగున్నాయి.❤😊

Jb
❤❤ నీతి కథలు చాలా బాగున్నాయి❤❤❤
ధన్యవాదములు 🙏😀
good interesting story. keep it up.
Thanks a lot!
👌చాలా మంచి నీతి కథలు👌🙏
ధన్యవాదములు 🙏😀
చక్కటి కథ
ధన్యవాదములు 🙏
👌👌చాలా చక్కగా ఉంటున్నాయి రామశేషు గారు
ధన్యవాదములు 🙏🙏
Nice story
Thank you!
❤❤❤@@StoryHuntTelugu
మంచి కథ
ధన్యవాదములు 🙏
కథ చాలా బాగుంది డైలాగ్స్ చాలా బాగున్నాయి
ధన్యవాదములు 🙏
సోమరిపోతు గా ఉన్న భీముడు పనివంతుడి గా మారడం బాగుంది. అందరికీ అభినందనలు
Thank you!
Nice story,.good work
Thank you! 🙂
Super work jyothsna
Thank you
భలే భలే
మంచి సందేశం తో కూడిన కథ 👌👌👌👌👌
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻
Good story, nice animation. Great work. Congratulations 🎉🎉
Thank you! 😃
Good, story 💯👌🙏🏻
Thank you 🙏🏻🙏🏻
నైస్ స్టోరీ
Thank you!
శ్రమైక జీవనమే సౌందర్యం..సంపాదించక సోమరిగ కూర్చొని తింటే కొండంత ఆస్తులైన కరిగిపోతాయి.భీమునిద్వారా ఈవిషయాలు చెప్పిన వైనం బాగుంది. రుక్మినితో ప్రేమ భీమయ్య సోమరి జీవనాన్ని మార్చి కష్టపడటం నేర్చుకున్నాడు.bgm,dialogue delivery,కదిలే బొమ్మలు ,back ground బొమ్మలు అద్భుతం..అభినందనలు..❤
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏😀
రుక్మిణి కి తన బావ భీముడు అంటే చాలా ఇష్టం..కథ చాలా బాగుంది..!
మీకు కథ నచ్చినందుకు ధన్యవాదములు 🙏🙏🏻🙏🏻
good quality video and high end editing… keep it up andi
Thank you so much 🙂
భీమయ్య మంచివాడిగా పరివర్తన చెందినంతలో ... అదృష్ఠం చెంతచేరింది ! భలేవుంది కధ !
ధన్యవాదములు 🙏
రుక్మిణి మీద ప్రేమ వల్ల,చిదానంద స్వామి మాటలు వినడంవలన శ్రమ విలువ తెలుసుకొని కష్ట పడి సంపాదించడం చాల బాగుంది. శ్రమయేవజయతే నీతి బాగుంది. డైలాగులు,మాటలు దానికి తగినవిధంగా కదలికలు,బొమ్మలు చిత్రీకరణ చాలబాగున్నాయి.❤😊
ధన్యవాదములు 🙏🙏🙏
value of money only known by his owner👍
True. Thanks a lot