బుధవారంరోజు తప్పక వినవలసిన శ్రీ బ్రహ్మంగారి వచన కాలజ్ఞానం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ธ.ค. 2024

ความคิดเห็น • 2

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 6 หลายเดือนก่อน +1

    🕉️🚩జై బ్రహ్మేంద్రస్వామీ వారికీ..,
    హిందూ సనాతన ధర్మం లో ఏ దేవుడినైనా గారు అని పిలుస్తున్నామా?
    ఆంజనేయస్వామీ అంటున్నాం కానీ ఆంజనేయ గారు అంటున్నామా?
    వేంకటెశ్వరస్వామీ అంటున్నాం కానీ వేంకటేశ్వర గారు అంటున్నామా?
    మరి సాక్షాత్తు భగవత్ స్వరూపుడైనా శ్రీ బ్రహ్మేంద్ర స్వామీ వారిని బ్రహ్మం గారు అని ఎందుకంటున్నాం??
    అయ్యప్పస్వామీ మాల., ఆంజనేయస్వామీ మాల వేసుకొన్న సాధారణ మనిషి సైతం స్వామీ అని పిలుస్తూ వారిలో భగవంతుణ్ణి చూస్తున్నాం కదా మనం !!
    సాధారణంగా ఒక వ్యక్తి ని పిలుస్తున్నప్పుడు మనం గౌరవ సూచికంగా వారి పేరు చివర గారు చేరుస్తాం!!
    మరి శ్రీ బ్రహ్మేంద్రస్వామీ వారిని బ్రహ్మం గారు అంటున్నాం.
    శ్రీ బ్రహ్మేంద్రస్వామీ వారు సాధారణ వ్యక్తా ??
    దయచేసి గమనించండి 🙏🏻
    ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రహ్మం గారు, బ్రహ్మం గారి మఠం, బీ మఠం అని కాకుండా బ్రహ్మేంద్రస్వామీ, బ్రహ్మేంద్ర స్వామీ మఠం అని పలుకుదాం!!
    కడప జిల్లా లోని బ్రహ్మం సాగర్ ను బ్రహ్మేంద్రస్వామీ సాగర్ గా, బ్రహ్మం గారి మఠాన్ని బ్రహ్మేంద్ర స్వామీ మఠంగా మార్చేందుకు గౌరవ రాష్ట్ర ప్రభుత్వాన్ని
    వేడుకొందాం 🙏🏻
    _జీవితంలో ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా శ్రీ బ్రహ్మేంద్ర స్వామీ వారి సజీవ సమాధిని దర్శించండి! తరించండి!!_
    శ్రీ మద్విరాట్ టీవీ
    మన వైభవం! మన ఠీవీ !!
    వెగ్గళ్ళం రాము
    9010119944

  • @ramuveggalamramu2151
    @ramuveggalamramu2151 6 หลายเดือนก่อน +3