Ye reethi sthuthiyintunu //Bhanu pala//Raj Paul sunny//Ravi Chandh//santhosh Davuluri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024

ความคิดเห็น • 412

  • @prashanththathapudi9578
    @prashanththathapudi9578 8 หลายเดือนก่อน +94

    ఈ పాట మా పెదనాన Rev thathapudi jyothi Babu గారు రాశారు... ఈ పాట రాసినప్పుడు నేను అక్కడే ఉన్నాను.... Hospital నుండి discharge అయాక రాశారు... అద్భుతమైన పాట...

    • @santhoshdavuluri617
      @santhoshdavuluri617  7 หลายเดือนก่อน +8

      All glory to god 🙌

    • @zawaabu3089
      @zawaabu3089 6 หลายเดือนก่อน +8

      దివ్య మైన అనుభూతి గీతం బ్రదర్. ఈ పాటకు ఒరిజినల్ గా ఎవరు మ్యూజిక్ చేసారు బ్రదర్? నాకు తెలిసి, ఈ పాట పాడిన ప్రతీ ఒక్కరూ చాలా వరకూ, సరైన న్యాయం చేస్తూ ఉన్నారు అనుకుంటున్నాను.

    • @ravipradeep272
      @ravipradeep272 5 หลายเดือนก่อน +2

    • @danepaul8402
      @danepaul8402 5 หลายเดือนก่อน +5

      Glory to god 🙏🏿🙏🏿నేను ప్రభువుని స్తుతించుకొంటూ ప్రతి రోజు వింటాను 😍నా హృదయానికి ప్రతి రోజు తాకుతూ వుంది ఈ పాట

    • @hanvikaJeevanBandela
      @hanvikaJeevanBandela 4 หลายเดือนก่อน +2

      సూపర్ song బ్రదర్

  • @doddavenkateswarlu3888
    @doddavenkateswarlu3888 ปีที่แล้ว +153

    ఏ రీతి స్తుతియింతును - ఓ యేసూ నాథా దైవమా
    ఏ రీతి వర్ణింతును - నీ ప్రేమ మధురంబును
    నీ కృపలన్ని తలపోసుకొనుచు - నీ పాదాలు చేరానయ్యా
    నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో - నా కన్నీళ్లు మిగిలాయయ్యా ||ఏ రీతి||
    ఏకాకినై నే దుఃఖార్తిలో - ఏ తోడు గానని నాకు
    ఏమౌదునో ఎటు పోదునో - ఎటు తోచక నున్న నన్ను
    ఏ భయము నీకేల యనుచు - అభయంబు నిచ్చావయ్యా
    ఏ దారి కనబడని వేళ - నీ ఒడిలోపు దాచావయ్యా ||ఏ రీతి||
    ఈ మనుష్యులు ఈ వైరులు - ఎన్నెన్నో చేసిన గాని
    నా ప్రాణము నా దేహము - నీ స్వాధీనంభేగదయ్యా
    నా స్వామి నాతోనే ఉంటూ - నా కాపరిగ నిలిచావయ్యా
    నాకేమి స్పృహ లేని వేళ - ఊపిరిని పోసావయ్యా ||ఏ రీతి||
    నీ ప్రేమను నీ పేరును - నేనెన్నడూ మరువలేను
    నీ కరుణను నీ జాలిని - ఏ మనిషిలో చూడలేను
    నిజ దైవము నీవే యనుచు - నీ వైపే నే చూచానయ్యా
    యెహోవా రాఫా నేననుచు - ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ||ఏ రీతి||

  • @chintunethala9400
    @chintunethala9400 10 หลายเดือนก่อน +15

    ఈ పాటను ఎంత మంది పాడిన గాని .నా హృదయాన్ని కదిలించలేదు కానీ. మీరు పాడిన విధానం నన్ను కదిలించింది

  • @musicvibes7954
    @musicvibes7954 6 หลายเดือนก่อน +13

    చాల బాగా పాడావు తమ్ముడు, మంచి భవిష్యత్ ఉంది నీకు దేవుని అడిగి స్తుతించు. దైవాశీసులు !

  • @premanandamr4019
    @premanandamr4019 3 วันที่ผ่านมา

    Really heart touching...❤❤❤ wonderful singing brother

  • @SIDHULOVEJESUS
    @SIDHULOVEJESUS 6 หลายเดือนก่อน +6

    Excellent Anna Baga Padev and Voice kuda Super vundhi Devudichina swaram kabatti ❤🎉 Samasta mahima Mana Prabuvuke chellunu gaka Amen ❤

  • @Rajkumar-hd4fe
    @Rajkumar-hd4fe 8 หลายเดือนก่อน +10

    💖💖💖ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు కుటుంబమునకు మీ పరిచర్యనుకు దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్💖💖

  • @vinayvardhan4235
    @vinayvardhan4235 4 หลายเดือนก่อน +3

    ఎందుకో తెలీదు ఈ పాట విన్న ప్రతిసారి నిజంగానే కన్నీళ్లు వస్తాయి

  • @RaviChandBathula
    @RaviChandBathula ปีที่แล้ว +28

    ఏ రీతి స్తుతియింతును - ఓ యేసూ నాథా దైవమా
    ఏ రీతి వర్ణింతును - నీ ప్రేమ మధురంబును నీ కృపలన్ని తలపోసుకొనుచు - నీ పాదాలు చేరానయ్యా
    నీకు కృతజ్ఞతలు చెల్లింప మదిలో - నా కన్నీళ్లు
    మిగిలామయ్యా ||ఏ రీతి ||
    ఏకాకినై నే దుఃఖార్తిలో - ఏ తోడు గానని నాకు ఏమౌదునో ఎటు పోదునో - ఎటు తోచక నున్న నన్ను ఏ భయము నీకేల యనుచు - అభయంబు
    నిచ్చావయ్యా ఏ దారి కనబడని వేళ - నీ ఒడిలోపు దాచావయ్యా
    ||ఏ రీతి ||
    ఈ మనుష్యులు ఈ వైద్యులు - ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము నా దేహము - నీ స్వాధీనంభేగదయ్యా నా స్వామి నాతోనే ఉంటూ - నా కాపరిగ
    నిలిచావయ్యా
    నాకేమి స్పృహ లేని వేళ - ఊపిరిని పోసావయ్యా
    ||ఏ రీతి ||
    నీ ప్రేమను నీ పేరును - నేనెన్నడూ మరువలేను
    నీ కరుణను నీ జాలిని - ఏ మనిషిలో చూడలేను నిజ దైవము నీవే యనుచు - నీ వైపే నే
    చూచానయ్యా
    యెహోవా రాఫా నేననుచు - ఈ స్వస్థతను
    ఇచ్చావయ్యా ||ఏ రీతి ||

  • @prabhaboyi8006
    @prabhaboyi8006 ปีที่แล้ว +9

    Yenni. Saarlu. Vinaa. Inkaa. Vinaali. Untundi. Nana. Nee. Song. God. Bles. U. ra. Chinodaa. 🥳🥳🥳🥳🥳

  • @lankasireesha2346
    @lankasireesha2346 หลายเดือนก่อน +4

    Super very good voice... Nice singing

  • @Sunitha_112
    @Sunitha_112 6 หลายเดือนก่อน +2

    చాలా బాగా పాడారు అన్న. మీ వాయిస్ అంత బాగున్నా ఏ మాత్రం గర్వం లేకుండా బాగా పాడారు 🙇‍♀️🙇‍♀️

  • @NRIBKA
    @NRIBKA 3 หลายเดือนก่อน +1

    చాలా దీనత్వంతో పాడారు బ్రదర్ god బ్లెస్స్ యు

  • @AnilKumarAnapala
    @AnilKumarAnapala 8 หลายเดือนก่อน +2

    అద్భుతముగా పాడారు బ్రో.... మీ పాడే విధానం బాగుంది... మీ సాంగ్ చూసి నేను నేర్చుకొని మా మీటింగ్స్ లో పాడాను...❤

  • @karemsrinu4364
    @karemsrinu4364 2 หลายเดือนก่อน +1

    Amen glory to jesus praise to Jesus christ is ALLMIGHTY God you are a great servant of Jesus sir and very a greatfull singer sir God bless you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @zawaabu3089
    @zawaabu3089 6 หลายเดือนก่อน +5

    మంచి ఉచ్చారణ తో, నీ స్టైల్ లో బాగా పాడావు తమ్ముడూ.

  • @venkatalaxmimanchili-6584
    @venkatalaxmimanchili-6584 หลายเดือนก่อน +2

    Anna me voice bagundhi anna god bless u

  • @chandralekhachandralekha5469
    @chandralekhachandralekha5469 5 หลายเดือนก่อน +2

    Praise the Lord brother chala baga paadaru

  • @rbgtilak9647
    @rbgtilak9647 ปีที่แล้ว +6

    Anna mi voice lo edo oka manchi feel undi especially this song... Heart touching vocals and music bhanu anna... Pindesaru....

  • @srikanthgangoli4159
    @srikanthgangoli4159 ปีที่แล้ว +59

    Beautiful Santhosh♥️🙌🏻✝️🙇🏻

  • @mounikajonnakuti2096
    @mounikajonnakuti2096 ปีที่แล้ว +2

    Praise the lord Brother me song ante Naku chala istam me voice lo edho miracle undhi 2 charanam ante Naku inka istam

  • @prabhaboyi8006
    @prabhaboyi8006 ปีที่แล้ว +3

    Naa. Thammudu. Supar. Babooy. 🤭🤭. God. Bless. U. Nana

  • @Eliyakandra9087
    @Eliyakandra9087 ปีที่แล้ว +2

    Pleasent ga undhi anna... 🎉🎉

  • @krishnadesa8367
    @krishnadesa8367 4 หลายเดือนก่อน +1

    Really Awesome soulful presentation 👌😍Music 👌👌

  • @rhythmforyou1234
    @rhythmforyou1234 ปีที่แล้ว +2

    Everything super.... Voice also amazing bro....
    But Dholak or Tabla play chesunte enka superb superb ga undedhi

    • @santhoshdavuluri617
      @santhoshdavuluri617  ปีที่แล้ว +1

      Thank u brother ❤️eh combination ala untyne baguntundi

    • @rhythmforyou1234
      @rhythmforyou1234 ปีที่แล้ว +1

      @@santhoshdavuluri617 yes!

    • @SRUTHI-ku7pm
      @SRUTHI-ku7pm 8 หลายเดือนก่อน

      Kani thane tabala plyr 😂 kastam kadha paduthu ply chytm 😂

    • @rhythmforyou1234
      @rhythmforyou1234 8 หลายเดือนก่อน

      @@SRUTHI-ku7pm Tarawata telisindi bro...

  • @nanison3716
    @nanison3716 ปีที่แล้ว +2

    ❤bava garu superb singing ❤Awesome bava nyc vocals Bhanu anna Raj Paul anna matal Lev God bless u bav garu

  • @kattasatya5255
    @kattasatya5255 ปีที่แล้ว +1

    Annayya Wonderfull Manchi Feel Lo padav anna 👌👌👌

  • @SudhakarRhythms
    @SudhakarRhythms ปีที่แล้ว +3

    Nice voice wonderful annayya 🥳🎉🎈❤️💯💯❤️❤️❤️❤️❤️❤️😍😍😍😘😘😘

  • @unitedgospelsingingteamugs7902
    @unitedgospelsingingteamugs7902 ปีที่แล้ว +3

    Praise the LORD🙏Glory to GOD.. good singing nice music good team work heart touching lyrics GOD bless all🙏🙏🙏... SuvarnaRaju, gospel Singer..

  • @racheljyothi3470
    @racheljyothi3470 ปีที่แล้ว +3

    Praise the LORD 🙏🏻🙌😇
    Amen Yes my LORD GOD 🙏🏻🙏🏻🙏🏻😇
    Amen🙏🏻🙌🙌😇
    Yes my JESUS 🙏🏻🙇
    Wonderfuuuuulll 🙌👌👌👌👌song Hallelujah 🙌🙌
    Excellent singing 💯💐🔥
    No words

    • @santhoshdavuluri617
      @santhoshdavuluri617  7 หลายเดือนก่อน +1

      Thank u rachel garu all glory to god 🙌

  • @saradasara9848
    @saradasara9848 ปีที่แล้ว +3

    Praise the lord 🙏🙏 సంతోష్

  • @prabhakarlankajesus6299
    @prabhakarlankajesus6299 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ అన్నా నైస్ సాంగ్ దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @RihannaNixon
    @RihannaNixon ปีที่แล้ว +2

    Wow 👌 fabulous singing Heart Melting..praise God

  • @nageswararao7097
    @nageswararao7097 ปีที่แล้ว +2

    @santhosh davuluri brother me voice chalaa sumadhuranga vundhi.i request you me instrumental playing tho patu patalu kuda padandi nijangaaa chala ante chala bagundhi

    • @santhoshdavuluri617
      @santhoshdavuluri617  ปีที่แล้ว

      Thank h brother thank h v much All glory to god alone🙏🏻❤️❤️

  • @dmsrajumusicallyricsforchr9513
    @dmsrajumusicallyricsforchr9513 2 หลายเดือนก่อน +1

    Super brother chala baga padavu🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @prasadkodi5967
    @prasadkodi5967 ปีที่แล้ว +3

    I love you brother.praise the Lord.

  • @vinaymaharajanyarlagadda
    @vinaymaharajanyarlagadda ปีที่แล้ว +4

    Wammooo 😮
    Ee song lo nak chaalaa connect ayyav annaaiii
    No words aah voice ki
    Music kosam cheppadanki em untundhi
    Aah feel ni aah flow ni ala air loki theeskelthundhiiiiii 😢
    Nice job annaai
    God bless ᎩᏬ more ❤

  • @elohimchildrenministrys4430
    @elohimchildrenministrys4430 ปีที่แล้ว +2

    Chala chala bhagundi Santhosh
    God bless you 😇 thammudu
    Blessed voice 😇

  • @sisterratnakumariakividu4146
    @sisterratnakumariakividu4146 11 วันที่ผ่านมา +1

    God bless you

  • @satyasatyadeva2747
    @satyasatyadeva2747 7 หลายเดือนก่อน +3

    ❤Super santhu annaya

  • @cuteflorence4610
    @cuteflorence4610 5 หลายเดือนก่อน +2

    Excellent voice brother 👍

  • @vajralaraju364
    @vajralaraju364 10 หลายเดือนก่อน +1

    God bless u brother many more songs u song what a voice praise for God

  • @mangatayaru2373
    @mangatayaru2373 ปีที่แล้ว +3

    Chala bagaa padaaru sonthoshbabu god bless you 🎼🎵🎶🎤

  • @prakashjeevaprakash321
    @prakashjeevaprakash321 11 หลายเดือนก่อน +6

    Nice voice bro too much ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SRUTHI-ku7pm
    @SRUTHI-ku7pm ปีที่แล้ว +2

    Super Sonthosh garu ❤ and much more beautiful then song ❤❤

  • @veenajessy51
    @veenajessy51 5 หลายเดือนก่อน +2

    Super tammudu from bhimavaram jessy akka ni ra

  • @jesuswords989
    @jesuswords989 2 หลายเดือนก่อน

    God bless you 🙏 brother
    In upcoming future god may use u more and more for his work

  • @sudheer063
    @sudheer063 ปีที่แล้ว +4

    Beautiful singing...god bless you 🙏🙏

  • @KoppakaChinnu
    @KoppakaChinnu 5 หลายเดือนก่อน +2

    Nice lyric god bless you 🙏🙏

  • @mounikagera939
    @mounikagera939 10 หลายเดือนก่อน +1

    Excellent ga padaru lyrics super ❤

  • @abbasgathada71
    @abbasgathada71 11 หลายเดือนก่อน +3

    Beautiful singing brother ❤God bless you...🙌

  • @talaripandu1593
    @talaripandu1593 ปีที่แล้ว +4

    Nice singing Anna 🥰 God bless you

  • @syamkishoredasari8925
    @syamkishoredasari8925 ปีที่แล้ว +5

    What a singing bro..glory to god...🎉❤

  • @lincolnkathi2712
    @lincolnkathi2712 11 หลายเดือนก่อน +1

    Blssed voice Brother,
    God bless you more and more.

  • @morthasunitha6340
    @morthasunitha6340 7 หลายเดือนก่อน +2

    Nice singing brother ✝️💞

  • @rajeshmandru4074
    @rajeshmandru4074 3 หลายเดือนก่อน +1

    God bless you brother 🙏🙏🙏🙏🙏🙏 rajesh Mary
    shalem Raju Sagar Babu

  • @eruguralasampathkumar8086
    @eruguralasampathkumar8086 4 หลายเดือนก่อน

    Praise the lord brother
    God bless you all

  • @kumarmortha7604
    @kumarmortha7604 ปีที่แล้ว +6

    ఏం .. సంగీతాన్ని అందించావు తమ్ముడు భానుపాల్ ..ఇది దేవుడు నీకిచ్చినబహుమానం

  • @yadukondaluthirumani6400
    @yadukondaluthirumani6400 6 หลายเดือนก่อน +1

    Super singing anna god bless you

  • @madasusunithasunithamadasu6429
    @madasusunithasunithamadasu6429 ปีที่แล้ว +1

    Chala baga padaru anaa god bless you

  • @jpchristianchannel555
    @jpchristianchannel555 ปีที่แล้ว +3

    Glory to god...amen...
    Good singing Brother...god bless you more

  • @HolyChristFellowship
    @HolyChristFellowship 6 หลายเดือนก่อน +2

    Nice.....🎉🎉🎉🎉

  • @prudhvi7jesus753
    @prudhvi7jesus753 10 หลายเดือนก่อน +2

    Song dorikindhi anna .. IAM very Happy ❤💚🥁🪘

  • @kuparalaappalakonda2879
    @kuparalaappalakonda2879 ปีที่แล้ว +2

    Super santhosh brother God bless you

  • @ankithprem1011
    @ankithprem1011 ปีที่แล้ว +2

    Osome singing sansthosh anna 🎉🎉

  • @sundarat6227
    @sundarat6227 ปีที่แล้ว +1

    Challaa challaa bagapadaru anna god bless you

  • @RufusMuppidi
    @RufusMuppidi 11 หลายเดือนก่อน +4

    What a voice brother❤🎉

  • @johnchintalapudi1620
    @johnchintalapudi1620 ปีที่แล้ว +2

    Lovely singing anna garu 🥳🥳🎉🎉🎊🎊❤️

  • @Sindhu.4444
    @Sindhu.4444 ปีที่แล้ว +1

    Neeku krthagnatalu chellimpa naaku kannellu migilayayya😭👏👏👏🙏

  • @DanielKoyya233-ps6yb
    @DanielKoyya233-ps6yb ปีที่แล้ว +1

    Amazing singing & playing brother’s god bless you 👏👏👏👏👌👌👌

  • @FKYTMUSIC
    @FKYTMUSIC ปีที่แล้ว +2

    Very nice and meaningful lyrics given by the Lord Jesus to the Lyricist. Wonderful Voice my dear brother. May God bless you abundantly. Also well music team... Praise the lord 🙏🙏🙏

  • @Balupads74
    @Balupads74 ปีที่แล้ว +3

    Amazing annay😍🤩

  • @vamsigandham4517
    @vamsigandham4517 6 หลายเดือนก่อน +1

    God bless you my dear borther amen

  • @solomonrajdevisetty4778
    @solomonrajdevisetty4778 ปีที่แล้ว +2

    Superb Annayya

  • @trivenibollepogu563
    @trivenibollepogu563 ปีที่แล้ว +1

    Anna chala chala bagaa padav song Aayanaku mahima karangaa

  • @rajuking2607
    @rajuking2607 ปีที่แล้ว +3

    Nice singing brother

  • @minnisuguna
    @minnisuguna ปีที่แล้ว

    Song chala super ga padav annaya nenu ammulu Bvrm

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 ปีที่แล้ว +1

    Excellent singing Santhosh 👌 God bless you 😇🙏

  • @timothypamu9359
    @timothypamu9359 11 หลายเดือนก่อน +2

    Beautiful voice 😍 praise God 👏

  • @jkcreationsjyothikumar4720
    @jkcreationsjyothikumar4720 ปีที่แล้ว +2

    Amazing singing sir ❤️❤️❤️💐😍🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
    God bless you all sir 😇

    • @saradasara9848
      @saradasara9848 ปีที่แล้ว +1

      Praise the lord 🙏🙏 సంతోష్

  • @thabithagospelministry9317
    @thabithagospelministry9317 ปีที่แล้ว +1

    Really superb voice santosh ❤God bless you🙏

  • @dsunilraju7558
    @dsunilraju7558 ปีที่แล้ว +1

    Praise the lord brother

  • @kavithasiliveru625
    @kavithasiliveru625 ปีที่แล้ว +1

    Superb bro
    Really heart touching words with your voice, God bless you abundantly Bro 🙌🏻

    • @santhoshdavuluri617
      @santhoshdavuluri617  11 หลายเดือนก่อน

      Thank u 🙏🏻 All glory to god alone ❤️

  • @chinnaritabalaofficial900
    @chinnaritabalaofficial900 ปีที่แล้ว +2

    Anna Excellent anna 💖🔥

  • @mjjyothirajugollamudi
    @mjjyothirajugollamudi 11 หลายเดือนก่อน +1

    Super excelent nana god bless u

  • @harshithakayala4969
    @harshithakayala4969 8 หลายเดือนก่อน +1

    Super singing annaya .......

  • @rakshanadadala8483
    @rakshanadadala8483 ปีที่แล้ว +2

    Excellent 👌 Annayya 🫶 Super Singing 🥳🥳

  • @_Vangalapudimukesh
    @_Vangalapudimukesh ปีที่แล้ว +3

    Praise the lord Anna 🙏 nice singing Anna 🙌

  • @BathulaSowjanyavictor970
    @BathulaSowjanyavictor970 ปีที่แล้ว +4

    I am new subscriber

  • @PalrajKondeti-db9ze
    @PalrajKondeti-db9ze 5 หลายเดือนก่อน +1

    God bless you brother

  • @satish3794
    @satish3794 8 หลายเดือนก่อน +1

    It's a wonderful Gospel Song❤

  • @srinurevu8873
    @srinurevu8873 ปีที่แล้ว +1

    Nice సాంగ్ ,nice singing, బ్రో

  • @sharoncreativeworldOfficial
    @sharoncreativeworldOfficial ปีที่แล้ว +2

    Praise the lord anna really good singing amazing voice anna !

  • @munnakeysnavajoshmunna10
    @munnakeysnavajoshmunna10 ปีที่แล้ว +2

    Excellent singing annaa...❤️❤️🥳

  • @vickyphilomon5782
    @vickyphilomon5782 ปีที่แล้ว +1

    Nice singing .... Santhosh....... seriously ... #my childhood friend 😂😂😂

  • @sudarshankadimi9107
    @sudarshankadimi9107 9 หลายเดือนก่อน +1

    Wonderful brother God bless you❤

  • @KeysJohnWesly4611
    @KeysJohnWesly4611 ปีที่แล้ว +2

    Beautiful anna ❤

  • @NaniNanibabupulapalli-rd9ww
    @NaniNanibabupulapalli-rd9ww 9 หลายเดือนก่อน +1

    Nice voice Bro praise the lord

  • @manumogly7809
    @manumogly7809 5 หลายเดือนก่อน +2

    Very nice bro ❤

  • @rajannamelodies
    @rajannamelodies ปีที่แล้ว +2

    Anna loved it❤ superb vocals