Disadvantages of Government job 1) Salary is low and along with deduction 2) Promotion is seniorty based not talent 3) salary increment is very low 4) Transfers not stable life 5) Politics in each level 6)Routine and boring lifestyle 7)no city life 9) Saturday have to work 10)No new learning lag in technology
@@Agnostic_29 currently I'm working in Bank of America 1.2lakh . GST inspector get more than 2 lakh? How? Cuttings ani poyaka in hand 1lalh lope undadi according 7 cpc calculator.
గవర్నమెంట్ job waste bhayya Growth ఉండదు ఎవడెవడో ఏదేదో చెప్తాడు Ground level problems వేరు ఎవరికీ Respect ఉండదు Talent కన్నా భజన కే ఎక్కువ విలువ... Salary కూడా ఏదో ఉరికినే ఇచ్చినట్టు feel అవుతారు... Private job మంచిది Respect ఉంటుంది Talent ని బట్టి salary, position లో growth ఉంటుంది
Central jobs worst aa 😂 excise inspector 95k , ibps po 80k... Talent undaali bro , btw social respect kuda chaala untadi , evadu job thiyyalanna meela undadu... Inkoti valla signature ki unna power me signature ki undadu
@@leninedu340UPSC laughs at the corner. Pora babu 7th CPC waste inflation ala parugutondo salary peragatledu. Nuvvu cheppe postlu Bribery dwarane batukutaru. Mumbai lo posting estaru aa Income tax inspector chala waste. Only rent aye 40k potonde
Even IT job is far better than government job because salary hike is very high in it job.. and Saturday Sunday are weekoffs.. But in government we cannot find that
బ్రో... ఆంధ్రా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ లేనంత ఎక్కువ జీతాలు వస్తున్నాయన్న విషయం మీకు తెలుసా? ఒకటో తేదీకి కాకుంటే పదో తేదీకో పదహైదో తేదీకైనా జీతాలు ఇస్తున్నారు కదా. ఇంకేం మోసింది? ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం దేశంలోనే అత్యధిక జీతాలు ఇస్తున్నది ఆంధ్రా ప్రభుత్వమే. మళ్ళీ ప్రతీ దానికీ రోడ్లమీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు. నీకు నమ్మకం లేకపోతే పే స్లిప్పులు తీసుకుని చూడు ఒకటే పోస్టులో ఒకే సమయంలో జాయిన్ అయిన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులవి.
@@gireeshnaidu1342పదో తరీక్ కి పదిహేను కి ఇస్తే ఎంత నష్టమో తెలుసా..బ్యాంక్ EMI bounce అయి cibil score తగ్గిపోయి లోన్ కోసం బ్యాంక్ కి అడిగితే పొమ్మంటున్నారు..
Private jobs are like slavering… I am in 40 s now and working in IT since14usa/years… no life no wife only work worst life if you ask me I would have preferred government jobs… age grows experience comes… in IT it’s reverse… the more senior you’re your job sucks
గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రజలు కట్టిన పన్ను లో నుంచి జీతాలు ఇస్తారు కానీ ప్రైవేటు జాబ్లో కంపెనీ యొక్క లాభాల్లో నుంచి జీతాలు చెల్లిస్తారు.. గవర్నమెంట్ జాబు లో ఉద్యోగం చేసిన జీతాలు వస్తాయి చేయకపోయినా జీతాలు వస్తాయి ఎందుకంటే అది ప్రజల డబ్బు కాబట్టి ఆ డబ్బుకు జవాబుదారితనం ఉండదు.. ఇంకా ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్ అయితే అర్థం జీతం వస్తుంది & ఉద్యోగం ఉంటూ అస్సలు పోదు... కానీ, దురదృష్టం ప్రైవేట్ జాబ్ లో పని చేసినా ఒత్తిడే చేయకపోయినా ఒత్తిడే. ప్రైవేట్ జాబ్ లో ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తారు తెలియదు. గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రైవేట్ సెక్టార్ లాగా స్ట్రిక్ట్ గా, రెస్పాన్సిబులిటీ గా, జీరో టాలరెన్స్ పాలసీతో ఉద్యోగాలు ఇవ్వాలి అప్పుడే ప్రైవేట్ సెక్టర్ & గవర్నమెంట్ సెక్టర్ ఈక్వల్ గా ఉంటుంది & ఈక్వల్ గా డిమాండ్ ఉంటుంది...
@@sivaprasad-gl7rh ఎక్కడ చేస్తున్నారు తమ్ముడు ఎక్కడ చూసినా లంచాల మీద పడతారు... చివరకి ఆఫీసులో తాగే నీళ్ల క్యాన్లు మీద, ఆఫీస్ స్టేషనరీ మీద, ప్రింటర్లు మీద, కూడా దొంగ బిల్లులు పెట్టి స్కాములు చేస్తున్నారు.. మీ దగ్గర ఏమైనా రుజువు ఉంటే చెప్పండి నేను దాన్ని పరిశీలిస్తాను ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి పని చేయనందుకు తన జీవితాన్ని పొందలేదు అని... ప్రభుత్వ ఉద్యోగం అంటే కంఫర్ట్ జాబ్స్ ఒక ఆర్మీ తప్పా..
BSNL emaindi? Vizag steel plant emaindi? Air India emaindi? Nuvvu govt job tecchukoni- life long panicheyyakunda bratikeddam ani decide ayyavu- Kallu chetulu - Kallu - medadudu anni correct ga pani chestunna oka yuvakudini- avevi vadoddu- just velli kurchoni- dabbulu tecchuko ani cheppe samajanni- ee chepputho kottali- ee socialism valana mana desam motham Sanka naaki poyindi 1990s lo- oka oka tv channel chusina rojulu marchipoyaru anukunta andaru- govt job - govt job ani Padi edustunnaru- bratiki unna sevalla life anta evado kashtapadithe koorchuni tineddam ane ee thought process ni champali ante govt jobs anni teeseyyali immediately- all jobs must be made contract jobs only- appudu kaani ee paristhithi maaradu
Daily learning kavalantae private job..okka saari chadivi...pay commission lo road aekki salary penchamantuu dharnaa chealantaee govt job cheyaandii..
Disadvantages of Government job
1) Salary is low and along with deduction
2) Promotion is seniorty based not talent
3) salary increment is very low
4) Transfers not stable life
5) Politics in each level
6)Routine and boring lifestyle
7)no city life
9) Saturday have to work
10)No new learning lag in technology
@@Agnostic_29 decent salary? Amazon lo job vaste more than 2 lakh per month vastai . Pedda villa konachu
@@Agnostic_29 currently I'm working in Bank of America 1.2lakh . GST inspector get more than 2 lakh? How? Cuttings ani poyaka in hand 1lalh lope undadi according 7 cpc calculator.
@@praveenkumar-wu7wpGST inspector, customs inspector side income ekkuva adi kalipi
And there is no pension now in govt job
Ala anukune bank job tecchukuni mo......ayyi Ippudu resign chesi oka kirana kottu pettukundamanukuntunna😂😂😂
Same feeling bro ikkada..😞
bank job thondaraga vostadi.year calander untadi state gvt ithe 5yrs ki oka notification salary kuda bank lone yekkuva
Last lo reason 😂😂😂😂 mamuluga led ga
గవర్నమెంట్ job waste bhayya
Growth ఉండదు
ఎవడెవడో ఏదేదో చెప్తాడు
Ground level problems వేరు
ఎవరికీ
Respect ఉండదు
Talent కన్నా భజన కే ఎక్కువ విలువ...
Salary కూడా ఏదో ఉరికినే ఇచ్చినట్టు feel అవుతారు...
Private job మంచిది
Respect ఉంటుంది
Talent ని బట్టి salary, position లో growth ఉంటుంది
Same situation 😢 govt job techukoni kuda ipudu shift avdam anipistundi .... private ki
@@bgmrockssurya4553eh gov job chestunavu bro
@@bgmrockssurya4553a govt job ssc cgl aa?
@@bgmrockssurya4553 sir I have a question for you does the same rule applicable for APPPSC/TSPSC GROUP 1 SERVICES ??? PLEASE REPLY THANK YOU.
Volunteer va nuvvu
Govt best😊
Govt job loo sallary lu vundavu brother
Manchi tallent vunte. Private lone ekkuva growth
Central job ayithe inkaa worst
Central jobs worst aa 😂 excise inspector 95k , ibps po 80k... Talent undaali bro , btw social respect kuda chaala untadi , evadu job thiyyalanna meela undadu... Inkoti valla signature ki unna power me signature ki undadu
@@leninedu340UPSC laughs at the corner. Pora babu 7th CPC waste inflation ala parugutondo salary peragatledu. Nuvvu cheppe postlu Bribery dwarane batukutaru. Mumbai lo posting estaru aa Income tax inspector chala waste. Only rent aye 40k potonde
Central Jobs worst aa 😂😂 70k+ ra ayya starting salary
@@ganeshtrk without bribery nuvvu survive avagalava mumbai lo
Political job… contract work life mama life akkade undi
Bank job jeevitham sankanakinchadanki thappa inko paniki raadhu, salary antava bokkalo salary, family tho time antava, family ni marchupovali 🙏🙏
Software job?
nuvvu job chestunnava
Bank job government anee meeru cheppyadaka Naku teledu broo.
Even IT job is far better than government job because salary hike is very high in it job.. and Saturday Sunday are weekoffs.. But in government we cannot find that
Bank lo vachipothundhi ...anna
Bank job raayaku
బ్రతికున్న వరకు నచ్చింది చదవచ్చు,,
గవర్నమెంట్ జాబ్ తో పాటు ఏదైనా బిజినెస్ చేస్తే లైఫ్ బిందాస్
Good idea 💯
Adedo maa AP lo kottu bayya Government Job.. 24 gantalu road meeda adukkovachu jeethala kosam.😂
Free ga vote veste alanti bada undadu mari ... Next elections ki dabbulu evvaristaru...
Eppudura okati chupara ippudu
బ్రో... ఆంధ్రా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సహా చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ లేనంత ఎక్కువ జీతాలు వస్తున్నాయన్న విషయం మీకు తెలుసా? ఒకటో తేదీకి కాకుంటే పదో తేదీకో పదహైదో తేదీకైనా జీతాలు ఇస్తున్నారు కదా. ఇంకేం మోసింది? ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం దేశంలోనే అత్యధిక జీతాలు ఇస్తున్నది ఆంధ్రా ప్రభుత్వమే. మళ్ళీ ప్రతీ దానికీ రోడ్లమీదకు వచ్చి ధర్నాలు, నిరసనలు. నీకు నమ్మకం లేకపోతే పే స్లిప్పులు తీసుకుని చూడు ఒకటే పోస్టులో ఒకే సమయంలో జాయిన్ అయిన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులవి.
@@gireeshnaidu1342troll chydame bro nijalu telusukuni mataladaru
@@gireeshnaidu1342పదో తరీక్ కి పదిహేను కి ఇస్తే ఎంత నష్టమో తెలుసా..బ్యాంక్ EMI bounce అయి cibil score తగ్గిపోయి లోన్ కోసం బ్యాంక్ కి అడిగితే పొమ్మంటున్నారు..
Olympic loo medals easy, but India loo got job... Chalaakastam, Olympic games loo odepoiyyaienaa respect istaru..
Direct ga Olampic ki velle chance unte andaru alage chestharu,
Bank government joba 🤔🤔🤔🤔
Banks are classified as public sector banks, Public sector banks are government-owned and regulated
Technically bank jobs are not government jobs
Bank job government job kadhu ra pappa
Bank job gov job eh
Private jobs are like slavering… I am in 40 s now and working in IT since14usa/years… no life no wife only work worst life if you ask me I would have preferred government jobs… age grows experience comes… in IT it’s reverse… the more senior you’re your job sucks
Degree is enough for bank job.
Alaa chadhavakandi bro do what will you what is set for your life be happy be safe any job as a some disadvantages but all the best for your opinion
గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రజలు కట్టిన పన్ను లో నుంచి జీతాలు ఇస్తారు కానీ ప్రైవేటు జాబ్లో కంపెనీ యొక్క లాభాల్లో నుంచి జీతాలు చెల్లిస్తారు.. గవర్నమెంట్ జాబు లో ఉద్యోగం చేసిన జీతాలు వస్తాయి చేయకపోయినా జీతాలు వస్తాయి ఎందుకంటే అది ప్రజల డబ్బు కాబట్టి ఆ డబ్బుకు జవాబుదారితనం ఉండదు..
ఇంకా ప్రభుత్వ ఉద్యోగి సస్పెండ్ అయితే అర్థం జీతం వస్తుంది & ఉద్యోగం ఉంటూ అస్సలు పోదు... కానీ, దురదృష్టం ప్రైవేట్ జాబ్ లో పని చేసినా ఒత్తిడే చేయకపోయినా ఒత్తిడే.
ప్రైవేట్ జాబ్ లో ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తారు తెలియదు.
గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ప్రైవేట్ సెక్టార్ లాగా స్ట్రిక్ట్ గా, రెస్పాన్సిబులిటీ గా, జీరో టాలరెన్స్ పాలసీతో ఉద్యోగాలు ఇవ్వాలి అప్పుడే ప్రైవేట్ సెక్టర్ & గవర్నమెంట్ సెక్టర్ ఈక్వల్ గా ఉంటుంది & ఈక్వల్ గా డిమాండ్ ఉంటుంది...
what about struggle for acheiving government job
ఒకసారి government job కొట్టి చూడూ...నువ్వు అన్నది నిజమో కాదో స్వీయ అనుభవం లోకి వస్తుంది. ముందు government job కొట్టాలంటే నే పోయిన తాతలు కనిపిస్తారు.
Pani cheyyakapoyina kuda jeetalu iche rojulu poyay bhayyo govt jobs kuda ippudu pvt jobs ki photo ga pressure istunnaru
@@sivaprasad-gl7rh
ఎక్కడ చేస్తున్నారు తమ్ముడు ఎక్కడ చూసినా లంచాల మీద పడతారు... చివరకి ఆఫీసులో తాగే నీళ్ల క్యాన్లు మీద, ఆఫీస్ స్టేషనరీ మీద, ప్రింటర్లు మీద, కూడా దొంగ బిల్లులు పెట్టి స్కాములు చేస్తున్నారు..
మీ దగ్గర ఏమైనా రుజువు ఉంటే చెప్పండి నేను దాన్ని పరిశీలిస్తాను ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగి పని చేయనందుకు తన జీవితాన్ని పొందలేదు అని... ప్రభుత్వ ఉద్యోగం అంటే కంఫర్ట్ జాబ్స్ ఒక ఆర్మీ తప్పా..
@@SANATHANADHARAM బయట నుంచి చూసేవాడికి అలాగే అనిపిస్తుంది సోదరా... లోపలికి దిగి చూడు.........
BSNL emaindi? Vizag steel plant emaindi? Air India emaindi? Nuvvu govt job tecchukoni- life long panicheyyakunda bratikeddam ani decide ayyavu- Kallu chetulu - Kallu - medadudu anni correct ga pani chestunna oka yuvakudini- avevi vadoddu- just velli kurchoni- dabbulu tecchuko ani cheppe samajanni- ee chepputho kottali- ee socialism valana mana desam motham Sanka naaki poyindi 1990s lo- oka oka tv channel chusina rojulu marchipoyaru anukunta andaru- govt job - govt job ani Padi edustunnaru- bratiki unna sevalla life anta evado kashtapadithe koorchuni tineddam ane ee thought process ni champali ante govt jobs anni teeseyyali immediately- all jobs must be made contract jobs only- appudu kaani ee paristhithi maaradu
Except Civil services and Group 1... govt jobs are not upto the mark...
Government job lo no growth....life waste ayipotundi....
😊😊😊😊😊
Anna AP lo volunteer job better anna.
Bank job 3 years waste not easy😂😂
Bro same to same
Evarevaro vedhava me thatha kuda cheparu
Janalu sommu time Valle jobs government jobs
govt job lo meru anukunetha luxury am undadi...
Beech people leave like Engineer even for 1 month u will get clarity
Hii anna
Worng decision 😂😂
Eedi Mata vini bank job join ayithe, neeku pandage…