అమ్మమ్మ మనవడు బాగా నటించారు .సూపర్.తల్లి తండ్రులను చక్కగా చూసుకోవాలి.వాళ్ళు మనల్ని పెంచి పెద్దవాళ్ళను చేస్తే మనం పెద్ద వాళ్ళం అయ్యాక వాళ్ళని దిక్కు లేని వాళ్ళలా వడిలేయకూడదు.వాళ్ల వల్ల చిన్న చిన్న సమస్యలు వున్నా సర్దుకు పోవాలి
మనకు తెలియట్లేదు మనం కూడా ఆ వయసులోకి వస్తాము మనపిల్లలు మనల్ని అలాచుస్తే మాపరిస్థితి ఇంతేగా అని చామంది తెలుసుకోవట్లేదు అందుకే చాలా మంది తల్లితండ్రులను పట్టించుకోవట్లేదు చాలా బాధాకరం మనకి ఆ స్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది
మొన్న విడియో లో మీ అమ్మమ్మ ను పరిచయము చేసావు ఈ రోజు అమ్మమ్మ లో ఇంత చక్కని మెసేజ్ ఇచ్చే లా చక్కని ఆర్ట్ ఉందని తెలిసింది సంతోష్ ! అమ్మమ్మ కు నా నమస్కారములు 🙏🙏 ఇలాగే మంచి మెసేజ్ లు ఇస్తూ ఉండాలి వీడియోస్.. 👍👏👏👏👏
చిన్న నువ్వు చెసే ప్రతి విడియో లో ఒక మంచి మొసైజ్ వుంటుంది గుడ్ నువ్వు ఇంకా ఇలాంటి విడీయెలు చెస్థుండలీ. అవి చుసైనా అందరూ కాకపోయినా కనీసం కొందరు అయినా మరీతే చాలు
Entra idhi. Enti santhu ila chestunnav. Mammalni edipinchestunnav. Niku navvinchadam, edipinchadam rendu telusu ra babu. Hats off. Love u thammudu. God bless you santhu. Teck care. 😊😊😊💐💐💐
సంతోష్ సూపర్ చెప్పావు ఈ బుద్ధి పిల్లల్లో ఉంటే వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయి నేను సోషల్ వర్కర్ ని ఒక వృద్ధాశ్రమానికి వాళ్ళు చెప్పే కథలు వింటే వృద్ధాప్యం ఒక శాపం అయింది మా ఫౌండేషన్ నుంచి అందరం కలిసి కొద్దిగా సహాయం చేసాము ఈ బిజీ
Tammudu ni thots naku nachayi baga navvistunnav, edipistunnav. Nuv life lo manchi stai ki vastavu. Manchi manasundi ade niku vunna asti ki rettimpu.... Ni talent super. Niku Dina dinabhivruddi jaragalani korukuntunna👍🔥
Superb nyc perfomance and good msg to the society keep it up and well done May I think this video can change soooooo many people who are doing like this in the society and plz care u r parents they are the gift given by God 😔😔
ప్లీజ్ సంతు తమ్ముడు అటువంటి వీడియోలు చేయకు. మనస్సాక్షి అనేది అందరికీ ఉండదు. అది దేవుడు ఎవరో ఒకరు కనిపించేటట్టుగా సహాయం చేసేటట్టుగా ఉండాలి. నా మనసుకైతే చాలా బాధగా ఉంది
🍀మనకధ🍀 చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు. ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది. కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో" అని చెట్టు అడిగింది. బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు. చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది. బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు తనకోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది. క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషిపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది “నీతో ఆడుకునే సమయం లేదు నాకు, నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"? అని అడిగాడు. "నా వద్ద ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు. “అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు చాలా ఆనందపడింది, కాని అతను మళ్ళి తిరిగి రాలేదు, చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉంది. బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళి వచ్చాడు, చెట్టుకు ఆనందంగా అనిపించింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది. అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు. చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు.. నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది.. ఏమి ఇబ్బంది లేదు, నాకు తినడానికి పళ్ళు లేవులే అన్నాడు.. చెట్టు: నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు. ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు .. నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు. నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు. వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి, అనుకూలంగా ఉంటాయి నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది చెట్టు. ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం. కొంచెం పెద్ద అయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసర మైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం. వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు. చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కాని మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం. మనకు భరోసాగా వాళ్లను చూస్తాం, మనకు సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కాని అప్పటికే సమయం మించి పోతుంది. ఈ కథలోని నీతి.. మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుంది. మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం. మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అనుభవంలోకి వస్తుంది.🙏🙏
సంతోష్ గారు మీకు వచ్చే ఆలోచనలు అన్నీ చాలా బాగున్నాయి👍
అమ్మమ్మ మనవడు బాగా నటించారు .సూపర్.తల్లి తండ్రులను చక్కగా చూసుకోవాలి.వాళ్ళు మనల్ని పెంచి పెద్దవాళ్ళను చేస్తే మనం పెద్ద వాళ్ళం అయ్యాక వాళ్ళని దిక్కు లేని వాళ్ళలా వడిలేయకూడదు.వాళ్ల వల్ల చిన్న చిన్న సమస్యలు వున్నా సర్దుకు పోవాలి
అవ్వ మనవడు 👌కానీ ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మన సమాజం లో
మనకు తెలియట్లేదు మనం కూడా ఆ వయసులోకి వస్తాము మనపిల్లలు మనల్ని అలాచుస్తే మాపరిస్థితి ఇంతేగా అని చామంది తెలుసుకోవట్లేదు అందుకే చాలా మంది తల్లితండ్రులను పట్టించుకోవట్లేదు చాలా బాధాకరం మనకి ఆ స్థితి వచ్చినప్పుడు తెలుస్తుంది
👍👌 హాయ్ తమ్ముడు.. తల్లిదండ్రుల గురించినువ్వు చాలా బాగా చెప్పావు... 👌👍
బ్రదర్ నీ సందేశాలతో గుండెలు పిండేస్తున్నావు, ప్రజలకు మంచి జ్ఞానం పంచుతున్నావు 🙏🙏🙏
నీలో ఏదో magic ఉందిరా చిన్నా.
God bless you.
Sir మీరు చేసే ప్రతి వీడియో కూడా మంచి మెసేజ్ ఉంది ( values,emotion) thank you
ఇలాంటి మంచి మెసేజ్ లు ఇస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు🙏🙏. బాగుంది నాకు నచ్చింది😍😍
ఏంట్రా బాబు ఈ మధ్య ఏడిపించేస్తున్నావు , బాగుంది నాకు నచ్చింది + ఏడుపొచ్చింది 😢😢😢🤝🙏🏼
సెహబాష్ బాబు మంచి సందేశం ఇచ్చారు tq
మొన్న విడియో లో మీ అమ్మమ్మ ను పరిచయము చేసావు ఈ రోజు అమ్మమ్మ లో ఇంత చక్కని మెసేజ్ ఇచ్చే లా చక్కని ఆర్ట్ ఉందని తెలిసింది సంతోష్ ! అమ్మమ్మ కు నా నమస్కారములు 🙏🙏 ఇలాగే మంచి మెసేజ్ లు ఇస్తూ ఉండాలి వీడియోస్.. 👍👏👏👏👏
Ni videos dwara samajaniki manchi message isthunnav thammudu👏👏👏 Ni videos chusi koncham mandi ayina maratharani aasiddam👍👍
Nijame Santu garu Kanipinchani devullu kante,,,,,,kani,penchina thallidhanrule Mukhyam, Chala Manchi Message eccharu 👍👍👍👍👍👍👍👍👍👍 Ina,,,,,thelusukolekapothundhi ee,,,,,,samajam
చాలా బాగుంది తమ్ముడు మంచి సందేశం
చిన్న నువ్వు చెసే ప్రతి విడియో లో ఒక మంచి మొసైజ్ వుంటుంది
గుడ్ నువ్వు ఇంకా ఇలాంటి విడీయెలు చెస్థుండలీ. అవి చుసైనా అందరూ కాకపోయినా కనీసం కొందరు అయినా మరీతే చాలు
Me ammamma garitho kalisi oka manchi message echav tammudu super
గుండె బరువు అయినది,చాలా మంచి మెసేజ్ నాన్న
నిజం తమ్ముడు 😭😭😭
నిజమే తమ్ముడు తల్లి తండ్రులు ప్రేమించాలి 👍👍👍❤❤❤
Entra idhi. Enti santhu ila chestunnav. Mammalni edipinchestunnav. Niku navvinchadam, edipinchadam rendu telusu ra babu. Hats off. Love u thammudu. God bless you santhu. Teck care. 😊😊😊💐💐💐
Tammudu you are great manchi message echavu nijame dog ki chala karchu pedataru kani parents ante chulakanaga chustaru
Neeku mundhu navvochindi control chesukunnavu. Kaani manchi message istunavu andhariki. God bless you nana
చాలాబాగా చెప్పావు సంతు 👌👌👌సమాజంలో మార్పుకోసం మంచి మాటలు చెప్పావ్ 👍🥰🥰🥰
Mi bhamma super. excellent పెర్ఫార్మెన్స్.మంచి భామ్మా
సంతు సూపర్....మా సంతు కి acting అమ్మమ్మ నుంచి వచ్చిందా....ఈ రోజే తెలిసింది...
నిజాంరా తమ్ముడు చాలా మంది అమ్మ నాన్నలను చూడరు చాలా బాగా చెప్పావు బాగుంది నాకు నచ్చింది 👌👌👌👍👍👍🙏🙏🙏🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
Ammamma Mee daggarunnanduku super ga vadukuntunnav 💕
Heart touching santhu🙏🙏🙏😭😭😭😭😭
Superrrrrrr ga cheparu santu gaaru.......... Naku matalu guda ravadam ledhu.... Super super super superrrr.......
Ammama.. 🙏🙏🙏😭😭
Excellent message Santho bro
God bless you everything 💐
Tammudu Ammamma kids action lo dinpav Ammamma action 👌👌👌
చాలా బాగా చెప్పావు ఇ సమాజానికి సంతు బుద్ది రావాలి
Excellent
సంతోష్ సూపర్ చెప్పావు ఈ బుద్ధి పిల్లల్లో ఉంటే వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తాయి నేను సోషల్ వర్కర్ ని ఒక వృద్ధాశ్రమానికి వాళ్ళు చెప్పే కథలు వింటే వృద్ధాప్యం ఒక శాపం అయింది మా ఫౌండేషన్ నుంచి అందరం కలిసి కొద్దిగా సహాయం చేసాము ఈ బిజీ
సూపర్ మెసేజ్ అన్నయ్య నిలాగే అందరూ ఆలోచిస్తే బాగుంటుంది👍👍👍
Santhugaru mi message valana kotla mandhilo okkaru marina nenu chala happy
సంతోష్ చాలా బాగున్నాయి 🌹🌹🌹🌹🌹👌
చాలా బాగుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭చాలా మంచి మెసేజ్ పెట్టవు
ఈ కాలానికి ఈమనుషులకుమంచి మేసేజు ఇచ్చారు తమ్ముడు
సంతు తమ్ముడుగాడి ఫాన్స్ ఓకే లైక్ 👍వేసుకోండి ప్లీజ్ 🙏🙏🙏🙏
Super Annayya 👌heart ni touch chese msg anna
Chala manchi message thammudu 👍
Nijam fast lo funny videos chesav . ippudu baga edpisthunnav 🙏🙏❤️❤️ heart touching 😭
Neejam eelane jaruguthondi 😭😭 good msg
Brother so nice 😭😭
Good msg for everyone Santhu.
Bagundhi.. Naku nachindhi... Bagaa yedupochindhi😭😭
Yes brother 🙏🙏👍
Nuvuu bangaram santhu eela chupisthe nanna kontha mandiki manasu marachemo very good job nana god bless u 🥰🍫🍫👍
Tammudu ni thots naku nachayi baga navvistunnav, edipistunnav. Nuv life lo manchi stai ki vastavu. Manchi manasundi ade niku vunna asti ki rettimpu.... Ni talent super. Niku Dina dinabhivruddi jaragalani korukuntunna👍🔥
Wonderful msg from you ....hats off to you...
మంచి విలువైన మాటచెప్పావ్ సంతు
Nijam ga unaru alativi vallu unaru chala bhadha ga uodhi but e samajaniki Manchi message echav it's really great
Super 😭😭😭😭😭😭
Baamma gaaru meeru super 👌👌santhu gaaru mee idea's ki hat's off....
Good job( message)👏👏👏👏👏👏👌👍
Hats off santu great message 🙏🙏🙏🙏❤️❤️
Superrr 👏👏
Really really your great annayya 🙏🙏💖💖🙏
బాగుంది నాకు నచ్చింది 👌
Nannamma 😭😭 😭
chivariki ammama kuda patradhariga marchesava, i Love ur comedy skits
Meeru short film thiyavachuga
గ్రేట్ బ్రో నువ్వు
I love our Hindu way of living and our religion food and our people
Naku nejanga matalu ravataldu bro i love you nanu roju ni vedio send chusthanu kani evala na first comment really I love you bro 😭😘
annam prabramam 🙏
సమాజమే ఏర్పడింది అన్న మనిషి అంత నీ చెప్పు బతుకు ఏది ఉండదు
సూపర్ మెసేజ్ 👌
Real bro Nev cheppindi super message 🙏
Me ammama acting neku vachai bamma gari acting 👌
😭😭😭😭😭😭😭😭😭😭😭
Edipinchesev thammudu😭
Nice massage keep it up 👍👌
Tammudu chala baga cheppav nijam samajam elane undi eppudu Nijam alanti valu andariki ardam ayye tatlu cheppav nijam bratiki undagane vallani baga chusukondi please please please please tammudu really super ammaamma garu meru asalu involve ipoyaru Nijam ga super tammudu
Avunu Anna manchi msg echaru. Evala repu parents ni patichukoni valu ekuva ayipotunaru. Vallani manchi chuskovalasina badyata mana meda entaina undi ani telusukovali andaru.
Super message Annya 😭😭😭😭
Thali thandri tharuvathe evaraina
Super 👌
Superb nyc perfomance and good msg to the society keep it up and well done May I think this video can change soooooo many people who are doing like this in the society and plz care u r parents they are the gift given by God 😔😔
Where r u from
Chala bagundi video tammudu.... Naku kannillu agaledu..... 🙏🙏🙏
Superrrr..😭😭😭😭😭😭..👌👌👌👌👌
AMMAMMA tho acting cheyinchagala talent super
💗💗💗💓💓
Super brother 👌👌👌👌👌 nice message
బాగుంది...నాకు నచ్చింది 🙏
ప్లీజ్ సంతు తమ్ముడు అటువంటి వీడియోలు చేయకు. మనస్సాక్షి అనేది అందరికీ ఉండదు. అది దేవుడు ఎవరో ఒకరు కనిపించేటట్టుగా సహాయం చేసేటట్టుగా ఉండాలి. నా మనసుకైతే చాలా బాధగా ఉంది
Santu nevu chinnavadavu aina neeku padabhivandanam
Chala manchi Msg Annaya 😭😭😭😭😭
Your grandma ferfomention super
🍀మనకధ🍀
చాలా కాలం క్రితం ఓ పెద్ద పండ్ల చెట్టు ఉండేది. ఓ చిన్న పిల్లవాడు చాలా ఇష్టంగా, ప్రేమగా దాని చుట్టూ ఆడుకునేవాడు.
ఓ రోజు చెట్టు పైకి ఎక్కాడు,పండ్లు కోసుకొని తిన్నాడు, ఆ చెట్టు నీడలో కాసేపు పడుకున్నాడు. ఆ అబ్బాయి ఆ చెట్టును ఎంతగానో ప్రేమించాడు, ఆ చెట్టు కూడా ఆ అబ్బాయి తన వద్ద ఆడుకోవడాన్ని చాలా ఇష్టపడింది, అతన్ని అమితంగా ప్రేమించింది.
కాలం గడిచింది, చిన్న పిల్లవాడు పెరిగి పెద్ద వాడైయ్యాడు. ఇప్పుడు ఎక్కువగా ఆ చెట్టు నీడలో ఆడుకోవడం లేదు
కొంత కాలం తర్వాత ఓ రోజు ఆ బాలుడు చెట్టు వద్దకు వెళ్లాడు,ఎందుకో విచారంగా ఉన్నాడు. "రా వచ్చి నా వద్ద ఆడుకో" అని చెట్టు అడిగింది.
బాలుడు:- "నేనింకా చిన్న పిల్లాడిని కాను, చెట్ల చుట్టూ తిరుగుతూ ఆడుకునే వయసు కాదు నాది, నాకిప్పుడు ఆడుకోడానికి బొమ్మలు కావాలి, అవి కొనడానికి డబ్బులు కావాలి " అన్నాడు.
చెట్టు :- "నా దగ్గర డబ్బులు అయితే లేవు, కానీ నువ్వు ఓ పని చేయవచ్చు, నా పండ్లన్ని కోసుకుని వెళ్లి అమ్మివేయి, దానితో నీకు డబ్బులు వస్తాయి" అని అన్నది.
బాలుడు ఎంతోషంగా ఆ చెట్టు పండ్లన్ని కోసుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు.. చెట్టు తనకోసం దిగులు పడుతూ, దుఃఖంతో ఉంది.
క్రమంగా ఆ బాలుడు పెద్దవాడై యువకుడిగా మారాడు, ఓ రోజు అతను రావడం చూసి చెట్టు చాలా సంతోషిపడి "రా నా వద్దకు వచ్చి ఆడుకో" అని ఆహ్వానించింది
“నీతో ఆడుకునే సమయం లేదు నాకు, నా కుటుంబం కోసం పని చేయాలి. మేము ఉండటానికి ఓ మంచి ఇళ్ళు కట్టుకోవాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా"? అని అడిగాడు.
"నా వద్ద ఇల్లు లేదు, అయితే నా కొమ్మలు నీకు సహాయపడతాయి, వాటిని తీసుకో, నీ ఇళ్ళు కట్టుకో " అని చెట్టు అన్నది. అతను ఆ చెట్టు కొమ్మలన్ని నరికి సంతోషంగా తీసుకుపోయాడు.
“అతను సంతోషంగా వెళ్లడం చూసి చెట్టు చాలా ఆనందపడింది, కాని అతను మళ్ళి తిరిగి రాలేదు, చెట్టు మరల విచారిస్తూ ఒంటరిగా ఉంది.
బాగా ఎండగా ఉన్న ఓ వేసవి కాలం రోజు అతను మళ్ళి వచ్చాడు, చెట్టుకు ఆనందంగా అనిపించింది. "రా వచ్చి నాతో ఆడుకో" అని అడిగింది, నేను ముసలివాన్ని అయ్యాను ఆడుకోలేను, ఈ ఎండల నుండి ఉపశమనం పొందటానికి నేను సముద్ర ప్రయాణం చేయాలనుకుంటున్నా, దానికి నాకో పడవ కావాలి, నువ్వు ఇస్తావా అని అడిగాడు
నీ పడవ కోసం నా చెట్టు కాండము ఉపయోగపడుతుంది, నా కాండాన్ని నరికి తీసుకెళ్లు, దానితో మంచి పడవ చేసుకుని, హాయిగా ప్రయాణం చేయి, అని చెట్టు అన్నది.
అతను సంతోషంగా చెట్టు కాండాన్ని నరికి తీసుకపోయి, పడవ చేయించుకుని, హాయిగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు, చాలా కాలం చెట్టుకు అతను తిరిగి తన మొఖం చూపించలేదు.
చివరిగా, చాలా కాలానికి అతను మళ్లీ చెట్టు వద్దకు వచ్చాడు..
నాయనా.. నీకు ఇవ్వడానికి నా వద్ద ఏవి మిగలలేదు, పండ్లు కూడా లేవు అని చెట్టు అన్నది..
ఏమి ఇబ్బంది లేదు, నాకు తినడానికి పళ్ళు లేవులే అన్నాడు..
చెట్టు: నువ్వు ఎక్కడానికి నాకు కాండం కూడా లేదు.
ఎక్కడానికి నాకు బలమూ లేదు, ముసలి వాన్ని కదా అని అన్నాడు ..
నిజంగా నీకివ్వడానికి నావద్ద ఏమీ లేదు, చచ్చిపోతున్న నా వేర్లు తప్ప, అంటూ ఏడుస్తూ చెప్పింది చెట్టు.
నాక్కూడా ఇపుడు ఏది అవసరం లేదు, చాలా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోడానికి ఓ మంచి ఆసరా కావాలి అన్నాడు.
వృద్ధ చెట్టు వేర్లు ఒరిగి విశ్రాంతి తీసుకోడానికి మంచివి, అనుకూలంగా ఉంటాయి నాయనా, రా వచ్చి నా వేర్లపై ఒరిగి కాస్త విశ్రాంతి తీసుకో అన్నది చెట్టు, అతను కూర్చున్నాడు, సంతోషంతో ఏడుస్తూ సేదతీర్చింది చెట్టు.
ఇది మనందరి కథ, ఆ చెట్టు మన తల్లిదండ్రులు లాంటిది. చిన్నప్పుడు అందరం తల్లిదండ్రుల వద్ద వారితో ఆడుకుంటాం.
కొంచెం పెద్ద అయ్యాక వారిని వదిలి పెడ్తాం, మనకు అవసర మైనప్పుడు లేదా ఏదైన కష్టం వచ్చినప్పుడు మాత్రమే మన తల్లిదండ్రుల వద్దకు వెళతాం.
వారు ఏ పరిస్థితిలో ఉన్నా సాధ్యమైనంతలో మీరు సంతోషంగా ఉండటానికి చేయాలసినదంతా చేస్తారు.
చెట్టు పట్ల ఆ బాలుడు చాలా నిర్దయగా ప్రవర్తించాడు అని మీకు అనిపించొచ్చు. కాని మన తల్లిదండ్రుల పట్ల మనం కూడా అదే చేస్తున్నాం.
మనకు భరోసాగా వాళ్లను చూస్తాం, మనకు సర్వస్వం దార పోసినా కనీసం కృతజ్ఞత చూపం. కాని అప్పటికే సమయం మించి పోతుంది.
ఈ కథలోని నీతి..
మీ తల్లిదండ్రులని ప్రేమగా సంరక్షించండి. వారు కూర్చున్న ఖాళీ కుర్చీలని చూసినప్పుడు మీకు వారి విలువ, వారు లేని లోటు తెలియవస్తుంది.
మన తల్లిదండ్రులు మనల్ని ఎంతగా ప్రేమించారో తెలుసుకోలేం. మనమూ తల్లిదండ్రులుగా మారినపుడే అనుభవంలోకి వస్తుంది.🙏🙏
Hats off santu👌👍
Yesayya prema👏👏👏👌👌👌
Bro very good massage 🙏🙏🙏
Nice msg 👌GOD BLESS U santhosh
Super santu.. 👌👌👌😭
God bless you. 🙌🙌🙌
Heart touching 💜
Thank you so much 🙏🙏🙏🙏brother
నిజమే తమ్ముడు😥😥😥