ఈరోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంది కోపం ఉన్నచోటే ప్రేమ కూడా ఉంటుంది శైలు కోసం బాలు ఎమోషనల్ అవడం ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదు అని శైలు మీద కోప్పడటం వెంకీ గారు చెప్పాక అర్థం చేసుకొని శైలు కి స్వారీ చెప్పి ఓదార్చడం శైలు కి స్వారీ చెప్పిన పట్టించుకోకుండా అలిగి వెళ్ళింది అని కోపంగా ఫోన్ చేసి శైలు అన్నం తినలేదని తెలిసి ఇంత ప్రేమగా బ్రతిమిలాడడం బాలు మాటలకి శైలు కరిగిపోవడం చాలా అంటే చాలా బాగుంది ప్రాణంగా ప్రేమించిన వారి మీద ఎంత కోపం ఉన్న ఎక్కువసేపు ఉండదు అంటే ఇదే so beautiful jodi ❤బాలు ❤ శైలు❤ so cute couple ❤️🥰🥰🤗🤗 Super ఎపిసోడ్ ❤❤❤ Super సీరియల్ ❤❤
ఈరోజు ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగుంది కోపం ఉన్నచోటే ప్రేమ కూడా ఉంటుంది శైలు కోసం బాలు ఎమోషనల్ అవడం ఇంట్లో వాళ్ళతో మాట్లాడలేదు అని శైలు మీద కోప్పడటం వెంకీ గారు చెప్పాక అర్థం చేసుకొని శైలు కి స్వారీ చెప్పి ఓదార్చడం శైలు కి స్వారీ చెప్పిన పట్టించుకోకుండా అలిగి వెళ్ళింది అని కోపంగా ఫోన్ చేసి శైలు అన్నం తినలేదని తెలిసి ఇంత ప్రేమగా బ్రతిమిలాడడం బాలు మాటలకి శైలు కరిగిపోవడం చాలా అంటే చాలా బాగుంది ప్రాణంగా ప్రేమించిన వారి మీద ఎంత కోపం ఉన్న ఎక్కువసేపు ఉండదు అంటే ఇదే so beautiful jodi ❤బాలు ❤ శైలు❤ so cute couple ❤️🥰🥰🤗🤗
Super ఎపిసోడ్ ❤❤❤
Super సీరియల్ ❤❤
Balu back ground sean chall bagundi e roju balu full emotional sean love kopam chall badda unadi balu ❤sailu ❤❤❤
balu sailu me iddaru balu intiki vellari