మేడం గుడ్ ఈవెనింగ్ మీ యొక్క వీడియోలు చాలా బాగా ఉన్నాయి లిరిక్స్ లో పెడితే ఇంకా సులువుగా మా అభిప్రాయం ఎందుకంటే లిరిక్స్ behead కావడం వల్ల ప్రాక్టీస్ చేయడం తేలికగా ఉంటుందని
అమ్మ నమస్కారం మృదంగం నేర్చుకోవడానికి మేము మొత్తము 25 మెంబర్స్ ఉన్నాము కానీ మాకు పని వల్ల కాలేజీకి వెళ్లి నేర్చుకోవడం వీలు కావడం లేదు అమ్మ మీ వీడియోలు చాలా బాగున్నాయి అమ్మ దయచేసి లిరిక్స్ లో పెట్టండి అమ్మా 25 మెంబర్స్ డైలీ వైస్ లేబర్స్ అమ్మ కానీ మృదంగం నేర్చుకోవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాము మీరు ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చిందమ్మా దయచేసి లిరిక్స్ లో పెట్టండి
👌🏻🙏🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻💐💐
సాధన చేయడానికి వీలుగా ఉంటుంది లిరిక్స్ లో పెట్టడం వలన ధన్యవాదములు మేడమ్
Respected madam kindly add lirics
Madam namaskaramu plase kidliy request plase add lyrics
Madam please kindly request add lyrics
మేడం గుడ్ ఈవెనింగ్ మీ యొక్క వీడియోలు చాలా బాగా ఉన్నాయి లిరిక్స్ లో పెడితే ఇంకా సులువుగా మా అభిప్రాయం ఎందుకంటే లిరిక్స్ behead కావడం వల్ల ప్రాక్టీస్ చేయడం తేలికగా ఉంటుందని
అమ్మ నమస్కారం మృదంగం నేర్చుకోవడానికి మేము మొత్తము 25 మెంబర్స్ ఉన్నాము కానీ మాకు పని వల్ల కాలేజీకి వెళ్లి నేర్చుకోవడం వీలు కావడం లేదు అమ్మ మీ వీడియోలు చాలా బాగున్నాయి అమ్మ దయచేసి లిరిక్స్ లో పెట్టండి అమ్మా 25 మెంబర్స్ డైలీ వైస్ లేబర్స్ అమ్మ కానీ మృదంగం నేర్చుకోవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాము మీరు ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల మాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చిందమ్మా దయచేసి లిరిక్స్ లో పెట్టండి
అమ్మ నమస్కారం వీడియోలు చాలా బాగా ఉన్నాయి అమ్మా దయచేసి లిరిక్స్ లో పెట్టండి చాలా బాగుంటుంది
సాధన చేయడానికి చాలా బాగుంటుంది అమ్మగారు దయచేసి లిరిక్స్ లో పెట్టండి ధన్యవాదములు
లిరిక్స్ లేకుండా సాధన చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంది అమ్మ లిరిక్స్ ఉంటే చదవడానికి తేలికగా మస్తిష్కంలో ఉంటుంది ఇలా చేయండి మీకు శతధా సహస్రద నమస్కారాలు