China తీసుకున్న ఈ నిర్ణయంతో India, Bangladeshలకు ఎలాంటి నష్టం కలుగుతుంది? నిపుణులు ఏమంటున్నారు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 55

  • @Prasanthipatasala
    @Prasanthipatasala 7 ชั่วโมงที่ผ่านมา +1

    చైనా కి ✊👊 బలుపు ఎక్కువైతే వొచ్చే ఆర్మీ ఉంది జైభారత్ 🙏🙏

  • @raheemshaik8353
    @raheemshaik8353 3 วันที่ผ่านมา +32

    చైనా ప్రపంచ మానవాళికే ప్రమాదకరమైన దేశం

    • @sayyadbaji7
      @sayyadbaji7 2 วันที่ผ่านมา +3

      ముస్లిమ్ గా ఆలోచించు..

  • @MadhavJK
    @MadhavJK 2 วันที่ผ่านมา +29

    ఒక పక్క చైనా ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద డ్యాం ను నిర్మించి తమ దేశాన్ని ప్రగతి ఫథంలో నడిపించటానికి ఫథకాలు వేస్తుంటే, మరో పక్క భారత ప్రభుత్వం మాత్రం మాత్రం కుల మతాల మధ్య విధ్వేషాలు రగల్చి తమ దేశాన్ని ముక్కలు ముక్కలుగా విడగొట్టాలని చూస్తుంది. ఇక మన దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది?

    • @rajenderreddy6219
      @rajenderreddy6219 2 วันที่ผ่านมา +7

      Bjp లేక పోతే ధేశం మొత్తం వాక్ బోర్ద్కి రాసిస్తరు ఒకే ఒక్క హిందు ధీశం ఉంది మనకు ఉందీ ధన్ని కాపాడుతుంది కేవలం bjp మాత్రమే

    • @MadhavJK
      @MadhavJK 2 วันที่ผ่านมา

      @ A bad workman blames his tools" is a proverb that means an unskilled person will blame their mistakes on external factors, such as their tools, instead of taking responsibility for their work.
      చైనా ప్రభుత్వం కూడా వాళ్ళ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించిన ముస్లింలను ఎక్కడ పెట్టాలో అక్కడ అదుపులో పెట్టి తన దేశాన్ని అభివృద్ధి ఫథంలో నడిపిస్తుంది.
      కానీ మోదీ ప్రభుత్వం మాత్రం మనకు ముస్లిలను బూచిగా చూపి, కేవలం హిందూ మెజారిటీ ఓట్లు దండుకుని, తన అధికార దాహం తీర్చుకుంటూ, దేశ అభివృద్ధిని అస్సలు పట్టించుకోవటం లేదు. పైగా దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నది.
      అసమర్థ పాలకుడే తన తప్పులను కప్పి పుచ్చుకోవటానికి ఎదుటి వారిపై నిందలు వేస్తాడు. అలాగే మోదీ తన పదేళ్ళ అసమర్థ పాలనను కప్పి పుచ్చుకోవటానికి ముస్లింలపై నిందలు చేస్తున్నాడు.
      అలాగని ముస్లింలు అమాయకులని చెప్పటం లేదు. చట్టాన్ని ఉల్లంఘించి అరాచకాలు సృష్టించే ఎవరినైనా (ముస్లింలతో సహా) చట్టప్రకారం శిక్షిస్తే ఎవ్వరూ వద్దనరు. మనకు అందుకు చాలా చట్టాలు ఉన్నాయి. ఆపని చేతకాక, ముస్లింలను నిందిస్తూ కూర్చుంటే అభివృద్ధి జరగదు.
      ప్రతి దానికి ముస్లింలను నిందిస్తూ, వారిపై ధ్వేష భావాన్ని నూరిపోస్తూ, భారత సమాజాన్ని విడగొట్టి, మెజారిటీ హిందూ ఓట్లు దండుకుని, కేవలం తమ అధికార దాహాన్ని తీర్చుకుంటూ, దేశ అభివృద్ధి మరిచిపోతే ఎలా? అరాచక శక్తులను మట్టుబెడుతూ, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లటం చేతకాని అసమర్థ పాలకులు మనకు అవసరమా?

    • @MadhavJK
      @MadhavJK วันที่ผ่านมา

      @@rajenderreddy6219 A bad workman blames his tools" is a proverb that means an unskilled person will blame their mistakes on external factors, such as their tools, instead of taking responsibility for their work.
      చైనా ప్రభుత్వం కూడా వాళ్ళ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించిన ముస్లింలను ఎక్కడ పెట్టాలో అక్కడ అదుపులో పెట్టి తన దేశాన్ని అభివృద్ధి ఫథంలో నడిపిస్తుంది.
      కానీ మోదీ ప్రభుత్వం మాత్రం మనకు ముస్లిలను బూచిగా చూపి, కేవలం హిందూ మెజారిటీ ఓట్లు దండుకుని, తన అధికార దాహం తీర్చుకుంటూ, దేశ అభివృద్ధిని అస్సలు పట్టించుకోవటం లేదు. పైగా దేశ సంపదనంతా అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నది.
      అసమర్థ పాలకుడే తన తప్పులను కప్పి పుచ్చుకోవటానికి ఎదుటి వారిపై నిందలు వేస్తాడు. అలాగే మోదీ తన పదేళ్ళ అసమర్థ పాలనను కప్పి పుచ్చుకోవటానికి ముస్లింలపై నిందలు చేస్తున్నాడు.
      అలాగని ముస్లింలు అమాయకులని చెప్పటం లేదు. చట్టాన్ని ఉల్లంఘించి అరాచకాలు సృష్టించే ఎవరినైనా (ముస్లింలతో సహా) చట్టప్రకారం శిక్షిస్తే ఎవ్వరూ వద్దనరు. మనకు అందుకు చాలా చట్టాలు ఉన్నాయి. ఆపని చేతకాక, ముస్లింలను నిందిస్తూ కూర్చుంటే అభివృద్ధి జరగదు.
      ప్రతి దానికి ముస్లింలను నిందిస్తూ, వారిపై ధ్వేష భావాన్ని నూరిపోస్తూ, భారత సమాజాన్ని విడగొట్టి, మెజారిటీ హిందూ ఓట్లు దండుకుని, కేవలం తమ అధికార దాహాన్ని తీర్చుకుంటూ, దేశ అభివృద్ధి మరిచిపోతే ఎలా? అరాచక శక్తులను మట్టుబెడుతూ, దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లటం చేతకాని అసమర్థ పాలకులు మనకు అవసరమా?

    • @MadhavJK
      @MadhavJK วันที่ผ่านมา

      @ “A bad workman blames his tools” means that someone who is not skilled blames their failures on other things instead of accepting their own mistakes.
      The Chinese government handles those who break the law, including Muslims, by keeping them under control and focusing on the development of their country.
      But in India, the Modi government uses Muslims as a scapegoat to gain Hindu majority votes, satisfying their hunger for power while ignoring the country’s development. Instead, they hand over the nation’s wealth to companies like Adani and Ambani.
      An incompetent leader always blames others to hide their failures. Similarly, Modi blames Muslims to cover up his 10 years of poor governance.
      This doesn’t mean Muslims are innocent. Anyone, including Muslims, who breaks the law should be punished according to the law. India has enough laws for this. But blaming Muslims repeatedly and not taking action for real development will not help.
      How can a country develop if the government keeps blaming Muslims for everything, spreading hate against them, dividing Indian society, and focusing only on securing Hindu votes to stay in power? Instead of addressing real issues and controlling harmful elements, do we need incompetent leaders who forget about the country’s progress?

    • @vijayb4864
      @vijayb4864 วันที่ผ่านมา

      E deshamlo china pempudu kukkalu unnai vaatithone e deshaniki akkuva pramadam

  • @narasimhanaidu1236
    @narasimhanaidu1236 วันที่ผ่านมา +2

    Why fear? Now Bharat 🇮🇳 has very strong

  • @baluvinay3866
    @baluvinay3866 วันที่ผ่านมา +3

    దేశంలో ఉండి దేశానికి వ్యతిరేకంగా మొరిగేవి ఎక్కువయ్యాయి.

  • @rajanarsimulupilli6795
    @rajanarsimulupilli6795 3 วันที่ผ่านมา +24

    జిత్తుల మారి నక్క చైన.

  • @vijaykumar-c5n2y
    @vijaykumar-c5n2y 2 วันที่ผ่านมา +5

    Chinese technology excellent

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 2 วันที่ผ่านมา +5

    మనం బంగ్లాదేశ్ విషయంలో ప్రభావం చూపించ వచ్చు అనుకున్నపుడు చైనా కూడా మనదేశంపై ప్రభావం చూపించే వచ్చు అనేదాని లో తప్పు ఏముంది? ఇది ఇంటర్నేషనల్ రాజకీయం.

  • @pixelguru6448
    @pixelguru6448 2 วันที่ผ่านมา +5

    Telugu media chala varaku motham allu arjun mogga kudusthunnai ఇలాంటి న్యూస్ పెడితే ఉపయోగం ఉంటుంది గా..

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 4 ชั่วโมงที่ผ่านมา

    చైనా భారత్ ని ఏమి చేయకుండా ఉంటే మాత్రం బీబీసీ గాడికి మాత్రం నిద్ర పట్టదు.

  • @Bodagunta
    @Bodagunta 2 วันที่ผ่านมา +4

    Mana matam vaadey na mana cast vaadey na

  • @Bodagunta
    @Bodagunta 2 วันที่ผ่านมา +4

    Vaadidi e cast bro

    • @sayyadbaji7
      @sayyadbaji7 2 วันที่ผ่านมา

      వాడికీ కాస్ట్ లేదు .ఓన్లీ చైనీస్

    • @Bodagunta
      @Bodagunta 2 วันที่ผ่านมา

      Ayitey cast la peyrutho kottuku sachheydi manamey anukunta

  • @BhaskarUppalapti
    @BhaskarUppalapti 3 วันที่ผ่านมา +12

    చైనా వంతెన ఆపలేక పోతున్న బీజేపీ

    • @thonnatigopi
      @thonnatigopi 2 วันที่ผ่านมา +1

      Before election they will go for China war related scenes and getting sympathy

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 วันที่ผ่านมา +6

      భారత్ చేసే అనేకరకాల వంతెనలు రోడ్స్,సరిహద్దు బలగాలను చైనా ఆపలేక పోతున్న విషయం తెలుసుకుంటే మంచిది,,గతం లో బ్రిటిష్ వారసత్వ కాఫిర్ కాంగ్రెస్ చేసే. పనికి మాలిన పని,,ఉప్పుడు లేదు. జై భారత్

    • @vijayb4864
      @vijayb4864 วันที่ผ่านมา +2

      @@vishnuchalla5559 ur right 👍 brother

  • @eshagoldskm1309
    @eshagoldskm1309 วันที่ผ่านมา

    పోపెసర్ కంటే ముందే రాజమౌళి చెప్పారు బాహుబలి లో

  • @MadhavJK
    @MadhavJK 2 วันที่ผ่านมา +1

    “A bad workman blames his tools” means that someone who is not skilled blames their failures on other things instead of accepting their own mistakes.
    The Chinese government handles those who break the law, including Muslims, by keeping them under control and focusing on the development of their country.
    But in India, the Modi government uses Muslims as a scapegoat to gain Hindu majority votes, satisfying their hunger for power while ignoring the country’s development. Instead, they hand over the nation’s wealth to companies like Adani and Ambani.
    An incompetent leader always blames others to hide their failures. Similarly, Modi blames Muslims to cover up his 10 years of poor governance.
    This doesn’t mean Muslims are innocent. Anyone, including Muslims, who breaks the law should be punished according to the law. India has enough laws for this. But blaming Muslims repeatedly and not taking action for real development will not help.
    How can a country develop if the government keeps blaming Muslims for everything, spreading hate against them, dividing Indian society, and focusing only on securing Hindu votes to stay in power? Instead of addressing real issues and controlling harmful elements, do we need incompetent leaders who forget about the country’s progress?

  • @vijaykumar-c5n2y
    @vijaykumar-c5n2y 2 วันที่ผ่านมา +2

    Chinese water stops about india

  • @rambabud6103
    @rambabud6103 วันที่ผ่านมา +1

    గుంట నక్క 🤣

  • @tarunp.2057
    @tarunp.2057 2 วันที่ผ่านมา +2

    mana maro mandiram kattukondam , dam mana valla kadu polavaram 25 ellu pattindhi china 4 years complete avuthundhi

  • @vijaymanikantanath4963
    @vijaymanikantanath4963 9 ชั่วโมงที่ผ่านมา

    దీనివల్ల భారతదేశానికి కలిగే ఎలాంటి నష్టం లేదు, ఎందుకంటే బ్రహ్మపుత్ర నదిలో వచ్చే ఎక్కువ వర్షపాతం అనేది టిబెట్లో కాదు ఇండియాలోనే జరుగుద్ది. వాళ్ల దగ్గర ఉండడానికి 60 శాతం పైగా నది భాగం ఉన్నా కూడా అక్కడ కలెక్ట్ అయ్యే వాటర్ జస్ట్ 20 శాతం మాత్రమే. మిగిలిన వర్షపాతం అంతా మన దగ్గర అరుణాచల్ ప్రదేశ్ కి ముందు లో ఉన్న కొండల్లో నమోదయి మనదేశంలోనూ బంగ్లాదేశ్ లోని ప్రవహించింది. సో ఇదంతా పెద్ద మ్యాటర్ కాదు

  • @ArifFeinds
    @ArifFeinds 3 วันที่ผ่านมา +8

    దిగువన ఇంకో డ్యాం కడితే సరి... మనం ఆపిన నీరుతో చైనా డ్యాం మునిగి పోతుంది 😂😂

    • @MadhavJK
      @MadhavJK 2 วันที่ผ่านมา +4

      @@ArifFeinds మనం దిగువన మరొక రామ మందిరాన్ని కట్టి, అయోధ్య రామయ్య విగ్రహాన్ని ప్రతిష్టించి, చైనాను ముంచెయ్య మని ప్రార్థిద్దాం. దెబ్బకు చైనా మునిగి ఊపిరాడక చచ్చి ఊరుకుంటుంది!

  • @iq99-vk
    @iq99-vk 2 วันที่ผ่านมา +2

    కట్టుకుంటే కట్టుకోండి మాకేం పర్వాలేదు
    మాకు మోడీ ఉన్నాడు,

    • @sayyadbaji7
      @sayyadbaji7 2 วันที่ผ่านมา

      మోడీ శివుడికి చెప్పి నీళ్ళు అన్ని మింగిచ్చేస్తాడు

  • @V.S.BKumar
    @V.S.BKumar 3 วันที่ผ่านมา +3

    First China should be changed into Democratic country ,then their every Govt. decision relating to public opinion.Otherwise it's harmful to their public & headache to the neighbouring countries.

    • @gnaneshgupta6971
      @gnaneshgupta6971 3 วันที่ผ่านมา

      😂😂 india should learn lot of things from China .before saying china need to be democratic say india need to be changed like to china ,your words no body cares in india or china . Be shame full that we are underdeveloped and our money is looted by in the name of democracy.

    • @sayyadbaji7
      @sayyadbaji7 2 วันที่ผ่านมา

      చైనా లో భూమి ప్రభుత్వం చేతిలో ఉంది మరి మన దేశం లో కొన్ని వర్గాల చేతిలో ఉంది😂.మన దేశం లో అదని అంబానీ ఉన్నారు మరి చైనా లో😂

  • @4eliments
    @4eliments 3 วันที่ผ่านมา +4

    MODI 😂😂😂😂

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 2 วันที่ผ่านมา +4

    😂😂 బిబిసి

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 วันที่ผ่านมา

    నక్కలు నక్కలు కోతలు పోతున్నాయి😂

  • @girimadhavchowdhury1281
    @girimadhavchowdhury1281 3 วันที่ผ่านมา

    China servanashanam avabothumdhi ...
    Tibet seperate country

    • @sayyadbaji7
      @sayyadbaji7 2 วันที่ผ่านมา

      నీ చేతిలో ఉన్న ఫోన్ ఎవడు తయారు చేశాడు😂