రేయ్ బన్నీ గుర్తుపెట్టుకో.. | Congress Leader Gajjela Kantham Comments On Allu Arjun Issue| Disha TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 304

  • @vinodkumar-io5lz
    @vinodkumar-io5lz 19 วันที่ผ่านมา +70

    సూపర్ గా చెప్పావన్న కరెక్ట్ గా చెప్పావు

  • @ramaprasadmanda5169
    @ramaprasadmanda5169 19 วันที่ผ่านมา +79

    అద్భుతం సార్!
    సినిమా పరిశ్రమ మాఫియాగా తయారైంది. జనం యిచ్చే డబ్బులతో బలిసిన హీరో, హీరోయిన్లు బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. ఇది చూస్తే, వ్యాపారానికి వచ్చిన ఫ్రెంచి, డచ్చి, బ్రిటిష్ వారి వంటి విదేశీయులు పెట్టుకున్న‌ ప్రైవేట్ ఆర్మీలు గుర్తు వస్తున్నాయి.

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 19 วันที่ผ่านมา +5

      అవును అలాగే గుర్తువస్తున్నాయి
      అలా ప్రైవేట్ ఆర్మీ కి permission ఉంటుందా

    • @manikantaa811
      @manikantaa811 19 วันที่ผ่านมา

      వాడు అందుకే ప్రతి సారి ఆర్మీ అనటం వెదవ అల్లుఅరవింద్ గాడు అంత లుచ్చా గాడు ఉండడు వాడు పెద్ద లుచ్చా వీడు చిన్న లుచ్చా ఛీ త్తు వాళ్ళ ను చుస్తే ఉమ్మి వేయాలి అని పిస్తుంది వెదవలు తండ్రి కొడుకులు అరవింద్ గాడు మాటలు ఎదుటి వాడి పిక తెగే వరకు తెలియదు దొంగ నాకొడుకు

  • @ChandraMohan-kg3pq
    @ChandraMohan-kg3pq 17 วันที่ผ่านมา +4

    సూపర్ గా చెప్పావన్న చెప్పుతో కొట్టినట్టుగా చెప్పావు ఎనాలిసిస్ బాగుంది చాలా చక్కగా చెప్పారు

  • @vinodkumar-io5lz
    @vinodkumar-io5lz 19 วันที่ผ่านมา +48

    శభాష్ అన్న భలే చెప్పావు

  • @KranthiKumar-th2ek
    @KranthiKumar-th2ek 17 วันที่ผ่านมา +5

    Anna Super ga matladav , Its true fact

  • @SrinivaasMarasakatla
    @SrinivaasMarasakatla 19 วันที่ผ่านมา +28

    అల్లు అర్జున్ కి డబ్బులు బాగా ఎక్కువ అయిపోయినాయి బలుపు పెరిగిపోయింది మాటలు మితిమీరి మాట్లాడుతున్నాడు తన వయసు ఎంత సుమారు తను పదిమందికి చెప్పే వయసు ఉన్న తనకు సినిమాలో యాక్టింగ్ చేసినట్టు నిజ జీవితంలో నటించడం అంటే అంత ఈజీ కాదు సినిమాలో ఒక్కడే హీరో నిజజీవితంలో ఇంటికి పది మంది హీరోలు ఉన్నారు ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టుగా జరుగుతుంది ఎట్ల ఇంకొందరికి తగులుతే ప్రతి ఒక్కరికి ఇదొక సమాజం నుండి మంచి మెసేజ్ వెళుతుంది

  • @sskgvl
    @sskgvl 19 วันที่ผ่านมา +65

    జనం యిచ్చే డబ్బులతో బలిసిన హీరో, హీరోయిన్లు

    • @sravankumarGoud4673
      @sravankumarGoud4673 19 วันที่ผ่านมา +3

      Not Heors,,Only Actors.

    • @mallamal703
      @mallamal703 19 วันที่ผ่านมา +1

      Herolaku kotlu kotlu ivvatam enduku prajala rakthani tiket roopamlo lagadam enduku andarilane vallu mudda annamega thinedi simalu chudakunte telusthadi inni kotla herolo vallabrathuku lemito

    • @sravankumarGoud4673
      @sravankumarGoud4673 19 วันที่ผ่านมา +1

      @@mallamal703 only Actors.Not Heros.

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 18 วันที่ผ่านมา +1

      ఈ సందర్భంగా రజనీ కాంత్ గారిని మెచ్చుకోవాలి ఒకచోట ఇలా అన్నారుగా ఇంటర్వ్యూ లో.. ప్రజలు టికెట్స్ కొని సినిమాలు చూడటం వల్లనే నేను ఇంత పెద్ద హీరో అయను వాళ్లకు కృతఙ్ఞతలు అన్నారు. నిజాన్ని వినాయన్ని మెచ్చుకోవాలిగా.. కొంత ఆస్తి ప్రజలకోసం రాసాడని once u tube లో
      మంచి ని ఎఅక్కడఉన్నా ఎవరిలో వున్నా మెచ్చుకోవాలి... Jai sreeram.

    • @chinthalapatisivaramaiah1956
      @chinthalapatisivaramaiah1956 18 วันที่ผ่านมา

      @@sravankumarGoud4673 వ్యాఖ్య చాలా బాగుంది i like that.

  • @vkreddykoyya1845
    @vkreddykoyya1845 18 วันที่ผ่านมา +8

    Ur CORRECT...100%

  • @NagiReddy-hl6id
    @NagiReddy-hl6id 19 วันที่ผ่านมา +33

    ఎక్సలెంట్ sir

  • @Munna-t9c
    @Munna-t9c 19 วันที่ผ่านมา +51

    కేటీర్ గాడు నిజంగానే బోసదడి గాడే సార్ 😅

  • @beeraiahbeeraiah5338
    @beeraiahbeeraiah5338 19 วันที่ผ่านมา +33

    ఈ రోజు CM రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు చెప్ప బట్టే ప్రజలకు తెలిసింది,అదే కేసీఆర్ వంటి CM లు అయితే ఈ వాస్తవాలను బయటికి రానిచేవారు కాదు,రేవంత్ రెడ్డి సామాన్య ప్రజల కోసం పని చేసే రియల్ హీరో.

  • @saitejanetha7348
    @saitejanetha7348 18 วันที่ผ่านมา +3

    Chala baga cheppavu anna ur words👌❤️❤️

  • @alapatikotialapati386
    @alapatikotialapati386 19 วันที่ผ่านมา +15

    Chala baga cheppenaru.

  • @jagann5446
    @jagann5446 16 วันที่ผ่านมา +3

    Super anna❤

  • @ganeshffgsme7421
    @ganeshffgsme7421 18 วันที่ผ่านมา +4

    సూపర్ సూపర్ సార్ 👌👌👌👌👌👌

  • @max_king5709
    @max_king5709 19 วันที่ผ่านมา +86

    ఏది ఏమైన రేవంత్ రెడ్డి గారు వీడిని విడవకు?

    • @Garudagame
      @Garudagame 19 วันที่ผ่านมา

      Adu idisthe nuv velli modda cheekuthava 😂😂😂😂

    • @Vi11542
      @Vi11542 19 วันที่ผ่านมา

      Mee అమ్మను దెంగాడా అల్లు అర్జున్

    • @ravindrathota2399
      @ravindrathota2399 17 วันที่ผ่านมา +2

      Vadi sulla meeda entruka kuda pikaleru 😂😂😂

    • @Vi11542
      @Vi11542 17 วันที่ผ่านมา

      @@max_king5709 mee అమ్మను దేన్గాడా

    • @rekhasri2488
      @rekhasri2488 16 วันที่ผ่านมา

      Yes

  • @bandlajagannath9974
    @bandlajagannath9974 15 วันที่ผ่านมา +2

    Revanth Reddy Sir
    A good Chief Minister
    Hats Up

  • @mattaparthitrimurthulu522
    @mattaparthitrimurthulu522 18 วันที่ผ่านมา +2

    సూపర్ మీకు సెల్యూట్ సార్
    బాగా చెప్పారు

  • @vishalr9016
    @vishalr9016 15 วันที่ผ่านมา +1

    Super anna super matladaru

  • @nadeemhussain6052
    @nadeemhussain6052 18 วันที่ผ่านมา +2

    Super Super గా చెప్పినారు

  • @erlapallymahesh668
    @erlapallymahesh668 18 วันที่ผ่านมา +2

    Good speech anna

  • @devanandcheni6440
    @devanandcheni6440 18 วันที่ผ่านมา +3

    గజ్జెల కాంతన్న , కోలా శ్రీనన్న మీరు చెప్పేవి అన్నీ నిజాలే!

  • @mattaparthitrimurthulu522
    @mattaparthitrimurthulu522 18 วันที่ผ่านมา +2

    ముఖ్యమంత్రి పేరే తెలీదు
    ఇటువంటి సంఘటన లు ఎమి తెలుస్తాయి

  • @Ravi-x6k6h
    @Ravi-x6k6h 18 วันที่ผ่านมา +3

    బౌన్సర్ ల వ్యవస్థ రద్దు చేయాలి సార్

  • @thebloodofindian
    @thebloodofindian 19 วันที่ผ่านมา +19

    You are right CM sir on this issue 🎉

  • @Ravi-x6k6h
    @Ravi-x6k6h 17 วันที่ผ่านมา +2

    Excellent speech 👍👍👍

  • @vinodkumar-io5lz
    @vinodkumar-io5lz 19 วันที่ผ่านมา +30

    వానికి కొవ్వు ఎక్కువ నా బండి గానికి

    • @Vi11542
      @Vi11542 19 วันที่ผ่านมา

      కొవ్వు పట్టి మీ అక్కను దెంగాఢా???

  • @VijayaChandar143
    @VijayaChandar143 18 วันที่ผ่านมา +4

    అభిమనులే నా సైన్యం నా అభిమానులే నాకు పిచ్చన్నడు

  • @SaiChetan777gaming
    @SaiChetan777gaming 19 วันที่ผ่านมา +11

    కరెక్ట్ ga చెప్పారు.

  • @Ipr9467
    @Ipr9467 18 วันที่ผ่านมา +3

    చనిపోయిందని చెప్పిన తర్వాత కూడా లెక్క చేయనటువంటి హీరోలు ఏం చేసినా చెల్లుతుంది

  • @NarsaiahGatla
    @NarsaiahGatla 18 วันที่ผ่านมา +4

    సూపర్ sir చాలా బాగా మాట్లాడినారు అల్లుఅర్జున్ కి పొగరు బాగా ఎక్కువైంది తల కేకింది 👌👍

  • @harshivasavi2146
    @harshivasavi2146 18 วันที่ผ่านมา +6

    ప్రతి సినిమా వాడు ప్రజల సొమ్మును దోచుకొని వేలకోట్లు సంపాదిస్తున్నారు, దోచుకున్న సొమ్ములో ఒక్క పైసా కూడా ప్రజలకి ఖర్చు పెట్టారు ఎప్పుడైనా విపత్తు వస్తే. వీళ్ళు కెమెరాల ముందు హీరోళ్లు, రియల్ గా జీరోళ్లు, వీళ్ళని అని ఏమిలాభం ప్రజలకు బుద్ది ఉండాలి

    • @varaprasadbade5595
      @varaprasadbade5595 17 วันที่ผ่านมา

      Prajala dabbu dochukundi political leaders.

  • @shravankumar6423
    @shravankumar6423 19 วันที่ผ่านมา +7

    Correct 💯 cheppinav sir

  • @SiripangiBuggaramulu-c7r
    @SiripangiBuggaramulu-c7r 18 วันที่ผ่านมา +3

    డబ్బులు ఎలా సంపాదిస్తున్నది చెప్పావు రాజకీయా నాయకులు సంపాదించేది ఎలాగో చెప్పు కాస్త cm గారు చెప్పింది నువ్వు చెప్తున్నావు, అసలు మీడియా ముందుకు నిన్ను ఎవరు తీసుకొచ్చారు రా హావ్ లే!😭

  • @HARIPRASAD-ln8mc
    @HARIPRASAD-ln8mc 16 วันที่ผ่านมา +1

    Exactly what u r saying

  • @RAVIKUMAR-st4ej
    @RAVIKUMAR-st4ej 19 วันที่ผ่านมา +6

    డి ఫొగ్రమ్ కుడా బంద్ చేయాలి
    మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్

  • @sadgunagurijala8536
    @sadgunagurijala8536 18 วันที่ผ่านมา +1

    Super chapinaaru sar cm is grate 🙏🙏🙏🙏🙏

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 19 วันที่ผ่านมา +21

    Super 👌👌👍👍

  • @Subramanyam1040
    @Subramanyam1040 18 วันที่ผ่านมา +2

    ఒక్కటీ చెప్పండి ఆమె ఇన్ని గంటలకు మరణించారో బైట పెట్టారు?
    ఆమె ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నా 🙏
    ఓం శాంతి శాంతి

  • @NeeruduNlr
    @NeeruduNlr 18 วันที่ผ่านมา +1

    వాళ్ళు హీరో కాదు నటులు మాత్రమే ఆడమంటే ఆడాలి పాడమంటే పాడాలి అంటే ......

  • @krishnaveniburra1048
    @krishnaveniburra1048 19 วันที่ผ่านมา +5

    Super c m revanth sir

  • @Ravi-x6k6h
    @Ravi-x6k6h 18 วันที่ผ่านมา +2

    Super 🎉

  • @mattaparthitrimurthulu522
    @mattaparthitrimurthulu522 18 วันที่ผ่านมา +1

    సూపర్ గా చేప్పేరు సార్ మీరు

  • @ChaithanyaThout
    @ChaithanyaThout 18 วันที่ผ่านมา +1

    💯Correct chayparu

  • @bhukyaraju7209
    @bhukyaraju7209 18 วันที่ผ่านมา +2

    ఇప్పటి వరకు కేసీఆర్ మీద అభిమానం ఉంది కానీ పాపం రేవతి విషయం లో చాలా తప్పు చేస్తున్నారు కబర్దన్ కేసీఆర్ బిడ్డ జాగ్రత్త

  • @krishnaprudhviarts9634
    @krishnaprudhviarts9634 18 วันที่ผ่านมา +1

    Super ga chepparu sir

  • @chsraosrinu2972
    @chsraosrinu2972 18 วันที่ผ่านมา +1

    💯 correct ga chepparu

  • @SomuSomappa-ox5uu
    @SomuSomappa-ox5uu 18 วันที่ผ่านมา +1

    కేసీఆర్,,రా,, తెలంగాణ

  • @sheelammovies
    @sheelammovies 16 วันที่ผ่านมา +1

    మిత్రులారా కొండగట్టులో బస్సు బోల్తా బడి ప్రజలు చనిపోతే పరామర్శించడానికి రాక ఉన్న గత మాజీ సీఎం వారి కుటుంబం పేద ప్రజలు చనిపోతే వాళ్లకు పట్టింపు లేదు సినిమా ఇండస్ట్రీ పెద్దలు చనిపోతే దహన సంస్కారాలకు వెళ్లి వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం వీలవుతుంది కానీ పేద ప్రజలను పరామర్శించడానికి వీలుకాదు దయచేసి తెలంగాణ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి బీదల ఓట్లు కావాలి కానీ రాష్ట్రంలో ఉన్న బడా బాబులకు వత్తాసు పలికే రాజకీయ నాయకులు మనకు వద్దు పేద ప్రజల గురించి ఆలోచించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తప్పు పట్టడం సిగ్గుచేటు
    సీఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జిందాబాద్ జై తెలంగాణ

  • @Chinni-od8fs
    @Chinni-od8fs 19 วันที่ผ่านมา +1

    Super sir baga cheparu

  • @hemsunderreddy712
    @hemsunderreddy712 19 วันที่ผ่านมา +2

    చాలా బాగా చెప్పావు గజ్జెల కాంతం అన్నా

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 19 วันที่ผ่านมา +22

    Next kuda congress parti Power lo ki Vastundi పగటి కలలు కంటున్న ఇతర పార్టీల గల్లంతు తెలంగాణాలో

  • @sonupinipe9408
    @sonupinipe9408 18 วันที่ผ่านมา +2

    Super super super sir thanks you are very correct sir

  • @nenavathrajesh1980
    @nenavathrajesh1980 18 วันที่ผ่านมา +1

    Correct ga chepinaru anna

  • @Nikkychinnu143
    @Nikkychinnu143 19 วันที่ผ่านมา +8

    #ban erri puspa movie

  • @muralikurmachalam2333
    @muralikurmachalam2333 19 วันที่ผ่านมา +1

    Super speach

  • @gangadhararaopakki3166
    @gangadhararaopakki3166 12 วันที่ผ่านมา

    చక్కగా జరిగింది చెప్పారు. అల్లు అర్జున్ చేసిన దురాగతం బాగా చెప్పారు

  • @nouse5394
    @nouse5394 19 วันที่ผ่านมา +3

    Sir, nijam matladaru, nijam apaddam tho gelavadam asadhyam, society polluted with un justice

  • @DragoGaming7sui
    @DragoGaming7sui 19 วันที่ผ่านมา +9

    Yes correct words anna

  • @nagarjunachinthamani1484
    @nagarjunachinthamani1484 19 วันที่ผ่านมา +2

    Super anna

  • @pooliramesh4497
    @pooliramesh4497 18 วันที่ผ่านมา +1

    Correct - Peoples Dont See Allu Arjun Films and Boycott film Industry

  • @sarveshonlinetutor3893
    @sarveshonlinetutor3893 19 วันที่ผ่านมา +11

    Pushpa it is system not cinema. Respect and follow law

  • @venucharyful
    @venucharyful 19 วันที่ผ่านมา +1

    Absolutely right

  • @panduranga-lf6ge
    @panduranga-lf6ge 18 วันที่ผ่านมา +1

    అన్న నమస్తే వాటి చిన్నోడు గురించి ఎందుకు అన్న ప్రెస్ మీట్ పెడతారు

  • @vkreddykoyya1845
    @vkreddykoyya1845 18 วันที่ผ่านมา +1

    Now atleast SRI ALLU ARJUN...should ask for APOLOGY...and request HON 'ble.Cm..Revanth Reddy..
    .for Remedy.and help the Victims

  • @kumarkotagiri7683
    @kumarkotagiri7683 19 วันที่ผ่านมา +2

    Suupppeeeerrrrr అన్నా

  • @SaiChetan777gaming
    @SaiChetan777gaming 19 วันที่ผ่านมา +4

    ఎక్ససులెంట్ సార్ బాగా చెప్పారు. వాడిని లోపల వెయ్యండి

  • @myadaiah752
    @myadaiah752 19 วันที่ผ่านมา +5

    Hatsup sir super correct GA chepparu

  • @vasanthaakki5921
    @vasanthaakki5921 16 วันที่ผ่านมา +1

    🙏🙏👍👍💯💯💯💯👍💯💯

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 19 วันที่ผ่านมา +2

    Your real swachamaina telangana powerful leader KTR, Kavitha ,Harish Rao , KCR lanu correct fire ayye leader meere sir e allari antha jaruguthundi veeru dwarane kabatti BRS party vallanu thiruganivvaddu

  • @kusumajampana4091
    @kusumajampana4091 19 วันที่ผ่านมา +4

    Such films should not be made, all people should unite.

  • @rajagopalnkr
    @rajagopalnkr 19 วันที่ผ่านมา +10

    Correct sir

  • @tractoroffeild-works6796
    @tractoroffeild-works6796 19 วันที่ผ่านมา +7

    రేవతి గారు చనిపోతే 25 లక్షలు గౌర్నమెంటు సహాయం చేసింది మరి మన గురుకుల పాఠశాలలో చదివిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోతే వాళ్లకి 25 లక్షలు ఒక్కొక్కరికి ఎందుకు ఇవ్వలేదు దానికి కారణమైన వాళ్లను జైల్లో ఎందుకు వేయలేదు వాళ్ళ మీద దాడి ఎందుకు చేయలేదు నిరుపేద విద్యార్థులు హాస్పిటల్లో తల్లిదండ్రులు దగ్గర లేక కడుపు నొప్పులతో విరోచనాలతో అల్లడిచ్చి అంతమంది చనిపోతే మన ప్రభుత్వానికి చలనం లేదా నేను కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం గారు చేసే స్వార్థ పాలన

  • @SaiChetan777gaming
    @SaiChetan777gaming 19 วันที่ผ่านมา +3

    గవర్నమెంట్ ఈ మూవీ ని థియేటర్ నుంచి తీసివేయ్యండి. అన్ని థియేటర్ నుంచి తీసివేయండి

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis 19 วันที่ผ่านมา +12

    సూపర్ అన్న 🙏

  • @vishwanathkotari9548
    @vishwanathkotari9548 19 วันที่ผ่านมา +9

    Chala manchiga matladinaru

  • @Gangsterboyhansi
    @Gangsterboyhansi 19 วันที่ผ่านมา +6

    Yes right

  • @bhanumurtyjambavantula8380
    @bhanumurtyjambavantula8380 16 วันที่ผ่านมา +1

    ఈ సబ్జెక్టుతో సంబంధమున్న ఇంకొక వీడియోలో పెట్టిన కామెంట్ ని, ఈ వీడియోలో కాపీ చేసి పెడుతున్నా. ఇక చదవండి.
    " ఈ వీడియోల కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ మాటలున్నయ్. అందులో ఒకడు, ఆడిది చిన్న చిన్న పోస్టు కాదు. ACP పోస్టు. ఒక కూలీ, నాలీ చేసుకున్నోడి సంది మాట్లాడిండు.
    హల్లో నిన్నే, నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటయ్. అంతమంది ప్రజలు జమయితరు అని నీకు దెల్సు. దాని సంది నువ్వేమ్ బీకినవ్. అక్కడ లాటీ ఛార్జ్ జేయిస్తవా? లాటీ ఛార్జ్ జేయిస్తే, ఏమయిద్దో ఎర్కనా? తొక్కిసలాట జరిగి మంది ప్రాణాలు వోతయి. నీ ఎక్స్పీరియన్స్ ల అది నీకు దెల్సు. ఫిర్ భీ ధీమాగ్ పంజెయ్యక లాటీ ఛార్జ్ జేపించినవ్. నా తెలంగాణా, నా తెలంగాణా అంటివ్ గదా! నీ తెలంగాణా బిడ్డనే బొందల బెట్టించినవ్.
    నీకు ఆ ధీమాగ్ లేకపోబట్టే , నీ తానకి దేశంల ప్రజలు అచ్చి నీ తెలంగాణాని అభివృద్ధి జేసిన్రు.
    నీకు తెల్వక పోబట్టే గుజరాతోళ్లు, మరాఠోళ్లు, ఇతర ప్రాంతాలోళ్ళు నీతానకచ్చి నీకు యేపారం నేర్పించిన్రు, అభివృద్ధి జేసిన్రు.
    నువ్వేమ్ తీస్మార్ ఖాన్ వా? నీకు సిటిజెన్ షిప్, ఆధార్ కార్డ్ ఇక్కడ ఉందో, లేదో మాకు ప్రూఫ్ ఏంది? ముందు అది డిక్లేర్ జెయ్ మాకు. అంత మంది సెలబ్రిటీస్ ఉండబట్టే మీ పోలీసులకి అన్ని పోస్టులు అచ్చినయ్.
    నీ భాష జూస్తే నువ్వు constable కి కూడా పనికి రావు. ఈ వీడియోలో అందరి ఆఫీసర్స్ భాష ఎలాగ వుంది, నీ భాష ఎలాగ తగలడింది.
    ACP పోస్టు జేస్తున్నావు. ఏదైనా సమస్య అచ్చినప్పుడు, నీ అసెంబ్లీలో ఏంది, పార్లమెంట్ లో కూడా చర్చిస్తారు. అసెంబ్లీ లో ఈ matter లొల్లి బెడితే పైసల్ ఖర్చయితయా? మంది కోసం కదా అసెంబ్లీ నడుస్తది. అది కూడా తెల్వనోడివి నువ్వేమ్ ACP వి. రాజ్యాంగం ఏందో నీకు సమజయిత లేదు.
    దేశం మొత్తం సంది వ్యాపారులు రాబట్టే, ఇతర ప్రాంతాల నుంచీ కళాకారులు రాబట్టే, ఇన్ని ఇమారత్ లు నిర్మించిన్రు. కోట్ల బిజినెస్ జరుగుతాంది. ఈ సమాజం ల మందికి ఉపాధి దొరకబట్టె. నువ్ తెలంగాణా సమాజం, ఆ సమాజం, ఈ సమాజం అని లొల్లి బెడతావేంది. అందరూ రాబట్టే నీ నెత్తి మీదికి ఆ ఖాకీ టోపీ అచ్చింది.
    నీకు బలుపు ఉండబట్టే ఇన్ని మాటలు షురూ జేషినవ్. రాజ్యాంగ స్ఫూర్తిని జెడగొట్టే సంది, ఇన్ని మాట్లాడినోడివి బాగా corrupt లాగా కనబడుతున్నవ్. సస్పెన్షన్ లో ఉన్నావంట గదా? ప్రజలు గుడ్డలూడదీసి గొడతరు. జర పైలంగుండు బిడ్డా.
    ఈ మధ్య ఇంకోడు professor గాడoట. ఆడు కూడా, నీ లాగే రెండు రాష్ట్రాల్ని ఇడదీసి మాట్లాడుతుండు. సభ్యత కలిగిన తెలంగాణా సమాజం దీనికి ఒప్పదు. ప్రజలారా ఆడికి, ఈడీకి జర గడ్డి బెట్టుండ్రి "

  • @azeemsk235
    @azeemsk235 17 วันที่ผ่านมา

    Next C.M.K.C.R garenty poblic Tok.

  • @shaikshavalikhan5741
    @shaikshavalikhan5741 18 วันที่ผ่านมา +1

    👌👌👌🙏🙏🙏👌👌👌👌

  • @shreeker0725
    @shreeker0725 15 วันที่ผ่านมา +3

    Babu first day pillalatho evvaraina movieki vastara adi aadavallu kuda idi magavallatho samanatvam emo intlo edo mogudu pillalaki vandi pettukuni vundali gani movieki ravadam emito mogadiki mogudu laga

  • @Seenuhindupur
    @Seenuhindupur 18 วันที่ผ่านมา +1

    👍👌

  • @bhushanamkashigalla900
    @bhushanamkashigalla900 19 วันที่ผ่านมา +5

    Your 100% chepparu sir vadu mudday vadu press meet yetla pedutharu sir allu arjun permission lekuuna thappu pressmeet mana telangana meeda , CM meeda dadi veeri Andhra ku pampinchali mana sommu thintu mana meeda pethanam? Sahinchedi ledu hatsap hatsap sir

  • @siddhustargaming1627
    @siddhustargaming1627 12 วันที่ผ่านมา

    సూపర్ బ్రో

  • @m.narasimharao8584
    @m.narasimharao8584 12 วันที่ผ่านมา

    Super sir👍💯

  • @varaprasadbade5595
    @varaprasadbade5595 17 วันที่ผ่านมา

    Ravanth reddy vote ki note case amaindi

  • @neutral911
    @neutral911 19 วันที่ผ่านมา +2

    ❤❤❤👍👍👌👌👌

  • @sujana444
    @sujana444 19 วันที่ผ่านมา +4

    Oka adapilla rape case lo ila antha union ga undi ila actions teasukoni undi unte bagundedhi ilanti vatiki evadu react avvadu..oka Cine actor thana kasta padi chesina movie ni chudataniki vachinappudu oka anukoni sangatana jarigindhi ikkada thappu public dhi em aroje cinema chuseyala (oka life end aypoindi and oka chinna pranam kottumittuladuthundhi by gods grace thanu bagundali ani pray chesthuna) at the same time Allu Arjun dhi wrong ani Arjun ne target chesi intha RABASA chestunaru oka manishini literally target chesi political ga vadukuntunaru me andharini em cheyali chi ila unnarentra babu

  • @prasannakravula8105
    @prasannakravula8105 19 วันที่ผ่านมา +3

    Prathi vadu matladevade , telegana lo ,ap lo , cinemalu chdodhu

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 19 วันที่ผ่านมา +2

    Over action Hero arrest 🤸‍♀

  • @SiddagoniSaidulu-gw4sr
    @SiddagoniSaidulu-gw4sr 19 วันที่ผ่านมา

    కరెక్ట్

  • @voiceoftruth9157
    @voiceoftruth9157 19 วันที่ผ่านมา +11

    అల్లు అర్జున్ సంపాదించుకోటం ఒక్కటే కాదు 30శాతం తెలంగాణ కు టాక్స్ కడుతున్నారు

    • @seenusrinivas9364
      @seenusrinivas9364 18 วันที่ผ่านมา +1

      బ్రదర్,30% టాక్స్ తన సంపాదనను.తక్కువ.చేసి చూపి కడతారు Ex: 10 కోట్లు వస్తె 2 కోట్లు.చూపి 8 కోట్లు.బ్లాక్ చేస్తారు. పుష్ప -2.సినిమా కు అల్లు అర్జున్ 300 కోట్లు తీసుకున్నాడని పత్రికలలో,ఇతర మాధ్యమాల్లో పతాక.శీర్షికలతో వచ్చాయి. మరి 300.కోట్లకు టాక్స్.కట్టాడంటారా.ఆలోచించండి.

    • @Ravi-x6k6h
      @Ravi-x6k6h 17 วันที่ผ่านมา +1

      టాక్స్ కడితే తన అభిమాని చనిపోతే పట్టించుకోని మానవత్వం లేని హీరో నా అల్లు అర్జున్ నో హీరో కాదు జీరో.
      బౌన్సర్ లను పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తే జనాలు చూస్తూ ఊరుకోరు.

    • @AkraoRao-ns8kv
      @AkraoRao-ns8kv 14 วันที่ผ่านมา

      ఎవడికి కావాలి టాక్స్ టాక్స్ కడితే అభిమానులు ని చంపవచ్చా. మీ ఇంట్లో ఫ్యామిలీ nos పోతే తెలుస్తుంది. పోయేది ఎదుట వాడి ప్రాణమే కదా అని ఫీలింగ్ మానుకో. అర్జున్ గాడి బలుపు ఇండస్ట్రీ లో ఆ. ఎవ్వడికి లేదు. రేవంత్ రెడ్డి. గారు 100%కరెక్ట్. రాడ్డు బాగా దించాడు.

  • @chvenkatesh7453
    @chvenkatesh7453 19 วันที่ผ่านมา +1

    👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @BasmGunti
    @BasmGunti 19 วันที่ผ่านมา +1

    రేవంత్ రెడ్డి టికెట్ కు ఎందుకు పెంచాడండి ఆ సినిమా వాళ్లకు రంగులు వేసుకునే వాళ్లకు పెంచి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి వల్లే

  • @Rajesh-nc7yy
    @Rajesh-nc7yy 7 วันที่ผ่านมา

    అల్లు అర్జున్ ఇంటికి పోలీసూలు వేళకా మరీ తను భార్యని ముద్దు పేటుకునడు మరీ తోకిసాలటులో చనిపౌయినా ఆ రేవంతి బరైకు అంతా ప్రేమా వుంటాదీ అనీపించాలేద నీకూ మాత్రమే బార్య

  • @thebloodofindian
    @thebloodofindian 19 วันที่ผ่านมา +3

    Taggede ledu dabbulu ecchede ledantunna script pushpa 😢

  • @sunithajee3881
    @sunithajee3881 19 วันที่ผ่านมา +5

    Word to word correct
    Veellu vachina daari marchi poyi rechi pothe Devuni Kopam chala dooram pothundi

  • @thebloodofindian
    @thebloodofindian 19 วันที่ผ่านมา +3

    Script pushpa enkaaa attitude taggaledu sir 😢

  • @MegaSugunakar
    @MegaSugunakar 19 วันที่ผ่านมา +2

    Allu arjun peru chepthe nannu gurhustharuu...😂😂😂

  • @ramaraopaturi6462
    @ramaraopaturi6462 14 วันที่ผ่านมา

    He may pay I.T as per rules
    Every body is paying tax .what great
    About Arjun.After all is a danger
    And earning Maneater all he is a danger for only earning g