20 Years నుండి UK లో మా కష్టాలు సుఖాలు | UK Life | Our UK Life Story | UK Journey || Nandus's World

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024

ความคิดเห็น • 7K

  • @NandusWorld
    @NandusWorld  2 ปีที่แล้ว +3289

    Andariki hi 👋 ! Madhu 2002 lo uk vachadu 24 years age lo ,2004 lo marriage chesukoni Neenu U.K. vachanu 22 years age lo …. Ippudu Madhu age 42 and na age 40 . Madhu 20 years U.K. life and na 18 years U.K. life mitho share chesamu …. Evaro okariki eppudo okasari miku strength avvataniki vupayoga paduthundani meemu intha struggle life ni video ga mi mundu vunchamu . Thank you so much for understanding 🙏

    • @Sonaila_Pyata
      @Sonaila_Pyata ปีที่แล้ว +9

      ❤️

    • @Mamatha450
      @Mamatha450 ปีที่แล้ว +13

      Nice videos. Your stories is like mine. Memu kuda states lo vuntammu. Struggle has no ends. Everyone thinks we live a lavish life in foreign land but to be honest nothing like that.

    • @vanithahari4865
      @vanithahari4865 ปีที่แล้ว +11

      Very inspiring

    • @jhansigadamsetti6358
      @jhansigadamsetti6358 ปีที่แล้ว +13

      Am new subscriber. Just now watched your videos... So heart touching video.. I Like your attitude..

    • @psr8549
      @psr8549 ปีที่แล้ว +8

      Naku me intiki ravalani vundi annya and vadina .... I want to be see your london

  • @nenuneney1637
    @nenuneney1637 ปีที่แล้ว +411

    దేశం కానీ దేశంలో మీ couple ఇలా అభివృద్ధి లోకి రావటం Great 👍👍👍👍👌👌👌👌👌👌👌👌👌

    • @varalakshmichintalapalli9050
      @varalakshmichintalapalli9050 6 หลายเดือนก่อน

      MSG pp

    • @JayKrishna-q2m
      @JayKrishna-q2m 5 วันที่ผ่านมา

      అక్క ఆ కామెంట్ నాదే.. నేను నేనే... Account..

  • @cherry-chinnu
    @cherry-chinnu ปีที่แล้ว +160

    Hat's off to you both. కళ్లలో నీలు వచ్చాయ్ మీ కథ వింటుంటే .ఆ దేవుడు యెప్పుడు ఇంకా యెక్కువ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకొంటున్నాను . 😊

  • @tamiltransvideos
    @tamiltransvideos ปีที่แล้ว +25

    ఆహా, మీ అనుభవం , ఎన్ని లక్షలు ఖర్చు చేసినా ఏ motivational speaker కూడా ఇవ్వడు....
    మీ అనుభవమే ఈ తరానికి ఒక పుస్తకం...
    పూర్ణ ఆయుష్షు, ఆరోగ్యంతో సంతోషంగా ఈ దంపతులను ఆశీర్వదించి ఆ ఈశ్వరుడి తోడు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాను...

  • @kotrikevijayalakshmi5267
    @kotrikevijayalakshmi5267 2 ปีที่แล้ว +70

    ఫస్ట్ టైం వింటున్నాను మీ స్టోరీ విన్న తర్వాత మాటల్లేవ్. మీ ఫ్యామిలీ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మీరు ఎంతో మందికి ఆదర్శవంతులుగా ఉంటారని అనుకుంటున్నాను మీ స్టోరీ వింటుంటేనే కళ్ళ నీళ్లు వచ్చేసాయి సంతోషపడ్డాను. గుడ్ ఫ్యామిలీ

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 ปีที่แล้ว +87

    మీరు మొదటి నుండి పడే కష్టాలను చెప్పుతుంటే నాకు ఏడుపు వస్తుంది చాలా చాలా ఏడ్చాను 😭😭😭😭😭

  • @madhavigajula2573
    @madhavigajula2573 2 ปีที่แล้ว +652

    మీరు చెప్పినవన్నీ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
    మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి.
    మీరు కోరుకున్న అన్ని మీకు అందాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను.

  • @maruthimaru3857
    @maruthimaru3857 11 หลายเดือนก่อน +11

    You are botth very great అమ్మా
    మీ llife ఈ రోజు చాలామందికి
    ఒక పాఠం ఒక్క ఇంప్రెషన్
    నాకు ఒక క్కొడుకు ఉన్నాడు
    Usa వెళ్ళి 5 years అవుతోంది
    అక్కడే marege చేసుకొని సెటిల్ అయ్యాడు ఇంతవరకు నన్ను చూడటానికి కానీ మాట్లాడటం కానీ లేదు
    మీ జంటని చూస్తే చాలా ఆనందంగా
    ఉంధి నా పిల్లల్ని చుడులున్నంత
    గర్వంగా ఉంది
    మీ అందరికి All the best

  • @GundaMahesh1985
    @GundaMahesh1985 ปีที่แล้ว +278

    Not even a single drop of tear from your eyes while you were narrating your life experiences. As a women it is very difficult to hold back your tears. This shows how strong enough you are. Hatsoff to u dear sister.

  • @BhyrapaneniLakshman
    @BhyrapaneniLakshman 2 ปีที่แล้ว +82

    What an inspiration Madam... My eyes filled with tears when you are telling your struggles!! Really inspiring journey!!

  • @haribabu384
    @haribabu384 ปีที่แล้ว +14

    ఎప్పుడు హ్యాపీ గా కనిపించే మీ లైఫ్ లో ఇన్ని కష్టాలు పడ్డారా. మీ జీవిత అనుభవాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సహోదరీ. మీ అనుభవాలు మా లాంటి వారికి చాలా ఉపయోగపడతాయి.

  • @sunithakurri9446
    @sunithakurri9446 ปีที่แล้ว +28

    We came to USA in 2000 and struggled a lot like your family. We felt very glad that we had traveled in business class last year..that is a big achievement for us. I started life from zero..many struggles in my journey..but felt very happy now. Nice to see your video..your family is like our family..antha baga close ga maatladuthunnaru..God bless you all 🥰

  • @DurgaDevi-CH
    @DurgaDevi-CH 2 ปีที่แล้ว +16

    మీరు ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా చెప్పి చాలా మందికి మంచి మేలు చేసారండి ... చాలా చాలా మంచి జరుగుతుంది మీకు... మిమ్మల్ని మీ పిల్లల్నీ... దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను... thank you...

  • @sainadella3517
    @sainadella3517 2 ปีที่แล้ว +121

    Thank you so much Nandana garu. U showed me a proper direction with this video. I am also in the starting stage of my married life and it absolutely started like yours. I can’t say I am facing that much what you faced in your days. But it is somewhat difficult for us. I hope we will also see good days soon🤞

  • @alliswell-w1x
    @alliswell-w1x ปีที่แล้ว +12

    మీ వీడియో చూసిన తర్వాత కష్టాలు మాకే వస్తది అనుకున్నా కానీ అందరికి ఒకలానే ఉంటాయి కానీ దాన్ని ఎదుర్కొనే శక్తిని ఆ భగవంతుడు ఇవ్వాలి మీరు కష్టాలు కూడా సుఖపడ్డారు మేము కష్టపడి సుఖపడి మళ్ళీ కష్టపడుతున్నావ్ నాకు ఈ కష్టాలు ఎప్పుడు తీరుతాయో...

  • @kpraneethkpraneeth6061
    @kpraneethkpraneeth6061 11 หลายเดือนก่อน +10

    మీ కష్టానికి దేవుడు ఇప్పుడు మంచి లైఫ్ ఇచ్చాడు ఇంకా మీరు మరింతగా దీవించబడాలి అని కోరుకుంటున్నాను అక్క

  • @meherkiran5920
    @meherkiran5920 2 ปีที่แล้ว +79

    Heart touching journey akka........i hope it will become inspiration to all, especially me . Thanks for sharing your past akka...i can fell the pain in ur eyes....with lot's of love to Nandhu's world 🌹

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว +1

      Thank you so much for love dear

  • @badampudiraju6170
    @badampudiraju6170 2 ปีที่แล้ว +61

    Your frankness in explaining all your struggles is much appreciated. Yep, life is full of ups n downs. You both have overcame them with strong determination. You never give up hope. That was the spirit. Winners are not quitters only loosers are quitters. Hard work pays off. As Madhu mentioned in the video, children should be taught about the value of life n its struggle. I remember the Quote said by Winston Churchill "success is not final, Failure is not fatal: it is courage to continue that counts. Good Luck

  • @anuradhamadala4757
    @anuradhamadala4757 ปีที่แล้ว +7

    అన్ని కష్టాలు ఇద్దరు కలిసి ఎదుర్కున్నారు. ఇద్దరి అభిప్రాయాలు గౌరవించుకుంటూ కలిసి బ్రతుకుతున్నారు.మిమ్మల్ని చూసి చాలా గర్వంగా ఉంది. I wish u very happy life.💐💐💐

  • @MohammedAli-ih2fj
    @MohammedAli-ih2fj 11 หลายเดือนก่อน +6

    మీ కష్టాలు చెప్పుకున్నారు విని 98 99 లో నా కష్టాలు
    గుర్తుచేశారు దేవుడు కష్టం తరువాత సుఖంగా ఉండాలని అన్ని ఇస్తారు

  • @arunamarepalli3068
    @arunamarepalli3068 ปีที่แล้ว +25

    నిజంగా చాలా inspirational story.. మీలా ధైర్యంగా కష్టాల్లో నిలబడడం అభినందనీయం. మీ స్ఫూర్తి ప్రతి. వాళ్ళల్లో ఉంటే ఆత్మహత్యలే ఉండవు... మీ మాటల్లో మీరు పడ్డ కష్టం తెలుస్తోంది.👏👏

  • @hpriya4494
    @hpriya4494 2 ปีที่แล้ว +25

    Heart touching story akka midhi....what you said is 200%correct ...be happy now always God will be with you

  • @lakshmimalathithadi
    @lakshmimalathithadi 2 ปีที่แล้ว +101

    Don't judge a book by it's cover... The content is so inspiring.. you people are not silly.

  • @krishnamurthy64
    @krishnamurthy64 ปีที่แล้ว +5

    Super... మేము కూడా1993 నుండి same కష్టాన్ని అనుభవించాము. Bahrain లో...దేవుని దయ, మా కష్టము. ప్రస్తుతం చెన్నై లో Settle అయ్యాం.

  • @arunakumarimutyala7888
    @arunakumarimutyala7888 ปีที่แล้ว +10

    మనసున మనసై … తోడొకరుండిన ఏదైన సాదించగలరని నిరూపించిన మీ వీడియో 👋 👏

  • @aksharabhuvanam
    @aksharabhuvanam 2 ปีที่แล้ว +8

    best advise ' సహాయం చేసినవారికి,అప్పు ఇచ్చిన వారికి లైఫ్ ఇచ్చేయనక్కరలేదు' 👏👏👏

  • @vlsworld2526
    @vlsworld2526 2 ปีที่แล้ว +20

    Vadina nijangaaa chala chala baaga chesaaru..... Elanti videos evvaru cheyaru... Andaru pina andam chupistaaru but meru ala kaadu me kashtam chupinchaaru... Very inspiring Vadinamma.... Awsm video really hats off..... Akkada nundi e stage ki vachaaru... Very nice ma story gurthochindi vadina.... Memu kuda pastulu undi e stage ki vachaaamu... Long msg petta akka... Endukante chala gurtochay e video chusi... Amazing 😍😍😍😍😍kallalo neellochesaay akka literally 😞😞😞😞👏👏👏👏🙏🙏🙏🙏🙏

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว

      Thank you so much for love dear

  • @ramamurthyjagana3648
    @ramamurthyjagana3648 ปีที่แล้ว +5

    సర్ &మేడం, మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ,అందరికీ ఆదర్శము , మంచి మాటలు వింటే అందరికీ మంచిది,మీ భాధ లు విన్నవెంటనే మా కళ్ల లో నీరు కారాఈ,

  • @ravitani1303
    @ravitani1303 2 ปีที่แล้ว +7

    కష్టం ఉందంటే దాని తర్వాత సుఖం వస్తుంది అని అర్థం. మా లైఫ్ లో పెళ్లి అయిన కొత్తలో మీ లాగే మ లైఫ్ లో కొన్ని జరిగాయి మధు గారు

  • @jagannadharaobuddha5112
    @jagannadharaobuddha5112 2 ปีที่แล้ว +12

    ఈ వీడియో నిజంగా ఒక motivational video అనిపించిందమ్మా. మీరు పడ్డ శ్రమ, దాన్ని మీకు అనుకూలంగా మలుచుకున్న తీరు...అద్భుతం. పదిమందికి ఒక విషయం చెప్పాలనుకున్నపుడు ఇంత కన్నా motivational classes లో చెప్పేది వేరే ఏం వుండదు. మీరు స్వయంగా అనుభవించి నేర్చుకున్న జీవిత పాఠాలు. మీ జీవన ప్రయాణం ప్రతి ఒక్కరికీ ఒక దిక్సూచి అవుతుంది.
    Video చూస్తున్నంత సేపూ ఒకరకమయిన emotion ki గురయ్యాను.
    మీ దంతులిద్దరికీ, పిల్లలకు నా శుభాశీస్సులు.

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว

      Thank you so much dear

  • @pinky3110
    @pinky3110 2 ปีที่แล้ว +22

    Heart touching flashback, I never expected it. Hard work never fails, you are the best couple 👍

  • @chandrasad482
    @chandrasad482 11 หลายเดือนก่อน +5

    అక్క మీరు చెప్పే దాక తెలియదు విదేశాల్లో కూడా కష్టాలు ఉంటాయి అని మీరు చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.✍️🙏

  • @iamproudtobeanindian8518
    @iamproudtobeanindian8518 2 ปีที่แล้ว +148

    What a journey akka meeru company wise velli happy life lead chesthunaru anukunna but zero nunchi start chesi ippudu manchi position loo unnaru.... both really inspired more Thanks sharing your story

    • @shruthilakshmi4019
      @shruthilakshmi4019 2 ปีที่แล้ว

      Akka god bless u akka, what a journey meru chesina life kosom akka, have told the before 10 years life just now am also leedding akka, please akka shall I call u once time akka please Akka 🙏🙏

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว

      🙏

  • @SuSa1116
    @SuSa1116 ปีที่แล้ว +26

    Madhy garu and Nandu, really impressed by your life experience video. Pretty much similar struggles and still struggling for that safe and secured life for our kids. We as a couple started our life in US little late. Visa issues are still on. But after watching your video it’s boosting and inspiring to me that we can reach our dream destination. ❤❤Kudos to you and thank you.

  • @g.sbhanuteja8822
    @g.sbhanuteja8822 2 ปีที่แล้ว +34

    Seriously great learning for people who are planning to move and settle overseas

  • @sayeek
    @sayeek 11 หลายเดือนก่อน +12

    Whether you are a student or on work visa, people who move to a totally different place away from home country, face many issues/ struggles whether it is financial or immigration or health or emotional. Every one's story might be different, but the struggle is real. But how beautifully and confidently you rebuilt your life is very commendable and is totally relatable. Good luck to you 4 in all aspects of your life!!

  • @umap6214
    @umap6214 2 ปีที่แล้ว +66

    Akka literally had tears in few places, really inspiring fr younger generations like us frm middle class family to settle like this is inspiring ❤️

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว +3

      Meemu kuda eeh video Andariki use avvalani korukuntunnam 🙏

  • @ushagarikapati9748
    @ushagarikapati9748 ปีที่แล้ว +5

    బంగారు తల్లీ
    ఈ vedio ఎందరికో స్ఫూర్తిదాయకం
    సబర్ కా ఫల్ బహుత్ మీఠా హోతా
    కష్టే ఫలి
    మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు 👍🤗😍🙌🙌🙌

  • @segaluputtistha
    @segaluputtistha 2 ปีที่แล้ว +21

    కష్టమ్స్ , సుఖమ్స్ and చేదు memories...this is one of the iconic video . 👌👍🙏💐

  • @Rarna_creations
    @Rarna_creations ปีที่แล้ว +5

    Just seen ur video andi chala inspiring and chala struggles face chesaru andi miru.. kastaniki prathifalam ipudu miru chustunaru.. keep going 💪 from hyd 👍

  • @ravikumar-jk8qn
    @ravikumar-jk8qn ปีที่แล้ว +6

    మేడమ్ , కష్టాలను దాటిన మీ విజయ యాత్ర చాలా బాగుంది.
    మీ తెలుగు యాస చక్కగా ఉంది

  • @vijjiskitchengarden
    @vijjiskitchengarden ปีที่แล้ว +6

    Life లో కష్టాలను ఇష్టంగా భరించి success అయిన మీ couple మాకు ఇష్టమే 🥰

  • @chaitenyakumar2232
    @chaitenyakumar2232 2 ปีที่แล้ว +63

    What an inspiration.Never heard these many struggles faced by IT employees in abroad.Best wishes. Thanks

  • @dowleswarapuSatyavani
    @dowleswarapuSatyavani 9 หลายเดือนก่อน +1

    గతాన్ని మర్చిపోతే మనిషికి భవిష్యత్తు ఉండదు మీరు గతాన్ని మర్చిపోలేదు అందుకే మీ భవిష్యత్తు బంగారం సాగిపోతుంది ఒకప్పుడు లేదని బాధ లేదు ఇప్పుడు ఉన్నదని గర్వం లేదు మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి😅😅

  • @sridevinemala2123
    @sridevinemala2123 2 ปีที่แล้ว +5

    sweet 💕 family మీరు ఎప్పుడూ సంతోషం గా ఉండాలని కోరుకునే మీ శ్రేయోభిలాషి

  • @lakshmipallavi5368
    @lakshmipallavi5368 2 ปีที่แล้ว +28

    Never expected this from your life....but really hats off the way how you overcome all those struggles ... Really it is soo soo emotional and motivating.....you should always be successfull 😍😍

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว

      Thank you so much andi

  • @bujjinaidu2907
    @bujjinaidu2907 2 ปีที่แล้ว +20

    Madhu and Nandu tearing my eyes.Hearty congratulations for present position.

  • @neerumallavenkanna3186
    @neerumallavenkanna3186 11 หลายเดือนก่อน +4

    Jai sriram,
    లైఫ్ కష్టాలు గురించి భాగా చెప్పారు, ధన్యవాదాలు,మరి మీ అనుభవం తో మన ఇండియా నుంచి వచ్చ్చి కష్టపడే వారికి మీకు తోచిన సహాయం చేయాలని కోరుతున్నాను

  • @gayatrinuli6824
    @gayatrinuli6824 2 ปีที่แล้ว +22

    Ma'am I couldn't expect this from you I always thought that u were blessed with all wishes u want for without any struggle ... I really very much touched to your life...one point I liked the most in this video is ..make the life be flexible to the situations and do what ever comes to u rather than being stubborn ...then definitely our day will come ...

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว +5

      True sndi baga cheparu

  • @Bharathifoods
    @Bharathifoods 2 ปีที่แล้ว +16

    Chalaaa manchi video & basic ga thanks a lot Nandu garu & Madhu garu for actually teaching the youngsters to trust & support their partners .
    Oka manchi book chadivina feeling vachindi... Keep inspiring... ❤
    Thank you once again ❤🙏

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว +3

      Miru chuyinchina eeh abhimanam ki chala happy anipinchindi andi

  • @gouthamibompelli8987
    @gouthamibompelli8987 2 ปีที่แล้ว +229

    In initial days when I saw ur videos I thought ur born with silver spoon but after watching this video I realized how much struggle u faced in the past literally tears rolls down automatically. Such an inspiration video to the young generation.really kudos to ur couple. This is my first ever comment on social media after listening ur words about life.thank u nandu garu.god bless you.

    • @soumya6497
      @soumya6497 2 ปีที่แล้ว +8

      Same I too thought that she is born with silver spoon ,.... great inspiration 👍@Nandus 'World

    • @u.mounikaraju9661
      @u.mounikaraju9661 2 ปีที่แล้ว +4

      Same here, i too thought same thing

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว +88

      Vurike silver spoon dorikithe value teliyadhu ga anduke kastapadi spoon made cheyyalsi vachindhandi

    • @sunandabhosle3496
      @sunandabhosle3496 ปีที่แล้ว +2

      @@NandusWorld adi kuda UK lo.. meeru iddaru chaala great Nandu garu.. very nice..!

  • @karunasrigouru1192
    @karunasrigouru1192 ปีที่แล้ว +4

    ఆనందాల వెనుక, కష్టాల, కన్నీళ్ళ పెట్టుబడి ఉంటుంది. అవన్నీ తలుచుకుంటే, విస్మయంగా, థ్రిల్లింగ్ గాను ఓ మంచి జ్ఞాపకాలు గాను, మనం ఎక్కి వచ్చిన మెట్లు వెను తిరిగి చూసుకున్నప్పుడు చాలా ఆనందంగా ను ఉంటుంది అనడం లో సందేహం లేదు. అన్ని కష్టాల తర్వాత వచ్చిన జాబ్ ఉద్విగ్నత, సంతోషం తో కన్నీళ్లు రావడం ఖాయం. పిల్లల్ని వాళ్ల టాలెంట్ ను వాళ్ళు ప్రూఫ్ చేసుకునే విధంగా పంపకం ఉండాలి.

  • @shravaniaaroju8737
    @shravaniaaroju8737 2 ปีที่แล้ว +16

    Ur creativity for every concept was really good...stress buster 😅😍..all the best keep going 😍♥️

  • @srihithakudaravalli3062
    @srihithakudaravalli3062 ปีที่แล้ว +40

    I'm 19 and this is a great example of how not to stop because of bad experiences .. A must watch video ❤

  • @sandeepgarine9166
    @sandeepgarine9166 2 ปีที่แล้ว +31

    My self Sandeep mam... I also faced same situation when I was in UK...Literally getting very emotional when you are explain the things which u faced in London....which makes us to recollect all our past things... In life most of people will see only our success... but in reality successful people will only know how much hardworking they done and how much downs they seen in there life....very happy to see you both in such a great heights... your hardworking and down to earth nature bought u in such a heights... Most of the guys who returned from UK can imagine there life's in your words mam....All the very best for your future endeavours.... God will be with you in all your time and he will be with you in all your works.... Hardwork never failes... you both are simple example for that... The way you both explaing about your past shows how deeply it was stuck in your hearts...

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว +7

      Mi blessings ki mi positivity ki chala happy anipinchindi, thank you so much andi 🙏

  • @durgaprasadbussala7572
    @durgaprasadbussala7572 ปีที่แล้ว +3

    అందుకే పెద్దలన్నారు, కష్టే ఫలి అని. మీ కష్టం భవిష్యత రాల వారికి ఒక సూచిక.

  • @aps6384
    @aps6384 2 ปีที่แล้ว +5

    అక్కా.. కష్టాలు చాలామంది పడతారు. కానీ ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఇలాంటి ప్లాట్ఫార్మ్ లో చెప్పటం గ్రేట్. Lot of respect and love😍. U both are inspiration to many👏

  • @kuretitarangini2613
    @kuretitarangini2613 2 ปีที่แล้ว +5

    మీ జీవితంలో మీరు పడిన కష్టాలు వాటిలో నుండి మీరు ఎలా ఎదిగింది చాలా మందికి మంచి స్పూర్తిగా ఉంది. దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వాదించాలని ప్రార్ధిస్తున్నాను 🙏🏻

  • @nagasanthikanaparthikanapa8060
    @nagasanthikanaparthikanapa8060 2 ปีที่แล้ว +23

    Entha kashtapaddara, mee lanti valla past eppati generation ki, ippudu unna situations ki inspiration, congratulations for ur successful life and all the best for your future success🏆💪🏆💪

  • @srinivasupandula899
    @srinivasupandula899 ปีที่แล้ว +4

    తేలికగా ఎదగాలని చూసేవారికి మీ మంచి అనుభావాలు సూచనలు బాగా చేశారు. You are the perfect couple. Take care of cute innocent children mam n sir.✊✊🙏🙏

  • @rmkirfan
    @rmkirfan 2 ปีที่แล้ว +11

    Hi, Bagunnara.. Very inspiring, Hats off , in those hard times having understanding wife/family is great blessing.
    This video reminds me past, my life was similar,came here in 2003 on student visa. I had to try really hard to achieve something. Although my parents are well established in India, but I wanted to prove myself independently. Initially rejected atleast 20 interviews, but never gave up,after HSMP situation changed. I have learned every step from 20 years of UK life by own decisions. Now my parents are proud of me and ofcourse satisfaction is priceless.😊

  • @Kam-ev2ff
    @Kam-ev2ff 2 ปีที่แล้ว +13

    Amazing andi you both are well explained what’s life in UK. Literally i had a tears. But you both seen a great successful life and we always wish you all the very best to your family. 👍😊

  • @livelifewithsravs
    @livelifewithsravs ปีที่แล้ว +23

    I struggled in US like this for one yr all by myself…and i still have trauma…kudos to you for bearing so much and being strong…its been 7yrs now and i still get haunting feel sometimes…but now im settled in US and proud of myself….kudos to all NRI’s who struggled and made it

  • @borranagalakshmi6532
    @borranagalakshmi6532 ปีที่แล้ว +2

    Super akka. నేను మీ వీడియోస్ చూస్తాను చాల సంతోషం గా నవ్వుకునేదన్ని. కానీ కొంచం కల్లంట నీలు వచ్చాయి. నేను మీ అభిమానిని ❤🎉
    I love you so much akka

  • @ravikirang212
    @ravikirang212 2 ปีที่แล้ว +97

    It's easy to listen your struggles but it's really hard to imagine how you people went through those situations. Your experiences show that "Life is not a bed of roses, but a bed of thorns".All those who dream of luxury life should take people like you as example. The war you both did to earn a good life is really inspiring. Your positive thinking and hope for the future made you people successful. Great 👌🙏

  • @prathapreddyrendeddula6818
    @prathapreddyrendeddula6818 2 ปีที่แล้ว +24

    Congratulations and Kudos to you both. Appreciate your message on the lines of inspiring folks who are in need… Wish you all the best.

  • @murthybuddhavarapu173
    @murthybuddhavarapu173 ปีที่แล้ว +15

    Madam, what you narrated has changed my perception towards you . We thought you are born with a silver spoon and never faced any trouble in your life. Kudos to you both. you are winner's and are an inspiration to do many of us, kids and so many young couples in particular. Thanks for sharing sister.🙏🙏

  • @arunavlogs2576
    @arunavlogs2576 11 หลายเดือนก่อน +2

    Chala badha vundhi endhuku ante మిమ్మల్ని చూస్తే హ్యాపీ గారు వున్నారు అనుకున్న..... But ఇంత బాధ అనుభవచ్చి వచ్చావు అంటే చాలా grate akka 🙏🏼🙏🏼🙏🏼

  • @haritachikkam5135
    @haritachikkam5135 2 ปีที่แล้ว +14

    Actually I have seen many vedio s of u guy’s but never subscribed after watching this vedio I felt like even people like u has gone through all this …..hat’s off… it’s really connect with many people like us. Thanks for building strength in us by sharing such beautiful vedio.. u have created a hope that life really move forward.

  • @srini_srithu
    @srini_srithu 2 ปีที่แล้ว +13

    I really appreciate u both for sharing such a struggle life turned into positive and happy life
    Ur both r very inspirational to everyone:-)

  • @arunae1541
    @arunae1541 2 ปีที่แล้ว +13

    Hi Madhu garu This is first time writing comments in my life. I respect alot your family. Today is episode is mirror of my life ,while watching video I got tears also. Great Journey, Meku ellappudu Parents and God devenalu undali ani korukutunna

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว

      Thank you so much andi 😊

  • @MeenaKumari-tc7vp
    @MeenaKumari-tc7vp ปีที่แล้ว +3

    ఫస్ట్ టైం వింటున్నాను మీరు మీరు పడిన కష్టాలకు దేవుడు ప్రతిఫలమిచ్చాడని న మీ వీడియోస్ ఇప్పుడే చూస్తునమ్ చాలా బావుంటాయి నా మనవరాలు మీ వీడియో రాగానే అమ్మమ్మ నువ్వు చూసే వీడియో వచ్చింది చూడు అని చెప్తుంది తనే లైక్ కొడుతుంది మీ ఫ్యామిలీకి ఇంకా ఆనందం సంతోషం దేవుడికి ప్రార్థిస్తాను

  • @dasarisainath1343
    @dasarisainath1343 ปีที่แล้ว +5

    మీ జీవితం పదిమంది కి ఒక ఉదాహరణ అవుతుంది
    Tq అండి. మీరు చెప్పిన ఈ మాటలతో చాలా మంది ఏదో ఒకటి నేర్చుకుంటారు .
    Once again tq soo much to both of you

  • @mrudulakolli282
    @mrudulakolli282 2 ปีที่แล้ว +40

    Hello andi!
    Can't believe there is SO MUCH struggle behind your smiling face! 🥺🥺🥺
    Hearty CONGRATULATIONS to both of you for overcoming SO MANY struggles.
    Tears rolled down while listening to your struggles 😪😪
    Great inspiration to many people.
    Thanks for making this video.
    Very happy for you both and your kids.
    God bless you all ✋

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว +5

      Thank you so much andi

  • @lizakondaveeti6229
    @lizakondaveeti6229 2 ปีที่แล้ว +29

    Very emotional journey nandu garu
    Both are made for eachother

  • @raampavan1847
    @raampavan1847 ปีที่แล้ว +3

    మీ ఇద్దరి మీద చాలా గౌరవం ఏర్పడిందండి ఇంతవరకు మీ వీడియోలు చూసి అనంతపడ్డాం మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అండి ❤ మేడం అండ్ సార్

  • @gowthamchowdarykankanala
    @gowthamchowdarykankanala 2 ปีที่แล้ว +41

    your story is a bench mark for the younger generations to learn and understand the meaning of life and struggle. you both are like "Face Everything And Rise" (FEAR). hope mother nature will bless u what you really deserve in the future.

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว +1

      Thank you so much andi

  • @SP-kz5eh
    @SP-kz5eh ปีที่แล้ว +4

    మీ down to earth nature and self confidance లే మీ బలం. మీ life చాలా మందికి ఒక మంచి పాఠం. Hope your happiness continues....👍

  • @surendargorumanthula7752
    @surendargorumanthula7752 11 หลายเดือนก่อน +4

    నిజ జీవితం చెప్పారు
    కష్టాలు అనుభవిస్తేనే లైఫ్ బాగుటుంది...

  • @dhanyadirisina1122
    @dhanyadirisina1122 29 วันที่ผ่านมา +1

    Suman TV lo mi store antha chusaka chaka respect perigindhi mi medha. Hats off. All the best for your future ❤

  • @seshudara5265
    @seshudara5265 ปีที่แล้ว +4

    Understanding lo ఉండే అమోఘం వేరే level అబ్బా inspired a lot ,good motivation for unemplyed persons ,👌

  • @yscreations4712
    @yscreations4712 2 ปีที่แล้ว +8

    Your are 40,now Nandu garu but looking like 25-28You proved age is just a number

  • @prashanthkumar8404
    @prashanthkumar8404 2 ปีที่แล้ว +12

    Very inspiring story.. A learning for younger generation. Thanks for sharing with such transperancy 👍🏼👌🏼

  • @geetha5220
    @geetha5220 ปีที่แล้ว +3

    చాలా కష్టపడ్డారు మధు గారు.. నందు గారు...god bless you.. ఏది ఏమైనా కష్టానికి తగిన ఫలితం దక్కినందుకు చాలా సంతోషం గా వుంది 🥰

  • @rS-nm5tm
    @rS-nm5tm 2 ปีที่แล้ว +52

    Nandu
    Enjoy your success More respect for you guys. Especially when you said about helping and repaying others, it touched my heart. I have learnt something today from you. Because I always have invested my time trying to be there for people and learnt it’s hard to please people. Enough of my rant, so proud to hear your story. 🥰

  • @nbalayya
    @nbalayya 2 ปีที่แล้ว +30

    The First 10 minutes of the video took me a trip down to memory lane of my life exactly same time period in UK. coincidentally same year same age same life. kudos to both you. God bless you.

  • @nateshreddy5891
    @nateshreddy5891 2 ปีที่แล้ว +59

    Hardwork never fails... But takes time suits you both

  • @kannadathi555
    @kannadathi555 5 หลายเดือนก่อน +1

    Lots of love from Karnataka ❤🎉❤. All your videos are like stress buster. Chaala ante chaaala bagundhi Mee family ❤❤🎉🎉

  • @srinimaram
    @srinimaram ปีที่แล้ว +10

    Sorry I didn't know how much you struggled in UK,initially I thought of my struggles in US but you went through a lot.Hard work always pay off at the end.Very inspiring thanks for sharing.

  • @renukakaviraj1058
    @renukakaviraj1058 2 ปีที่แล้ว +11

    Can’t believe you both went through so much of struggle, very inspiring story Nandhu garu You both are just amazing just made for each other andi God bless your family 🙏

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว +1

      Thank you so much andi

  • @haripriyamamiduru1082
    @haripriyamamiduru1082 2 ปีที่แล้ว +6

    Ammoo... Yedipinchesaru.
    I literally did. Made me appreciate my parents struggles to raise us .. today we are having a comfortable life. Kudos to your honesty n one of your very best videos nandhu n madhu garu .. keep going . U made my day...❤️

  • @devaraj2088
    @devaraj2088 4 หลายเดือนก่อน +1

    Hi nandu garu memmalni chuste ma family member laga ne anipistadi. Meru and Me family always happy ga and finalcial ga rich ga undali ani korukuntunna . Especially me children studies lo and life lo chala manchiga settle avvalani korukuntunna.

  • @hemants5822
    @hemants5822 2 ปีที่แล้ว +53

    Nandu gaaru .. your story is such an inspiration.. I recall how my wife and I faced the trials and tribulations of life ,not abroad but in India... I am older than you , I am in government service ,well settled in a group 1 job .. my only son is in London..
    Thank you for revealing the hardships that you have faced , I could identify myself with them ..
    Thank you both 🙏

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว +4

      Thank you so much andi , mi lane mi son kuda settle avuthadu chakkaga , all the best to him

  • @subhashch7581
    @subhashch7581 ปีที่แล้ว +20

    Normally i don't watch long videos but ended up listening with lot of curiosity...very much inspiring.. huge respect to both of you 💐💐💐❤️❤️❤️🙏🙏🙏

    • @NandusWorld
      @NandusWorld  ปีที่แล้ว +4

      Thank you so much andi 🙏

  • @jyothyg6653
    @jyothyg6653 2 ปีที่แล้ว +18

    Hello Nandu
    I am in india on vacation so missed many of your videos.
    You know who suggested this episode to me?
    My mom told be about this video and asked me to watch it without fail.
    I would have never guessed you have been through so many hardships …
    So inspiring

  • @lakshmmmieakhandam8177
    @lakshmmmieakhandam8177 ปีที่แล้ว +1

    Hi dear couple. Your story very interesting. We too struggle like you in our earlier life@ India. At that time we take U turn in our life. That is Numorology correction. Plz contact for information to me. Earlier life I am Sirisha. Now I am LAKSHMMMIE. My life total changed with in 1 yr. Now I am an entrepreneur. Any way your video s very funny.

  • @krishnakeerthi8724
    @krishnakeerthi8724 2 ปีที่แล้ว +5

    Meru chepthunte Naku yedupochindi. You both are inspiration andi.wish you more and more success. Me outfit collection choosi meru chala chala rich anukunna but now understood you completely.

  • @nanupapa7933
    @nanupapa7933 2 ปีที่แล้ว +5

    Memu bagunam meru bagundalani korukuntunam first comment 🥳🥳🥳

  • @giriprasad185
    @giriprasad185 2 ปีที่แล้ว +33

    You guys are an inspirational couple, you are an example of how perseverance is key of success, much needed most valuable life lessons for current generation

    • @NandusWorld
      @NandusWorld  2 ปีที่แล้ว

      Thank you so much andi

  • @peanutgallery2634
    @peanutgallery2634 หลายเดือนก่อน +1

    Naku emi ekkua nacchind ante, me attitude. Wish you all the best in the future. Manaki jeevitham lo resilience kavali you both have that .