సంక్రాంతి సంబరాలు 2025||కిష్కిందపాలెం రామాలయం|Kiskindapalem Ramalayam|krishnaeditings

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.พ. 2025

ความคิดเห็น • 14

  • @Satyanarayana-gj5po
    @Satyanarayana-gj5po 19 วันที่ผ่านมา +3

    ధన్యోస్మి పూజారి గారు, కన్నుల పండుగగా చూడగలుగుతున్నాము.

    • @Krishnaeditings
      @Krishnaeditings  18 วันที่ผ่านมา

      Tq Satyanarayana-gj5po garu

  • @kollikrishna605
    @kollikrishna605 14 วันที่ผ่านมา +2

    చాలా చాలా బాగుంది.

  • @mnsrmnsr2712
    @mnsrmnsr2712 22 วันที่ผ่านมา +3

    Jai sri ram

    • @Krishnaeditings
      @Krishnaeditings  21 วันที่ผ่านมา

      Jai Sri Ram Thank you mnsrmnsr2712 Garu

  • @polepeddivenkatalakshminar3792
    @polepeddivenkatalakshminar3792 22 วันที่ผ่านมา +3

    Beautiful editing super beautiful songs...

    • @Krishnaeditings
      @Krishnaeditings  21 วันที่ผ่านมา

      Thank you polepeddivenkatalakshminar3792 Garu

  • @vamsivamsi3581
    @vamsivamsi3581 22 วันที่ผ่านมา +2

    ❤❤

    • @Krishnaeditings
      @Krishnaeditings  22 วันที่ผ่านมา

      Thank you vamsivamsi3581 Garu

  • @kollinagarjuna3798
    @kollinagarjuna3798 14 วันที่ผ่านมา +1

    మా ఊరి దేవుడు అందాల రాముడు ❤

    • @Krishnaeditings
      @Krishnaeditings  14 วันที่ผ่านมา

      Tq kollinagarjuna 3798 garu

  • @vasumathikurra9181
    @vasumathikurra9181 22 วันที่ผ่านมา +1

    All good. but video length koncham thagginchali. 5min lo complete chesthe baguntundi panthulugaaru. Effects duration thagginchali.
    Just my opinion. Thank you

    • @Krishnaeditings
      @Krishnaeditings  22 วันที่ผ่านมา +3

      మన ఆలయానికి సంబంధించిన వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ముందుగా మీకు ధన్యవాదములు😊.
      మీరు చెప్పినది నాకు అర్థం అయినది.
      ఈ సంక్రాంతి సంబరాలు మనకి రెండు రోజులు జరిగాయండి ఆలయంలో మొట్టమొదటి రోజు భోగి రోజున భోగి మంటలు వేయడం జరిగింది అదే రోజు రాత్రికి బొమ్మలకొలువు ,భోగి పళ్ళు పోయటం ఇటువంటివి ఏర్పాటు చేయడం జరిగింది ఇక రెండో రోజు విషయానికొస్తే ఉదయం పూట స్వామివారికి పూజ చేసి ఆలయంలో ఊరేగించారు అదే రోజు రాత్రికి సందే గొబ్బెమ్మ పూజా కార్యక్రమం జరిగింది ఈ రెండు రోజులు కార్యక్రమం అంతా కూడా నేను మిస్ అవ్వకుండా రికార్డ్ చేసుకున్నాను ఈ కార్యక్రమం మొత్తం చూపించాలంటే నాకు కచ్చితంగా వీడియో డ్యూరేషన్ అనేది పెరిగిపోతుంది. 29 వీడియోలని కలిపి కుదించి 15 నిమిషాలు వ్యవధిలో తీసుకురావడం జరిగింది. (ఒక్కొక్క వీడియో ఎనిమిది నుంచి పది నిమిషాల వ్యవధి లో వచ్చాయి )ఈ 29 వీడియోలను కలిపి 15 నిమిషాలకు తీసుకురావడానికి నాకు 24 గంటలు పట్టింది. ఇంకా స్వామివారికి ప్రత్యేకంగా కట్టిన బట్టలు, అలంకరణ స్వామివారి దర్శనం కూడా ఆ వీడియోలో చూపించాలని స్వామివారిని కూడా ప్రత్యేకంగా రికార్డ్ చేశాను అదే విధంగా గుడి యొక్క ప్రకృతి ఉదయం పూట ఎలా ఉంటుందని చూపించాలనుకున్నాను. ఇవన్నీ నేను ఐదు నిమిషాల వ్యవధిలో చూపించడానికి నాకు సాధ్యం కాని పని. నేను చూపించాలి అనుకున్నది చూపించలేను. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఒక 15 నిమిషాలు సమయాన్ని మర్చిపోయి ఆ వీడియో లోకి లీనమయ్యే విధంగా చూపించాలని నా ఉద్దేశం. ఇంతకుముందు నేను వేరే ఆలయానికి ఇదేవిధంగా ఒక వీడియో రూపొందించాను అది 37 నిమిషాలు వచ్చినది. ఆ వీడియో కి సుమారుగా 20,000 దాకా వ్యూస్ వచ్చాయి. కాలమానాన్ని బట్టి నేను కూడా ఒక ఆడియన్ గా ఆలోచన చేసి ప్రస్తుత బిజీ లైఫ్ లో అందరికీ ఎక్కువ వ్యవధి కలిగిన వీడియో చూడటానికి సమయాన్ని కేటాయించడం సాధ్యం కాని పని అని 15 నిమిషాల వ్యవధిలోకి వీడియో వచ్చే విధంగా రూపొందిస్తున్నాను..
      కొన్ని వీడియోలను రెండు పార్ట్స్ గా రూపొందించాను.
      నేను చెప్పినది మీకు అర్థం అయినది అని భావిస్తున్నాను...
      ధన్యవాదములు, శుభమస్తు 😊🙏
      మీ అభిప్రాయాన్ని నేను స్వీకరిస్తున్నాను తదుపరి వీడియోను ఐదు నిమిషాల వ్యవధిలో చూపించడానికి ప్రయత్నం చేస్తాను.