ముస్లింల ఓట్లు కూడా బీజేపీకి కావాల్సిందే | Burning Topic | hmtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • ముస్లింల ఓట్లు కూడా బీజేపీకి కావాల్సిందే | Burning Topic | hmtv
    #BurningTopic #hmtv
    ► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
    ► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
    ► Like us on FB : / hmtvnewslive
    ► Follow us on Twitter : / hmtvnewslive
    ► Instagram : www.instagram....
    ►Telegram : t.me/hmtvnewslive
    ► For News in Telugu: www.hmtvlive.com/
    ► For News in English: www.thehansindi...

ความคิดเห็น • 327

  • @chengaiahp4963
    @chengaiahp4963 8 หลายเดือนก่อน +53

    ముస్లిం లే కాదు మన సువిశాల భారత దేశం లో ఉన్న అన్ని మతస్తులవారు మనవారే,కాక పోతే పరమత సహనం కలిగి ఉండాలి.మతాలపెరుతో హింస వద్దు.ఎవరు ఏమతంలో ఉన్నా విశాల హృద య భావాన్ని కలిగి ఉండాలి

    • @hasanbeig-xv3si
      @hasanbeig-xv3si 3 หลายเดือนก่อน

      Your Ioo%carekt tells.

    • @basheershaik2588
      @basheershaik2588 3 หลายเดือนก่อน

      Yes correct Anna 👌👌

  • @penmetsavenkateswararaju3951
    @penmetsavenkateswararaju3951 8 หลายเดือนก่อน +27

    ఓట్లు కోసం డ్రామా ఆడాలి కధ

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 8 หลายเดือนก่อน +62

    One india one constitution .no reservation,no special religious constitution. No special region constitution....జై హింద్...

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 8 หลายเดือนก่อน +2

      You want to say only merit ? Ok. But what about Jay Shaw's merit ? Can you give the answer ?

    • @TEC4953
      @TEC4953 8 หลายเดือนก่อน

      No reservation means.।।।। No reservation to jay sha too.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 8 หลายเดือนก่อน

      @@TEC4953 if so 1st ask him to resign from the post.

    • @1BajrangdalYT
      @1BajrangdalYT 8 หลายเดือนก่อน

      ​@@AnantharaoMekala-lh5ijjay sha is not in political party kid

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 8 หลายเดือนก่อน

      @@1BajrangdalYT All rounder ? bowler? Batsman? Who is he? How he became the official of the B.C. C. I ?

  • @SSCHAITANYAACADEMY
    @SSCHAITANYAACADEMY 8 หลายเดือนก่อน +103

    ప్రపంచంలో అత్యంత అందమైన, అనుకూలమైన దేశం నా భారత దేశం......
    కానీ ఈ నా దేశంలో ఉంటూ పరాయి శతృ దేశాలకి వంత పాడే వారిని ముందు దేశం నుండి తరిమికొట్టాలి.....
    బ్రతికే దేశం కోసం మాత్రమే బ్రతకాలి అనే విధంగా చట్టాలను చేసి కటినంగా అమలు చేయాలని మా ఉద్దేశం...
    జైహింద్

    • @siva-qv3si
      @siva-qv3si 8 หลายเดือนก่อน +4

      Correct 💯 per cent

    • @kuwaitq7842
      @kuwaitq7842 8 หลายเดือนก่อน +3

      నీ భారత దేశం కాదు... అందరిది... అన్ని మతాల వారిది.... మన అనుకుంటే గొడవలు ఉండవు.. నీ.. నా అనుకోవడం వల్లే ఈ మత గొడవలకు కారణం....

    • @murali.m2712
      @murali.m2712 8 หลายเดือนก่อน +1

      Jai Bharath jai Hindu

    • @goobalaprasad6624
      @goobalaprasad6624 8 หลายเดือนก่อน

      ❤❤❤

    • @SSCHAITANYAACADEMY
      @SSCHAITANYAACADEMY 8 หลายเดือนก่อน +5

      @@kuwaitq7842
      నా దేశం???
      నా భారత దేశం,
      నా పుణ్య భూమి...
      నా మాతృ భూమి...

  • @Indiaplotsandflats1050
    @Indiaplotsandflats1050 8 หลายเดือนก่อน +78

    India లో పూట్టిన ప్రతి వాడు ఇండియన్ అవుతాడు

    • @MittapallyRakesh-r7j
      @MittapallyRakesh-r7j 8 หลายเดือนก่อน +6

      Kadu hindu ithadu

    • @murali.m2712
      @murali.m2712 8 หลายเดือนก่อน +7

      India lo puttinavadu kadhu India lo putti India ku support cheshevadu

    • @kuwaitq7842
      @kuwaitq7842 8 หลายเดือนก่อน

      U r currect..... హిందూ హిందూ అంటూ చెత్త మత రాజకీయాలు చేస్తున్నారు.... ఏ దేవుడైన ఒక్కటే....గౌరవించండి.... ఎదుటి మతాలను కించపరచకండి.....

    • @Rajeshwar2531
      @Rajeshwar2531 8 หลายเดือนก่อน

      India Lo puttina muslims ni nasanam cheyadanki bayalu deerina Modi laanti vaalanu kuda yemantaaru. Oka cheeda purugu antaaru. Hindu Muslim madya godavalu petty oka cheeda purugu antaaru.

    • @SandhyaTeluguammayi
      @SandhyaTeluguammayi 4 หลายเดือนก่อน

      @@murali.m2712 Yes

  • @yoursfarookhussain8162
    @yoursfarookhussain8162 8 หลายเดือนก่อน +24

    బిజెపి కి పోయె కాలం వచ్చింది..ముస్లిం లు ఎట్టి పరిస్తి తి లో నమ్మరు.....ఇక హిందువులు కూడా దూరం అవుతున్నారు అందు కే ఈ డ్రామా

    • @padmanabhanrariyankandath3164
      @padmanabhanrariyankandath3164 8 หลายเดือนก่อน

      ఇకనైనా నీ మత పిచ్చి నుంచి బయటపడే మార్గం చూడు Mr ఫరూక్ హుస్సేన్... మీ మత పెద్దలు వాళ్ళు ఎదగడంకోసం మీమనసులలో మత మౌడ్యాన్ని నూరి పోస్తున్నారని తెలుకోవడానికి ఇంకా మీకు ఎంత కాలం పడుతుంది. ఇది మన భారత దేశం అన్ని మతస్థులు మన భారతీయులే అనే భావజాలం మోడీకి ఉండబట్టే ఇంకా ముస్లింలు భారత దేశంలో నివసిస్తున్నారని మర్చిపోతున్నారు కొందరు .ఇప్పటికైనా మారండి ఇతర దేశాలలో జరుగుతున్న యుద్ధాలు సున్నీలూ సిర్యాలు మధ్యనే అధికముగా వున్నాయి .అది చూసైనా ఇకనైనా మనమంతా భారతీయులం అనే సంపూర్ణ విశ్వాసం వుంటేనే భారత దేశంలో మనము మన కుటుంబాలూ సుఖ శాంతులతో జీవించగలిగేది . భారత మాతకీ జై 🇮🇳😭

    • @gayazshaik5171
      @gayazshaik5171 4 หลายเดือนก่อน +1

      India is our country Muslim are Hindu who is modi to say Muslims are not what modi have rights in India every Indian muslim have same right ok

    • @gayazshaik5171
      @gayazshaik5171 4 หลายเดือนก่อน

      Ok sir

    • @gayazshaik5171
      @gayazshaik5171 4 หลายเดือนก่อน +1

      I am Indian Muslim I love India more than modi

    • @IKnYT
      @IKnYT 4 หลายเดือนก่อน

      Antey Muslims Indians kada Modi ikkada bhathakanistunnada em matladutunnavu ​@@padmanabhanrariyankandath3164

  • @goobalaprasad6624
    @goobalaprasad6624 8 หลายเดือนก่อน +67

    అ ,,మతస్థుడు అయినా మంచి మానవత్వం ఆత్మ గౌరవం ఉన్నా ఒక్కడు కాంగ్రేస్ కి ఓటు వెయ్యరు ,,,,జై భారత్ 🙏🙏🙏💪💪💪

    • @hauksbyers2786
      @hauksbyers2786 4 หลายเดือนก่อน +1

      దొంగల సమాజం ఉంటుంది ఎదవ సమాజం ఉంటుంది ద్రోహుల సమాజం ఉంటుంది తాగుబోతుల సమాజం ఉంటుంది ఉంటుంది జూసర్ లో సమాజం ఉంటుంది లోఫర్ ల సమాజం ఉంటుంది రకరకాల సమాజాలు ఉంటాయి బాబు ఏ సమాజానికి చెందిన వాడు ఆ సమాజానికి జై జై అంటాడు

    • @mohammedhabeeb9950
      @mohammedhabeeb9950 3 หลายเดือนก่อน

      Jai Congress

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 8 หลายเดือนก่อน +56

    Surely BJP is not against any segment of socitey incl Muslims. Our honoursble PM has been all inclusive of all faiths.

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 8 หลายเดือนก่อน +2

      Good joke

    • @KiranRsuri
      @KiranRsuri 8 หลายเดือนก่อน +6

      ​@@AnantharaoMekala-lh5ijwhat cogress can a u can do the jock off jocker of bharath😅😅😅

    • @sridharelluri2828
      @sridharelluri2828 8 หลายเดือนก่อน +4

      @AnantharaoMekala-lh5ij, communist brokers thinks everything as joke

    • @AnantharaoMekala-lh5ij
      @AnantharaoMekala-lh5ij 8 หลายเดือนก่อน +2

      @@sridharelluri2828 andh bhakts and brokers of jumla party , thinks every one are communist.

    • @VenkataRaghunadhMachavaram
      @VenkataRaghunadhMachavaram 8 หลายเดือนก่อน +3

      @@AnantharaoMekala-lh5ijput RTO to find percent of Ration beneficiaries from your Muslims community

  • @hauksbyers2786
    @hauksbyers2786 3 หลายเดือนก่อน +1

    ఈరోజు వరకు ఏ ముస్లిం కూడా రామున్ని కానీ సీతను కానీ హనుమాన్ ని కానీ కించపరచలేదు వాళ్ళందరూ మా పూర్వీకులు మా పెద్దలే నేను ముస్లిం కాజా మోదిన్ ఖాన్ చెబుతున్నాను మేము వాళ్ళను గౌరవిస్తాం కానీ దేవుడు అనము వాళ్ళందరూ మహానుభావులు

  • @ExChristian1011
    @ExChristian1011 8 หลายเดือนก่อน +80

    *కాశ్మీర్‌లో ఒకప్పుడు హిందువులు రోడ్డు మీద నడవడానికి కూడా భయపడే వారు ...*
    *నేడు అదే కాశ్మీర్‌లో ...*
    *రామ మందిరంలో అక్షత కలశ శబ్దంతో*
    *ఊరేగింపు ఊరేగింపులు బయలుదేరుతున్నాయి !!*
    *సరైన స్థలంలో ఓటు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ... 🪷🚩**కేవలం 25% హిందువులు బిజేపికి ఓట్లేసినందుకే శ్రీరాముడి గుడి కట్టబడుతుంది,కాశ్మీర్ మళ్ళీ మన చేతిలోకొచ్చింది,మరి 100% హిందువులు ఓట్లేస్తే ఒక్కసారి ఊహించండి..!*🙏🙏🚩🚩🚩 ఇలాంటివి బొందుగార్లకు అవసరం లేదు వాళ్లకు మన దేశం గాని కాశ్మీర్ గాని రాముడు గాని అవసరం లేదు అధికారం డబ్బు చెంచాగిరి

  • @ExChristian1011
    @ExChristian1011 8 หลายเดือนก่อน +53

    కచ్చితంగా BJP ని గెలిపించుకోవాలి ఎన్నికలలో మన అలసత్వం వల్లనో క్షమార్హం కాని తప్పిదం వల్లనో I.N.D.I.A. అధికారంలోకి వస్తే జరిగేవి మచ్చుకి కొన్ని -
    1. రామమందిరం, రామసేతు ప్రమాదంలో పడతాయి.
    2. జ్ఞాన్ వాపి పరిశీలన ఆగిపోతుంది.
    3. తాజ్ మహల్ లో నమాజ్ ప్రార్ధనలు జరుగుతాయి.
    4. బజరంగ్ దళ్, RSS నిషేధానికి గురికావచ్చు.
    5. కాశ్మీర్ మళ్ళీ మొదటికొస్తుంది.
    6. కేరళ, పశ్చిమ బెంగాల్ మరో కాశ్మీర్ అవుతాయి.
    7. అన్య మతస్థులకు హక్కులు, మనకి బాధ్యతలు
    పెరుగుతాయి.
    8. పాకిస్థాన్ చైనాలు రెచ్చిపోతాయి. పాక్ ఉగ్రమూకలకు గేట్లు
    ఎత్తేస్తారు. చైనా మన భూభాగంలోకి మరింత
    చొచ్చుకువస్తుంది. మన ప్రభుత్వం నుండి ప్రతిఘటన
    ఉండదు.
    9. రష్యా నుండి క్రూడ్ దిగుమతి నిలిచిపోతుంది. అప్పుడు
    పెట్రోల్ లీటర్ ₹ 250/- అవ్వచ్చు.
    10. ఇండియా NATO లో చేరవచ్చు. అంటే, అమెరికా చేతిలో
    కీలుబొమ్మ.
    12. ISRO కి నిధులు ఆగిపోతాయి. అందులోని కొందరు
    సైంటిస్టులు అరెస్ట్ కావచ్చు లేదా అనుమానాస్పద మృతి
    పొందవచ్చు. (ఇది ఇంతకు ముందు జరిగింది)
    12. మరిన్ని దేవాలయాలు పతనమౌతాయి.
    13. Muslim Personnel Law Board మరిన్ని స్వయం
    నిర్ణయాధికారాలతో మరింత బలోపేతం అవుతుంది.
    14. మతం మారినా రిజర్వేషన్లు వర్తిస్తాయి.
    15. కొన్ని ప్రాంతాలలో హిందువుల ఊచకోత జరగవచ్చు.
    ఇవి కొన్ని మాత్రమే. ఇంతకంటే నేరాలు ఘోరాలు ఎన్నో జరగవచ్చు. అందుకు ప్రతీ హిందూ ఓటర్ చేయవలసిన పన్లు -
    1. ఓటర్ల లిస్టులో తనపేరు మాయం కాకుండా చూసుకోవడం (నాకు జరిగింది).
    2. ప్రతీ హిందూ ఓటరు ప్రాణాలు పోతున్నా సరే, బద్ధకం, అర్జెంట్ పన్లు పక్కనపెట్టి ఓటు వేయడం.
    -----
    దేశం స్థంభించిపోవాలి. ప్రయాణికులు లేక బస్సులు రైళ్ళు ఆగిపోవాలి. కొనేవారు లేక షాపులు మూతపడాలి. అన్నీ అంటే అన్నీ. ఆ ఒక్కరోజే. ప్రతీ హిందువు ఓటు వేస్తేనే ముద్ద మింగేది. ముద్ద మింగాకే బిపి సుగర్ టాబ్లెట్స్ మింగేది. పోతే పోతాం. బానిసగా, భరతమాతకు భారంగా బతికే కన్నా అది నయం. పిరికివాడు అనుక్షణం ఛస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారే.... *మోదీగారు ముచ్చటగా మూడోసారి వస్తే తన విశ్వరూపం చూపిస్తారు.* ప్రపంచం వణుకుతుంది. భూమి తలక్రిందులౌతుంది. ఇప్పుడు బతికున్న మనమంతా రాసిపెట్టి ఉన్నవాళ్ళం. ఒక ప్రత్యేక కార్యనిమిత్తం ఆ శ్రీరామునిచే ఎంపిక కాబడి ఈ పుణ్యభూమికి పంపబడ్డవాళ్ళం. ఏం జరిగినా మనమే బాధ్యులం. మనమంతా ఆ శ్రీరామచంద్రునికి జవాబుదారీలం. చరిత్ర అంటే పుస్తకాల్లో ఎవడో రాసింది కాదు బ్రో! మనమే సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాం. చూడాలనుందా హిందూ సోదరులారా!
    జై శ్రీరాం. 🙏🏻🚩🇮🇳

    • @TEC4953
      @TEC4953 8 หลายเดือนก่อน +2

      Your every word is valuable and worth, accountable and informative.

    • @TATAWARNAVEEN-bl2kf
      @TATAWARNAVEEN-bl2kf 8 หลายเดือนก่อน +2

      నేను బీజేపీ కే ఓటు వేస్తా అందుకే

    • @ashoksuryavamshi132
      @ashoksuryavamshi132 8 หลายเดือนก่อน +5

      నాకన్న చిన్నవాడవైతే ఆశీస్సులు.పెద్దవాడవైతే శిరస్సు వంచి వందనాలు.చాలా బాగా చెప్పారు.హిందువులారా దయచేసి ఇంకా.. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగే చందంగా (విధంగా) వ్యవహరించండి.

    • @VsnMurthy-nk6xj
      @VsnMurthy-nk6xj 8 หลายเดือนก่อน +1

      Super super super sir 😂😂

    • @raghuramaiahtamatam734
      @raghuramaiahtamatam734 8 หลายเดือนก่อน +2

      Super message .Barath matha ki jai.👌👌🙏🙏🙏✌✌✌

  • @prasadprasad6422
    @prasadprasad6422 8 หลายเดือนก่อน +21

    రాజ సింగ్ గారికి జనల ఆదరణ ఉంది. ఎవరు ఎమీ చేయలేరు బీజేపీ అలాంటి ఆలోచన చెయ్యరు

    • @TEC4953
      @TEC4953 8 หลายเดือนก่อน

      Neeku chepparaa BJP vaallu andarini kalupukomu ani?
      Enduku ilaanti message lu pedataaru?

  • @SandhyaTeluguammayi
    @SandhyaTeluguammayi 8 หลายเดือนก่อน +6

    BJP & Modi eppudu muslims ki vyathirekam kadu vallu Pakistani muslims ki vyathirekam, Terrariums ki vyathirekam.

    • @jaleelkhansocialmedia729
      @jaleelkhansocialmedia729 7 หลายเดือนก่อน +1

      Right

    • @Inqwilaabjindabaad
      @Inqwilaabjindabaad 4 หลายเดือนก่อน

      Reservation Teesestamu ani cheppina BJP ni nammamu. Jai ✋✋✋✋✋✋✋🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳☪️✝️🕉🙏🙏🙏🙏🙏

    • @IKnYT
      @IKnYT 4 หลายเดือนก่อน

      Mari reservation Pakistan vall vi teestamu annara andi prathi sari Muslims antaru sabhlo mari Pakistan Muslims Ani palakandi

    • @SandhyaTeluguammayi
      @SandhyaTeluguammayi 4 หลายเดือนก่อน

      @@IKnYT assalu reservations enduku ivvali Hindus lo kuda OC vallaki reservations unddavu vallaku emaina financial problems leva evvariki reservation anedi undakudadu merit prakaram reservation undali malli andulo kuda vallu financial ga manchiga unte reservation ivvakudadu.

    • @IKnYT
      @IKnYT 4 หลายเดือนก่อน

      @@SandhyaTeluguammayi yes undakaudau mari Inka enduku unnai what is the reason asalu reservation enduku vacchindi adi kuda telusukondi Aina sc and st peoples hinduvus kada tappemundi vallki istey 50 percent em minority oo leka Muslims ki ivvaleduga. Mi vaalkey ichharugaa adi kudaa nachhaduga miku

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 8 หลายเดือนก่อน +5

    thank you media honourable sirs not only muslim who are living in four boundaries in our country any religion all these are Indians no doubt and our side countries our relatives and neighbours thznk you God bless you all 🙏

  • @Rajamahendri
    @Rajamahendri 8 หลายเดือนก่อน +2

    ముస్లింలు భారతీయులు కాదన్నవారు ఎవరు. ఇప్పుడు కొత్తగా సర్టిఫికేట్ ఇవ్వటానికి. నవ్వుతున్నది ప్రపంచం..
    శ్రీరామజయం

  • @rambovenket2965
    @rambovenket2965 8 หลายเดือนก่อน +25

    Jai shree Ram 🙏

  • @raghavareddythogaru9066
    @raghavareddythogaru9066 8 หลายเดือนก่อน +3

    దేశం కన్నా అధికారం ముఖ్యం అను కొని పొరుగు దేశం వాళ్ళు సరిహద్దు దాటినా సరే పట్టించు కోని పార్టీలు నాయకుల కన్న సోదర భారత నుస్లిమ్ లు 1000రెట్లు బెటర్ 🙏💐💐

    • @shannubeta
      @shannubeta 3 หลายเดือนก่อน

      Well said bro

  • @ShaikMahaboob-p4m
    @ShaikMahaboob-p4m 8 หลายเดือนก่อน +3

    బీజేపీ వారికి విన్నపం అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలు కలిపించండి

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 8 หลายเดือนก่อน +6

    There are many Muslims who are tolerant, empathic, patriotic and peaceful…who don’t have really anything against Hindus/RSS or BJP. They should come closely together and go forward hand in hand for the integrated development of the country.

  • @hauksbyers2786
    @hauksbyers2786 3 หลายเดือนก่อน +1

    అనుమానంగా ఉంది రామమందిరం లోపల మొత్తము మసీదు ఆశలు ఉన్నాయి రామ మందిరం పైన రెపరెపలాడే అటువంటి బావుట జండా నలభై అడుగుల ది పుట్టినది ముస్లిం సలీం టైలర్

  • @nagarjunareddy488
    @nagarjunareddy488 8 หลายเดือนก่อน +68

    Jai BJP Jai Modi

  • @indian5546
    @indian5546 8 หลายเดือนก่อน +2

    బిజెపి హిందుత్వ అనుకూల పార్టీ అని ప్రపంచంలో ఉన్న ముస్లింలందరికీ తెలుసు కానీ మెజారిటీ హిందువులకి ఇప్పటికి కూడా ఈ విషయం తెలియదు జయహో భారత్ జై జై బిజెపి 🙏🙏🙏🇮🇳

    • @IKnYT
      @IKnYT 4 หลายเดือนก่อน

      Exlent joke teliyakundaa Ney 2 times power Loki vacchindi nice brain wash batthai

  • @venkatgurram1000
    @venkatgurram1000 8 หลายเดือนก่อน +16

    మీరు గంటలు గంటల గంటలు ఎపిసోడ్లు చేసిన చేసిన దానివల్ల ఉపయోగం ఏమీ లేదు

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 8 หลายเดือนก่อน +6

    130 crore people are Bharth territory Biddalu sir❤❤❤❤❤❤❤❤❤❤❤ against Bharth Mata against all Sir 130 crore people are Bharth territory Biddalu Hindus Muslim, christainty are Bharth Mata territory Biddalu Sir❤❤❤❤❤

  • @subhanishaik7888
    @subhanishaik7888 8 หลายเดือนก่อน +2

    జై బీమ్

  • @boganvillya
    @boganvillya 8 หลายเดือนก่อน +2

    అందరూ ఒక వర్గంవారి ఓట్లకోసమే వెంపర్లాడితే వారికి గెలుపెలా సాధ్యపడుతుంది ? ఆ వర్గంవారిని ప్రధాన జీవన స్రవంతి లో కలవకుండా కేవలం మతాన్ని బూచిగా చూపించి వారి ఓట్ల ఆధారంగా తాము ఎదగాలని చూస్తున్న అనేక రాజకీయ పార్టీలు వ్యక్తుల కబంధ హస్తాలనుంచి బయటపడే సమయం వచ్చింది . కానీ మనదేశంలో అనేక మీడియాసంస్థలు విదేశీ నిధులసహాయంతో భారత్ పై మైనారిటీ వ్యతిరేకి గా చిత్రించడానికి శతధా ప్రయత్నిస్తున్నాయి .

  • @AnantharaoMekala-lh5ij
    @AnantharaoMekala-lh5ij 8 หลายเดือนก่อน +9

    No need of anyone's certificate about citizenship. Who born in India🇮🇳, all are Indians.

    • @sridharelluri2828
      @sridharelluri2828 8 หลายเดือนก่อน

      @AnantharaoMekala-lh5ij, neeku mastram china certificate kaavalroy china kukka

  • @suryanarayanasurya4774
    @suryanarayanasurya4774 8 หลายเดือนก่อน +13

    Jai modi next PM

  • @LahariMathyala
    @LahariMathyala 8 หลายเดือนก่อน +8

    Congress laga majority ni adpinchali and swabavam BJP ki unte Minorities apudo taggipothunde... Kani bjp ala alochinchale majorities ki alanti benefits unnaye minorities ki ave unnaye... 4% reservation tesayali ante 2% goes to bc b and 2% goes to bc d .. muslims kuda dantlo ke veltharu... Mundu adhe unde... Congress seperate chesindi votes kosam...

  • @srinivaskotagiri4376
    @srinivaskotagiri4376 8 หลายเดือนก่อน +37

    కాదు anukune తురకl లు పాక్ వెళ్ల వచ్చు...వెళ్లాలి కూడా. అటువంటి వారు మన కు అవసరం లేదు...జై హింద్ జై భారత్ ...

    • @ExChristian1011
      @ExChristian1011 8 หลายเดือนก่อน +1

      ✔️ 👍 👌

    • @kuwaitq7842
      @kuwaitq7842 8 หลายเดือนก่อน +5

      తురకలు..క్రైస్తవులు వెళ్లిపోవాలి అనడానికి నీవు ఎవరు....... రాజ్యాంగం చెప్పిందా...

    • @ExChristian1011
      @ExChristian1011 8 หลายเดือนก่อน +3

      @@kuwaitq7842
      Mari papistan erpatu chesindi andukega.

    • @akbarmd5069
      @akbarmd5069 8 หลายเดือนก่อน +2

      Pechie. Nakodeka. Nie. Aieya. Jagierea. Eka. Puteam. Edeanea. Sasusatheam.... Nvu. Yavadievierea. Chapeadeanie. Kie

    • @akbarmd5069
      @akbarmd5069 8 หลายเดือนก่อน

      Pereapeachamelo. Redeo. Satheaneamleo. Udie. Muscieliemes.. Pasuteuleo. Udie. Kiesteans.. Mudeova. Satheaneamelo. Hieduvulu... Adie. Tealusukco. Yakadea. Putiena... Yanie. Mathealu. Una. Deamudeu. Okatea.. Ala. Shievideu. Kavacheu... Yasu. Kavacheu. Srieramudeu. Kavacheu.. Kuleam. Theo.. Godeavalu... Machievie. Kavu. Venashaneam.. Theapeadeu... Deniekie. Kareaneam. Bjp

  • @sekharyalavarti4610
    @sekharyalavarti4610 8 หลายเดือนก่อน +6

    వాళ్ళు భారతీయులు కాదని ఇంత కు ముందు ఎవరన్నారు ? రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఎలాంటి ప్రకటనలైనా చేయగల సాహసికులు.

  • @krishnaraacha409
    @krishnaraacha409 8 หลายเดือนก่อน +3

    Hindu, Muslim Bhai, bhai

  • @ganeshradharapu9014
    @ganeshradharapu9014 8 หลายเดือนก่อน +14

    అరె ఓట్ల కోసమేనా వాల్ల భవిష్యత్ బాగు పడుద్ది అని చెప్పవా🤔🤔🤔 జై శ్రీరామ్ 🚩

  • @sankarranga3984
    @sankarranga3984 8 หลายเดือนก่อน +2

    ఒవైసీ కి వేసిన బీజేపీ కి వేసినట్టే కదా దాని గురించి మేము భయపడము

  • @shivakumarkumar7314
    @shivakumarkumar7314 8 หลายเดือนก่อน +10

    JAY SRIRAM JAY MODI JI JAY BJP 🕉 🚩 🚩🚩

  • @solomongorre7675
    @solomongorre7675 4 หลายเดือนก่อน

    ఓడి పోతున్నామని భయం పట్టుకున్నప్పుడు ముస్లింలు భారతీయులను జ్ఞాపకం వచ్చింది

  • @hasanbeig-xv3si
    @hasanbeig-xv3si 3 หลายเดือนก่อน

    Jay Ho Congress party.jai India.❤️🇮🇳

  • @mannavaprasadu
    @mannavaprasadu 8 หลายเดือนก่อน +2

    షియా సూఫీ అహ్మదియ్య పాస్మండ & మహిళలు: ఓట్లు వేస్తారు

  • @raheemmohamed5576
    @raheemmohamed5576 3 หลายเดือนก่อน

    Only Congress party zindabad Rahul Gandhi Jai Congress party zindabad ❤❤❤❤❤❤

  • @sudhakarvaka7764
    @sudhakarvaka7764 8 หลายเดือนก่อน +15

    Jai bjp

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 8 หลายเดือนก่อน +2

    Jai Hind Jai Muslims

  • @rameshbabu-vn2nn
    @rameshbabu-vn2nn 8 หลายเดือนก่อน +6

    ముస్లిం ఓటు అవసరం లేదు. ముస్లిం లకు బిజెపి అవసరం. జై శ్రీ రామ్ జై బిజెపి

  • @madharsab9369
    @madharsab9369 3 หลายเดือนก่อน

    Jai Hind

  • @syednizamuddin3651
    @syednizamuddin3651 7 หลายเดือนก่อน

    congrats hmtv

  • @nabijilani7203
    @nabijilani7203 8 หลายเดือนก่อน +3

    NRC, CAA, COMMON CIVIL CODE, BULDOZER, వగైరా చట్టాలను రద్దు చేసి ముందుకు రావాలని కోరిక.

  • @kuwaitq7842
    @kuwaitq7842 8 หลายเดือนก่อน +11

    భారతదేశం అంటే ఏ ఒక్కరిదీ కాదు అందరిది... కావాలనే మతాల మధ్య గొడవలు సృష్టిస్తున్నారు....

    • @ExChristian1011
      @ExChristian1011 8 หลายเดือนก่อน +2

      Correct, "Khan"grace, MIM, CPM, CPI, TMC, SP, BSP, AAP, BRS, TDP, YCP, DMK vallu anthe. Vaalla pabbam gadupukovadani.

    • @sureshreddy3837
      @sureshreddy3837 8 หลายเดือนก่อน

      Ippudu pappugaadu chesedi ade kadha Manipur lo

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 8 หลายเดือนก่อน +1

    నువ్వెవరు రా చెప్పడానికి .అసలు మీరు భారతీయులే నా. మీ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు .

  • @afrozkhan5083
    @afrozkhan5083 8 หลายเดือนก่อน +1

    Meeru elage unte ...inka konni ella tarvatha ilage unte .. India 2 country ga authadi

  • @hasanbeig-xv3si
    @hasanbeig-xv3si 3 หลายเดือนก่อน

    Please Stand with Congress . Jai h0 India.❤️🇮🇳

  • @dileepkumarsinde7243
    @dileepkumarsinde7243 7 หลายเดือนก่อน

    we need strength while doing possible.but we need faith while doing impossible
    Jai modi 🇮🇳🇮🇳🇮🇳

  • @azaraiahch6348
    @azaraiahch6348 8 หลายเดือนก่อน +7

    రెండు సార్లు చాలు మూడవసారి పార్టీ మార్చుకుందాం దేశాన్ని కాపాడు కుందాం

    • @Srinivasan34-y3h
      @Srinivasan34-y3h 8 หลายเดือนก่อน

      Pora puka Congress vaste ma hindu potadi

    • @vamsivikasbuddha123
      @vamsivikasbuddha123 8 หลายเดือนก่อน +1

      Anta ledhu
      Bjp vokkate 46% vote share.
      Inchonem petigite 50% daatite
      Ika anni parties ekam ayinapeekedi emi ledhu

    • @syamalakona2591
      @syamalakona2591 8 หลายเดือนก่อน

      Desabhadrata kosame bjp ki na vote

  • @syedfayaz2149
    @syedfayaz2149 3 หลายเดือนก่อน +1

    80+20 not working for bjp..🎉

  • @satyamvugile5001
    @satyamvugile5001 8 หลายเดือนก่อน

    Jay sriram

  • @suneelkumardaravath7307
    @suneelkumardaravath7307 8 หลายเดือนก่อน

    Jai jai bharat 🇮🇳💪💪

  • @Vishwanath-pf3ky
    @Vishwanath-pf3ky 4 หลายเดือนก่อน

    జై మోడీ. నెక్ట్ P M. Rahulgandhi

  • @azaraiahch6348
    @azaraiahch6348 8 หลายเดือนก่อน +9

    మళ్లీ బీజేపీ ఎందుకు లెండి?

    • @dharmichinni3742
      @dharmichinni3742 8 หลายเดือนก่อน

      Because we don't want to see third world war

    • @Ram16250
      @Ram16250 8 หลายเดือนก่อน

      Inkevaru kavaali pappu gaadu kavaalaa 😂😂

  • @emmedevaprasad5133
    @emmedevaprasad5133 8 หลายเดือนก่อน

    "BHARATH MAATHA KI JAI"

  • @Sai.kumar1291
    @Sai.kumar1291 8 หลายเดือนก่อน

    జై శ్రీరామ్ 🚩🚩🚩💐

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 8 หลายเดือนก่อน

    GREATEST LEADER IN THE WORLD 🌎 SRI NARENDRA MODI JI 🌎 JAI HIND 🌎 👌

  • @nageswararaobehara6630
    @nageswararaobehara6630 8 หลายเดือนก่อน +1

    జనాభిప్రాయం కాదు. కొంతమంది దిక్కుమాలిన పార్టీలు వేస్తున్న అభాండాలు. మైనారిటీ పార్టీలను ఆ రకంగా మాటాడే దమ్ము లేనోళ్ళు మాత్లమే ఈ పార్టీనే విమర్శిస్తున్నారు. అసలు వాళ్లు కూడా ఈ దేశంలో వందల ఏళ్ల నుండి అందరితో కలిసే జీవిస్తున్నారు. ఏదో కొంతమంది వలన చెడ్డపేరు వస్తూంది.

  • @madupatel
    @madupatel 8 หลายเดือนก่อน

    Jai shree ram

  • @shiv245
    @shiv245 8 หลายเดือนก่อน +4

    Muslims are the best citizens, they need Good governance. BJP has given a super Governance in last 10 yrs. So Muslim Minority would be supporting this time.

    • @ExChristian1011
      @ExChristian1011 8 หลายเดือนก่อน

      I am sure say that never love Hindustan they love only Pakistan. How you respect them no matter.

  • @BangaruJaganNadham
    @BangaruJaganNadham 8 หลายเดือนก่อน

    జై బిజెపి జై భారత్

  • @khajamasiuddin4173
    @khajamasiuddin4173 8 หลายเดือนก่อน +2

    Ippudu bjp muslim la gurinchi maatlaadi, prajala drushti lo petrol,diesel, gas la perigina dharala nunchi attention diivert cheya dalchu konnaru kaani voters intelligent

  • @ExChristian1011
    @ExChristian1011 8 หลายเดือนก่อน +8

    *మేము రామమందిర ప్రారంభోత్సవనికి రావడం లేదు అధికారికంగా ప్రకటించిన - కాంగ్రెస్ పార్టీ*
    *మైనారిటీ పండుగలకు అడ్డురాని మతం హిందు వేడుకలకే అడ్డొచ్చిందా ??*
    *పరిగిలో జరిగిన నిషేధిత సంస్థ అయిన తబ్లిక్ జమాత్ ముస్లిం మత ప్రచార సంస్థ కి 3 కోట్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు చేసింది ప్రభుత్వ సొమ్ముని మత ప్రచారాలకు వాడుకోవొచ్చు కానీ....*
    *దేశం ప్రజల చందాలతో కట్టిన రామమందిర ప్రారంభోత్సవనికి రావడానికి ఈ సెక్యులర్ కాంగ్రెస్ పార్టీకి ఎం ఇబ్బంది ?? సెక్యులర్ అంటే అన్ని మతాలను సమానంగా చూడడం కాదా కొన్ని మతలకే మద్దతుగా ఉండడం సెక్యులరిజం హ ?? మెజారిటీ హిందువుల మనోభావాలు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోదా ??*
    *మేలుకో హిందువు.... మేలుకో... సెక్యులర్ పార్టీల మోనోగతం తెలుసుకో...*

  • @narayanabojja4583
    @narayanabojja4583 8 หลายเดือนก่อน +2

    BJP FOR NATION NOT FOR RELIGION OR REGION OR CASTE

  • @Bharathkumar-19189
    @Bharathkumar-19189 8 หลายเดือนก่อน

    Jai Modiji that is Modiji Administration

  • @kuwaitq7842
    @kuwaitq7842 8 หลายเดือนก่อน +1

    జై కాంగ్రెస్... జై హింద్

  • @ashokponugumatla4926
    @ashokponugumatla4926 8 หลายเดือนก่อน

    పార్లమెంట్ ఎన్నికల కోసం.. రామమందిరం హడావుడి

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 8 หลายเดือนก่อน +6

    Jai shree Ram Jai Jai Babu ❤️

  • @AmeeaMDAmeea
    @AmeeaMDAmeea 4 หลายเดือนก่อน

    Jai congress ❤

  • @bokaramohanarao7673
    @bokaramohanarao7673 8 หลายเดือนก่อน +1

    హిందూ మతమే తరువాత పుట్టింది అంటున్నారు???

  • @jabo7971
    @jabo7971 8 หลายเดือนก่อน +1

    Without Hindu Religion statement.
    BJP never win Rip BJP

  • @azaraiahch6348
    @azaraiahch6348 8 หลายเดือนก่อน +3

    1947 నుండి పాలిస్తు న్న మహానుభావులు చేసింది అధికం ఇప్పటి పరిస్థితుల్లో ఎవరైనా బాగా పాలన చేసే అవకాశాలు అధికం బీజేపీ యే అక్కరలేదు

  • @Erannants409
    @Erannants409 8 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉🎉🎉Bjpj🎉🎉🎉🎉

  • @Rajeshwar2531
    @Rajeshwar2531 8 หลายเดือนก่อน +1

    Maaku BJP party vaddu, Modi government vaddu.

  • @AnushakrishnaTammisetty
    @AnushakrishnaTammisetty 8 หลายเดือนก่อน +1

    Muslim nammakandi vaallu India kudu thini Pak ki jai kodataru😊😊

  • @rangarao3610
    @rangarao3610 7 หลายเดือนก่อน

    I wellcome this step which is going toerradicate communal feelings aswellas strengthenIndia so irequest Muslim community. Totalise for there welfare and to prove. Themselves onceagain as a good Indians. Thankyou BJP

  • @shaiksadiq8591
    @shaiksadiq8591 8 หลายเดือนก่อน +12

    E V M టాంపరింగ్, ఉదాహరణకు 10 ఓట్లు బీజేపీ కాకుండా ఇతర పార్టీలకు ఓటువేస్తే ఆటోమేటిక్ గా 10ఓట్లలో 8 ఓట్లు బీజేపీ కీ పడే విధంగా సాఫ్టువేర్ అప్ లోడ్ చేసిఉంటుంది, ఒక్క లోక్ సభ ఎన్నికలలో ఈ మాయ, బ్యాలెట్ పత్రాలతో జరిగితే దేశం మొత్తం మీద 100 కంటే ఎక్కువ సీట్లు కూడా రావు, గబ్బు గొడి మీడియా, ఆవు పెంట, ఉచ్ఛ తాగే గుడ్డి భక్తుల గబ్బు గోల తప్పనిచ్చి.

    • @pdumnprasadprakki2813
      @pdumnprasadprakki2813 8 หลายเดือนก่อน +1

      నీ పేరే చెప్తుంది పంది పెంట తినే పాకిస్థాన్ కుక్కవి అని..!

    • @pdumnprasadprakki2813
      @pdumnprasadprakki2813 8 หลายเดือนก่อน +12

      భారత్ లో తురకలు అందరూ పాకిస్తాన్ వాడు ఉంచుకున్న వాడికి పుట్టినవారే..!😂😂😂

    • @shaiksadiq8591
      @shaiksadiq8591 8 หลายเดือนก่อน +3

      ​@@pdumnprasadprakki2813భూమి మీద మొట్టమొదటి జంట ముస్లీం జంట నుండే పుట్టినా దే మానవజాతి, ఓ సర్వస్తృష్టి కర్త విజ్ఞానం ప్రసాదించు.

    • @ArifSk-df9un
      @ArifSk-df9un 8 หลายเดือนก่อน +1

      Very good analysis bro.

    • @rakeshabcd3484
      @rakeshabcd3484 8 หลายเดือนก่อน

      ​@@shaiksadiq8591జన్నత్ పొర నువ్వ ఒంటె ఉచ్చ తగు పొయ్యి

  • @MirayaanaliAyaan
    @MirayaanaliAyaan 8 หลายเดือนก่อน

    Meru chepina chepakunna Muslims Indian's 🇮🇳

  • @b.srinivasreddy498
    @b.srinivasreddy498 8 หลายเดือนก่อน

    JAI SANATHANA DHARMAM JAI HIND 🙏

  • @Inqwilaabjindabaad
    @Inqwilaabjindabaad 4 หลายเดือนก่อน

    Muslimlaku BJP avasaram ledu. ALLAHU AKBAR☪️Jai hindh 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳Hindustan jai ✋✋✋✋✋✋✋✋✋

  • @shaikmoulali7205
    @shaikmoulali7205 4 หลายเดือนก่อน

    Yawwaru. Namarru
    Jai. Cangress

  • @sadan9104
    @sadan9104 8 หลายเดือนก่อน +1

    Jai BJP jai hind jai sree RAM

  • @mohammadzaheerali4203
    @mohammadzaheerali4203 8 หลายเดือนก่อน +2

    Adey Nijamaitey Give share in politics and power with Resposiblities

    • @udayavaranasi1740
      @udayavaranasi1740 8 หลายเดือนก่อน

      Mr.MOHAMMED! please read the history of india and then you can understand that your ancestors(if born in india) are hindus only, because hinduism is the oldest religion and islam started only 600CE. How violently islam spread in the world, please read these verses from quran.Qur'an 9:123 Qur'an 2:191* "Cut down and kill those who disbelieve in Allah on sight" Qur'an 3:28 "Muslims should not make friends with non-Muslims" Qur'an 3:85 "No religion is accepted but Islam" Qur'an 5:33 "Criticism of Islam Mutilate them and hang them" Quran 8:12 "Terrorize those who believe in books other than the Quran and behead them" Quran 8:60 "Must use all the weapons that Muslims have to terrorize those who do not believe in Allah." Quran 8:65 "Those who do not believe in Allah foolsQur'an 8:65 "Those who disbelieve in Allah are fools. Muslims must fight them." Qur'an 9:5 "Slay the disbelievers wherever you find them when you have the opportunity." Qur'an 9:30 "Fight the unbelievers around your house" Qur'an 22:19 "Chastise those who disbelieve in Allah with burning clothes, iron rods, and boiling water. Their skins and bodies shall melt away" Qur'an 47:4 "Seek not peace and reconciliation with those who disbelieve in Allah. Cut as much as they can find."
      దులు, క్రిస్టియన్లు భ్రష్టులు. వారితో పోరాడండి"ఖురాన్ 9:123 ఖురాన్ 2:191* "అల్లాను నమ్మని వారిని కనిపించిన చోటనే నరికి చంపండి"ఖురాన్ 3:28 "ముస్లింలు ముస్లిం కాని వారితో స్నేహం చేయ రాదు"ఖురాన్ 3:85 "ఇస్లాం తప్ప ఇంకే మతమూ ఒప్పుకొనబడదు"ఖురాన్ 5:33 "ఇస్లాం ను విమర్శించే వారిని వికలాంగులను చేసి వేలాడ దీయండి"ఖురాన్ 8:12 "ఖురాన్ కాక ఇతర పుస్తకాలను నమ్మే వారిని భయ భ్రాంతులను చేసి వారి తలలు తీయండి"ఖురాన్ 8:60 "అల్లాను నమ్మని వారిని భయ భ్రాంతులను చేయుటకు ముస్లింలు ఉన్న అన్ని ఆయుధాలను వాడాలి."ఖురాన్ 8:65 "అల్లాను నమ్మని వారు మూర్ఖులు. ముస్లిం లు వారితో పోరాడాలి"ఖురాన్ 9:5 "అవకాశం దొరకగానే అల్లాను నమ్మని వారిని ఎక్కడ దొరికితే అక్కడ చంపెయ్యండి"ఖురాన్ 9:30 "యూ"మీ ఇంటి చుట్టుపక్కల ఉండే అవిశ్వాసు లతో యుద్ధం చెయ్యండి"ఖురాన్ 22:19 "అల్లాను నమ్మని వారిని కాలుతున్న బట్టలతో, ఇనుప చువ్వలతో, మసిలే నీళ్లతో శిక్షించండి. వారి చర్మం, శరీరం కరిగి పోవాలి"ఖురాన్ 47:4 "అల్లాను నమ్మని వారితో శాంతి కోసం, సంధి కోసం చూడకండి. వారు దొరికినంత నే నరికెయ్యండి"

    • @sridharelluri2828
      @sridharelluri2828 8 หลายเดือนก่อน

      800 yrs full ga teesukunnaru kadara turkoda. Inka enni yendlu kaavali.

  • @killoapparao965
    @killoapparao965 4 หลายเดือนก่อน

    Hmtv ని గోచి నువ్వు చక్కగా కట్టుకో

  • @kotappolanaveen7427
    @kotappolanaveen7427 8 หลายเดือนก่อน +3

    దేశం ప్రజలు కోసం బిజెపి 🙏✊

  • @elisha6920
    @elisha6920 8 หลายเดือนก่อน +1

    Muslim minorities Christian minorties votlu vesataaraa, dalithulu kudaa veyyaru.secularism edhi??? Bjp lo??

  • @arunm6737
    @arunm6737 8 หลายเดือนก่อน +1

    Muslims tho eppatikina bharath desh mariyu Hindus
    Problem face cheyali

  • @bnsharmacs
    @bnsharmacs 8 หลายเดือนก่อน

    ఇరవై రెండో తేదీ న బాణాసంచా వినియోగానికి అనుమతిస్తే ఆ రోజు దీపావళి వలె జరుపుకుంటారు కదా.

  • @NarsaiahMaadha-vl3kt
    @NarsaiahMaadha-vl3kt 7 หลายเดือนก่อน

    Jai🌹modi👍

  • @muhammadjaffar7898
    @muhammadjaffar7898 7 หลายเดือนก่อน

    Sub ka sath, sub ka vikas.

  • @ShaiksubanSuban
    @ShaiksubanSuban 3 หลายเดือนก่อน

    Siggledu bjp vote waise muslims wallu muslims kadu

  • @prasadsam123
    @prasadsam123 8 หลายเดือนก่อน

    Antha scene ledhu. News channels always highlight BJP. Okkasari kooda question cheyale, criticize cheyale. Enno vishayalni veluguloki teeskarale.poor people kastalu enno telsa ee 10years lo. Evadu choopettadu.

  • @chennamonisreenivas5364
    @chennamonisreenivas5364 8 หลายเดือนก่อน

    బీజేపీ స్వరం 💯

  • @ganeshuppala7189
    @ganeshuppala7189 8 หลายเดือนก่อน +3

    Siggu ledu okka minister ledu central govt. Lo. Up.lo okka MLA ledu elections wastunnai kada anduke natakalu ye partikaina 2 terms chalu.

    • @sridharelluri2828
      @sridharelluri2828 8 หลายเดือนก่อน

      Nneyammaku ledu siggu so neevu puttavu. Converted lanjakodaka

    • @VenkataRaghunadhMachavaram
      @VenkataRaghunadhMachavaram 8 หลายเดือนก่อน

      Poyi Pakistan lo EE question adugu. Peeki peeki champutaru. Adiseshan dammunda neeku . Dabbulakunammudu poyi janmabhoomi ki droham cheyoddu.

  • @sgsds3931
    @sgsds3931 4 หลายเดือนก่อน

    Bjp party ku vote veyyandi desamlo anni governament aastulu ammandi

  • @Inqwilaabjindabaad
    @Inqwilaabjindabaad 4 หลายเดือนก่อน

    AnttyMuslim party BJP. Reservation teesestanandi, muslimlu ela vote vestaru.

  • @madurikrishnamandapati5701
    @madurikrishnamandapati5701 8 หลายเดือนก่อน

    Hindu kosam kadu darma kosam bjp

  • @ganeshvavilapalli54
    @ganeshvavilapalli54 8 หลายเดือนก่อน

    Modi is grest jai hindhu I'm support to bjp