ఖేతివలాః చర్చ - 07 - రికార్డింగ్ | అధిక సాంద్రత పద్ధతిలో కూరగాయల సాగు, పాటించవలసిన యాజమాన్య పద్దతులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • అందరికీ నమస్కారం🙏,
    కేవీ డైలాగ్ తెలుగు లో ఖేతివాలాః చర్చా - 07 , శనివారం , ఏప్రిల్ 13, 2024, సాయంత్రం 06:30 PM IST ,
    అధిక సాంద్రత పద్ధతిలో కూరగాయల సాగు, పాటించవలసిన యాజమాన్య పద్దతులు అనే అంశం కార్యక్రం యెక్క రికార్డింగ్ వీడియో 💐🌱🌾
    అధిక సాంద్రత కలిగిన కూరగాయల సాగు ద్వారా అధిక ఉత్పాదకతను సాధించడానికి , అవసరమైన నిర్వహణ పద్ధతులపై అవగాహనా కల్పించడానికి ఖేతీవాలా చర్చ - 07 ఉపయుక్తం. కూరగాయల సాగులోని వివిధ అంశములతో ఈ కార్యక్రమం జరిగింది.
    కార్యక్రం యెక్క అనుసంధాన కర్తగా Dr. AT కిషోర్ గారూ వ్యవహరించారు
    ఈ కార్యక్రమం వక్త :
    శ్రీ వెంకట రమణ గారు సాఫ్ట్వేర్ నిపుణులు కూరగాయల సాగు ప్రగతిశీల రైతు, తెలంగాణ.
    మీకు తెలిసిన వ్యవసాయ మరియు అనుబంధ రంగాలయందు ఉత్సాహవంతులైన వారిని భాగస్వామ్యులను చేయండి.
    మరిన్ని అప్‌డేట్‌ల కోసం మా వెబ్‌సైట్ www.kvdialogue.com ని సందర్శించండి
    రండి మనఅందరము భారత దేశం వ్యవసాయ రంగంలో ఉన్నత స్థితి పొందటానికి చేతులు కలుపుదాం , ఆరోగ్య కరమైన భారత్ నిర్మాణం అనే ఖేతివాలాః యెక్క ఉద్ద్యమ నినాదం లో పాలుపంచుకొందాం , జై భారత్.
    Our Social Media :
    / khetivalahcharcha
    khetivalahcharcha
    kvcharcha
    kvdialogue
    / kvdialogue
    www.LinkedIn.com/company/kvdialogue
    kvdialogue
    www.KhetiValah.in
    For any queries and information related to this please connect through our mail kvdialogue@kvdialogue.in
    We look forward to your participation and to sharing valuable insights with you during the session.
    మరిన్ని అప్‌డేట్‌ల కోసం మా వెబ్‌సైట్ www.kvdialogue.com ని సందర్శించండి
    ఇట్లు,
    టీమ్ KV డైలాగ్.
    ఖేతివాలాః ద్వారా నిర్వహించబడుతున్న వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో చర్చా వేదిక.
    An initiation to Agriculture dialogue by KhetiValah
    Thank You
    -
    -
    -
    -
    -
    #khetivalah #kvdialogue #KhetiValahCharcha #KhetiSamvad #shetisamvad #kvuraiyadal #farming #farmers #farmersmarket #SupportFarmers #helpfarmers #InvestInFarming #agriculture #khetivalahchrcha07 #khetivalahagritalk #agritalk #agritalkshow
    #khetivalahdialogue #agriculture #khetivalahsamvada #kvdyalogo #venkataramana #వెంకటరమణ #కూరగాయలసాగు #ప్రగతిశీలరైతు #తెలంగాణ #ఖేతివాలాఃచర్చ
    #ఖేతివాలాః #వ్యవసాయమరియుఅనుబంధరంగాలలోచర్చావేదిక #వ్యవసాయ #వ్యవసాయరంగాలలో #చర్చా #చర్చావేదిక

ความคิดเห็น • 1