మా భర్తలు ఏం పాపం చేశారు !? ప్రభాకర్ తో గొడవలే లేవు ! Kammam Farmer Prabhakar Issue

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • #manatolivelugu #manatolivelugulatestnews #telangananews #JournalistRaghu
    మా భర్తలు ఏం పాపం చేశారు !? ప్రభాకర్ తో గొడవలే లేవు ! జైలు పాలైన 6 మత్స్య కుటుంబాల మహిళలతో ......!!
    kammam farmer prabhakar issue | produtur farmer facts |
    Subscribe to Mana Tolivelugu
    Mana Tolivelugu started by Tolivelugu Raghu is an independent and unbiased digital news platform reporting on issues from Telangana. With a strong team of committed, experienced journalists, we pledge to give our viewers in-depth stories from the ground. Our core strengths are dare and dynamism. News without any bias is our motto.
    Insightful news analysis, undiluted opinions, incisive editorial acumen, the independent journalistic approach is what you can expect from the Mana Tolivelugu team.
    ►TH-cam Subscribe : shorturl.at/ioVWY
    ► Like us on Facebook: shorturl.at/bprx4
    ► Follow us on Twitter: shorturl.at/cmuvz
    ► Follow us on Instagram: shorturl.at/ejIV2
    ►Website : rb.gy/t8kjo

ความคิดเห็น • 5

  • @fy8xp
    @fy8xp หลายเดือนก่อน +4

    రఘు కు గట్టి రాడ్ దింపిండ్రు.. చనిపోయిన రైతు ప్రభాకర్ పేర్లు చెప్పినోళ్ళను వదిలేసి నా భర్తను ఎందుకు తీసుకెళ్లారని ఆమె అడుగుతుంది సమాధానం చెప్పు రఘు😢.. చెరువు సొసైటీ సభ్యులందరిమీద కేసు పెడితే మా వాళ్ళనే ఎందుకు తీసుకెళ్లారని అడుగుతున్నారు వాళ్ళందరికీ ఏం సమాధానం చెబుతావు రఘూజీ!? ఎవరిని కాపాడాలని ఇంతకి దిగజారి పరువు తీసుకుంటున్నావ్!? ఇకనైనా ప్రజలకోసం పనిచేయండిరా.. ఆరు గ్యారంటీలన్నీ అరకొరలైనా మాట్లాడవా!? బీఆరెస్ దొంగల్నందరినీ జైల్లో పెడతామని శఫధం చేసి, ఇప్పుడు ఆ దొంగలనే కాంగ్రెస్లో చేర్చుకుంటుంటే సిగ్గు అనిపించండం లేదా నీకు భజన చేయడానికి!? సీఎం అవ్వగానే నాలుగు వేల పించన్లు పెంచుతామని ఏడు నెలలైన పెంచకుండా 43 లక్షలమంది పెన్షన్లర్లను మోసం చేస్తుంటే నీకు బాధ అనిపించండంలేదా!? నువ్వు మనిషివి కావా? గతంలో మీరు తిట్టిన దొంగ అధికారులనే కంటీన్యూ చేస్తూ ఆ దొంగలకే పెత్తనం అప్పగిస్తే ఒక జర్నలిస్టుగా నీకు రోషం చచ్చిందా!? ఆధారాలన్నీ ఉన్నా కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ధరణి దోపిడీలపై చర్యలు తీసుకోకుండా డ్రామాలు చేస్తుంటే నీ ప్రశ్నించే గొంతుకు కేన్సర్ గడ్డలు పుట్టినయా ఎందుకు మాట్లాడవురా!? నిరుద్యోగులు, రైతులు, కౌలు రైతులు గోస పడుతుంటే నీ కళ్ళు దొబ్బినయా 🤔!? ఏదైనా అడిగితే పాలకుల కన్నా ముందే నువ్వు బడ్జెట్ లేదని నీ న్యూస్ లో భజన చేస్తావు.. గెలవడానికి అడ్డమైన హమీలిచ్చే ముందు తెలియదా బడ్జెట్ ఉందా లేదా అని!!!? ఇంకెన్నాళ్లు చూపిస్తారు చచ్చిన పాము లాంటి కేసీఆర్ బూచిని!?
    ఆ ఓకే టీవీ శ్రావ్య ను చూసి సిగ్గు తెచ్చుకో .. ఆ చిలుక ప్రవీణ్ చెప్పినట్లు అమ్మాయిల్ని మోసగించినంత తేలిక అనుకున్నావా ప్రజల్ని మోసం చేయడం 😢.. అప్పుడంటే ఆ దొంగ కేసీఆర్ నియంత పాలనపై విసుగొచ్చి నీ మాయ మాటలు, మీ తీన్మార్ మల్లన్న మాయమాటలు నమ్మినం.. ఇప్పుడు మీ నయవంచన నిజస్వరూపాలు తెలిసినయ్.. ఒక్కసారి మీ న్యూస్ లకు వస్తున్న కామెంట్స్ ను చదువుకోండి.. ప్రజల్లో మీరెంత భ్రష్టు పట్టారో తెలుస్తుంది.. చీ చీ 😡 ఇకనైనా మారండి, లేకుంటే ప్రజలు తంతారు మిమ్మల్ని.
    మీరు నిజాయితీగా ఉంటే ప్రజలమైన మేము కాపాడుకుంటాం మిమ్మల్ని.. ఇవాళ ఉండి రేపు ఊడే ప్రభుత్వాల చంకనాకే భజన చేస్తమంటే మీకు మిగిలేది తన్నులే తెలుసుకోని నీతిగా జర్నలిజం చేయండి, లేదా ఏదైనా పని చేసుకోని బ్రతకండి.

  • @nareshvemuri812
    @nareshvemuri812 หลายเดือนก่อน +1

    Raghu ante Congress...neethulu maku varthinchav....chuse varike vartistai

  • @instacelebritys4851
    @instacelebritys4851 หลายเดือนก่อน

    Villaki etlane kavali bhumi kosam oka pranam thissara villu mararu anna pakkavalla bhumi thisukovadam thappu