Jani Master National Award Thiruchitrambalam | జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ | ABP Desam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • #janimaster #thiruchitrambalam #nationalawardwinner #bestchoreography #abpdesam #telugunews
    నెల్లూరులో మెకానిక్ గా పనిచేసే ఓ కుర్రాడు తనలో ఉన్న డ్యాన్సర్ ను చంపుకోలేకపోయాడు. జేసీబీ ఆపరేటర్ గానూ పనిచేసిన అదే కుర్రాడు కడుపు కాలుతున్నా కళనే నమ్ముకోవాలని డిసైడ్ అయ్యాడు. సైడ్ డ్యాన్సర్ గా, మెయిన్ డ్యాన్సర్ గా, టీమ్ లీడర్ గా టీవీ రియాల్టీ షోల్లో తన ప్రస్థానం ప్రారంభించిన జానీ మాస్టర్ ఈరోజు జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డుకు ఎంపికయ్యాడు.
    Jani Master National Award Thiruchitrambalam | జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ | ABP Desam
    Subscribe to the ABP Desam TH-cam Channel and watch news videos and get all the breaking and latest updates of Telugu News from Andhra Pradesh (ఆంధ్రప్రదేశ్) Telangana (తెలంగాణ), and across the world. Wherever you are, read all the latest news, watch telugu news 24x7, news videos from ABP Desam.
    telugu.abplive...
    Follow us on social media:
    / abpdesam
    / abpdesam
    / abpdesam

ความคิดเห็น • 4

  • @rajuk3201
    @rajuk3201 หลายเดือนก่อน +6

    Jani Master chesina prathi song ki Award vachela choreography untundi

  • @rajuk3201
    @rajuk3201 หลายเดือนก่อน +5

    Butta bomma song ki kuda ravalsindi....

  • @sairohit5414
    @sairohit5414 28 วันที่ผ่านมา

    South India lo best choreographer
    Now he has done fabulous in Hindi movie Stree 2
    Just awesome....

  • @akhilsobha1998
    @akhilsobha1998 หลายเดือนก่อน +2

    Congratulations jani master garu