Lekkinchaleni sthothramul - Hallelujah Sthuthi Mahima ॥ Telugu Christian Songs ॥ World 1 CHOIR TEAM

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024

ความคิดเห็น • 704

  • @jivamaniblog
    @jivamaniblog ปีที่แล้ว +358

    తెలుగు పాట అది క్రైస్తవ లోకానికి సుపరిచితమైన పాటను... తెలుగు రానీ వారైయినప్పటికిని ఎంత చక్కగా... భక్తి భావంతో పూర్ణ మనసుతో ఆలపించి ఉన్నారు.. 😍😍చాలా సంతోషంగా వుంది.. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసు నామానికి కలుగును. 🙌.💕🫂

  • @seshi3551
    @seshi3551 ปีที่แล้ว +37

    దివి నుండి భువికి దిగివచ్చిన దేవతల వలె పాడారు😍👌😍

  • @emmanuelraju6454
    @emmanuelraju6454 ปีที่แล้ว +75

    వారికి భాష రానప్పటికీ మిక్కిలి క్రమము, భక్తి భావంతో ఉత్సాహంగా పాడిన విధము చూస్తే పాటలకు క్రొత్త అందము వచ్చింది.
    దేవునికి మహిమ కలుగును గాక! ఆమెన్.

  • @chjeremiahchinthakindi4224
    @chjeremiahchinthakindi4224 ปีที่แล้ว +15

    మేము హోసన్నా మందిరము గుంటూరు
    ఆదివారపు ఆరాధన లైవ్ లో ఉన్నప్పుడు, ఈ సౌత్కొరియా వారు పాడుతున్నప్పుడు మేము దేవుని శక్తితో నింపబడి అన్యబాషలతో మాట్లాడుతూ దేవున్ని స్తుతించి ఆరాధించాము..
    నిత్యుడుగ తండ్రి ఆ సౌత్కొరియా సహోదరులను సహోదరిలను ఆశీర్వదించి ఇంకను ఆయన రాజ్యావ్యాప్తికై వాడుకొనును గాక..!!
    హోసన్నా హోసన్నా హోసన్నా.....!!

  • @chigulurisamyuktha4484
    @chigulurisamyuktha4484 ปีที่แล้ว +2

    Paralokam lo unna a nejamaina devvudu chala santoshinchi untaru nee pata vini 🥰😘😍😍😍😍

  • @Baburao558
    @Baburao558 9 หลายเดือนก่อน +3

    తెలుగు రాని వాళ్ళు కూడా చాలా చక్కగా పాడారు మనం తెలుగు వచ్చిన ఇలాంటి మాటలు పాడను

  • @desyailamubhu764
    @desyailamubhu764 ปีที่แล้ว +62

    వీళ్ళను వీళ్ళ కుటుంబాలను వీళ్ళ సంఘమును సంఘప్రజలను (కుటుంబాలను) దేవుడు తన నామ మహిమార్థమై వాడుతూ అందరిని ఆశీర్వాదించును గాక ఆమేన్

  • @johnsonvipparla368
    @johnsonvipparla368 ปีที่แล้ว +69

    అదే మనం పాడటమైతే ఫోన్లో నో పుస్తకాన్నో పదహారు సార్లు తిరిగేసేవాళ్ళం...
    వాళ్లు చూడకుండా చాలా చక్కగా పాడారు...
    పాడిన మీకు మా హృదయ పూర్వక వందనాలు...🙏🙏🙏🙏

    • @sunilbangaru3306
      @sunilbangaru3306 ปีที่แล้ว

      అపర బాబు వాళ్ళు full గా మేకప్ కొట్టుకొచ్చేరు 😂

    • @rakeshyt5510
      @rakeshyt5510 ปีที่แล้ว +3

      @@sunilbangaru3306 makeup kodithe nikem ra babu 😂😂 asalu nv yavaru vallani anataniki

    • @sunilbangaru3306
      @sunilbangaru3306 ปีที่แล้ว

      @@rakeshyt5510 అరేయ్ బైబిల్ సరిగా చదువు 👍ముసుకు ఎందుకు వేసుకోలేదు 😂మేకప్ చాలా అవసరం అని బైబిల్ లో లేదు 😡బుర్ర పెట్టి చదువు బైబిల్ ని

    • @rakeshyt5510
      @rakeshyt5510 ปีที่แล้ว +2

      @@sunilbangaru3306 asalu bible lo makeup gurinchi ledhu musuku ప్రయేర్ chesukoneapudu vesukovali asalu nvu bible chadhivinva ani aduguthunav

    • @prashanthambati4128
      @prashanthambati4128 ปีที่แล้ว +1

      Let's not fight brothers. Let's just appreciate their efforts to sing songs in our language which is absolutely unfamiliar to them. We are nobody to judge them. Let's pray that they get rid of worldly makeups.

  • @timothyofficial5253
    @timothyofficial5253 ปีที่แล้ว +322

    ఎంత చక్కగా పాడరో దేవుడు వారందరికీ దీవించును గాక

  • @Gospel_Messages_2023
    @Gospel_Messages_2023 ปีที่แล้ว +112

    లెక్కించలేని స్తోత్రముల్
    దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్
    దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్ (2)
    ఇంత వరకు నా బ్రతుకులో (2)
    నువ్వు చేసిన మేళ్ళకై
    ||లెక్కించలేని||
    ఆకాశ మహాకాశముల్
    వాటియందున్న సర్వంబును (2)
    భూమిలో కనబడునవన్ని (2)
    ప్రభువా నిన్నే కీర్తించున్
    ||లెక్కించలేని||
    అడవిలో నివసించువన్ని
    సుడిగాలియు మంచును (2)
    భూమిపైనున్నవన్ని (2)
    దేవా నిన్నే పొగడును
    ||లెక్కించలేని||
    నీటిలో నివసించు ప్రాణుల్
    ఈ భువిలోన జీవ రాసులు (2)
    ఆకాశమున ఎగురునవన్ని (2)
    ప్రభువా నిన్నే కీర్తించున్
    ||లెక్కించలేని||

  • @guggillaraju6427
    @guggillaraju6427 ปีที่แล้ว +145

    దేవదూతలే దిగివచ్చి పాడి నట్టు ఉంది.దేవునికే స్తోత్రము...

    • @sunilbangaru3306
      @sunilbangaru3306 ปีที่แล้ว

      వామ్మో 😂😂😂 china దయ్యాలు

  • @pavanraju7164
    @pavanraju7164 ปีที่แล้ว +75

    దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకే చెల్లును గాక 🙏ఆమెన్🙏

  • @GAKSharonChurch
    @GAKSharonChurch ปีที่แล้ว +105

    వీనుల విందైన సంగీతం 💐
    వినసొంపైన గాత్రం 👏👏
    సింప్లీ సూపర్బ్ 🙏🙏🙏
    సమస్త మహిమ యేసయ్యకే చెల్లును గాక! 🙌🙌🙌🙌🙌

  • @s.devarajujesusss5484
    @s.devarajujesusss5484 ปีที่แล้ว +83

    చాలా చక్కగా పాడిన వాళ్ల కుటుంబాలకు దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🌹 దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @jesussssss_s
    @jesussssss_s 3 ชั่วโมงที่ผ่านมา

    Praise be to onlyyyy youhhh DAD ❤️‍🔥

  • @sudha_m
    @sudha_m ปีที่แล้ว +16

    Angel's పడుతున్నట్టు undhi 💖
    God bless you all

  • @papathotidevanand7854
    @papathotidevanand7854 ปีที่แล้ว +23

    సర్వ జనులరా మన దేవుడిని స్తుతించుడి యెస్సయ నామమునకె మహిమ కలుగును గాక.
    చక్కగా పాడారు.

  • @mandalapuanuradha2353
    @mandalapuanuradha2353 ปีที่แล้ว +17

    దేవుడు వారిని వారి కుటుంబ సభ్యులు దీవించి ఆశీర్వదించును గాక 👏👏👏👏👏

  • @gopichandu5440
    @gopichandu5440 ปีที่แล้ว +8

    వాళ్లు పాడినప్పుడే లైవ్ లోనే ఉన్న వాళ్లు తెలుగులో పాడినప్పుడు ఎంత ఆనందంగా ఉందో వాళ్ళని దేవుడు దీవించును గాక🙏🙏🙏

  • @sudarsisumanth3294
    @sudarsisumanth3294 ปีที่แล้ว +28

    Amazing 👏👏. As a Koreans it's hard for them to remember Telugu lyrics but still they just nailed it 🥰.
    Glory to God

  • @satishbabu356
    @satishbabu356 ปีที่แล้ว +1

    గణాత మహిమ మన ప్రభువు కు లబిచాన్ కాగా అమెన్❤️❤️❤️❤️❤️

  • @shyny...7447
    @shyny...7447 ปีที่แล้ว +41

    దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగును గాక ఆమెన్...
    🙏🙏🙏

  • @sraju3394
    @sraju3394 ปีที่แล้ว

    మీరు ఎప్పుడు దేవుణ్ణి స్తుతి చేస్తూ వుంటారు అందుకే దేవుడు ఎప్పుడు మిమ్మల్ని దీవిస్తారు

  • @sankatisanthiraju4555
    @sankatisanthiraju4555 ปีที่แล้ว +8

    దేవుని కొరకు ఇలా ప్రతి ఒక్కరు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం Super🥳🎉🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️

  • @DileepKumar-rn7ho
    @DileepKumar-rn7ho ปีที่แล้ว +2

    అధ్బుతం,అమోఘం దేవునికే మహిమ కలుగును గాక

  • @mademanoranjini6698
    @mademanoranjini6698 ปีที่แล้ว +27

    దేవునికి మహిమ కలుగును గాక 🙏వారి
    డెడికేషన్ ఎంత గొప్పది. నేర్చుకొని తెలుగు
    లో ఎంతో అద్భుతం గా పాడారు. పరలోక
    పు సన్నిధి మనుష్యులను మధ్యకు దిగి
    వచ్చునట్లు గా ఉన్నది. దేవుడు వారిని బహుగా ఆశీర్వాయించును గాక ఆమెన్ 🙏

    • @prabhavathi4686
      @prabhavathi4686 ปีที่แล้ว

      Wonderful singing 👌 marvellous team ! May God bless u all .

  • @elishajesus4349
    @elishajesus4349 ปีที่แล้ว +14

    దేవదూతలు పాడినట్లు ఉంది🕊️💟

  • @madhramsandhyarani886
    @madhramsandhyarani886 ปีที่แล้ว +1

    Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen

  • @shinegunde258
    @shinegunde258 ปีที่แล้ว +1

    Supar. Devunike. Mahima

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 ปีที่แล้ว +28

    హృదయని మితినాసంగీతము అమృతముల ఒలికించబడిన కృపామదురగానామృతము ఇ పాట అద్భుతంగా మరినది Jesus Christ bless you all team 🤝🙏members and Hosanna ministries 🤝🙏

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df ปีที่แล้ว +19

    ఆయన గొప్పవాడు.... ❤️❤️❤️God bless you all..... 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @shalomchurchministries636
    @shalomchurchministries636 ปีที่แล้ว +7

    దేవునికే మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻

  • @anjelpapa2164
    @anjelpapa2164 ปีที่แล้ว

    Devuni Namaneke Mahima Kalugunugaka ,,,,Amen amen amen 🙌🙌🙌🙌😇😇🕊🙇‍♀️

  • @asiva89
    @asiva89 ปีที่แล้ว +1

    ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్

  • @sipunoram8540
    @sipunoram8540 ปีที่แล้ว +3

    Wonderful...
    All glory to God

  • @GKR9492
    @GKR9492 ปีที่แล้ว

    తెలుగు పాట ఇంగ్లీషు వాళ్ళ నోటా ఇంగ్లీష్ స్టైల్ లో అద్భుతంగా పాడారు. దేవుడు మిమ్మలని ఆశీర్వదించును గాక. ఆమెన్.

  • @PulagamDeveanKumar
    @PulagamDeveanKumar 3 หลายเดือนก่อน

    Mi svaramu chala bagunnadi devuni sevalo mimmunu bahuga vadukinunu gaka amen

  • @krneha88
    @krneha88 ปีที่แล้ว +22

    Glory glory glory to the most lovely God our lord Jesus Christ 😇😇😇

  • @devalivetv5907
    @devalivetv5907 ปีที่แล้ว +29

    దేవునికే మహిమ ❤️❤️❤️

  • @sukruthimunasa7535
    @sukruthimunasa7535 ปีที่แล้ว

    Mahima ganatha prabhavalu naa prabhuvu ki enntho chakkaga padaaru

  • @joshnaranijosh6877
    @joshnaranijosh6877 ปีที่แล้ว

    Na yessayya ki mahima kalugunu gaka amen amen amen amen amen amen amen amen amen amen amen

  • @Gracemary325
    @Gracemary325 ปีที่แล้ว +5

    Wow Devuni duthale dhigi vachi paduthunnattuga undhi yesayya ke mahima ghanatha prabhavamulu kalugunu gaaka amen.👍🙏🌹🌹

  • @lkrishnanaik7831
    @lkrishnanaik7831 ปีที่แล้ว

    Yesayya ke mahima kalugunu gaka praise the lord 🙏🙏🙏

  • @joeldanielministries9068
    @joeldanielministries9068 ปีที่แล้ว +1

    అద్భుతం....మునుపెన్నడు చూడని విధముగా forigners ఐన వీరు దేవునిని ఎంత చక్కగా స్తుతించారు...... HOSANNA MINISTRIES వారికి చాలా వందనాలు....సకల మహిమ,ఘనత,స్తుతి మనకు ప్రాణం పెట్టి ,పునరుద్ధానుడైన యేసుక్రీస్తుకే కలుగును గాక......👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥🔥👍👍👍👍👍👍👍👍👍👍👍👍🔥💥💯💯💯💯💯💯💯💯🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🏆🏆🏆🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐🛐✝️✝️✝️👍👍👍👍👍😭

  • @vajrammanupati3628
    @vajrammanupati3628 ปีที่แล้ว +1

    Devunike samasthamu mahima kalugunu gaaka aameen🙏

  • @mallavarapukoteswararao6411
    @mallavarapukoteswararao6411 ปีที่แล้ว +1

    Chaala baaga padaro devudu mimmunu deevinchunu gaaka amen

  • @joshuamayuri8168
    @joshuamayuri8168 ปีที่แล้ว

    Yesayya rajaa thank you Jesus love 💘❤ 💖 💘 ❤ 💕 🙌 💘❤ 💖 💘 ❤ 💕 you too yesayya rajaa

  • @chrisa1844
    @chrisa1844 8 หลายเดือนก่อน +1

    Oh Wowwww...💯Amazing Singing, Beautiful Voices, and Very Well✅️ coordinated inspite of non telugu speaking...👏

  • @maheswarimedida2356
    @maheswarimedida2356 ปีที่แล้ว

    Dhevuniki mahima kalugunu gaka praise the lord 🙏🙏🙏🙏

  • @SyamKumar-dc1gk
    @SyamKumar-dc1gk ปีที่แล้ว +1

    Super fantastic mind blowing

  • @Supritheditvines
    @Supritheditvines ปีที่แล้ว +1

    4:01 hallelujah hallelujah that's sound's great 🙌😌
    Jesus bless you all

  • @nookathattukumari7604
    @nookathattukumari7604 5 หลายเดือนก่อน

    Waw super ,🙏

  • @jayakarvelpula1444
    @jayakarvelpula1444 8 หลายเดือนก่อน

    GLORY TO GOD ALONE, AMEN AMEN AMEN 🙏 ❤❤❤

  • @NeerajKumar-iu9gd
    @NeerajKumar-iu9gd ปีที่แล้ว +1

    Excellent singing by all thank you jesus

  • @CV_CHRISTAINVOICE
    @CV_CHRISTAINVOICE ปีที่แล้ว +1

    సమస్త మహిమ మన ఏసయ్య కే చెళ్ళును గాక

  • @chandudinakar2852
    @chandudinakar2852 ปีที่แล้ว

    God bless you all praise God hallelujah hallelujah amen praise the lord 🙏🙌🙏🙌

  • @challapudisivakumar6626
    @challapudisivakumar6626 ปีที่แล้ว +1

    Praise the Lord amen

  • @simonkota3960
    @simonkota3960 ปีที่แล้ว

    Telugu language Loni Kammadanam andulo AAndra Christava Keertanluke ku Unna Goppatanam Ala Devudu Nilapettinadu. Devuni key Samasta Ghanta Phrabavamulu Yuga Yugamulku. Cheyllunu Gaka. Amen. Vandanalu.

  • @rajakumarivadapalli.vadapa5748
    @rajakumarivadapalli.vadapa5748 ปีที่แล้ว +1

    Amen hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏❤️♥️♥️ glory to God

  • @manjularatnala
    @manjularatnala 3 หลายเดือนก่อน

    Devu Memmulani divinchunu gaaka🙏🙏❤❤

  • @jagadeeswargorle8896
    @jagadeeswargorle8896 ปีที่แล้ว +17

    చాలా చక్కగా పాడారు 🙏🙏🙏

  • @devaramesh2359
    @devaramesh2359 ปีที่แล้ว +15

    దేవునికే మహిమ కలుగునుగాక 🙏 ఆమెన్

  • @mandhalazar3568
    @mandhalazar3568 ปีที่แล้ว

    Amen prise the Lord amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viswanathambondla9709
    @viswanathambondla9709 ปีที่แล้ว

    Soo..........per no words,దేవునికే సమస్త మహిమ ఘనత చెల్లును గాక

  • @madhurani3545
    @madhurani3545 ปีที่แล้ว +1

    Super sing song Brothers and sisters

  • @babusamuel9174
    @babusamuel9174 ปีที่แล้ว +1

    The above group of singers belonging to other nations have given marvelous performance in singing the 2 Telugu Christian songs in different voices making very melodious.
    Our Telugu churches Christian choirs must grow to the level to sing like above group of singers.
    No doubt our churches have musical key boards, drums, rhythm pads etc., but songs are sung in one voice only.
    The people in Kerala, TN & Karnataka States are advanced in singing songs in different voices in their respective languages.

  • @preethibaby143.
    @preethibaby143. ปีที่แล้ว

    Its such a surprise that even foreigners sing to the lord in one of the Indian language🤩🤩🤩

  • @yamarthikishorebabu1598
    @yamarthikishorebabu1598 ปีที่แล้ว

    Devunike mahima kalugunu mana basha nu antha chakkaga nerchukoni chala chakkaga padaaru

  • @srivenichanakya8464
    @srivenichanakya8464 ปีที่แล้ว

    It's like Angels have come down and prasing God😍

  • @jyothsnadara6444
    @jyothsnadara6444 ปีที่แล้ว

    This is how much our ministry has being blessed by our God it will continue like this step by step

  • @terasireesha3569
    @terasireesha3569 ปีที่แล้ว

    Very good with god grace 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 all well sing toooo lovely 🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @ramadevivemula5963
    @ramadevivemula5963 ปีที่แล้ว +1

    Devudu mimmunu bahuga vadukonunu gaka amen

  • @nikhilnani4573
    @nikhilnani4573 ปีที่แล้ว

    Samasta mahima ganatha prabavamulu Naa yesayyake kalugunu gaka Amen praise the lord Amen ✝️🛐🙏🙏

  • @prabhukumararutla
    @prabhukumararutla ปีที่แล้ว +3

    Extraordinary 👌👌👌❤❤❤

  • @murthysunkara007
    @murthysunkara007 ปีที่แล้ว +2

    Devuniki mahima kalugunu Gaaka Yes AMEN AMEN AMEN 🙏🙏🙏

  • @dharmanageethareyans1005
    @dharmanageethareyans1005 ปีที่แล้ว

    Glory to god Jesus Christ 🙏🙏🙏🙏

  • @kowsalyamaddirala
    @kowsalyamaddirala ปีที่แล้ว +8

    అద్భుతంగా పాడారు👏

  • @Mr_Raj_-_Rajesh5414
    @Mr_Raj_-_Rajesh5414 ปีที่แล้ว

    Wow 😲😲😲😲 super super superb song paduthunte goosebumps vasthunai 😊😊😊☺☺

  • @venkatesh3326
    @venkatesh3326 ปีที่แล้ว +2

    Devudu memalni divenchunu gaaka

  • @jesus.infinity.love.
    @jesus.infinity.love. ปีที่แล้ว +1

    Wonderful✨🙌✝😍 Praise God

  • @SudhaRani-e5z
    @SudhaRani-e5z 3 หลายเดือนก่อน

    Thank you..lord....god.bless...them

  • @seenunene7889
    @seenunene7889 ปีที่แล้ว

    Devunike mahima..
    Chala chakkaga padaru..
    Praise the lord 🙏

  • @danielchennuri5008
    @danielchennuri5008 ปีที่แล้ว

    Amen amen praise the lord devunike samastha Mahima kalugunu gaka Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @al-lasyaofficial2303
    @al-lasyaofficial2303 ปีที่แล้ว

    👏👏👏👏👏👏❤❤❤❤
    All world wide should come into christianity.
    You all please pray for this..........🙏🙏🙏
    Praise the Lord
    Prapanchamulo unna prathi okaru kraistava jeevitham loki ravalani mee andaru prardhana cheyandi 🙏🙏🙏
    Vandanalu

  • @cty123
    @cty123 ปีที่แล้ว +4

    Wow!!!!!!!! All the glory to our Lord God Almighty 🙏chala bhaga padaru

  • @chindripuchinnari2003
    @chindripuchinnari2003 ปีที่แล้ว

    Praise the Lord brothers and sisters God bless you

  • @pavithrajannu5780
    @pavithrajannu5780 ปีที่แล้ว

    All glori to jesus price the lard brothers and sisters

  • @ranis1299
    @ranis1299 ปีที่แล้ว

    Wow www supar.... Praise the God.... 🙏🙏🙏💟💟💟🙏🙏🙏

  • @rukhminib7360
    @rukhminib7360 ปีที่แล้ว

    Entha manchiga padaru so sweet of you 🥰😘😘 dhevunike mahima kalugunu gaka ✝️🙏🙏🙏🙏praise the Lord 😘✝️💜

  • @sarithaeppaeppa957
    @sarithaeppaeppa957 ปีที่แล้ว

    Chala chakkaga paadinaru devuniki sthotram 🙏🙏

  • @wesleypaul-w9b
    @wesleypaul-w9b ปีที่แล้ว

    Feels like angels are worshiping the Lord.

  • @jehovahnissi5492
    @jehovahnissi5492 ปีที่แล้ว

    Hallelujah prabuvu namaniki mahima kalugunu gaka

  • @ashaparimala2599
    @ashaparimala2599 ปีที่แล้ว

    Really superb every one in the whole world should know the real God our lord Jesus christ. Superb song and singers

  • @manisharaj9709
    @manisharaj9709 ปีที่แล้ว +3

    Dhevunike mahima kalugunu gaka amen🙏 God bless you all

  • @rameshrandy7887
    @rameshrandy7887 ปีที่แล้ว +6

    Praise the lord 🙌👏👏👏👏👏🙌

  • @belamarabheemarao5903
    @belamarabheemarao5903 ปีที่แล้ว +3

    Devuni ki entho mahima kalugu thunndi....Amen..Amen..Amen...

  • @vijayababu3449
    @vijayababu3449 5 หลายเดือนก่อน

    Great , awesome singing, glory to Jesus

  • @gonayohan8643
    @gonayohan8643 ปีที่แล้ว

    Devuniki mahima kalugunu ghaka amen

  • @ratnasri8530
    @ratnasri8530 ปีที่แล้ว

    Super 👌👌👌God bless you all members 👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌

  • @johnpitarmylapalli5584
    @johnpitarmylapalli5584 ปีที่แล้ว +5

    Krupasagaramulonuchi jaluvarina krupamruthamu dis song amazing Jesus Christ bless you all members