ఇప్పుడు ప్రస్తుతం అందరూ సినిమాలు చూసి తెలుసుకుంటున్నారు. విడిగా ఏదైనా సభ పెడితే వచ్చి తెలుసుకునే వాళ్ళు లేరు. సినిమా ద్వారా చాలా త్వరగా ప్రజల్లోకి వెళ్తుంది ఎలాంటి మార్పు అయినా... అయితే దీనిని ఇంకా ముందుకు కొనసాగించి, సింధూరం 2 తీయాలని... మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ గారు. ఇలాంటి మంచి సినిమా అందించినందుకు ధన్యవాదాలు...
నాకు బాగా నచ్చిన సోనిమాల్లో ఇదీ ఒకటి. మంచి సబ్జెక్ట్. కథ, మాటలు, స్క్రీన్ పే అద్భుతం. మూవీ చూస్తున్నంతసేపు వాస్తవంలో ఉన్నట్టు అనిపిస్తుంది. దర్శకుడికి భవిష్యత్తులో మంచి కెరీర్ ఎక్సపెక్ట్ చేస్తున్న.
ఈ సినిమా కథ రాసిన వారికి మరియు డైరెక్టర్ గారికి నా హృదయ పూర్వక మైన ధన్యవాదములు ఇంకా కృతజ్ఞతలు కరెక్ట్ సార్ ప్రతీ ఉద్యమం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే మొదలుపెట్టతారు పైకీ మాత్రమే న్యాయం కోసం అంటారు
katha elaaagainaa raayochu... evarikainaaa anukuulamgaaa raasukovachu... facts veru.. this is one side of the naxalism.... but naxalism should be there minus corruption. few upper castes and brahmanists might not like it as basically naxalism is against exploitation caste system is for exploitation
సమాజంలో ఏన్నో పనికిమాలిన సినిమాలు తీస్తున్నారు వాటిని చూసి యువత ఏంతో పాడైపోతున్నారు కానీ యువత ని నిలబెట్టే ఈ సినిమా ని వర్నించడానికి మాటలు రావడం లేదు కచ్చితంగా కొంతమంది జీవితాలనైనా ఈ సినిమా మారుస్తుంది 👍
ఆ సినిమాల హీరో ఊరు హనుమాన్ జంక్షన్ ఆయనకి వందల కోట్ల ఆస్తి ఉన్న అతనికి మంచి హీరో కావాలని సినీరంగంలో ప్రవేశించారు ఆయనకి మా ఊరిలో మంచి ధియేటర్ కూడా ఉంది ఆయన ఇలాంటి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా లాల్ సలాం
ఎవరో ఒకరూ తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని ఎర్రజెండా ని వినియోగించుకోవటాన్నీ చూపించిన ఈ సినిమా యావత్తు సమాజం ఈ సినిమా వలన ఎర్రజెండాని నీటిలో ముంచలేదు.ఎర్ర జెండా ఎప్పుడు ఎర్ర కాంతిల ఉదయిస్తూనే ఉంటుంది.ఆ కాంతిలో ఎంతోమంది అమరులు అస్తమిస్తూనే ఉంటారు.ఎంతో మంది ఉదయిస్తూనే ఉంటారు రచయిత గారు.ఇది ఎర్రజెండా పోరాటం నిజమైన సమ సమాజ స్థాపన జరిగినంత వరకు ఈ వర్గ పోరాటం జరుగుతూనే ఉంటుంది.అంతిమంగా ఈ సినిమా రచయిత మావోయిజం తప్పు అని చూపించటానికి ఒక ప్రయత్నం చేయగలిగాడు. కానీ ప్రత్యామ్నాయాన్ని చూపలేఖ పోయాడు....ప్రత్యామ్నాయం పోరాటం తో తప్ప మరెక్కడా దొరకదు.పోరాటం అనేది ఏ రూపమైన కావచ్చు.కానీ అంతిమంగా వర్గ పోరాటం ఎప్పటికైనా విజయవంతం అవుతుంది.చరిత్ర తిరేగేసుకోండి.బానిస వ్యవస్థ పొటానికి ఎన్ని పోరాటాలు జరిగాయి.ఎంత మంది తమ ప్రాణాలను తునప్రాయంగా సమాజం కోసం విడిచారు. అందరూ సమాన హక్కులు పొందే వరకు కమ్యూనిజం వికసిల్లెంత వరకు ఈ వర్గ పోరాటం జీవిస్తూనే ఉంటుంది......ఆకలి తో అల్లాడిన వాడు పిడికళ్ళు బిగపడతాడు.అది పోరాటానికి పునాదవుతుంది...ఆ పునాది బలమైన నిర్మాణమై కమ్యూనిజాన్నీ ఏరారుస్తుంది...... Long live long live communisum long live. జోహార్ అమర వీరులకు. రెడ్ సెల్లుట్ కామ్రేడ్స్
Face book లో షార్ట్ చూసి youtube లో వెతికి చూసా 👌🏼ఉంది మూవీ.. ఇలాంటి మూవీస్ హిట్ అవ్వవు..స్మగ్లింగ్ కోణంలో తీసే మూవీస్ మాత్రం ఆస్కార్ లెవెల్ కి పోతాయి.. ఏంటో ఈ దరిద్రం.. చెడు ఎక్కినంత సులభంగా మంచి ఎక్కదు మనిషి మెదడుకి
Director గారు ఈ సమాజంలో ఎవడు ఎటువంటి వాడు అని తెలియట్లేదు ,కానీ మన యువతకు అన్యాయాలు ఎక్కువ జరగుతుంది అందుకే ఉద్యమంలో చేరుతున్నారు ఈ సినిమా చూసి ఒక అతను మారిన అది సమాజానికి మంచిదే,ఈ మూవీ తీసినందుకు మీకు హృదయ పూర్వకధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శిరీష క్యారెక్టర్ ను చంపకుండా ఉంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఎటువంటి పనులు చేసింది పార్ట్ 2 లో చూపిస్తారని డైరెక్టర్ గారిని కోరుతున్నాం రవి ఒక దళంగా మారి శిరీషతో కలిసి ప్రజల సమస్యలు తీర్చడంలో ఇద్దరు కలిసి ముందుకెళ్లి సన్నివేశాలు చిత్రీకరించవలసిందిగా డైరెక్టర్ గారిని కోరుతున్నాం
శక్తి వంతమైన మీడియా, సినిమా మాధ్యమం. అని ఈ చిత్రం నిరూపించింది.దర్శకుడు చిత్రాన్ని మలిచిన తీరు అసాధారణంగా ఉంది. కథా నాయిక నటనకు , పూర్తిగా మార్కులు వేయొచ్చు. చాలా బాగా చేసింది. శివ బాలాజీ నటన హైలెట్ ఆయన నోట వెంట పలికిన సంభాషణలు సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించాయి. కెమెరా పనితీరు బావుంది. ఈ చిత్రానికి మంచి నేపథ్య సంగీతం తోడు అయి ఉన్నట్టయితే హిట్ సినిమాల జాబితాలో ఈ చిత్రం నిలిచి ఉండేది. చిత్ర దర్శకుని అభినందనలు
this is one side of the naxalism.... but naxalism should be there minus corruption. few upper castes and brahmanists might not like it as basically naxalism is against exploitation caste system is for exploitation
సినిమా చాలా బాగుంది.❤ సమాజంలో స్వార్ధపరులు చాలా వున్నారు.మంచి చేయ్యడం అంటే, ఆ మంచి పనిలో చేడు కూడా వుండాకూడదు స్వార్ధం వల్ల పది మందికి మంచి జరిగిన వంద మందికి చెడు జరుగుతుంది. ప్రతి ఒక్కరు మంచి కోసం మారాలి. చివరిలో గొడమీద శిరీష గారి ఫోటో చుసినప్పుడు కళ్ళల్లో నీల్లు వచ్చాయి.❤❤
నా అభిప్రాయం ప్రకారం దేశం లో రాజకీయ పార్టీలు విప్లవ రచయిత కుల సంఘాలు ప్రజా సంఘాలు అమరుల ఆశయాలను మరిచి పీడిత ప్రజలను మరిచి బూర్జవా ప్రభుత్వాలకు ఒత్తాసు పలుకుతూండ్రు ప్రజాసౌమ్యం రాజ్యాంగం చట్టాలు హక్కులు ప్రజలకు కాకుండా అగ్రకుల వ్యక్తుల కె అంకితం 2:12:03 🚩🌾 మరో ఉద్యమం పుట్టాలి
మానవ జాతి అంతానికి ఏర్పడిన మతం... కమ్యూనిజం కమ్యునిస్టు మతం...మరొక విదేశీ మతం...అడవుల్లో ఎక్కువ ఉండడానికి కారణం.... నదీ తీరాల్లో ఉన్న అడవుల్లో అపారమైన ఖనిజ సంపద... అద్భుతమైన వృక్ష సంపద...గంధం..చందనం వంటి విలువైన చెట్లు... అరుదైన అటవీ ఉత్పత్తులు ...ఔషధీ మొక్కలు... మరెన్నో వాటిపై ఆధిపత్యం సాధించడం... దాన్ని సొమ్ము చేసుకోవడం.. విదేశాలకి సహకరించడం కోసం..ఇక్కడి ఖనిజ అన్వేషణ ఆపడం... అటవీ వివరాలు విదేశాలకు కీలక సమయాల్లో అందజేయడం ... ఇంకా ఘోరం...వనవాసుల మతాన్ని మార్చి..వారి సంస్కృతి సాంప్రదాయాలు...నాశనం చేయడం... పర్యావరణం పరిరక్షణ పేరుతో...ప్రభుత్వాన్ని...కంపెనీలను బ్లాక్ మెయిల్ చెయ్యడం... వీళ్ల అసహజ కదలికల వల్ల జీవ జంతు జాలానికి విపరీత హాని చేశారు... చేస్తున్నారు... దీనివెనుక ఉన్న మరొక విషం..దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చే ప్రణాళిక... నిలువెల్లా కంపింప జేస్తుంది... అదే...రె..డ్...కా..రి..డా..ర్... ఇది నేపాల్ దగ్గర మొదలై వయనాడ్ తో ముగియడం బహుశా యాదృచ్చికం కాదేమో... ఇక్కడ జల విద్యుత్..లేదా అణు విద్యుత్ ఉత్పాదలు అడ్డుకోవడం ద్వారా...బయటి దేశాలకు ఇతోధిక లాభం కలిగించారు... బాగా గమనించండి... వీళ్ళు విద్వంసం ఊపిరిగా జీవిస్తారు...దాన్ని ప్రణాళికా బద్దంగా చేస్తారు... దేన్నైనా వ్యతిరేకించడం..ధ్వంసం చెయ్యడమే పనిగా ఉంటుంది... నిర్మాణాత్మక మైన పని ఏమీ ఉండదు... ఈ అటవీ ప్రాంతంలో వీరి ఆయుధాలకు...యుద్ధానికి నిధులు ఎలా వస్తాయి... ఏ విదేశీ సహకారం లేకుండా...కేవలం పేద వనవాసుల డబ్బుతో..వాళ్ల విముక్తి చేసేస్తారా... ఈ వర్గాలకు నిధులు పాకిస్తాన్ నుంచి కూడా అందుతుండడం ఏం సూచిస్తుంది... దేశాన్ని విధ్వంసం చేసే కుట్రలో విదేశీ మూడు మతాలు చేతులు కలిపాయనే కదా అర్థం... ఇంక మరోవైపు..మనకు మన పోలీసులపై ఎటువంటి సానుభూతి రాకుండా... మన ఎమోషన్స్ అటువైపు మరలేట్టుగా..సినిమాలూ...కథలూ..కవితలూ.. కావ్యాలను వదులుతారు... మన సైన్యాన్ని కించపరుస్తూ...ప్రచారం ఉధృతంగా చేస్తారు.. మన జవాన్లను విలన్లుగా చూపిస్తూ ప్రజల స్థైర్యం సడలిపోయెట్టు కళా రూపాలు ప్రదర్శిస్తారు... అందుకే మన పోలీసులపై.. జవానులపై అమానుషంగా దాడులు జరుపుతూ...పొట్టన పెట్టుకుంటున్నారు.. ఈ మావోయిస్ట్ హింసలో కేవలం ఈ రెండు దశాబ్దాల్లో చనిపోయిన పౌరులే పన్నెండు వేలు... భద్రతా బలగాలు రెండువేల ఏడువందల మంది...
అయ్యా కథ రాసిన రైటర్ గారు సినిమా డైరెక్టర్ చేసిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నాది ఒక విన్నపం విప్లవంలో కొంతమంది స్వార్థ రాజకీయాల కొరకు అలా చేశారు కావచ్చు కానీ ప్రజల కొరకు తల్లి తండ్రి అక్క అన్నా చెల్లి తమ్ముడు భార్య పిల్లలను వదిలి సమాజంలో జరుగుతున్న అన్యాయాల కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు విప్లవంలో విప్లవం ద్వారా చాలామంది అమాయకులు చనిపోవచ్చు దొరల గడీల పాలన కమ్మ కాపు రెడ్డి వీళ్ళ నుంచి అమాయక ప్రజలు 90% విముక్తులై యారు స్వేచ్ఛగా బ్రతికి బ్రతుకుతున్నారు నేను మాత్రం మీ సినిమాని ఒక రకంగా నేను తప్పు పడుతున్నాను ఇది బహుశా ఛానల్ వాళ్లకు పోతది కానీ రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ల దగ్గరికి వెళ్ళదు అనుకుంటే ఈ మ్యాటర్ ఎర్రజెండా నువ్వు నీటిలో పడవేసింది నాకు నాకు నచ్చల నచ్చల నచ్చలా నచ్చలా ప్రజా క్షేమం కోరే వాన్ని కాబట్టి చెప్తున్న నచ్చల నచ్చల ఎర్రజెండాను కింద పడడం నీటిలో ఆ ఎర్రజెండా ఉంటేనే మీరు కూడా విముక్తులై అయ్యారు అది గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ఇది చదివాక వీడెవడో నక్సలైట్ అనుకుంటారు మీరు పక్కా అనుకోండి నాకేం పర్వాలేదు

కమ్యునిస్టులు పాలించిన అన్ని రాష్ట్రాల్లో ప్రజలు అందరూ స్వర్గంలో ఉన్నట్టు అనుకుంటారు. బెంగాల్ ను అప్రతిహతంగా పాలించి బోలెడు కర్మాగారాలను తీసుకు వచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. ఇపుడు ఆ రాష్ట్రం దేశంలోనే పరిశ్రమల్లో అందరి కన్నా ముందున్న రాష్ట్రం. ఇక కేరళ సంగతి చెప్పనే అక్కరలేదు. అక్కడ పరిశ్రమలు ఎక్కువ అయిపోయి ఉద్యోగాలు కావలసిన అందరూ మధ్య ప్రాచ్య దేశాలకు వలస పోతూ ఉంటారు. గ్యాస్ ధర పెరగడానికి గత రెండు మూడేళ్ళలో ఉన్న పరిస్ధితులు మీకు కనపడవు. సామాన్యులకు అనుకుంటూ తాయిలాలు ఇచ్చుకుంటూ పోతే మన దేశం కూడా వెనిజులా అయి కూర్చుంటుంది. మీకు వంతపాడే రఘురామ్ రాజన్ భారతదేశ ఆర్ధిక పరిస్ధితి దిగజారుతుంది అంటాడు మూడు నెలలకు ఒకసారి. మరి భారతదేశమేమో బ్రిటన్ ను దాటి జర్మనీ ని ఎప్పుడు దాటుదామా అని చూస్తూ ఉంటుంది. స్వావలంబన సాధించే క్రమంలో కొన్ని సార్లు కష్టాలు తప్పవు. అది మీకు అర్ధం అవదు. మీ ఆలోచన ఏమంటే అందరినీ పేదరికం నుండి బయటకు తీయడం కష్టం కాబట్టి దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారు తక్కువమంది కాబట్టి వారిని కూడా దాని క్రిందకి తోసేసి సమానత్వం సాధిద్దాము అని. కష్టమైనదేదీ మీరు చేయరు కదా. సులభమైన విధ్వంసకర పనులు చేయడంలో సమూహం దిట్ట కదా.
కమ్యూనిస్ట్ పార్టీలు, ఉద్యమాలు ములపడటానికి ప్రధాన కారణం, అభ్యుదయ వాదులు NGO లు పెట్టుకొని సంపన్నులకు పని చేయడం NGO లు పెట్టించి కమ్యూనిస్ట్ రాజకీయ పార్టీలను మొత్తం నాశనము చేశారు. ఈ వ్యాసాలు చదవండి. హరి చందన్ కుమార్ పైకి అభ్యుదయవాదులు గా కనిపిస్తూ, NGOలు పెట్టుకొని, MNC ల లాభాల కొరకు ,లక్షల మంది పేదల పొట్టకోడితేగాని, కైలాష్ సత్యార్థి కి నోబుల్ ప్రయిజ్ రాలేదని ఎందరికి తెలుసు? ఎమ్బీయస్ : సత్యార్థి - సత్యాన్వేషణ telugu.greatandhra.com/articles/mbs/mbs-satyarthi-satyanveshana-58014.html ఎమ్బీయస్ : బాలకార్మిక వ్యవస్థ - 1 telugu.greatandhra.com/articles/mbs/mbs-bala-karmika-vyavastha-1-58241.html ఎమ్బీయస్ : బాలకార్మిక వ్యవస్థ - 2 telugu.greatandhra.com/articles/mbs/mbs-bala-karmika-vyavastha-2-58269.html
కమ్యునిస్టులు పనిచేయని సోమరులు వాళ్ళు వ్యవస్థలను నాశనం చేసే విధానం. కమ్యూనిస్టులు కానీ వారి పార్టీ సంఘాల సంస్థల సభ్యులు ఎప్పుడైనా పని చెయ్యడం చూశారా ? యూనియన్లు సంస్థలు సంఘాల పేరుతో ఇటు ఉద్యోగుల దగ్గర అటు యాజమాన్యాల దగ్గర చందాలు వసూళ్ళ పేరుతో డబ్బులు గుంజుతారు తప్ప పని చెయ్యడం చూశారా ? ఉద్యోగ సంఘాల పేరుతో ప్రభుత్వ ఆఫీసుల్లో సంస్థలలో కేవలం సంతకం పెట్టి వెళ్ళిపొయి ఠంచన్ గా మొదటి తారీఖున వచ్చి జీతాలు తీసుకుపోయే నాయకులు ఎందరో... పిల్లలకు పాఠాలు చెప్పి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయ సంఘాల పేరుతో జిల్లా కేంద్రానికి మండల కేంద్రానికే పరిమితమై బడి మొహం ఒక్కరోజూ చూడని ఉపాధ్యాయులు ఎంతమందో.... ఆర్టీసీని రైల్వేలను బ్యాంకులను టెలికాం సింగరేణి స్టీల్ మొదలైన అనేక కేంద్ర రాష్ట్ర సంస్థలను కంపెనీలను సంఘాలు యూనియన్ల పేరుతో సర్వ నాశనం చేసింది కమ్యూనిస్టులు కాదా ? సంఘాలు సంస్థలు పెట్టి అడ్డ మీది కూలీల దగ్గర వ్యవసాయ కూలీల దగ్గర రిక్షా వాళ్ళని ఆటో వాళ్ళనీ వదలకుండా చందాలు దందాలు వసూళ్ళతో బ్రతికే కమ్యూనిస్టులు కూడా శ్రమ కష్టం గురించి మాట్లాడుతుంటే తెగ నవ్వొస్తుంది. ఉచితాలు రాయితీలు సబ్సిడీల పేరుతో ప్రజలను సోమరిపోతులను చేసి ఆనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కమ్యూనిస్టులు కష్టం శ్రమ గురించి మాట్లాడటం భలే విడ్డూరం. కమ్యూనిస్టులు రొండు సందర్భాలలో రోడ్డెక్కుతారు. 1) బంద్ లు ధర్నాలు రాస్తారోకోల పేరుతో జనం పని చెడగొట్టడానికి. 2) చందాలు దందాలు వసూళ్ళ పేరుతో జనం కడుపుకొట్టడానికి. ఈ భూమి మీద ఏ కష్టం చెయ్యకుండా బ్రతికే వాళ్ళలో కమ్యూనిస్టులు మొదటి వరుసలో ఉంటారు.
Na life lo 2:15 time lo ediana use full work chesanu ante e movie chudadam . Great movie every character oka importance icharu. Mainly oka lady character ki chala hike icharu adhi chala nachindi .
ఇప్పుడు ప్రస్తుతం అందరూ సినిమాలు చూసి తెలుసుకుంటున్నారు. విడిగా ఏదైనా సభ పెడితే వచ్చి తెలుసుకునే వాళ్ళు లేరు. సినిమా ద్వారా చాలా త్వరగా ప్రజల్లోకి వెళ్తుంది ఎలాంటి మార్పు అయినా... అయితే దీనిని ఇంకా ముందుకు కొనసాగించి, సింధూరం 2 తీయాలని... మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ గారు.
ఇలాంటి మంచి సినిమా అందించినందుకు ధన్యవాదాలు...
👌movie👌 👍
అన్న నా మైండ్ లో ఇలాంటి కంటెంట్ ఏనో సార్లు మెదిలింది, కానీ సూపర్ స్క్రిప్ట్ ఇప్పుడు ఉన్న సమాజానికి ఇలాంటివి చాలా అవసరం......🙏
నాకు బాగా నచ్చిన సోనిమాల్లో ఇదీ ఒకటి. మంచి సబ్జెక్ట్. కథ, మాటలు, స్క్రీన్ పే అద్భుతం. మూవీ చూస్తున్నంతసేపు వాస్తవంలో ఉన్నట్టు అనిపిస్తుంది. దర్శకుడికి భవిష్యత్తులో మంచి కెరీర్ ఎక్సపెక్ట్ చేస్తున్న.
Thank u
ఇలాంటి సినిమాలు చేసిన దర్శకులు కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్న
హీరోయిన్ 😭😭😭sad 🎉🎉
కృతజ్ఞతలు గురువు గారు.మంచి
విషయం తెలిసింది మీ యొక్క సహకారం తో.
సత్యం ను జయింప చేశారు.
మీకు నా పాదాభివందనం
సినిమా తీసిన వారికి.
మీకు నా పదాబి వందనం కాదు మీపాదాలకు నా అభి వందనాలు
నెల్లూరు dt 🎉
ఈ సినిమా కథ రాసిన వారికి మరియు డైరెక్టర్ గారికి నా హృదయ పూర్వక మైన ధన్యవాదములు ఇంకా కృతజ్ఞతలు
కరెక్ట్ సార్ ప్రతీ ఉద్యమం వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే మొదలుపెట్టతారు పైకీ మాత్రమే న్యాయం కోసం అంటారు
Andhru ala undaru Brother
Nikemu thelusu anna maku aithe naxilite modhati devudu
katha elaaagainaa raayochu... evarikainaaa anukuulamgaaa raasukovachu... facts veru..
this is one side of the naxalism.... but naxalism should be there minus corruption. few upper castes and brahmanists might not like it as basically naxalism is against exploitation caste system is for exploitation
సమాజంలో ఏన్నో పనికిమాలిన సినిమాలు తీస్తున్నారు వాటిని చూసి యువత ఏంతో పాడైపోతున్నారు కానీ యువత ని నిలబెట్టే ఈ సినిమా ని వర్నించడానికి మాటలు రావడం లేదు కచ్చితంగా కొంతమంది జీవితాలనైనా ఈ సినిమా మారుస్తుంది 👍
Super
Ys
Correct ga movie these ru all of you tks
@@BabuBabu-uv9ot2222aWaa2😘😘😘22
😅😊😊😊😊😊😊😊😊😅😊😊
ఒక మంచి సందేశం హాట్స్ up డైరెక్టర్
రాజకీయం, కమ్యూనిజం ,స్వామ్యవాదం,ప్రజాస్వామ్యం నడుమ వ్యత్యాసం ఇంత ఉంటుందా ...తెలియని విషయాలను తెలియ చేశారు ధన్యవాదములు
ఇలాంటి సినిమాలు ఈ జండ్రేషన్లో చాలా అవసరం 👍
నువ్వు కోరుకున్న సమ సమాజ స్థాపన జరగాలి అంటే నువ్వు సమాధి కావాలి.... Great Message see in Any side
మంచి సినిమా. అందరి నటనా బాగుంది. శిరీష సహజంగా నటించింది. చాలా సింపుల్ గా.
యుద్ధం కొందరికి గుర్తింపు
యుద్ధం కొందరికి లాభం
యుద్ధం కొందరికి వుణికి
అధి వారి వారి వ్యక్తిత్వం మీద ఆధారపడి వుంటుంది.సిద్దాంతం మీద కాదు.
ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ
ఆ సినిమాల హీరో ఊరు హనుమాన్ జంక్షన్ ఆయనకి వందల కోట్ల ఆస్తి ఉన్న
అతనికి మంచి హీరో కావాలని
సినీరంగంలో ప్రవేశించారు
ఆయనకి మా ఊరిలో మంచి ధియేటర్ కూడా ఉంది
ఆయన ఇలాంటి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా
లాల్ సలాం
చాలా బాగుంది మూవీ డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు🙏🤝🙏
నేటి రాజ"కీయా"లకు యువత బలై పోతున్న అంశాలపై కూడా మూవీ తీస్తే బాగుంటుంది..అని అభిప్రాయం.
ఎవరో ఒకరూ తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని ఎర్రజెండా ని వినియోగించుకోవటాన్నీ చూపించిన ఈ సినిమా యావత్తు సమాజం ఈ సినిమా వలన ఎర్రజెండాని నీటిలో ముంచలేదు.ఎర్ర జెండా ఎప్పుడు ఎర్ర కాంతిల ఉదయిస్తూనే ఉంటుంది.ఆ కాంతిలో ఎంతోమంది అమరులు అస్తమిస్తూనే ఉంటారు.ఎంతో మంది ఉదయిస్తూనే ఉంటారు రచయిత గారు.ఇది ఎర్రజెండా పోరాటం నిజమైన సమ సమాజ స్థాపన జరిగినంత వరకు ఈ వర్గ పోరాటం జరుగుతూనే ఉంటుంది.అంతిమంగా ఈ సినిమా రచయిత మావోయిజం తప్పు అని చూపించటానికి ఒక ప్రయత్నం చేయగలిగాడు. కానీ ప్రత్యామ్నాయాన్ని చూపలేఖ పోయాడు....ప్రత్యామ్నాయం పోరాటం తో తప్ప మరెక్కడా దొరకదు.పోరాటం అనేది ఏ రూపమైన కావచ్చు.కానీ అంతిమంగా వర్గ పోరాటం ఎప్పటికైనా విజయవంతం అవుతుంది.చరిత్ర తిరేగేసుకోండి.బానిస వ్యవస్థ పొటానికి ఎన్ని పోరాటాలు జరిగాయి.ఎంత మంది తమ ప్రాణాలను తునప్రాయంగా సమాజం కోసం విడిచారు. అందరూ సమాన హక్కులు పొందే వరకు కమ్యూనిజం వికసిల్లెంత వరకు ఈ వర్గ పోరాటం జీవిస్తూనే ఉంటుంది......ఆకలి తో అల్లాడిన వాడు పిడికళ్ళు బిగపడతాడు.అది పోరాటానికి పునాదవుతుంది...ఆ పునాది బలమైన నిర్మాణమై కమ్యూనిజాన్నీ ఏరారుస్తుంది......
Long live long live communisum long live.
జోహార్ అమర వీరులకు.
రెడ్ సెల్లుట్ కామ్రేడ్స్
నా అభిప్రాయానికి అక్షర రూపమిచ్చినందుకు కృతజ్ఞతలు….🙏🙏
Nijam cheparu anna
🔥🔥
అబ్బా, సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేసే దర్శకులు కూడా ఉన్నారు 👍⭐✅✅✅🫡😮
Small Correction:-
E Movie ni 'make' chesina vallu kuda Capitalist lu, So Called Poli'trics' lo involve inavalle (read all titles carefully again)
Nice movie sir 👍 intha manchi cinima thisinanduku meeku dhanyavadhalu... Lal salam
manchi cinema kaani content thagipoyindi .inka baga clear ga chupinchali
Face book లో షార్ట్ చూసి youtube లో వెతికి చూసా 👌🏼ఉంది మూవీ.. ఇలాంటి మూవీస్ హిట్ అవ్వవు..స్మగ్లింగ్ కోణంలో తీసే మూవీస్ మాత్రం ఆస్కార్ లెవెల్ కి పోతాయి.. ఏంటో ఈ దరిద్రం.. చెడు ఎక్కినంత సులభంగా మంచి ఎక్కదు మనిషి మెదడుకి
Bhaaga chepparu
❤🎉❤🎉
Director గారు ఈ సమాజంలో ఎవడు ఎటువంటి వాడు అని తెలియట్లేదు ,కానీ మన యువతకు అన్యాయాలు ఎక్కువ జరగుతుంది అందుకే ఉద్యమంలో చేరుతున్నారు ఈ సినిమా చూసి ఒక అతను మారిన అది సమాజానికి మంచిదే,ఈ మూవీ తీసినందుకు మీకు హృదయ పూర్వకధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శిరీష క్యారెక్టర్ ను చంపకుండా ఉంచి ఆమె రాజకీయాల్లోకి వచ్చాక ప్రజలకు ఎటువంటి పనులు చేసింది పార్ట్ 2 లో చూపిస్తారని డైరెక్టర్ గారిని కోరుతున్నాం రవి ఒక దళంగా మారి శిరీషతో కలిసి ప్రజల సమస్యలు తీర్చడంలో ఇద్దరు కలిసి ముందుకెళ్లి సన్నివేశాలు చిత్రీకరించవలసిందిగా డైరెక్టర్ గారిని కోరుతున్నాం
This is excellent idea...
❤❤
H@@nageswararao1444
Ikķķķkkķkj1
Same feeling bhayya
ఈలంటీ మంచి సినిమాలు ప్రజలు ఆదరించాలి సూపర్ మూవీ
నేను చాలా రోజుల తరువాత చూసిన గొప్ప సినిమా
ఒక మంచి సినిమా రియల్లీ హాట్స్ అప్ డైరెక్టర్ and స్టోరీ రైటర్ గారికి మూవీ టీమ్ అందరికి 👏👌🙏
Shirisha బతికితే బాగుండు,అలాంటి ఆఫీసర్స్ మనకు కావాలి.జై హింద్
Please come with SINDHOORAM 2...JUSTICE FOR SHIREESHA...
most of the people in naxals those are only GRADUATES ONLY
ప్రతి సన్నివేశం ఒక అద్భుతం ప్రతి సీన్ ఒక మంచి మెసేజ్
MRO బావుంది..makeup లేకుండా.. చక్కటి పర్సనాలిటీ... సింపుల్ and cute
Comments chadhivi movie chusevalaki chepthunna movie chala chala bagundhi kachithanga chudandi nakaithe ekkada bore kottaledhu
చాల మంచి సినిమా l loved it😢😢 హీరో పాత్ర బాగుంది. But heroine ఛనిపోవడం బాగలేదు. నేను చాల లేటె గా చూశాను మూవీ😢
Hii
వాళ్ళ అన్నయ్య చనిపోయినపుడు హీరోయిన్ ఏడ్చిన ఏడుపుకి నాకు కన్నిలు వొచయై...wat an acting in that sean❤
శక్తి వంతమైన మీడియా, సినిమా మాధ్యమం. అని ఈ చిత్రం నిరూపించింది.దర్శకుడు చిత్రాన్ని మలిచిన తీరు అసాధారణంగా ఉంది.
కథా నాయిక నటనకు , పూర్తిగా మార్కులు వేయొచ్చు.
చాలా బాగా చేసింది.
శివ బాలాజీ నటన హైలెట్
ఆయన నోట వెంట పలికిన సంభాషణలు సినిమాను మరో మెట్టు పైకి ఎక్కించాయి.
కెమెరా పనితీరు బావుంది.
ఈ చిత్రానికి మంచి నేపథ్య సంగీతం తోడు అయి ఉన్నట్టయితే హిట్ సినిమాల జాబితాలో ఈ చిత్రం నిలిచి ఉండేది.
చిత్ర దర్శకుని అభినందనలు
చాలా బాగుంది, డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు
Super movie andaru chudandi chala bagundi ❤
Yes suprb movie,,pls give us one message from this movie... 😢
Movie chala bagundi
Good message for society.... 🤝🤝
నక్సలిజం అంటే ఏమిటో అర్ధం అయింది good movie
this is one side of the naxalism.... but naxalism should be there minus corruption. few upper castes and brahmanists might not like it as basically naxalism is against exploitation caste system is for exploitation
👍మీరు చెప్పింది నిజం @@simplensample2724
2024 lo chuse vallu oka like vesukodi
ఒక రాజకీయ నాయకుడికి ఉందీది ధన దాహం...చాలా చక్కగా చెప్తారు ..Nyc సినిమా
ఇప్పటి యువతకు మంచి messeg నీ ఇచ్చారు . ఇ మూవీ నటి నటులకు మరియు నిర్మించిన బృందానికి . ధన్యవాదాలు
Interesting story....ekkada boring ledu
వీడెవడో ఉద్యమాన్ని పక్కదోవ పట్టించడానికి ఈ సినిమా తీసినట్లు ఉన్నాడు.ఫెక్ సందేశం...
విప్లవం వర్ధిల్లాలి ✊✊✊
Comedy super ma village lo Anna la ki veli vachi ipudu Baga settle ayaru variki Money akadidhi
Really
Hii
@rajugoud162 1cpi CPM party namukoni many baga sampdhicnatu unve
Super cinema, best message undhi, chalabaga tesaru
ఇలాంటి చిత్రాలు ఎప్పుడో రవాల్సింది
Endhuku sir
సినిమా చాలా బాగుంది.❤
సమాజంలో స్వార్ధపరులు చాలా వున్నారు.మంచి చేయ్యడం అంటే, ఆ మంచి పనిలో చేడు కూడా వుండాకూడదు స్వార్ధం వల్ల పది మందికి మంచి జరిగిన వంద మందికి చెడు జరుగుతుంది. ప్రతి ఒక్కరు మంచి కోసం మారాలి.
చివరిలో గొడమీద శిరీష గారి ఫోటో చుసినప్పుడు కళ్ళల్లో నీల్లు వచ్చాయి.❤❤
నా అభిప్రాయం ప్రకారం దేశం లో రాజకీయ పార్టీలు విప్లవ రచయిత కుల సంఘాలు ప్రజా సంఘాలు అమరుల ఆశయాలను మరిచి పీడిత ప్రజలను మరిచి బూర్జవా ప్రభుత్వాలకు ఒత్తాసు పలుకుతూండ్రు ప్రజాసౌమ్యం రాజ్యాంగం చట్టాలు హక్కులు ప్రజలకు కాకుండా అగ్రకుల వ్యక్తుల కె అంకితం 2:12:03 🚩🌾 మరో ఉద్యమం పుట్టాలి
Excellent movie good message for current society
పవిత్ర టీచర్ సూపర్ well job
Sir నేను communist bavalu కల్గిన అతను కానీ చాలా కాలం తరువాత నాకు ఒక మంచి సినిమా చూసాను చాలా థాంక్స్
దర్శకునికి అభినందనలు 🙏🏼రాజకీయం యెక్క నిజ స్వరూపం చూయించారు 👏🏼👏🏼
యువత వాస్తవం తెలుసుకోవాలి... మంచి వైపు నడవాలి... ఇలాంటి సినిమాలు... ఇంకా రావాలి 👍🏼
చాలా మంచి సినిమా , ఎంటర్ టైన్ మెంట్ సినిమా ల కంటే ఈ సినిమా రియల్ సినిమా.గ్రేట్
Brigida saga acting super 🎉
మానవ జాతి అంతానికి ఏర్పడిన మతం... కమ్యూనిజం
కమ్యునిస్టు మతం...మరొక విదేశీ మతం...అడవుల్లో ఎక్కువ ఉండడానికి కారణం....
నదీ తీరాల్లో ఉన్న అడవుల్లో అపారమైన ఖనిజ సంపద...
అద్భుతమైన వృక్ష సంపద...గంధం..చందనం వంటి విలువైన చెట్లు...
అరుదైన అటవీ ఉత్పత్తులు ...ఔషధీ మొక్కలు...
మరెన్నో వాటిపై ఆధిపత్యం సాధించడం...
దాన్ని సొమ్ము చేసుకోవడం..
విదేశాలకి సహకరించడం కోసం..ఇక్కడి ఖనిజ అన్వేషణ ఆపడం...
అటవీ వివరాలు విదేశాలకు కీలక సమయాల్లో అందజేయడం ...
ఇంకా ఘోరం...వనవాసుల మతాన్ని మార్చి..వారి సంస్కృతి సాంప్రదాయాలు...నాశనం చేయడం...
పర్యావరణం పరిరక్షణ పేరుతో...ప్రభుత్వాన్ని...కంపెనీలను బ్లాక్ మెయిల్ చెయ్యడం...
వీళ్ల అసహజ కదలికల వల్ల జీవ జంతు జాలానికి విపరీత హాని చేశారు... చేస్తున్నారు...
దీనివెనుక ఉన్న మరొక విషం..దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చే ప్రణాళిక... నిలువెల్లా కంపింప జేస్తుంది...
అదే...రె..డ్...కా..రి..డా..ర్...
ఇది నేపాల్ దగ్గర మొదలై వయనాడ్ తో ముగియడం బహుశా యాదృచ్చికం కాదేమో...
ఇక్కడ జల విద్యుత్..లేదా అణు విద్యుత్ ఉత్పాదలు అడ్డుకోవడం ద్వారా...బయటి దేశాలకు ఇతోధిక లాభం కలిగించారు...
బాగా గమనించండి...
వీళ్ళు విద్వంసం ఊపిరిగా జీవిస్తారు...దాన్ని ప్రణాళికా బద్దంగా చేస్తారు...
దేన్నైనా వ్యతిరేకించడం..ధ్వంసం చెయ్యడమే పనిగా ఉంటుంది...
నిర్మాణాత్మక మైన పని ఏమీ ఉండదు...
ఈ అటవీ ప్రాంతంలో వీరి ఆయుధాలకు...యుద్ధానికి నిధులు ఎలా వస్తాయి...
ఏ విదేశీ సహకారం లేకుండా...కేవలం పేద వనవాసుల డబ్బుతో..వాళ్ల విముక్తి చేసేస్తారా...
ఈ వర్గాలకు నిధులు పాకిస్తాన్ నుంచి కూడా అందుతుండడం ఏం సూచిస్తుంది...
దేశాన్ని విధ్వంసం చేసే కుట్రలో విదేశీ మూడు మతాలు చేతులు కలిపాయనే కదా అర్థం...
ఇంక మరోవైపు..మనకు మన పోలీసులపై ఎటువంటి సానుభూతి రాకుండా...
మన ఎమోషన్స్ అటువైపు మరలేట్టుగా..సినిమాలూ...కథలూ..కవితలూ.. కావ్యాలను వదులుతారు...
మన సైన్యాన్ని కించపరుస్తూ...ప్రచారం ఉధృతంగా చేస్తారు..
మన జవాన్లను విలన్లుగా చూపిస్తూ ప్రజల స్థైర్యం సడలిపోయెట్టు కళా రూపాలు ప్రదర్శిస్తారు...
అందుకే మన పోలీసులపై.. జవానులపై అమానుషంగా దాడులు జరుపుతూ...పొట్టన పెట్టుకుంటున్నారు..
ఈ మావోయిస్ట్ హింసలో కేవలం ఈ రెండు దశాబ్దాల్లో చనిపోయిన పౌరులే పన్నెండు వేలు...
భద్రతా బలగాలు రెండువేల ఏడువందల మంది...
గుజరాత్ గులాం from వాట్సప్ యూనివర్సిటి 😊
Correct bro
@@sivaprasadmadakam కాదు క్రిస్టియన్ మిషనరీ వ్యభిచార యూనివర్సిటీ 😂😂😂🙏
@@mnarasimharao7140 Christian missionary eamadhi mimmalni
Nijam sir real ga ela amayaka prajallni valla svardham kosam vadukunnar, it's touchs in my heart 😢😞
Chala gopa movie. Oka manchi concept to vachaaru. Good value movie. Thank you direct sir.
Heroin correcter superb ❤❤❤
Super excellent 👌👍👌👍🔥🔥🔥🔥 feeling and emotional movie , present generation movie.......🔥🔥🔥🔥🔥🔥
ఈ సమాజానికి మంచి సందేశం ❤
Good movie chala baga thisaru nice msp
Comments chusi chusevallu I movie thappakunda chudandhi.super movie
Super nijanga swarparula chethullopadi padavakunda unte yuvatha enno samasyalanu therchagalaru enno pranalni nilabettagalaru really super movie
మంచి సందేశం కల్గిన మూవీ...
Excellent 👏👌 moovie manchi message , dailoma lo unna minds ki manchi clarity iche moovie
Avarini anthala nannakudadhu entha manavaraina 👏👏👏
Exllent film sir !, manchi cenima chusanu.
goog message to society dont beleive to any persons
Very informative concept well done all the best Team Sindhooram
Im like a movie singganna la andaru undaru
Movie superb ga undi
All actors best performance
రెండు వ్యవస్థ లు తప్పు దారిలోనే ఉన్నాయి సినిమా సూపర్ 👍
Super movie exlent massage from all of u students and every person
మూవీ చాల బాగుంది
ఈ సినిమా చాలా బాగా తీశారు
గుడ్ మూవీ రివ్యూ ❤❤
లేట్ గా వచ్చినా మంచి మెసేజ్ తో వచ్చింది
One of the best conclusion in this movie for youth
Hatoff to directer 🎉 shyam tummalapalli
Super movie. It should reach each and every village.
Correct and nice movie with nice message, thank you to all movie members 🙏🙏
కమ్యూనిస్టుల గురించి, కమ్యూనిస్టులు ఉద్యమాలు గురించి సినిమాలు తీసినందుకు, మీరు కూడా కామ్రేడ్🚩✊🏻🙏
సినిమా చూసే మాట్లాడుతున్నారా... పనికిమాలిన కమ్యూనిజం గురించి పనికిమాలిన మావోయిజం గురించి చక్కగా చెప్పారు సినిమాలో
కమ్యూనిజం గురించి నీకేం
తెలుస మిత్రమా మీకు
Correct bro panikimalina CPI CPM party s
మూవీ చాలా బాగుంది
Very good move with a very good message which was never tried before.
అయ్యా కథ రాసిన రైటర్ గారు సినిమా డైరెక్టర్ చేసిన డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి నాది ఒక విన్నపం విప్లవంలో కొంతమంది స్వార్థ రాజకీయాల కొరకు అలా చేశారు కావచ్చు కానీ ప్రజల కొరకు తల్లి తండ్రి అక్క అన్నా చెల్లి తమ్ముడు భార్య పిల్లలను వదిలి సమాజంలో జరుగుతున్న అన్యాయాల కోసం పోరాడిన వాళ్ళు ఉన్నారు విప్లవంలో విప్లవం ద్వారా చాలామంది అమాయకులు చనిపోవచ్చు దొరల గడీల పాలన కమ్మ కాపు రెడ్డి వీళ్ళ నుంచి అమాయక ప్రజలు 90% విముక్తులై యారు స్వేచ్ఛగా బ్రతికి బ్రతుకుతున్నారు నేను మాత్రం మీ సినిమాని ఒక రకంగా నేను తప్పు పడుతున్నాను ఇది బహుశా ఛానల్ వాళ్లకు పోతది కానీ రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ వాళ్ల దగ్గరికి వెళ్ళదు అనుకుంటే ఈ మ్యాటర్ ఎర్రజెండా నువ్వు నీటిలో పడవేసింది నాకు నాకు నచ్చల నచ్చల నచ్చలా నచ్చలా ప్రజా క్షేమం కోరే వాన్ని కాబట్టి చెప్తున్న నచ్చల నచ్చల ఎర్రజెండాను కింద పడడం నీటిలో ఆ ఎర్రజెండా ఉంటేనే మీరు కూడా విముక్తులై అయ్యారు అది గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి ఇది చదివాక వీడెవడో నక్సలైట్ అనుకుంటారు మీరు పక్కా అనుకోండి నాకేం పర్వాలేదు
మానవ జాతి అంతానికి ఏర్పడిన మతం... కమ్యూనిజం
కమ్యునిస్టు మతం...మరొక విదేశీ మతం...అడవుల్లో ఎక్కువ ఉండడానికి కారణం....
నదీ తీరాల్లో ఉన్న అడవుల్లో అపారమైన ఖనిజ సంపద...
అద్భుతమైన వృక్ష సంపద...గంధం..చందనం వంటి విలువైన చెట్లు...
అరుదైన అటవీ ఉత్పత్తులు ...ఔషధీ మొక్కలు...
మరెన్నో వాటిపై ఆధిపత్యం సాధించడం...
దాన్ని సొమ్ము చేసుకోవడం..
విదేశాలకి సహకరించడం కోసం..ఇక్కడి ఖనిజ అన్వేషణ ఆపడం...
అటవీ వివరాలు విదేశాలకు కీలక సమయాల్లో అందజేయడం ...
ఇంకా ఘోరం...వనవాసుల మతాన్ని మార్చి..వారి సంస్కృతి సాంప్రదాయాలు...నాశనం చేయడం...
పర్యావరణం పరిరక్షణ పేరుతో...ప్రభుత్వాన్ని...కంపెనీలను బ్లాక్ మెయిల్ చెయ్యడం...
వీళ్ల అసహజ కదలికల వల్ల జీవ జంతు జాలానికి విపరీత హాని చేశారు... చేస్తున్నారు...
దీనివెనుక ఉన్న మరొక విషం..దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చే ప్రణాళిక... నిలువెల్లా కంపింప జేస్తుంది...
అదే...రె..డ్...కా..రి..డా..ర్...
ఇది నేపాల్ దగ్గర మొదలై వయనాడ్ తో ముగియడం బహుశా యాదృచ్చికం కాదేమో...
ఇక్కడ జల విద్యుత్..లేదా అణు విద్యుత్ ఉత్పాదలు అడ్డుకోవడం ద్వారా...బయటి దేశాలకు ఇతోధిక లాభం కలిగించారు...
బాగా గమనించండి...
వీళ్ళు విద్వంసం ఊపిరిగా జీవిస్తారు...దాన్ని ప్రణాళికా బద్దంగా చేస్తారు...
దేన్నైనా వ్యతిరేకించడం..ధ్వంసం చెయ్యడమే పనిగా ఉంటుంది...
నిర్మాణాత్మక మైన పని ఏమీ ఉండదు...
ఈ అటవీ ప్రాంతంలో వీరి ఆయుధాలకు...యుద్ధానికి నిధులు ఎలా వస్తాయి...
ఏ విదేశీ సహకారం లేకుండా...కేవలం పేద వనవాసుల డబ్బుతో..వాళ్ల విముక్తి చేసేస్తారా...
ఈ వర్గాలకు నిధులు పాకిస్తాన్ నుంచి కూడా అందుతుండడం ఏం సూచిస్తుంది...
దేశాన్ని విధ్వంసం చేసే కుట్రలో విదేశీ మూడు మతాలు చేతులు కలిపాయనే కదా అర్థం...
ఇంక మరోవైపు..మనకు మన పోలీసులపై ఎటువంటి సానుభూతి రాకుండా...
మన ఎమోషన్స్ అటువైపు మరలేట్టుగా..సినిమాలూ...కథలూ..కవితలూ.. కావ్యాలను వదులుతారు...
మన సైన్యాన్ని కించపరుస్తూ...ప్రచారం ఉధృతంగా చేస్తారు..
మన జవాన్లను విలన్లుగా చూపిస్తూ ప్రజల స్థైర్యం సడలిపోయెట్టు కళా రూపాలు ప్రదర్శిస్తారు...
అందుకే మన పోలీసులపై.. జవానులపై అమానుషంగా దాడులు జరుపుతూ...పొట్టన పెట్టుకుంటున్నారు..
ఈ మావోయిస్ట్ హింసలో కేవలం ఈ రెండు దశాబ్దాల్లో చనిపోయిన పౌరులే పన్నెండు వేలు...
భద్రతా బలగాలు రెండువేల ఏడువందల మంది...
కమ్యునిస్టులు పాలించిన అన్ని రాష్ట్రాల్లో ప్రజలు అందరూ స్వర్గంలో ఉన్నట్టు అనుకుంటారు.
బెంగాల్ ను అప్రతిహతంగా పాలించి బోలెడు కర్మాగారాలను తీసుకు వచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. ఇపుడు ఆ రాష్ట్రం దేశంలోనే పరిశ్రమల్లో అందరి కన్నా ముందున్న రాష్ట్రం.
ఇక కేరళ సంగతి చెప్పనే అక్కరలేదు. అక్కడ పరిశ్రమలు ఎక్కువ అయిపోయి ఉద్యోగాలు కావలసిన అందరూ మధ్య ప్రాచ్య దేశాలకు వలస పోతూ ఉంటారు.
గ్యాస్ ధర పెరగడానికి గత రెండు మూడేళ్ళలో ఉన్న పరిస్ధితులు మీకు కనపడవు. సామాన్యులకు అనుకుంటూ తాయిలాలు ఇచ్చుకుంటూ పోతే మన దేశం కూడా వెనిజులా అయి కూర్చుంటుంది.
మీకు వంతపాడే రఘురామ్ రాజన్ భారతదేశ ఆర్ధిక పరిస్ధితి దిగజారుతుంది అంటాడు మూడు నెలలకు ఒకసారి. మరి భారతదేశమేమో బ్రిటన్ ను దాటి జర్మనీ ని ఎప్పుడు దాటుదామా అని చూస్తూ ఉంటుంది.
స్వావలంబన సాధించే క్రమంలో కొన్ని సార్లు కష్టాలు తప్పవు. అది మీకు అర్ధం అవదు.
మీ ఆలోచన ఏమంటే అందరినీ పేదరికం నుండి బయటకు తీయడం కష్టం కాబట్టి దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారు తక్కువమంది కాబట్టి వారిని కూడా దాని క్రిందకి తోసేసి సమానత్వం సాధిద్దాము అని.
కష్టమైనదేదీ మీరు చేయరు కదా. సులభమైన విధ్వంసకర పనులు చేయడంలో సమూహం దిట్ట కదా.
కమ్యూనిస్ట్ పార్టీలు, ఉద్యమాలు ములపడటానికి ప్రధాన కారణం, అభ్యుదయ వాదులు NGO లు పెట్టుకొని సంపన్నులకు పని చేయడం
NGO లు పెట్టించి కమ్యూనిస్ట్ రాజకీయ పార్టీలను మొత్తం నాశనము చేశారు. ఈ వ్యాసాలు చదవండి.
హరి చందన్ కుమార్
పైకి అభ్యుదయవాదులు గా కనిపిస్తూ, NGOలు పెట్టుకొని, MNC ల లాభాల కొరకు ,లక్షల మంది పేదల పొట్టకోడితేగాని, కైలాష్ సత్యార్థి కి నోబుల్ ప్రయిజ్ రాలేదని ఎందరికి తెలుసు?
ఎమ్బీయస్ : సత్యార్థి - సత్యాన్వేషణ
telugu.greatandhra.com/articles/mbs/mbs-satyarthi-satyanveshana-58014.html
ఎమ్బీయస్ : బాలకార్మిక వ్యవస్థ - 1
telugu.greatandhra.com/articles/mbs/mbs-bala-karmika-vyavastha-1-58241.html
ఎమ్బీయస్ : బాలకార్మిక వ్యవస్థ - 2
telugu.greatandhra.com/articles/mbs/mbs-bala-karmika-vyavastha-2-58269.html
కమ్యునిస్టులు పనిచేయని సోమరులు వాళ్ళు వ్యవస్థలను నాశనం చేసే విధానం.
కమ్యూనిస్టులు కానీ వారి పార్టీ సంఘాల సంస్థల సభ్యులు ఎప్పుడైనా పని చెయ్యడం చూశారా ?
యూనియన్లు సంస్థలు సంఘాల పేరుతో ఇటు ఉద్యోగుల దగ్గర అటు యాజమాన్యాల దగ్గర చందాలు వసూళ్ళ పేరుతో డబ్బులు గుంజుతారు తప్ప పని చెయ్యడం చూశారా ?
ఉద్యోగ సంఘాల పేరుతో ప్రభుత్వ ఆఫీసుల్లో సంస్థలలో కేవలం సంతకం పెట్టి వెళ్ళిపొయి ఠంచన్ గా మొదటి తారీఖున వచ్చి జీతాలు తీసుకుపోయే నాయకులు ఎందరో...
పిల్లలకు పాఠాలు చెప్పి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దాల్సిన విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయ సంఘాల పేరుతో జిల్లా కేంద్రానికి మండల కేంద్రానికే పరిమితమై బడి మొహం ఒక్కరోజూ చూడని ఉపాధ్యాయులు ఎంతమందో....
ఆర్టీసీని రైల్వేలను బ్యాంకులను టెలికాం సింగరేణి స్టీల్ మొదలైన అనేక కేంద్ర రాష్ట్ర సంస్థలను కంపెనీలను సంఘాలు యూనియన్ల పేరుతో సర్వ నాశనం చేసింది కమ్యూనిస్టులు కాదా ?
సంఘాలు సంస్థలు పెట్టి అడ్డ మీది కూలీల దగ్గర వ్యవసాయ కూలీల దగ్గర రిక్షా వాళ్ళని ఆటో వాళ్ళనీ వదలకుండా చందాలు దందాలు వసూళ్ళతో బ్రతికే కమ్యూనిస్టులు కూడా శ్రమ కష్టం గురించి మాట్లాడుతుంటే తెగ నవ్వొస్తుంది.
ఉచితాలు రాయితీలు సబ్సిడీల పేరుతో ప్రజలను సోమరిపోతులను చేసి ఆనేక దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన కమ్యూనిస్టులు కష్టం శ్రమ గురించి మాట్లాడటం భలే విడ్డూరం.
కమ్యూనిస్టులు రొండు సందర్భాలలో రోడ్డెక్కుతారు.
1) బంద్ లు ధర్నాలు రాస్తారోకోల పేరుతో జనం పని చెడగొట్టడానికి.
2) చందాలు దందాలు వసూళ్ళ పేరుతో జనం కడుపుకొట్టడానికి.
ఈ భూమి మీద ఏ కష్టం చెయ్యకుండా బ్రతికే వాళ్ళలో కమ్యూనిస్టులు మొదటి వరుసలో ఉంటారు.
ఆయుధమే నా పోరాటం
విప్లవమే నా లక్ష్యానికి తుదిమెట్టు...
Simpliga samajamloni rondo vipu kuda kanisam telusukovalicina prati okariki ardhamaiyela alane acranalokuda emi cheyalo kuda cheppina darsukuluku writerki andulo polganna prathi okkariki abinandanalu. Manchi cinema manchi sandesam
Ardhanaari Telugu movie Upload Cheyyandi
Na life lo 2:15 time lo ediana use full work chesanu ante e movie chudadam . Great movie every character oka importance icharu. Mainly oka lady character ki chala hike icharu adhi chala nachindi .
exlent movie mro meadam good job ❤ u cinema
Super super super movie
Wow what a movie 👏👏
Director should be appreciated with award ..then only other directors can think of this kind of movies
Movie chala bagundhi excellent ❤
Good message & thankyou
Good 💯 cinema 📽️🎥 tollywood TCA cinematographer
Superb Movie❤
Super Movie
Super Movie all the best Bro
Sirisha carecter awesome 😢😢😢
Chala manchi realistic cinema teesaru anna garu
Good massage for society
What a wonderful movie 🎉