పాస్టర్ కూతురు ఇంట్లో ప్రవీణ్ కుమార్ సువార్త || Ex-Christian Praveen Kumar ll praveen kumar latest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 1.3K

  • @enjoy3946
    @enjoy3946 5 หลายเดือนก่อน +178

    రసజ్ఞ ని ఎంత పొగిడినా తక్కువే.
    ఒక అమ్మాయి అయి ఉండి కూడా ఎంతో ధైర్యంగా పోరాడుతుంది

    • @basanthkumar4200
      @basanthkumar4200 5 หลายเดือนก่อน +6

      Avnu bro..... seriously strong mind tanadi

    • @icecream1989
      @icecream1989 5 หลายเดือนก่อน

      Yevari athma rakshana kosam vaallu yesayyani mammali yippatike Johana witness vaallatho chastunnamu yevarayya meeru nuvvu pettina PAY TM KATHA yenti mari

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 5 หลายเดือนก่อน +1

      ​​@@icecream1989me vaalu dasamabhagaalu dobbi tintu kuda TH-cam channels lo upi lu enduku pettukuntunaaru. Valani adugu.
      Praveen books print cheyali, janam loki velli karyakramaalu cheyaali anduke
      Intaki rakshana antunnav ante enti? Enni papaalu chesina free paralokam vacheyadamena?? 😂

    • @katadiraju1197
      @katadiraju1197 5 หลายเดือนก่อน +1

      ​@@santhoshkumarsanthu6305Niku Bible అలా అర్ధమైంద, sarigga చదువు oka పాపి maari rakshana pondhadam అంత తేలిక.....

    • @santhoshkumarsanthu6305
      @santhoshkumarsanthu6305 5 หลายเดือนก่อน

      @@katadiraju1197 maaradam em undi. Indulo మార్పు em undi. Ayina andariki paapi ani nve ela declare chesestav. నీటిలో mulakalu vesi baptism teeskunte maaripoyinatlenaa?? 😂 Avunu nvu kani ne family kani ne relatives kani paptism teeskoni okka tappu kuda chryaleda? Adi teeskunaka asalu okka kastam kuda raleda??
      Kasta logical ga think cheyyi ayya pastors edi chepte adi ఊ kottadam kadu

  • @JoySisters-rl5tv
    @JoySisters-rl5tv 27 วันที่ผ่านมา +7

    నిజ మైన క్రైస్తవులను ఎవడు కదప లేడు దేవుడు ఏర్పారచు కున్నా వారిని ఎవడు కూల్చలేడు

    • @ravichandra5167
      @ravichandra5167 23 วันที่ผ่านมา

      అసలు క్రీస్తు యే ఫేక్ అయినప్పుడు నిజమైన క్రైస్తవుడు అనే మాట కి అర్థం లేదు. మీకు మీరు నమ్మే దేవుడంటే ఉచ్చ పడతంది కాబట్టి వాడి సంక నాకుతున్నారు!!

    • @VerriPushpamOfAndhra6093
      @VerriPushpamOfAndhra6093 12 วันที่ผ่านมา

      నిజదేవుడా బొంగా. పచ్చి కుటుంబాలను విడదీసి సైకో ఆనందం పొందుతున్నారు. పాస్టర్లు జబ్బులు తగ్గించేస్తున్నారా? వర్షాలను ఆపేస్తారా, ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసే వాళ్ళు పాస్టర్లు, కరోనాతో అమెరికా లో లక్షల మంది చనిపోయారు, మరి మీ ఏసుబాబు ఎందుకు కాపాడలేకపోయాడు. వెధవ సొల్లు ఆపండి. పేదలు కష్టపడి 100 సంపాదిస్తే అందులో 10 రూపాయలు దొబ్బెస్తున్నారు. దిక్కుమాలిన పనులు.

  • @THRINETHRAM2558
    @THRINETHRAM2558 หลายเดือนก่อน +17

    మీరు ధైర్యంగా వెళ్లి చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు

  • @b.venkatb.venkat31
    @b.venkatb.venkat31 5 หลายเดือนก่อน +111

    మీరు చేసేది కొంచెం రిస్క్ అయినా కూడా మీ ధర్యానికి హ్యాట్సాఫ్ అన్న

    • @bhaskark4306
      @bhaskark4306 หลายเดือนก่อน +2

      Miku nenu support chesta

  • @meetkiran5
    @meetkiran5 3 หลายเดือนก่อน +21

    Praise the supreme lord Sri Krishna. Jai SriRam.

  • @avssrinivas9459
    @avssrinivas9459 5 หลายเดือนก่อน +25

    మంచి ప్రయత్నం చేస్తున్న ప్రవీణ్ & టీంకి శుభాభినందనలు.

  • @DharmaShakti130
    @DharmaShakti130 5 หลายเดือนก่อน +75

    ఈ నిజ శుభవార్త చెబుతున్న ధార్మిక యోధులను అందరూ ప్రోత్సాహించండి
    భారత ధృతరాష్టుడి పాలనలో కూడా ఘర్ వాపసీ సాధ్యమే

  • @JoySisters-rl5tv
    @JoySisters-rl5tv 27 วันที่ผ่านมา +5

    దేవుడన్నా వాడు ఎవరైనా ఉంటే మనుష్యులందరికి ఒక్కడే దేవుడు ఉండాలి

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 2 หลายเดือนก่อน +10

    ప్రవీణ్..ఆ అమ్మాయిలు great.

  • @pramodbandari1391
    @pramodbandari1391 5 หลายเดือนก่อน +19

    ఈ నిజ శుభవార్త చెబుతున్న ధార్మిక యోధులను అందరూ ప్రోత్సాహించండి
    భారత ధృతరాష్టుడి పాలనలో కూడా ఘర్ వాపసీ సాధ్యమే

  • @borradevi9269
    @borradevi9269 4 หลายเดือนก่อน +28

    దేవుడికి ఏ లక్షణాలు ఉండాలి అది కూడా కొంచెం చెప్పండి

    • @Talented_but_no_value
      @Talented_but_no_value หลายเดือนก่อน +1

      పాపాలని చేస్తే శిక్షించే గుణం ఉండాలి క్షమించే గుణం కాదు ,,,, పాపం అంటే పాపమే తప్ప పాపం చేసాక పుణ్యం దక్కాలి అనుకోవడం మనిషి యొక్క దుర్మార్గపు ఆలోచన,, కర్మ నిజమైన దేవుడు ఒక ప్రాణం తీస్తే ఆ పాపనికి క్షమాపణ వుండకూడాడు ,,, శవాలమిదా దేవుడు వ్యాపారం చేయకూడదు ,, కచ్చితంగా శిక్షించాలి , ఇలా వున్నప్పుడే మానవుడు తప్పులు చేయడం మానేస్తాడు ,,, పాపాలు క్షమిచే ఆప్షన్స్ వున్నన్ని రోజులు మనుసులు మతం మరి పాపాలని కడిగేసుకొన్నాను అనుకొంటారు ,,, ప్రేమగా నటించే వాడు అయితే దేవుడు కాదు ,,, పాపాలని కడగడానికి తన రక్తాన్ని చిందించిన వాడు అస్సలు దేవుడు కాదు ,,

    • @rraman17
      @rraman17 19 วันที่ผ่านมา

      देवता गुड होता देना जैसे सूर्य हमको निश्वार्थ ऊर्जा देता है किसी में भी भेद भाव नही होता है जल देवता वायु देवता
      जो भी निश्वार्थ भाव से सत मार्ग पर चलने की प्रेणना दे वह भी देवता समान होता है
      जो की ईश्वर निराकार है उसका मुख्य नाम ॐ है
      आपको मैं सजेस्ट करना चाहूंगा की आप सत्यार्थ प्रकाश पढ़े आर्य समाज के संस्थापक दयानंद सरस्वती जी की बहुत अच्छी किताब है एक बार जरूर पढ़ें

    • @dileepsharma8333
      @dileepsharma8333 4 วันที่ผ่านมา

      అసలు లక్షణాలు ఉండకూడదు, లక్షణాలకు అందనిది దైవం అంటే

  • @pagunta.mallikarjun
    @pagunta.mallikarjun 5 หลายเดือนก่อน +152

    అమ్మ తల్లి మేము నిలువు దోపిడీ ఇస్తాం మా ఇష్ట ప్రకారమే కాని మీ పాస్టర్స్ గాళ్ళ లాగా అడుగారు అక్కడ ఉన్న పూజారులు కాని అక్కడ ఉన్న సిబ్బంది కాని బలవంతం చేయరు గమనించగలరు

    • @sirsamunder677
      @sirsamunder677 5 หลายเดือนก่อน +5

      pastor balavantham neku cheshara naku chala mandi pujarulu money eyyu anni balavantham chesharu

    • @anupanasatyaveni8660
      @anupanasatyaveni8660 5 หลายเดือนก่อน +13

      ​@@sirsamunder677 Ekkada Eppudu Entha Enduku Echava Este cheppu
      Leda norumuyu. Jai hind

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 5 หลายเดือนก่อน +12

      @@sirsamunder677 ఏందీ శిరిసా నిన్ను బలవంతం చేసారా (డబ్బుల కోసం )ఆపు నీవు ని కామిడి 😂😂😂😂

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 5 หลายเดือนก่อน +9

      @@sirsamunder677 ముందు ఆ పేరు మార్చుకో అవును ఇంతకు మేరిని ఆదర్శంగా తీసుకుంటావా బైబిల్ ఉన్నవారిని సారా రూతు బేత్సబా తామరు

    • @Krishnankannah23
      @Krishnankannah23 5 หลายเดือนก่อน

      ​@@sirsamunder677 nuv annadhi Nijam ayithey aa Pujarula gurinchi video chey lekapothey nuv ni okka ayya key putta ledhu ani oppukunattey alagey miru mi parents ni kaadhu ani matham maarina jesus gaadu devudu kaadhu ani oppukunattey 😌 Daya chesi twarga mimmalani balavantham chesina pujari gurinchi video cheyandi 😊

  • @PrasadBabu-o1v
    @PrasadBabu-o1v หลายเดือนก่อน +7

    సర్వలోకానికి వెళ్లిన సువార్తను ప్రకటించండి నమ్మిన వారికి రక్షణ నమ్మని వారికి శిక్ష

    • @sarayugenny8125
      @sarayugenny8125 5 วันที่ผ่านมา

      Praasaadam. Saami vaari prasaadam. Jai shreeram.

  • @DharmaShakti130
    @DharmaShakti130 5 หลายเดือนก่อน +115

    యాక్షర్ రాజు గారినే "అంతకు మించి అనిపించే" ధర్మపోరాటం యోధుడు చిరంజీవి ప్రవీణ్ కుమార్ సింహం 😂

    • @premanandchinthalapudi1605
      @premanandchinthalapudi1605 4 หลายเดือนก่อน

      Anna koncham potta thaggicchuko super vuntavu.

    • @DharmaShakti130
      @DharmaShakti130 4 หลายเดือนก่อน

      @@premanandchinthalapudi1605 ఏం మనసు పడ్డావా... రాజా

    • @madhuric9775
      @madhuric9775 4 หลายเดือนก่อน

      @@DharmaShakti130 🤣🤣🤣🤣🤣

    • @madhuric9775
      @madhuric9775 4 หลายเดือนก่อน

      @@premanandchinthalapudi1605 ఆయన అలాంటి వాడు కాధు 🤣🤣🤣

  • @ksacharya8888
    @ksacharya8888 5 หลายเดือนก่อน +23

    విజయోస్తు ప్రవీణ్ గారు..మీకు మీ బృందానికి అభినందనలు...హిందూత్వాన్ని బ్రతికించటానికి మీరు చేస్తున్న కృషి ,సాహసం అభినందనీయము...కాకపోతే నాదొక చిన్న సూచన....మీరు వెళ్లిన దగ్గర వాళ్ళను బొట్టు పెట్టుకోమని,గాజులు వేసుకోమని,లక్ష్మి దేవిలా ఉండమని చెబుతున్నారు...ముందు మనం అలా ఉండాలి కద...హిందుత్వాన్ని ప్రతిబింబించే బొట్టు,పూలు మనవా ళ్ళు ధరించి వెళ్ళండి..అప్పుడు వాళ్ళు మనవాళ్ళను చూసి,మనం కూడా అలాఉంటే బాగుండును కద అని ఆలోచించే అవకాశం ఉంటుంది...బొట్టు గాజులు పూలు చక్కగా కనపడే విధంగా ,ప్రోగ్రాంకి వెళ్ళండి...శుభమస్తు..విజయోస్తు.

  • @Suryanarayanass
    @Suryanarayanass 5 หลายเดือนก่อน +42

    🙏🏿🙏🏿🙏🏿జై శ్రీరామ్ ప్రవీణ్ గారికి మరియు టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదములు మీ అందరికీ కూడా శ్రీరామచంద్ర మీ వారి కృపా కటాక్షములు సర్వదా ఉండాలని మీరు సర్వదా విజయం సాధించాలని కోరుకుంటూ జై శ్రీరామ్ 🙏🏿🙏🏿

  • @chinnapakkurthi7861
    @chinnapakkurthi7861 5 หลายเดือนก่อน +49

    Bible ni సరిగా అర్దం చేసుకోలేని అజ్ఞానులు చేసే పని ఇది.

    • @meetkiran5
      @meetkiran5 3 หลายเดือนก่อน +2

      bible is telling not to do vigraha aradhana. Does that instruction apply to hindu religion? but christian preachers and pastors are misguiding innocent hindus, by applying that instruction in hinduism. is it not cheating and misguiding innocent hindus?

    • @meetkiran5
      @meetkiran5 2 หลายเดือนก่อน

      @@chinnapakkurthi7861 most of the Christians including pastors and preachers don't understand Bible properly. So, they do lot of mischievous activities and talk lot of nonsense.

    • @rraman17
      @rraman17 19 วันที่ผ่านมา

      दिमाग पे खुद आप ताला लगा कर बैठे है तो आप को क्या समझ में आयेगी एक बार सत्यार्थ प्रकाश के 14 सम्मूलास को पढ़िए फिर उसका जवाब दीजिए

    • @chandusachin5734
      @chandusachin5734 17 วันที่ผ่านมา

      Orey first nuvvu hindu grandalu chaduvu ra babu bible kadu tarvata matladu. Hindu desam lo putti intha kalakalalade mana desam lo milanti chidapurugulu tappu darilo veltunnaru. Emundi ra aa bible lo mana hindu grandalu lo lenidi

  • @SrinivasEdla-m6m
    @SrinivasEdla-m6m หลายเดือนก่อน +4

    అన్న సూపర్ అన్న మీ లాగా ఎవరు చెప్పాలే మీకు ధన్యవాదములు

  • @anjiglory9798
    @anjiglory9798 4 หลายเดือนก่อน +28

    మొదటివారనేకులు కడపటివారగుదురు కడపటివారనేకులు మొదటివారగుదురు మీరు కడపటి స్థితిలోకి వెళ్ళిపోయారు ఇది యేసుక్రీస్తు మాట

    • @AkhandaBharatham
      @AkhandaBharatham 4 หลายเดือนก่อน

      గొర్రె లు నీతులు చెపుతుంది

    • @srinivasaraomusirana
      @srinivasaraomusirana 2 หลายเดือนก่อน +5

      మొదటివారు ,రాముడు కృష్ణుడు నీ యేసు 2000 సం రాలు క్రిందట వాడు, సత్యం తెలుసుకో పాపి

    • @reddyreddy3080
      @reddyreddy3080 2 หลายเดือนก่อน +1

      🤣🤣🖕🖕

    • @reddyreddy3080
      @reddyreddy3080 2 หลายเดือนก่อน

      ​@srinivyes asaraomusirana

    • @hariharadivine2000
      @hariharadivine2000 หลายเดือนก่อน

      Rey గొర్రె కుక్కని కొట్టినట్టు కొట్టి మేక్ lu kotti na tarvatha ne గొర్రెలా కాపరి ఏం అన్నాడు
      దేవ న దేవ నన్ను ఎందుకు వదిలెస్సవు అని చచ్చాడు

  • @sarmakn4838
    @sarmakn4838 23 วันที่ผ่านมา

    Praveen garu. Sir you are doing a great service to the Sanathana Dharma. As an admirer of the Sanathana Dharma I salute you for your service.pl.carry on.

  • @భక్తిరసాలు
    @భక్తిరసాలు 5 หลายเดือนก่อน +28

    మీలాంటి వారు జిల్లా కు100 మంది కార్యకర్తలు కావాలి మన రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి కలిగి స్తే చాలా మంది అమాయకులను మభ్యపెట్టి ఎడారి మతంలోకి మారిన వారిని చాలా మంది నిబయటకుతీసుకురావచ్చు

    • @vijayamosali8282
      @vijayamosali8282 5 หลายเดือนก่อน

      That is correct, then we need temples back in to our hands , then we can make 100 karuakarthas for each Mandal.

    • @muppidiramana2062
      @muppidiramana2062 3 หลายเดือนก่อน

      Mee daggara e manchi adi cheppra praveen

    • @HolyChristFellowship
      @HolyChristFellowship 2 หลายเดือนก่อน

      ఇలాంటి వారు ఉంటే రాబోయే రోజుల్లో మర్దర్లు మానభంగాలు పాపాలు తప్పా ఏమి జరగవు.
      వాడు మభ్యపెట్టేందుకు వచ్చాడు మీ దగ్గరకు

  • @vraok5122
    @vraok5122 5 หลายเดือนก่อน +3

    నిజంగా చాలా గొప్ప ప్రయత్నం చేస్తున్నారు సార్, గొప్ప ఆదర్శవంతమైన పని చేస్తున్నారు, ధన్యవాదాలు జి మీ టీం అందరికీ నమస్కారములు.

  • @RatnamAngel
    @RatnamAngel 3 หลายเดือนก่อน +17

    దేవుడు మిమ్మును క్షమించును గాక

    • @dileepsharma8333
      @dileepsharma8333 4 วันที่ผ่านมา

      శ్రీరాముడు మిమ్మల్ని పుణ్యాత్ములుగా చేయును గాక,

  • @prabhakarreddy2906
    @prabhakarreddy2906 หลายเดือนก่อน +2

    JaiSri Ram Praveen garu mee team members andariki Jai Sri Ram.....

  • @krishna.s9099
    @krishna.s9099 5 หลายเดือนก่อน +102

    అన్నో ఏమి సువార్త ఏమి సువార్త గొర్రెలకు మించిన సువార్త. దేవుడు పుట్టిన నెలలో దేవుడే పంపిన ప్రవీణ్ సువార్త. జై శ్రీరామ్ 🚩🕉️

    • @akhilash6572
      @akhilash6572 5 หลายเดือนก่อน +3

      😂😂😂😂😂😂😂😂😂🙏🏼

    • @SowjanyaNalamothu
      @SowjanyaNalamothu 5 หลายเดือนก่อน +1

      Neluvu dopidi echina hundi lo vesina devadaya shaka dwara government ki veltundi mari church la dwara entha adayam vasthadi government ki

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 5 หลายเดือนก่อน

      Sri Ramudu devudu ani anadaniki emchuusi dhevudu ani anali bharyanu anumaanichi adavulloki pampinandhuka aamenu champi kanu gudlu theeskarammani thana thammudaina laxmanuditho cheppinandhuka?maanavathvam lekunda nijamento abbaddhamento thelusukokunda vaali ki badhulu SUGREEVUNNI CHAMPINANDHUKA,Vedha manthralu chadhuvukuntunna shambukunni CHAMPINANDHUKA dheniki cheppandi??!

    • @shekarbabu-k7f
      @shekarbabu-k7f 4 หลายเดือนก่อน

      అవును సూపర్ కామెంట్

  • @kirankumardandi5527
    @kirankumardandi5527 4 หลายเดือนก่อน +24

    ఎవుర్రా మీరంతా ...ఏం కావాలి మీకు
    ఇంతకీ మీ బాధేంటి.
    ఒక విశయం వినండి....
    క్రైస్తవాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని చూసిన మీలాంటి మతోన్మాదులు అందరూ... కాలగర్భంలో కలిసిపోయారు.
    విపరీత బుద్ధి వినాశనానికి దారితీస్తాది. జాగర్త...దేవునితో చెలగాటం అంత మంచిది కాదు...

    • @girishs5269
      @girishs5269 4 หลายเดือนก่อน +3

      Kiran your ancestors will feel ashamed of you

    • @srinivasaraomusirana
      @srinivasaraomusirana 2 หลายเดือนก่อน +4

      సత్యం తెలుసుకోక ముందే కల గర్భంలో కలిసిపోతవ్, జై శ్రీరామ్

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 5 หลายเดือนก่อน +21

    జై శ్రీ రామ్ ప్రవీణ్ గారు నమస్తే మీ కృషికి ధన్యవాదాలు 🙏🏾

  • @rajeshwarbhupathi7038
    @rajeshwarbhupathi7038 5 หลายเดือนก่อน +58

    హిందూ మత ప్రచారం చేస్తే మన భూమిమీద ఉన్న అన్ని హిందూ దేవాలయాలను దర్చించు కొన్నంత పుణ్యం వస్తుంది.ప్రతి హిందువు కూడా హిందూ ధర్మా ప్రచారం చేయాలి.
    జై శ్రీరామ్
    జై జై శ్రీరామ్

  • @dasarichandrika1542
    @dasarichandrika1542 5 หลายเดือนก่อน +54

    జీసెస్ మిమ్మల్ని రక్షించు ను గాక. ఆమెన్

    • @sridurgakarthikeyasilkbout7572
      @sridurgakarthikeyasilkbout7572 5 หลายเดือนก่อน +7

      Dashama bhagam potadi Ani bhayapadutunnava.emi answer leka Ila msg pedutunnaru

    • @btulasi7596
      @btulasi7596 5 หลายเดือนก่อน

      Aa panikimaalinodu mekulu theesukoleka chacchaadu😂😂😂. Vaadu rakshinchadamentira howle😂

    • @mobi.things
      @mobi.things 5 หลายเดือนก่อน +5

      Ah amen nuv dhegeyyy......first...😂😂😂

    • @Shashi0203
      @Shashi0203 3 หลายเดือนก่อน

      Nii aamen Gu***🤣🤣🤣

    • @srinivasaraomusirana
      @srinivasaraomusirana 2 หลายเดือนก่อน +6

      రాముడు కృష్ణుడు నిన్ను ఆశీర్వదించి గాక

  • @cardano1402
    @cardano1402 2 หลายเดือนก่อน +1

    Thanks!

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 5 หลายเดือนก่อน +71

    ప్రవీణ్ గారు తల్లికి సేవ చేస్తూ తల్లి రుణం తీర్చుకుంటున్న అభినవ శివాజీ

  • @ritantareprises7967
    @ritantareprises7967 5 หลายเดือนก่อน +31

    జై శ్రీ రామ్
    ప్రవీణ్ భాయ్ మీరు సూపర్ 👏👏👏👏👌👌👌

  • @mohantadipathri3373
    @mohantadipathri3373 5 หลายเดือนก่อน +3

    Jai sri ram praveen గారికి వారీ టీమ్ కి ధన్యవాదాలు

  • @metikalasaiduluvlogs9349
    @metikalasaiduluvlogs9349 5 หลายเดือนก่อน +4

    "Jesus is a god " i believe

  • @SKumar-tz3kl
    @SKumar-tz3kl 5 หลายเดือนก่อน +21

    Excellent work Praveen Kumar and team

    • @johnsonjs7026
      @johnsonjs7026 4 หลายเดือนก่อน

      team ki yenduku le....special excellent avariki cheppav oo maku telusu le....aaa pakkana vunna rasam...exx ee gaaa😉

    • @SKumar-tz3kl
      @SKumar-tz3kl 4 หลายเดือนก่อน

      @@johnsonjs7026 nuv matham maari mind dobbina gaysu gorrevegaa ammaini addampettukoni gelukuntunnav...
      Gaysu... musali lothu pakkalo kuthurlanu enduku padukobettadu...

    • @SKumar-tz3kl
      @SKumar-tz3kl 4 หลายเดือนก่อน

      @@johnsonjs7026 nuv matham maari mind dobbina gaysu gorrevegaa ammaini addampettukoni gelukuntunnav..
      Musali lothu pakkalo kuthurlanu pandabettina matter Leni gaysu ...
      Gaysu yevadiki puttado thelidhu
      Gaysu ki asal matter ledhu ...

    • @SKumar-tz3kl
      @SKumar-tz3kl 4 หลายเดือนก่อน

      @@johnsonjs7026 nuv matham maari mind dobbina gaysu gorrevegaa ammaini addampettukoni gelukuntunnav
      Lothu kutherlani lothu pakkalo paduko bettina gaysu ammaila broker
      Gaysu yevadiki puttado thelidhu
      Gaysu ki matter ledhu

  • @వినోదయచిత్తం
    @వినోదయచిత్తం 5 หลายเดือนก่อน +12

    ప్రవీణ్ గారు మీరు చేస్తున్నది అద్భుతం

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo หลายเดือนก่อน

    Jai. Sriram 🙏 jai Bharat 🙏 mee team andariki dhanyavadamulu abhinandanalu💐

  • @naginigudipati6731
    @naginigudipati6731 5 หลายเดือนก่อน +4

    Daring and dashing Praveen Kumar your services to the society innocent people and HINDU dharma are unparalleled
    And exceptional AP is welcoming welcoming you Thanks a lot

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 19 วันที่ผ่านมา +1

    Praise God jesus 🙏💯✝️🛐

  • @sirsamunder677
    @sirsamunder677 5 หลายเดือนก่อน +5

    jesus really God im ex hindu

  • @ramanammapatruni3280
    @ramanammapatruni3280 หลายเดือนก่อน +1

    Me dhairyaniki abhinandanalu

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 5 หลายเดือนก่อน +3

    Beautiful Rasagnna 😍😍😍😍 courageous lady 😍😍😍🤩🤩 beauty with brain 🤩🤩🤩🤩🤩 Heroine material 🤩.!!!

  • @honey...eekshith9207
    @honey...eekshith9207 21 วันที่ผ่านมา

    Super bro ... Chala days ki manchi videos chusa

  • @pangiarjun5290
    @pangiarjun5290 2 หลายเดือนก่อน +8

    ప్రవీణ్ బయ్య నీకు నితో తిరుగు తున్న వారందరూ యేసు నామములో మరును గాక. ఆమెన్

    • @srinivasaraomusirana
      @srinivasaraomusirana 2 หลายเดือนก่อน +2

      పాపి నువు తెలుసుకో సత్యం , రాముడు కృష్ణుడు నామము తో బాగు పడు

    • @sarayugenny8125
      @sarayugenny8125 5 วันที่ผ่านมา

      Idi shree krushnudu , shree raamudu nadayaadina nela. Jai shree ram.

    • @dileepsharma8333
      @dileepsharma8333 4 วันที่ผ่านมา

      తప్పు సోదరా, అలాంటి ఆలోచన కూడా అనంతమైన పాపం, దానికి నిష్పత్తి లేదు

  • @nareshpayamnpvlogs9922
    @nareshpayamnpvlogs9922 19 วันที่ผ่านมา

    ప్రవీణ్ గారు మీరు మా విలేజ్ కి ఒకసారి వచ్చి మీ యొక్క అనుభవాలను మీ యొక్క మాటలు మా గ్రామస్తులకు తెలియజేయగలరని మా మనవి

  • @DharmaShakti130
    @DharmaShakti130 5 หลายเดือนก่อน +84

    తొక్కలో ఇంగ్లీషు.
    సంస్కృతం నేర్చుకోండి. బుర్ర పెంచుకోండి

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 5 หลายเดือนก่อน +3

      సంస్కృతం నేర్చుకుంటే బుర్ర పెర్గుతదా ఏమన్న జోక్ ఆ ఇదసలు అబ్బబ్బ నవ్వాలో ఇంకేమన్నా అనలో అర్థం అవ్వట్లేదు 😂

    • @srivenichanakya8464
      @srivenichanakya8464 5 หลายเดือนก่อน +2

      First meeru mee pillalu engish words or language maatladakandi mee pillalni english medium schools ki pampiyakandi saripoddhi.. English is universal language Sanskrit mari ee dhesham lo thappa ekkada maatladaru adhi kuda aa grandhallo thappa vaduka baasha kaadhu.. english language lekapothe brathakaleru .KOTI VIDYALU KUUTI KORAKE IDHI MARCHIPOKU

    • @Vishal-b4f
      @Vishal-b4f 5 หลายเดือนก่อน +1

      Ni name English lo petukunav badkov.
      Sanskrit lo petuko pumka .

    • @DharmaShakti130
      @DharmaShakti130 4 หลายเดือนก่อน

      @@srivenichanakya8464 ఇంగ్లీషు విను సంస్కృతం విను బ్రిటిష్ బిడ్డ అర్థం అవుతుంది చెవులు మెదడు ఉంటే.
      ..... తండ్రి అని ఎతుకుడు లో కొందరికి దోపిడీ రేప్ మర్డర్స్ విధ్వంసం చేసినోళ్ళపై దోమ

    • @DharmaShakti130
      @DharmaShakti130 4 หลายเดือนก่อน

      @@srivenichanakya8464 ధూ. నేను మెకాలే డాగ్గీ చదువుల తుక్కు ప్రోడక్ట్స్ ని కాను. తొక్కలో ఇంగ్లీషు ఘోస్ట్ బాస్టర్డ్స్ ఎస్సీ ఎస్టీ బిసి ఒసి అనే విభజన తో దేశాన్ని బ్రెయిన్ చేశారు మన అరబ్ బ్రిటిష్ బిడ్డలు దానిలో చస్తున్నారు నేను అలా కాదు.
      మా సంపద దోచిన బ్రిటిషోడి నోట్లో మా మొడ్డలే పెడుతున్నారు. సర్వ దేవుళ్ళు వారి ఘోస్ట్ దాసులు ధర్మదాసులే

  • @JoySisters-rl5tv
    @JoySisters-rl5tv 27 วันที่ผ่านมา +1

    కులానికి ఒక్కడు మతానికి ఒక్కడు ప్రాంతానికి ఒక్కడు దేశానికి ఒక్కడు పెద్ద కులానికి ఒకడు చిన్న కులానికి ఒకడు దేవుడు ఉండడు
    దేవుడు అన్నవాడు ఎవడైనా ఉంటే ఒక్కడే ఉంటాడు భగవంతునికి విరోధముగా చెయ్యకండి

  • @dhanuakkenapally8442
    @dhanuakkenapally8442 2 หลายเดือนก่อน +4

    JAI shree Ram Jai shree Krishna.....

  • @Leo-yc7qt
    @Leo-yc7qt 4 หลายเดือนก่อน +1

    Super anna..❤❤❤

  • @rajuludiya6317
    @rajuludiya6317 5 หลายเดือนก่อน +84

    సౌలు నీ పౌలు గా మార్చిన దేవుడు ప్రవీణ్ గారిని కూడా దేవుడు మార్చి తన పరిచార్యలో వాడుకోబోతున్నాడు ఆమేన్

    • @gitaparayana
      @gitaparayana 4 หลายเดือนก่อน

      🤣😅

    • @sakthivellpremakumari6666
      @sakthivellpremakumari6666 4 หลายเดือนก่อน +3

      Amen praise the lord

    • @sakthivellpremakumari6666
      @sakthivellpremakumari6666 4 หลายเดือนก่อน +1

      Athi twaralo nijamaina devuni gurunchi prakatinchalani prabhuvu perita prardisthunnam

    • @lakshmanarao3583
      @lakshmanarao3583 4 หลายเดือนก่อน +5

      వాడు మారడు దేవుడు వాడ్ని మార్చడు దేవుడు వాడికిచ్చిన టైం అయిపోయింది

    • @madhuric9775
      @madhuric9775 4 หลายเดือนก่อน

      ఆబ్బో
      🤣🤣

  • @vincevinnu5556
    @vincevinnu5556 5 หลายเดือนก่อน +8

    Iam an Indian Iam a christian .... I respect all reglion but I love to follow Jesus christ ❤ I kow he is the almighty God...

    • @chaithubandla
      @chaithubandla 5 หลายเดือนก่อน

      Praise the lord
      ❤❤

    • @Varshu12348
      @Varshu12348 5 หลายเดือนก่อน

      Very good brother, as I am also a Christian, I am RCM, and me too repect every religions.
      Praise the lord🙏.

    • @bidikiharisoura1462
      @bidikiharisoura1462 5 หลายเดือนก่อน +1

      You come back own religion...

    • @vincevinnu5556
      @vincevinnu5556 5 หลายเดือนก่อน

      @@bidikiharisoura1462 , yes, I am (i.e., Jesus

    • @pratapvn4720
      @pratapvn4720 4 หลายเดือนก่อน

      Amma evarukuda padavallani nammaramma niku edo thelivi vunnatu bagane nattisthunnaru lokagnanam verrithanamu ur team' ado asinchi vasthunnaremo thelusukuntav

  • @j.devendrasetty9881
    @j.devendrasetty9881 5 หลายเดือนก่อน +1

    Great efforts by your team, 10000 namaskars to you.

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t 5 หลายเดือนก่อน +28

    ఇంటింటికి వెళ్లి పాంప్లెట్స్ పంచడం.....పాస్టర్ కూతురికి పాంప్లెట్ ఇచ్చి...క్రైస్తవానికి వ్యతిరేకంగా చెప్పడం...అంటే...మామూలు విషయం కాదు.
    మీ ముగ్గురి ధైర్యానికి అభినందనలు ప్రవీణ్ !!
    దుర్గమ్మ తల్లి దీవెనలు మీకు ఎప్పుడూ ఉంటాయి !!🙏🙏🙏🙏🙏

  • @garikapatirachana4627
    @garikapatirachana4627 25 วันที่ผ่านมา

    God bless u anaya.anaya chruch lo life marchukondi,manchiga vundandi anii cheptaru anaya. Etarulanu preminchandi, andariki sahayam cheyandi , etarulanuu preminchandi aniii cheptundii.physical appreance gurinchii chepadu.

  • @mohanveeranjaneyulu1904
    @mohanveeranjaneyulu1904 5 หลายเดือนก่อน +14

    Maind blowing real fighter
    Praveen tq

  • @srinivasareddy1365
    @srinivasareddy1365 หลายเดือนก่อน +1

    Bro you are really great

  • @LoveyouJesus-lg7pw
    @LoveyouJesus-lg7pw 5 หลายเดือนก่อน +35

    దేవుడు నిన్ను దీవించును గాక దేవుడు నిన్ను మార్చును గాక
    దేవుడు నీకు బుద్ది చెప్పును గాక

    • @padalaradhakrishna1591
      @padalaradhakrishna1591 5 หลายเดือนก่อน +8

      తప్పకుండా మారుస్తాడు నిన్ను ఆ కృష్ణ భగవానుడు 😄

    • @Shashi0203
      @Shashi0203 3 หลายเดือนก่อน

      Nee Yesu gaadi Valla kadu le .. Enduku ante aa dalidram gurinchi telusukoni bayatiki vachadu

    • @dileepsharma8333
      @dileepsharma8333 4 วันที่ผ่านมา

      దేవుడు అతనిని ఎప్పుడో దీవించాడు

  • @Ronaldo_telugu
    @Ronaldo_telugu 3 หลายเดือนก่อน +1

    Good bro

  • @Vasili_venugopal
    @Vasili_venugopal 5 หลายเดือนก่อน +58

    మొదటిసారి మొదటిసారి....
    క్రైస్తవులకు సువార్త .......అందింది...
    ఆ సువార్త పేరు ....ప్రవీణ్ కుమారూ....ప్రవీణ్ కుమారూ....😂😂😂🤯🤯🥶

    • @dharmadasdora6824
      @dharmadasdora6824 5 หลายเดือนก่อน +1

      హైందవ దేవులు నిజ దేవులు కారు కేవలం కవులు రచయితలు రాశారు ఉదా వేదవ్యాసుడు నన్నయ తిక్కన ఎర్రన కవులు ఎమైన ఆకాశం నుండి ఉడి పడ్డారా లేదా దేవుడి నీ చూశారా 😮😮

    • @Varshu12348
      @Varshu12348 5 หลายเดือนก่อน +4

      ​@@dharmadasdora6824Hindhava devullu kavulu rasara ante mee uddesam Ramayanam bhagavatham gurinchena, vaatini kavulu rasaru kaani jarigina vasthavani Ramudu chesina adbuthamulu Krishnudu chesina adbuthamulu oka vasthavani "Valmiki and Pothana) rasaru veellaki Ramudu darshanam iccharu, and endhuku rasaru ante "taruvatha Kalam lo taram lo andharu neethimanthanga ramudulaga jeevinchalani motham rasaru" anthe kaani avi kalpithalu matramu kadhu Hinduism ante konni lakshalu samvastaralu nunchi ante Kreesthu purvam konni lakshalu samvastaralu nunchi unna religion anisi ardham.
      Meeku ardham ayyindhi anukunta Naa point.

    • @Hero99-99
      @Hero99-99 5 หลายเดือนก่อน +3

      @@dharmadasdora6824- యేసు 15 సంవత్సరాల యవ్వనంలో వున్నప్పుడు అన్నీ అరాచకాలు చేసాడు. Mary పెళ్లికి ముందు ఓక బోకు…. పరి సుధా ఆత్మరావు కడుపు చేస్తే అది పతివ్రతా?
      Arey Dec 25th bible reference cheppara?

    • @Vasili_venugopal
      @Vasili_venugopal 5 หลายเดือนก่อน +3

      @@dharmadasdora6824 నువ్వు నిజంగా ఒక అమ్మకి అబ్బకి సక్రమంగా పుట్టి ఉంటే ముందు నీ పేరు మార్చుకో మా పేర్లు లేకపోతే బతకలేని దద్దమ్మలు😂😂😂😂

    • @yarramadhavarao1167
      @yarramadhavarao1167 5 หลายเดือนก่อน

      ​@@dharmadasdora6824హైందవదేవుళ్ళకు,కవులకుకూడారుజువులుఉన్నాయి
      క్రైస్తవదేవుళ్ళకుబైబులురాసినవాళ్ళకురుజువులేలేవుఅంతాఅబద్దం

  • @krishnag1497
    @krishnag1497 5 หลายเดือนก่อน +2

    Great Praveen.

  • @vasanthaversion4259
    @vasanthaversion4259 5 หลายเดือนก่อน +14

    దేవుడు మిమ్మల్ని మార్చును గాక

    • @srinivasaraomusirana
      @srinivasaraomusirana 2 หลายเดือนก่อน +3

      రాముడు నిన్ను ఆశీర్వదించి సత్యం తెలుసుకునేలా చేస్తాడు

    • @vasanthaversion4259
      @vasanthaversion4259 2 หลายเดือนก่อน

      @@srinivasaraomusirana అవునా

    • @sumankvl3367
      @sumankvl3367 หลายเดือนก่อน

      Gorre bidda ani oorike anala
      Gorre

  • @sainathsuray2886
    @sainathsuray2886 12 วันที่ผ่านมา

    తమ్ముడు చిన్నవాడైన మీకు చేతులు ఎత్తి నమస్కారములు

  • @jakkamsuresh3841
    @jakkamsuresh3841 5 หลายเดือนก่อน +15

    రసజ్ఞ గారు మీరు ఈ ఏజ్ లో అందరి అమ్మాయిలు లాగా చదువు ఎంజాయ్ మెంటే, కాకుండా మీరు ప్రవీణ్ గారితో కలసి ధర్మం కోసం ఫైట్ చేస్తున్నందుకు మీకూ మిమ్మల్ని ఇలా పెంచిన మీ పేరెంట్స్ కి, ఎంత పొగిడినా తక్కువే అవుతుంది, భారత మాతా కీ జై....... జై శ్రీరామ్.

  • @MSR.Krishna2077
    @MSR.Krishna2077 5 หลายเดือนก่อน +2

    మీ ధైర్యం చూస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ప్రవీణ్ గారూ.....

  • @akshayvlogs3853
    @akshayvlogs3853 หลายเดือนก่อน +2

    Jai shree ram 🚩

  • @shivasasanala1254
    @shivasasanala1254 5 หลายเดือนก่อน +7

    Hii bro, great job 👍, we r with u

  • @shankarnayak9219
    @shankarnayak9219 5 หลายเดือนก่อน +6

    Jay Shri Ram

  • @venkatreddy-kq7zq
    @venkatreddy-kq7zq 4 หลายเดือนก่อน +2

    *నేను ఎందుకు బౌద్ధం వైపు మళ్లాను?
    *"నా అభిప్రాయం ప్రకారం, బుద్ధ భగవానుడి ధర్మం శ్రేష్ఠమైనది. దానితో మరే ఇతర మతాన్ని పోల్చలేము. ఆధునిక మనిషికి శాస్త్రీయమైన మతం కావాలంటే, అతనికి బౌద్ధమతం తప్ప వేరే మార్గం లేదు. ముప్పై ఐదు సంవత్సరాలు అన్ని మతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత బౌద్ధ మతం పట్ల నాకు దృఢమైన అభిప్రాయం ఏర్పడింది."
    డా.బాబాసాహెబ్ అంబేడ్కర్
    *

  • @rayudu6834
    @rayudu6834 5 หลายเดือนก่อน +3

    Rasagna u r also great👍

  • @somlanenavath7741
    @somlanenavath7741 2 หลายเดือนก่อน +1

    ❤ super Jai srerame

  • @chiruspandu5792
    @chiruspandu5792 5 หลายเดือนก่อน +10

    Jai Sri Ram

  • @rayudu6834
    @rayudu6834 5 หลายเดือนก่อน +2

    Hi tammudu meeru chala powerfull naku chala Garwamuga undi👍

  • @konchadalaxmi785
    @konchadalaxmi785 5 หลายเดือนก่อน +15

    బెగ్గర్ ఫోన్ పే నెంబర్ పెట్టావేంటి మరి దశమ భాగాలూ వెయ్యకండి నాకు వేసేయండి అని

    • @Entertainment-vo3xg
      @Entertainment-vo3xg 4 หลายเดือนก่อน +1

      Compulsory kadu bro

    • @starmakerjanardhan8586
      @starmakerjanardhan8586 3 หลายเดือนก่อน

      Tanu cheppevi abaddala? Cheppu

    • @meetkiran5
      @meetkiran5 3 หลายเดือนก่อน +1

      not compulsory. only out of ones own interest. svachandhanga...u dont understand?

    • @gedalakishoreadvocate1760
      @gedalakishoreadvocate1760 หลายเดือนก่อน

      ఇవ్వకపోతే నరకానికి పోతారు మీరు పాపులు అయిపోతారు అని చెప్పలేదు కదా

    • @manuuuu7305
      @manuuuu7305 หลายเดือนก่อน +1

      వేయకపోతే నరకానికి పోతారు అని ఏం భయపడకండి😂

  • @BRO_123-super
    @BRO_123-super หลายเดือนก่อน +1

    Good brother

  • @madhavyarra1234
    @madhavyarra1234 5 หลายเดือนก่อน +11

    జై శ్రీ రామ్

  • @Ronaldo_telugu
    @Ronaldo_telugu 3 หลายเดือนก่อน

    Chala Baga chesthunnaru

  • @svramana9296
    @svramana9296 5 หลายเดือนก่อน +7

    JAI SRIRAM JAI KRISHNA

  • @perurijwitesh
    @perurijwitesh 5 หลายเดือนก่อน +2

    anna nuvu super anna neku maa support appudu vuntadhi anna good job for doing this

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 5 หลายเดือนก่อน +6

    Jai sriram Jai.pravinkumar

  • @pantangisrinivas5224
    @pantangisrinivas5224 5 หลายเดือนก่อน +2

    GREAT NEWS, ATLEAST SANATANI HAS WAKE-UP,ITS HIGH TIME WE STAND UNITED, JAI SHREE RAM SRINNIWAS HYDERABAD

  • @sooriapragass1088
    @sooriapragass1088 5 หลายเดือนก่อน +1

    Thanks for your excellent endeavour to bring them back into their ancestors darma.

  • @chandramma389
    @chandramma389 5 หลายเดือนก่อน +16

    జై శ్రీ రాం.జై భారత్.

  • @vijayammavemuri5061
    @vijayammavemuri5061 21 วันที่ผ่านมา

    Seluvanu guurchina vartha nasinchuchunnavarike verrithanamu God bless you brother

  • @yadkipremsagar8249
    @yadkipremsagar8249 5 หลายเดือนก่อน +5

    రామాయణమ్ ranku . భారతమ్ బొంకు హైందవ పెద్దలు చెప్పిన ఈ నిజాలు ప్రవీనకు తెలి యవా.

  • @Daniel_Joshua786
    @Daniel_Joshua786 2 หลายเดือนก่อน

    God bless you 🙏 ✝️ Brother sister

  • @Sandhya-5i
    @Sandhya-5i 2 หลายเดือนก่อน +10

    మీరు ఈ సృష్టిని చూసి ఆనందపడ్డారు కదా ఆ సృష్టిని చేసింది కూడా నా దేవుడు యేసయే అది తెలుసుకొండి అన్న🙏🙏

    • @srinivasaraomusirana
      @srinivasaraomusirana 2 หลายเดือนก่อน +2

      అబ్బా, యేసు ఎప్పుడు పుట్టాడు ,సృష్టి ఎపుడు పుట్టింది ,సిగ్గుపడి సత్యం తెలుసుకో పాపి

    • @ravurikesavulu2401
      @ravurikesavulu2401 2 หลายเดือนก่อน

      Meru enka chala telusukovali tammudu

  • @jaisreeram_hindhu
    @jaisreeram_hindhu 27 วันที่ผ่านมา

    great andi

  • @ashoknuthakki3574
    @ashoknuthakki3574 5 หลายเดือนก่อน +5

    దేవుడు మిమ్మల్ని మార్చును గాక అమెన్

  • @sontuudaybhasker5187
    @sontuudaybhasker5187 5 หลายเดือนก่อน +1

    thank you

  • @Visbanu
    @Visbanu 5 หลายเดือนก่อน +7

    మీ ప్రయత్నం కి జోహార్లు.....

  • @karunauppuluri1906
    @karunauppuluri1906 29 วันที่ผ่านมา

    Great work by Praveen

  • @bro.josephgraham
    @bro.josephgraham 5 หลายเดือนก่อน +18

    భారత దేశానికి ఒక్క దేవుడు బాంగ్లాదేశానికి ఒక్క దేవుడు ఉండడు ప్రవీణ్ .
    అన్ని దేశాలకు ఒక్కడే దేవుడు.
    ఆ దేవుడే ఈ భూమిని ఆకాశాన్ని సముద్రములను సృష్టించాడు.
    ఊరులుగా మనం విడిపోయాం,
    మండలాలుగా మనం విడిపోయాం,
    జిల్లాలుగా మనం విడిపోయాం,
    రాష్ట్రాలుగా మనం విడిపోయాం,
    దేశాలుగా మనం విడిపోయాం అంతే కానీ దేవుడు కాదు.
    అన్ని ప్రాంతాలకు ఒక్కడే దేవుడు అది సత్యం.
    మీ ఊరి భూమి అయిన మా ఊరి భూమి అయిన ఒక్కటే.
    మన దేశం భూమి అయిన వేరే దేశం భూమి అయిన ఒక్కటే గుర్తు పెట్టుకో.
    1.దేవుడు అనే వాడు ఉంటే ఈ సృష్టిని సృష్టించిన వాడై ఉండాలి.
    2. ఆ దేవుడే మానవుల పాపం కొరకు ప్రాయ చిత్తం చిందించాలి.
    3. ఆ దేవుడే ప్రాణం పెట్టి తిరిగి లేవాలి.
    యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే నిజమైన దేవుడు
    ఆయన పుట్టుక పరిశుద్దమైనది.
    ఆయన జీవితం పరిశుద్ధమైనది.
    ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన తిరిగి లేచాడు.
    ఆయన మరల రాబోవు చున్నాడు నీవు కూడా చూస్తావు.
    అందుకే యేసు క్రీస్తు ప్రభువు ను సర్వలోకం ఆరాధిస్తుంది.
    యేనామమున మానవునికి రక్షణ లేదు ఈ యేసు నామమునే మానవునికి రక్షణ.

    • @padmavathireddy8473
      @padmavathireddy8473 5 หลายเดือนก่อน +1

      Aa sarveshwarudu puttindhi modati srusti jarogindhi bharata desham lone. Vishnumoorti dadhavatarala tarivata meeru yesu nu gurinchi cheptunnaru. Viswam lo modati manava srusti kaashilo jarigindhi..
      2000 thousands nunchi mee devudu vachadani cheptaru. Before lakhs of years yahovagani yesugani yenduku exist kaledhu.
      India culture ni nashanam chesina videsheeyulani nettina pettukovadaniki gnanam leda. Nee intini koolchina vadiki respect istara.

    • @BattaSamcurran-rv1ug
      @BattaSamcurran-rv1ug 5 หลายเดือนก่อน +3

      Jesus is almighty god

    • @Nathanielzbnb
      @Nathanielzbnb 4 หลายเดือนก่อน +1

      bro joseph meru me pastor ki dasama bhagam ichi carlu bangalalu kattukomani cheppandi. ikkada pulihora matalu cheppakandi. meeru puttindi India lo. Tinedi India food. meeru cheppedi meru gelavataki kani tappa nijanni grahicharu meeru

  • @Chandu5154
    @Chandu5154 หลายเดือนก่อน +1

    I support you sir

  • @venkateswararao3316
    @venkateswararao3316 5 หลายเดือนก่อน +6

    Good job brother

  • @srinivasuachanta5735
    @srinivasuachanta5735 5 หลายเดือนก่อน +1

    Super sir jai Sri Ram 🙏

  • @nickysiragam16
    @nickysiragam16 5 หลายเดือนก่อน +5

    జై శ్రీరామ్🚩🚩🚩🙏🙏

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 หลายเดือนก่อน

    Me team ku. Hats off bro🎉🎉🎉🎉🎉🎉

  • @shyamalayerramilli7859
    @shyamalayerramilli7859 5 หลายเดือนก่อน +8

    ఇది అసలైన సామాజిక స్పృహ అంటే! హా ట్సాఫ్ ఆ శ్రీ ప్రవీణ్ కుమార్ గారూ! శ్రీ రాముడు మిమ్మల్ని సదా రక్షించు గాక!

    • @Johnny-x9j
      @Johnny-x9j 5 หลายเดือนก่อน

      Aame pastor gari kuthuru kadu veelle set chesaru 😂😂😂😂😂

  • @rameshv5230
    @rameshv5230 หลายเดือนก่อน +1

    Sir really i need ur ex Christian book..

  • @hariharadivine2000
    @hariharadivine2000 หลายเดือนก่อน +3

    Comment box lo గొర్రె లకి మనం ఎంత చెప్పినా వినారు అర్థం చేసుకోరు పూర్తి గా nallatta బుక్ నీ వల్ల ఇంట్లో అడవలతో చదవమని చెప్పి చూపించండి పూర్తిగా అర్థం అయ్యే విధంగా అందరి మధ్యలో means ఊరి మధ్యలో మైక్ లో మతం మారడానికి నేను మారడానికి సిద్దం అల చేయలేదంటే వాళ్ళు
    1.dashamibagalu
    2.మత ప్రచారం మానుకోవాలి
    దమ్మున్న గొర్రె రావచ్చు