ప్రకృతి ప్రమాదాలకు ప్రతి ఒక్కరూ కారకులే, చేసే పనిలో నిజాయితీ ఉండాలి. ఇక్కడ ఒకర్ని సపోర్ట్ చేయడం, ఒకర్ని కించపరచడం మా ఉద్దేశ్యం కాదు. మా దృష్టిలో అందరూ సమానమే.. కాకపోతే మంచి వైపే మా ప్రయాణం..
@@intothenature246 సోదరా, ఇలాంటి వరదలు ఎన్నోసార్లు వచ్చాయి కదా...! ఇందులో మానవ తప్పిదం కూడా ఉంది...! అధికారులు వాల్లకు ఉన్న అనుభవంతో పైనుంచి వచ్చే వరద నీటిని అంచనా వేసి, ముందే డ్యామ్ లో ఉన్న నీళ్ళని కిందకి వదిలి ఉంటే ..! ఆ వచ్చిన వరద నీళ్ళ కి ఈ Dam's కొట్టుకోపోవు కదా ...! ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు కదా బ్రదర్...! ఇది నా వ్యక్తిగత అభిప్రాయం....!!!!
Keep going good work
Thank you anna
Chala bagundhi na
Thank you ma
Brother Dam kottipovadam gurinchi nee video loo Manaa Government nee Bagga Support chesevu..
Thank you Brother for your support to our Government....!
ప్రకృతి ప్రమాదాలకు ప్రతి ఒక్కరూ కారకులే, చేసే పనిలో నిజాయితీ ఉండాలి. ఇక్కడ ఒకర్ని సపోర్ట్ చేయడం, ఒకర్ని కించపరచడం మా ఉద్దేశ్యం కాదు. మా దృష్టిలో అందరూ సమానమే.. కాకపోతే మంచి వైపే మా ప్రయాణం..
@@intothenature246
సోదరా, ఇలాంటి వరదలు ఎన్నోసార్లు వచ్చాయి కదా...!
ఇందులో మానవ తప్పిదం కూడా ఉంది...!
అధికారులు వాల్లకు ఉన్న అనుభవంతో పైనుంచి వచ్చే వరద నీటిని అంచనా వేసి, ముందే డ్యామ్ లో ఉన్న నీళ్ళని కిందకి వదిలి ఉంటే ..! ఆ వచ్చిన వరద నీళ్ళ కి ఈ Dam's కొట్టుకోపోవు కదా ...!
ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే తిరిగి రావు కదా బ్రదర్...!
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం....!!!!
🎉 Happy Birthday Aranya sekhar anna🎉(18 March)
Thank you bro 🙏