నిన్న-ఈ రోజు వీడియోస్ చూసాక ఒకటే మాట అనాలి అనిపిస్తుంది--"స్వామి గారు అసలు మీ మెంటాలిటీ కి మహాలక్ష్మి లాంటి దేవత ఎలా దొరికింది అని ". దయచేసి మిమ్మల్ని ఇష్టపడే కుటుంబ సభ్యుల తరపున ఒకే విజ్ఞప్తి - ఏ ఆడది తన భర్త మనసులో వేరే స్త్రీ ని ఊహించుకోలేదు.మీరు మీ లవర్ గురించి సందర్భం లేకుండా చెప్తుంటే వినే మాకే చిరాకు లేస్తుంది. దేవత లాంటి పెళ్ళాం పక్కన పెట్టుకొని ఏంటి ఈయన లొల్లి అని. నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్క అలా అంటది నీ ఫీలింగ్స్ నీ లవ్ నీ ఇష్టం అని.కానీ బయటకి చెప్పుకోలేరు స్త్రీ మూర్తులు .నీకు ఒక్కటే రిక్వెస్ట్ 22k Subscribers అందరి తరపున వీడియోస్ లో గాని , పబ్లిక్ లో గాని, స్వప్న అక్క ముందు గాని ఇంకొక్క సారి మీ లవర్ మేటర్ తీస్తే మాత్రం బాగుండదు👊.నీ మనసులో ఉంటె ఉంచుకో అన్న , కానీ సమయం వచ్చిన ప్రతి సారి చెప్పి అందరిని విసిగించకు.అక్క ని బాధ పెట్టకు .నువ్ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతుంటే నీ భార్యగా పక్కన కూర్చొని లోపల బాధ ఉన్నా నీ సంతోషం కోసం చిరు నవ్వుతో ఉంటున్న స్వప్న అక్క ని మల్లి వీడియో ప్లే చేసుకొని చూస్కో .మొన్న ఏదో చెప్పావ్ అనుకుంట నా వన్ సైడ్ లవ్ మీద వీడియో లు తీయాలి అని , దయచేసి ఇక్కడితో ఆమె ముచ్చట aapesei..దగ్గరొళ్ల మాటలు ఇలాగే కఠినంగా ఉంటాయి అన్న ..తప్పుగా అనుకోకు.సెలవు..Swapna Akka medhi Honest Love story .Nice Akka ❤️
స్వప్న వదిన మీరు చెప్పిన ఒక్క మాట నాకు చాలా నచ్చింది"అత్త మామ ను,అమ్మ నాన్న లాగ చూసుకోవాలి అన్నారు.... ఈ రోజుల్లొ మీ లాగ ఎవరు ఆలోచిస్తా లేరు...స్వప్న వదిన కల్మషం లేని మీ మంచి మనసుకు చేతులు జోడించి మొక్కుతున్న....స్వామి బ్రో దేవత లాంటి భార్యను పక్కన పెట్టుకొని అనవరమైన టాపిక్ నా first love Ani చెప్టున్నవు... వదిన బాధ పడుతది... వదినను బాధపడకుండా చూసుకో బ్రో....all the best ur future...keep smiling
స్వామీ అన్న మొదటి లవ్ నీ ఎవరు ఎప్పుడు కూడా మర్చి పోరు..అది ఫెయిల్ ఐనా పాస్ ఐనా..నువు కూడా అంతే.. ఈ లవ్ నీ అర్థం చేసుకున్న స్వప్న అక్క కి కూడా ధన్య వాదాలు...నిన్ను పక్క న పెట్టుకుని వేరే అమ్మాయి గురించి మాట్లాడం తప్పే కానీ..అక్కడ స్వామీ అన్న నిజాయితి సూపర్ అన్న..నిజానికి మనం ప్రేమించే అమ్మాయి కన్న..మనలని ప్రేమించే అమ్మాయి వస్తె లైఫ్ ఇంకా బాగుంటది.. ఈ విషయం లో స్వామీ అన్న అదృష్ట వంతుడు..మొత్తానికి మి లవ్ అనేది పెళ్లి వరకి వచ్చి ఇక్కడి వరకి రావడం నిజం గ చాలా హ్యాపీ.కొంత మంది లవర్స్ కే ప్రేమంచిన అమ్మాయి పెళ్ళాం గా వస్తుంది.. వేరీ లక్కీ స్వామీ అన్న..మి లవ్ స్టొరీ చెప్పిన విధానం బాగుంది..ఎక్కడ బోర్ అనేది కొట్ట లేదు..మి లైఫ్ లో జరిగినవి న లైఫ్ లో కూడా కొన్ని జరిగినవి..కానీ మా లవ్ పెళ్లి దాకా రాలేదు..ఎనీ వే..చాలా హ్యాపీ గా ఉంది మి లవ్ స్టొరీ
I am prasanna .meeru okasri health chekup cheyinchukondi endukante mrg kante mundu baaga vunnaru ippudu sannaga ayyaru.main mee papa milk emaina thagite immediate ga maaneyandi. Be carefully.
Anna super nice story anna okkaru manalani oppukoledu thalli thanri viluvakosamu oppukoledu same anthe manchi manasu Unna barya dorikindi anna naku Anna manchi manasu Untte antha manchi jarigindi Anna nikuda same super I'm happy
Oo swami anna ..neekuninko love story unda....edi అయితే నేమి స్వప్నమ్మా నీకోసం అన్ని త్యాగం చేసి వచ్చినపుడు నువ్వు ఎందుకు మే లైవ్ నీ త్యాగం చేయకూడదు....try చేయండి అన్న...❤
Hi anna nv X lover gurinchi vadhinadhagara matladaku anna entaina badhaga untadhi ninni namukoni vachina vadhinanu baga chusko ipudu ella happy ga unnaro jitam anta allage happy ga undali anni dhevuni korukuntuna anna
నాన్న మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడ చాల మంది ఉన్నారుమో కానీ నేను అల లేను.... నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన దాంట్లో ఉన్నది దానీతోనే తృప్తి గా బ్రతుకు అని చెప్పారు వాళ్ళు నా ముందు లేకపోయినా వాళ్లు అనుకున్నా విధంగా బ్రతేకస్తున్నా
స్వప్న అక్క నీకు 🙏 స్వామి అన్న మీరు ప్రతి వీడియో మనసు పెట్టి తీస్తారు 🙏🙏🙏🙏 మీ వీడియో అన్ని చాలా బాగున్నాయి కానీ ఒకటి గల్ఫ్ వాళ్ళ కొరకు వీడియోస్ తీయలేదు ప్లీజ్ అక్క స్వామి అన్న గల్ఫ్ కొరకు తీయండి అనిల్ UAE
Vammo em story anna.... just two days nunchi mi videos chustunna enti abba villa love story ani chuste ......vammo mee story mamulga ledu ....kirrak assalu vintunte real movie chustunna feeling vostundhi but nuv 24 hovers ala chayadam Naku correct anipiyyaledu okasri valla parents gurinchi alochinchalsindhi but anyway mi commitment on love super ..... nijamga great lovers...and great couple's...all the best.... Video మొత్తం చూసాక ఒకటి చెప్పాలి అనిపించింది..... మీ ఆలోచన విధానానికి మీరు నడుచుకుంటున్న తీరు కు ....hats off🙏 మీమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి ....నేర్చుకుంటారు అని ఆశిస్తున్నాను ..... మొత్తానికి great coples .... great family..... మరొక్క సారి all the best....... thank you..
a wife ki Aina thana husband manasulo vere ammay undhi ante thattukoleru swapna gaaru paiki ala navvithunnaru gani inner ga feel ithunnaru aa ammai gurinchi swapna daggariki thesukurakandi bro
Madhi kuda anthey anna nenu cheppe dhani medha ney vundhi lekha pothey ma ayana Pani khatham aeithadhi andharu bayyapaddaru evari support lekunda hyd ki vochi one ruppi tho start chesi e roju memu eddharam Happy ga vundentha sampadhinchukunnam memu dabbulu venukesukunnakha ma vallaki nenu paniki raley ma dabbu avasaram vochindhi avi vallaki echakha malli mamulani dhuram chesharu
ఈ వీడియో చూసిన తర్వాత చాలామంది ఆడవారు మారుతారని నేను ఆశిస్తున్నాను
అత్తమామలు మంచిగా చూసుకుంటారని ఆశిస్తున్నాను
Sunday happ y
నిన్న-ఈ రోజు వీడియోస్ చూసాక ఒకటే మాట అనాలి అనిపిస్తుంది--"స్వామి గారు అసలు మీ మెంటాలిటీ కి మహాలక్ష్మి లాంటి దేవత ఎలా దొరికింది అని ". దయచేసి మిమ్మల్ని ఇష్టపడే కుటుంబ సభ్యుల తరపున ఒకే విజ్ఞప్తి - ఏ ఆడది తన భర్త మనసులో వేరే స్త్రీ ని ఊహించుకోలేదు.మీరు మీ లవర్ గురించి సందర్భం లేకుండా చెప్తుంటే వినే మాకే చిరాకు లేస్తుంది. దేవత లాంటి పెళ్ళాం పక్కన పెట్టుకొని ఏంటి ఈయన లొల్లి అని. నిన్ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అక్క అలా అంటది నీ ఫీలింగ్స్ నీ లవ్ నీ ఇష్టం అని.కానీ బయటకి చెప్పుకోలేరు స్త్రీ మూర్తులు .నీకు ఒక్కటే రిక్వెస్ట్ 22k Subscribers అందరి తరపున వీడియోస్ లో గాని , పబ్లిక్ లో గాని, స్వప్న అక్క ముందు గాని ఇంకొక్క సారి మీ లవర్ మేటర్ తీస్తే మాత్రం బాగుండదు👊.నీ మనసులో ఉంటె ఉంచుకో అన్న , కానీ సమయం వచ్చిన ప్రతి సారి చెప్పి అందరిని విసిగించకు.అక్క ని బాధ పెట్టకు .నువ్ ఆ అమ్మాయి గురించి మాట్లాడుతుంటే నీ భార్యగా పక్కన కూర్చొని లోపల బాధ ఉన్నా నీ సంతోషం కోసం చిరు నవ్వుతో ఉంటున్న స్వప్న అక్క ని మల్లి వీడియో ప్లే చేసుకొని చూస్కో .మొన్న ఏదో చెప్పావ్ అనుకుంట నా వన్ సైడ్ లవ్ మీద వీడియో లు తీయాలి అని , దయచేసి ఇక్కడితో ఆమె ముచ్చట aapesei..దగ్గరొళ్ల మాటలు ఇలాగే కఠినంగా ఉంటాయి అన్న ..తప్పుగా అనుకోకు.సెలవు..Swapna Akka medhi Honest Love story .Nice Akka ❤️
Yes
Yes
You said correct
ఎంతైనా...... మన స్వప్న అక్క చాల గ్రేట్ అబ్బ....... అన్నకి ఇంకో లవ్ ఉన్న కూడా అక్క ఓపికగా అర్థం చేసుకుంది అంటే 👏👏
స్వప్న వదిన మీరు చెప్పిన ఒక్క మాట నాకు చాలా నచ్చింది"అత్త మామ ను,అమ్మ నాన్న లాగ చూసుకోవాలి అన్నారు.... ఈ రోజుల్లొ మీ లాగ ఎవరు ఆలోచిస్తా లేరు...స్వప్న వదిన కల్మషం లేని మీ మంచి మనసుకు చేతులు జోడించి మొక్కుతున్న....స్వామి బ్రో దేవత లాంటి భార్యను పక్కన పెట్టుకొని అనవరమైన టాపిక్ నా first love Ani చెప్టున్నవు... వదిన బాధ పడుతది... వదినను బాధపడకుండా చూసుకో బ్రో....all the best ur future...keep smiling
స్వప్న అక్క మీరు 🙏👌👌,, స్వామి గారి లాంటి టిఫికల్ మైండ్ సెట్ కూడా అర్థం చేసుకొని hppy లైఫ్ జర్నీ చేస్తున్నారు అంటే,, అది మీ నిజమైయినా ప్రేమ వలనే 😍,,
స్వామీ అన్న మొదటి లవ్ నీ ఎవరు ఎప్పుడు కూడా మర్చి పోరు..అది ఫెయిల్ ఐనా పాస్ ఐనా..నువు కూడా అంతే.. ఈ లవ్ నీ అర్థం చేసుకున్న స్వప్న అక్క కి కూడా ధన్య వాదాలు...నిన్ను పక్క న పెట్టుకుని వేరే అమ్మాయి గురించి మాట్లాడం తప్పే కానీ..అక్కడ స్వామీ అన్న నిజాయితి సూపర్ అన్న..నిజానికి మనం ప్రేమించే అమ్మాయి కన్న..మనలని ప్రేమించే అమ్మాయి వస్తె లైఫ్ ఇంకా బాగుంటది.. ఈ విషయం లో స్వామీ అన్న అదృష్ట వంతుడు..మొత్తానికి మి లవ్ అనేది పెళ్లి వరకి వచ్చి ఇక్కడి వరకి రావడం నిజం గ చాలా హ్యాపీ.కొంత మంది లవర్స్ కే ప్రేమంచిన అమ్మాయి పెళ్ళాం గా వస్తుంది.. వేరీ లక్కీ స్వామీ అన్న..మి లవ్ స్టొరీ చెప్పిన విధానం బాగుంది..ఎక్కడ బోర్ అనేది కొట్ట లేదు..మి లైఫ్ లో జరిగినవి న లైఫ్ లో కూడా కొన్ని జరిగినవి..కానీ మా లవ్ పెళ్లి దాకా రాలేదు..ఎనీ వే..చాలా హ్యాపీ గా ఉంది మి లవ్ స్టొరీ
I am prasanna .meeru okasri health chekup cheyinchukondi endukante mrg kante mundu baaga vunnaru ippudu sannaga ayyaru.main mee papa milk emaina thagite immediate ga maaneyandi. Be carefully.
44:51
Anna super nice story anna okkaru manalani oppukoledu thalli thanri
viluvakosamu oppukoledu same anthe manchi manasu Unna barya dorikindi anna naku Anna manchi manasu Untte antha
manchi jarigindi Anna nikuda same super I'm happy
Super love story Meri Maa Di save love story full happy....😍❤❤
Oo swami anna ..neekuninko love story unda....edi అయితే నేమి స్వప్నమ్మా నీకోసం అన్ని త్యాగం చేసి వచ్చినపుడు నువ్వు ఎందుకు మే లైవ్ నీ త్యాగం చేయకూడదు....try చేయండి అన్న...❤
Hi anna nv X lover gurinchi vadhinadhagara matladaku anna entaina badhaga untadhi ninni namukoni vachina vadhinanu baga chusko ipudu ella happy ga unnaro jitam anta allage happy ga undali anni dhevuni korukuntuna anna
Vedio avaru tisaru akka meeku papam vaallaki chetulu lagochu pattukovadaniki. Nice vlog akka&anna. Anto kasta paddaru 😔
ఓం నమో నమః శివాయ నమః మీ లవ్ స్టోరీlo ఎంత కష్టం పడ్డారో, అంతకు వంద రెట్లు మంచిగా పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించాli,
GOD BLESS YOU
Hi lovestory cinema lo unnattugane undhi Swamy bro Amma Laxmi devi Laganne unntudhi mummy super bro
Swamy bro u r lucky swapna vadeena meku dorakadam u r love story ❤️ super 👌 👍 😍 🥰 😘 ☺️
Hii amma first nenu odhina fan ni but eppudu nenu amma ki fan ni love you amma miru andaru appudu happy ga undalani korukuntunna love u Amma
Anna &akka love story super life long happy ga undali🥰🥰💐💐👍👍
నాన్న మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడ చాల మంది ఉన్నారుమో కానీ నేను అల లేను.... నాకు మా అమ్మ నాన్న ఇచ్చిన దాంట్లో ఉన్నది దానీతోనే తృప్తి గా బ్రతుకు అని చెప్పారు వాళ్ళు నా ముందు లేకపోయినా వాళ్లు అనుకున్నా విధంగా బ్రతేకస్తున్నా
🙏
@@sandhyarani.chsandhyarani6254 txs frd 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Mast wait chesam part 2 kosam
Same nade aade feeling me one side love gurinchi vadhu. Aade aapepoindi aanthe dane gurinchi vuna valani bhada petadu
Chala chala bagundhi bro part 2 love story
Super love story anna and vadhina 🤝🥳🥳💐💐👌
Swamy bro miru swapna akka gurinchi em cheppatledhu ante thanemo atha mama mi gurinchi antha manchiga chepthunte miru akka gurinchi okkati kooda cheppale
అత్త మామా గురించి అంత ల చెప్తున్నావ్
నైస్ వదిన
మీకు కూడా మంచి రోజులో వస్తాయి
Best of luck 💐💐💐👍
స్వప్న అక్క నీకు 🙏 స్వామి అన్న మీరు ప్రతి వీడియో మనసు పెట్టి తీస్తారు 🙏🙏🙏🙏
మీ వీడియో అన్ని చాలా బాగున్నాయి
కానీ ఒకటి గల్ఫ్ వాళ్ళ కొరకు వీడియోస్ తీయలేదు ప్లీజ్ అక్క స్వామి అన్న గల్ఫ్ కొరకు తీయండి అనిల్ UAE
It'd really very Intresting love story... It was a amazing superb experience 👌🏼👌🏼
Vammo em story anna.... just two days nunchi mi videos chustunna enti abba villa love story ani chuste ......vammo mee story mamulga ledu ....kirrak assalu vintunte real movie chustunna feeling vostundhi but nuv 24 hovers ala chayadam Naku correct anipiyyaledu okasri valla parents gurinchi alochinchalsindhi but anyway mi commitment on love super ..... nijamga great lovers...and great couple's...all the best....
Video మొత్తం చూసాక ఒకటి చెప్పాలి అనిపించింది..... మీ ఆలోచన విధానానికి మీరు నడుచుకుంటున్న తీరు కు ....hats off🙏 మీమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి ....నేర్చుకుంటారు అని ఆశిస్తున్నాను ..... మొత్తానికి great coples .... great family..... మరొక్క సారి all the best....... thank you..
Tq... Soo much anna
Super bro
Fasting annav ga akka mari Nv Tinnava Biryani 😛
Nice love story life long be happy sister and brother 👍
Super love❤️story Swami annaya swapna vadhina
Madhi kuda love kani three years taravata ma parents ni vopich mrge chestukunam Anna always support u Anna and vadina 💐💐💐💐
స్వామి అన్న అక్క సుకుమాక్క మంచిగా సంతోషంగా ఉండాలి మంచి వీడియోస్ పెట్టాలి
Lol 😂😂😁 starting chepa vedhanam comedy
Nice love story bro & vadina 🥰🥰🥰🥰
Mimmalini akkayya ❤bavani pilusta madi peddapalli jilla akkayya ❤BAVA garu mee videos excellent 🙏🙏🙏🙏🙏🙏
Shivaratri roju biryani thinara bro
Swapna akka ninnu chuste nannu nenu chusukunnatlu vundi great
Frist time interst ga chusanu anna bagundhe mi story
Super Love story swapna Swami ❤️👍👍👍👍
Ekuva thakuva matladthe mala dhebalu padthaye andukue em matladale joke super😅😆🤣
Thank you so much Anna vadhina intresring love story
Super love Story akka wow 🙏🙏🙏
Your Love story Super super 👍
Hi vadhina super happy video 📸 thanks
Hi సూపర్ 👌👌👌👌👌👌❤❤❤❤❤
Wow super love story l like u ❤️ 💗 💖 💕 💓
Once said love gurinchi marchipo brother enduku anttye sister chala feel avuthadi papam🙏
Akka 23k subscribers congratulations akka 🥳🥳🥳
Super love ❤ story swapna
Anna Baga chepparu mimmalni baristhundhi maa vadhina chala grate meelanti anna naku kooda unte bagundu anipisthundhi by good night
Nice story nice family👪..... Love❤ knr
a wife ki Aina thana husband manasulo vere ammay undhi ante thattukoleru swapna gaaru paiki ala navvithunnaru gani inner ga feel ithunnaru aa ammai gurinchi swapna daggariki thesukurakandi bro
S
Exactly 💯
Superrrr love story 😍💞 all the best to future...am from mbnr
Hi miru shivaratri fasting annaru malli biryani thinam ani antunaru
Me marriage pics chupiyara anna vadhina
Super Annaya Vodhina ❤️❤️👍
Super annaya vadine garu 🥳 life long be happy family members
Kani mi love story bagundi kani swamy bro chala active ga untadu eppudu navuthune untadu
Madhi kuda anthey anna nenu cheppe dhani medha ney vundhi lekha pothey ma ayana Pani khatham aeithadhi andharu bayyapaddaru evari support lekunda hyd ki vochi one ruppi tho start chesi e roju memu eddharam Happy ga vundentha sampadhinchukunnam memu dabbulu venukesukunnakha ma vallaki nenu paniki raley ma dabbu avasaram vochindhi avi vallaki echakha malli mamulani dhuram chesharu
ఇప్పుడు కాస్ట్ ప్రాబ్లం లేదా వన్ సైడ్ లవ్ లో క్యాస్ట్ ప్రాబ్లం అన్నారు కదా
సూపర్ అన్నయ్య వదిన👍 మీ లౌవ్ స్టోరి
Caste anti anna and vodinaaaa
ఏంది బ్రో పెద్దా కథే ఉంది... love లో
Swapnaswamy Anna meeru super keka, purity of 💕 love both of you. Be happy now and forever
Super super super super nice family be happy 💐💐
Super nice family
Super swapna so great Brite fucher
Nice love akka& anna
Masth wait chess part 2 Kosam chaging annav kada anduke
Suparooo.supar.swapna.swami.suparrrrrrrrr.jai.karnataka
Super love story anna 👌👌👌👌👌
Hi Akka ❤ super love story nice vlogs Akka
Very strong love❤❤ bro Happy Family👪👪
Fasting annaru kada akka biryani mari
Swamy garu mi first love ammayi photo chupinchandi
Madi kuda love mrg Anna akka Kani mimu milaga lemu Anna miru supper
Hai vadhinamma nice Volga super super super 🥰🥰
First love ni delete cheyandi all the best your life 😘😘
Super love store nice💐💐
Super undi akka love story iam Big fan of you akka
Hi annaya❤ vandina ur vlogs so nice and be happy
So Cute swapna sis😍
Hi anna akkada untaru meeru chepe urlu memu thirigetive akkadanna meedhi r chyyandi
Life ma akkani happy chusukondi super akka nuvvu
నాకు మాత్రం వీడియో చాలా బాగా నచ్చింది బ్రో
Anna.supar.akka💐💐💐🤝🤝🤝👍🌾🌾🌾🚘💪
Hi Andi very interesting story.... ☺️
Nice love story Anna akka
Your love story super Akka
Akka me love story super 👌💞
Shivaratri pasting annaru biryaani eala thinnaru
Interested story so nice😍😍
Super Anna & vadhina really ❤️❤️❤️
Hi Akka super Akka love story 👌
Hai annaya and vadhina super vlog
Hi akka super video 🙏🙏
Hai super love story 💞
nice Love story
Anna yadagirigutta ku vachnadu TQ anna I'm in yadagirigutta meru apudu happy vondali
Anna me love story chala bhagundi vadina appudu chala bhagundi
Marriage akada aindhi short video 5days ki Aala katanu Aani cheparu dhanigurinchi am chepaledhu Annaya and album apudu chupistharu chepandi❤️🤗
Super annaya & akka 😍