Bathukamma song 2024 | Full Song | Latest Bathukamma Songs 2024 | Shobhan Studio | Sailaja Bhattu
ฝัง
- เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
- Bathukamma song 2024 | Full Song | Latest Bathukamma Songs 2024 | Shobhan Studio | Sailaja Bhattu
#Bathukammasong2024 #fullsong #latestbathukammasongs2024#shobhanstudio #sailajabhattu
Song Credits :
Lyrics : Thaidhala Anjaiah
Singer's : Shobhan Reddy & Sailaja Bhattu
Music : Venkat Azmeera
DOP : Yakub
Editing : Sukumarr Kunde
Poster : Rana
Special Thanks : Mekala Mahender Reddy
Best Support : Hanumanthu ,DL Ram ,Srinu & Yakub
#newbathukammasong2024
#bathukamma
#bathukammamashup
#latestfolksongs
వచ్చెనమ్మ బతుకమ్మ ప్రతి ఇంటిలోన మా అమ్మ
వచ్చెనమ్మ బతుకమ్మ ప్రతి ఇంటిలోన మా అమ్మ ...
పల్లవి :
అడివమ్మా నవ్వేటి నవ్వుల్ల నవ్వుల్ల బంగారు తంగేడు పువ్వుల్లా
నడిచేటి నాగేటి చాళ్లల్ల చాళ్లల్ల విత్తనాలు జల్లే చేతుల్ల
మట్టి చేతుల గాజుల సప్పుల్లా సప్పుల్లా
ఆడిబిడ్డలు వేసే అడుగుల్ల
యాడ చూసిన గాని బతుకమ్మ కలకాలం మా వెలుగై బతుకమ్మ
యాడజూసిన గాని బతుకమ్మ కలకాలం మా వెలుగై బతుకమ్మ
అడివమ్మా నవ్వేటి నవ్వుల్ల నవ్వుల్ల బంగారు తంగేడు పువ్వుల్ల
నడిచేటి నాగేటి చాళ్లల్ల చాళ్లల్ల విత్తనాలు జల్లే చేతుల్ల
చరణం 1:
విరిసేటి ఆ ముద్ద బంతుల్ల బంతుల్ల ముసి నవ్వుల మురిసేటి ఇంతుల్ల
గున గున నడిచే గునుగు పువ్వుల్ల పువ్వుల్లా పట్టుకుచ్చు పూల మెరుపుల్ల వంగీన వరిసెలు గొలుసుల్ల గొలుసుల్లా తలలూపే పజ్జోన్నకంకుల్ల
ఊయలలూపే నిన్ను చెరువమ్మా అలల పడవ మీద బతుకమ్మ
ఊయలలూపే నిన్ను చెరువమ్మా అలల పడవ మీద బతుకమ్మ
అడివమ్మా నవ్వేటి నవ్వుల్ల నవ్వుల్ల బంగారు తంగేడు పువ్వుల్ల
నడిచేటి నాగేటి చాళ్లల్ల చాళ్లల్ల విత్తనాలు జల్లే చేతుల్ల
చరణం 2:
తొలిపొద్దు కురిసేటి మంచుల్ల మంచుల్ల తెల్ల వారే తూరూపు కొండల్ల
పొద్దు వాలేటి మలి సందేల్ల సందేల్ల
సంబురంగా పంచుకునే సద్దుల్ల ఊరు వాడ కలిసేటి ప్రేమల్ల ప్రేమల్లా వాయనాలు ఇచ్చుకునే వరసల్ల పసుపు సౌభాగ్యమిచ్చే గౌరమ్మ గావురంగా నినుపిలిచే గంగమ్మ
పసుపు సౌభాగ్యమిచ్చే గౌరమ్మ గావురంగా నినుపిలిచే గంగమ్మ
అడివమ్మా నవ్వేటి నవ్వుల్ల నవ్వుల్ల బంగారు తంగేడు పువ్వుల్లా
నడిచేటి నాగేటి చాళ్లల్ల చాళ్లల్ల విత్తనాలు జల్లే చేతుల్ల
మట్టి చేతుల గాజుల సప్పుల్లా సప్పుల్లా
ఆడిబిడ్డలు వేసి అడుగులల్ల యాడజూసిన గాని బతుకమ్మ కలకాలం మా వెలుగై బతుకమ్మ
యాడజూసిన గాని బతుకమ్మ కలకాలం మా వెలుగై బతుకమ్మ
కలకాలం మా వెలుగై బతుకమ్మ
కలకాలం మా వెలుగై.. బతుకమ్మ...
ఆహా చాలా చాలా అద్భుతంగా ఆలపించిన మీ గాత్రానికి బతుకమ్మ కూడా మురిపొద్దేమో...
చక్కని సాహిత్యం, చక్కని సంగీతం తోడుగా,
మా కళ్ళముందే సాక్షత్కరించారు బతుకమ్మ వేడుక...
ఈ పాట కచ్చితంగా మిలియన్స్ వెళ్ళాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...🥰
మీ తమ్ముడు
ఆజాద్ ❤
ధన్యవాదాలు తమ్ముడు నీ అభినందనకి
Super song anna
@@balreddybalreddy4969 thank you
Super song
@@Pushpa19935 thank u
Great to hear you shailaja . Nice editing . Amazing song
Thank you
Nice song 💯/💯
Supar sir🙏
Thank you
Nice song
Thank you
Good
Thank you Anna
God Bless You 🙌
@@hrsubramanyam24 thank you
Super ❤
Thank you
❤anna super❤
Thank you
Superb lyrics 😊😊 excellent singing both of you 👌👌👌
Thank you
అద్భుతమైన గాత్రం తో... స్వచ్ఛమైన సాహిత్యం తో...
చూడ చక్కని అందాలను..
కనుల విందు చేస్తూ..
రమనీయమైన రాగాలను
అందించిన...
మీ... ఈ.. బతుకమ్మ పాట..
మన ఊరి ప్రతి మనసు లో
నిలిచి పోతుంది...
ప్రతి మనసుని అలరింప జేస్తుంది... 👌👌👌👌👌
Thank you Ravi
Thank you so much sir
Beautiful voice amrutham la undhi Sailaja ❤️
Thank you
Super
Thank you
Super, nice song. Beautiful voice both of you. ❤❤❤
Thank you
Super annaya
Tqq
Nice song anna🎉
Super ga undi chala baga padaru god bless you
Super music good lyrics and singing...Shailaja garu manchi lyrics unna song paadaru ..❤❤❤❤❤❤
Tq
Awesome song and melodious presentation Shoban Garu🎉🎉
Thankyou sir
చాల బాగుంది..లిరిక్స్ , ఎడిటింగ్, వాయిస్
Thank you
V.nice song👏👍
Thank you 😊
Wow superb.mi videos Anni chusanu chala bagunnayi super 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
Thank you
wow supperb Annaiah.idharu adaragottesharu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you
పాట అద్భుతంగా ఉంది
ధన్యవాదాలు
Super akka ni voice .....🥰
Thankyou
All the best Shobhan and team 🌹💐🌹💐
Thank you so much Abhinaya srinivas sir for your valuable comments and support
Nice song brother
Thank you brother
super song anna
Thank you sharath
Super editing anna
Thank you
Lyrics ,singing visuals editing all super .specially lyrics lo Manchi meaning undi
Thank you
Iam impressed. Super song❤❤
Tqqq
Super Shobhan. Excellent. Keep rocking 💐💐👏👏💐💐
Super sir
Super song ❤❤❤❤❤.shailja sister super iddaru chala baaga paadaru
Thank you
Super ga undi good song supar ga padaru godblss u
Thank you sooo much
Venkat Azmeera oka manchi song ki music chala super chesinaru ❤❤❤❤❤. lyrics , singing every thing super
Thank you
సూపర్ అన్న 👌👌
Thank you
నైస్ సూపర్ సాంగ్
ధన్యవాదాలు
Congratulations Brother 🎉🎉🎉🎉🎉
Thank you bro
Super andi
Thank you andi
Super song 🎉🎉🎉
Thank you
Superb liric good combination singing music.
Super lyrics Annaya &both are singing very well👏👏👏👏👏👌👌👌👌👌
Thank you chelli
Superb anjanna.. everything nice
Thank you
Very nice and happy 🎉🎉❤🎉🎉
Thank you
Super. Super
Thank you
❤❤❤❤❤❤❤
సాంగ్ చాలా బాగుంది ఇద్దరి వాయిస్ చాలా బాగుంది super 👌👌
ధన్యవాదాలు
నైస్ ఎడిటింగ్❤
Tq
సూపర్ గా ఉంది సాంగ్👌👌అన్న
దన్యవాదాలు తమ్ముడు
Good lyrics Anjana 👌
Thank you
Super👌👌👌
Thank you
❤🎉
అన్నగారు జైభీమ్ పాట బాగుంది. కొంచెము చరణాలు పెంచండీ
సూపర్ అన్న
Tq bro
Super lyrics and singing ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤.
Thank you
అన్న సూపర్ 👍
Tqqqqqqq
❣️❣️
❤❤
Super battu shailaja singer aka nice lyrics voice kirak❤❤❤❤❤❤
Love this song ❤❤❤❤❤❤❤
బతుకమ్మ పాటను గాయకులు చాలా అద్భుతంగా పాడారు సూపర్
సంగీతం చాలా బాగుంది
ధన్యవాదాలు
Inka konchem unte bagundu Anna length
Hmm ..Thankyou
Singers good వాయిస్
Thank you
Super 👌👌👌👌
Thank you
🎉❤
Thank you
Shobhan Anna super song🎉
Tqq
❤️
The video editing was awesome!!Grt skill @sukumar Kunde
Thank you
Superb
Thank you
Mee song s kosam waiting
Professional singing 👏
Thank u anna
❤❤
Thank you
❤❤👌👌👍👍🌹🌹
Thank you
Super mava👌
Tqq
Not good
Thank you 😊
Super
Super song anna🙏🙏
Thank you
Super song 👌👌
Nice song
Superb song
Thank you
❤
Nice song 🎉🎉
Tqq
Super
Thank you sir
Super
Tq