సార్, మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం గురించి ఎంతో కష్టపడి హింది నేర్చుకున్నారు, కాని, ఆ కష్టం వేరే వాళ్ళు పడకుండా, మీరు అందరికి హింది సులువుగా నేర్పిస్తున్నారు, చాలా కృతజ్ఞతలు సార్, మీ లాంటి వారే మన సమాజానికి కావాల్సినవారు.... థాంక్స్ సార్... థాంక్యూ వెరీమచ్ సార్
చాలా థాంక్స్ బ్రదర్,, మీ మంచి మనసుకి అభివాదం చేస్తున్న, నేను మీ వీడియో లు చూసి హిందీ నేర్చుకున్నక నా లైఫ్ అంతా మీరు గుర్తు వుంటారు మా హిందీ గురువు మీరు, బాగా చెబుతున్నారు🙏🏻
చాలా థాంక్స్ అన్న మహిళలతో ఎలా మాట్లాడాలి చెప్పినందుకు నేను ఇన్ని రోజులు హిందీ వస్తే చాలు అబ్బాయిలు తోఎలా మాట్లాడాలో అమ్మాయిలతో కూడా అలాగే మాట్లాడొచ్చు అనుకున్నాను మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది చాలా థాంక్స్ అన్న ❤🙏
మీరు పడ్డ కష్టం ఎందరికో ఆదర్శం. నేను గల్ఫ్ దేశాలలో పని చేసేటప్పుడు ఉత్తర భారత దేశం వాళ్ళతో అలాగే నేపాల్, బాంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్లతో హిందీ తెలియక చాలా ఇబ్బంది పడ్డాను పని విషయంలో. నేను ఎన్నో హిందీ వీడియోలను చూసాను. కానీ మీ లాగా ఇంత అర్థం అయ్యేటట్లుగా మరియు సులభంగా నేర్చుకొనేటట్లుగా ఏ వీడియోలు నాకు కనిపించలేదు. మీరు పడ్డ ఇబ్బంది మిగతా వారు పడకూడదని గొప్ప మనసుతో ఇంత బాగా వీడియోలు చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏
your explain very well sir....very very inspiration ghaa vundhi mee speech.... neanu naa life lo khooda mimmalanu insperatration ghaa theesukhuni mee all videos chustoo neanu fluence ghaa hindhi nearchukhunataanu sir... thanq your support....

TQ somuch 💕
Super super super sar
TQ
మీరు పడ్డ కష్టం ఎవరు పడకూడదు అన్నా మీ ఆలోచనా కి థాంక్స్ సార్ చాలా చాలా చాలా బాగా చెప్పారు
TQ somuch
మిథున్ గారు మీ ఆశయం మంచిది మీకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. జై బాబా. Prkprao.
Tq so much
తెలుగు వాళ్ళ కోసం మీరు పడే తపనకు ఒక సెల్యూట్ sir❤
TQ somuch 💕
చాలా చక్కగా వివరించారు సార్
TQ
చాలా థాంక్స్ బ్రదర్,, మీ మంచి మనసుకి అభివాదం చేస్తున్న, నేను మీ వీడియో లు చూసి హిందీ నేర్చుకున్నక నా లైఫ్ అంతా మీరు గుర్తు వుంటారు మా హిందీ గురువు మీరు, బాగా చెబుతున్నారు🙏🏻
TQ somuch 💕
చాలా శ్రద్ధ తో, ఓపికగా చెబుతున్నారు
Tq
Good teaching brother.
TQ
చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు
TQ
మీరు చెప్పే విధానం హిందీ నేర్చుకోవాలని ఉత్సాహం వస్తుంది థాంక్యూ సర్
Tq
ఎంతోమంది కి మంచి సహాయం చేస్తున్న మీ మంచితనానికి 🙏🙏🙏🙏
TQ somuch 💕
Great words & thoughts came from great people like you sir
Great job hatsoff🫡
TQ somuch 💕
You are good hearted brother
Tq somuch
Thank you so much sir
Welcome 🤗
Thank u sir
Welcome
Very good explained super bro
TQ
Chala chala baga chepparu nenu kuda hindhi nerchukovalani eppati nundi chala vedos chusanu kani evi nachaledhu kani miru baga chepparu chala dhanyawad.
TQ somuch
Useful and motivational video sir
TQ
Super anna.. Good moto
TQ somuch 💕
Very good job sir.Thank you for helping nature sir
TQ somuch
మీరు మన తెలుగు వారికి దేశభాష అయిన హిందీ ఫ్రీగా
నేర్పే ఆలోచన తెలుగు వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది
Yes
Super anna baga cheppavu Hindi Rani vallagurnchi alochinchi makosam cheppavu anna tq🥰🇮🇳
TQ somuch
Good thought anna
Tq
your effort is praise worthy
TQ
CAN YOU SHARE CONTACT DETAIL.....@@midhunhinditutorial
Thank you and wishing you all the best for your motivation
TQ somuch sir
Thanks baya naku Hindi kavali
Welcome
చాలా థాంక్స్ అన్న మహిళలతో ఎలా మాట్లాడాలి చెప్పినందుకు నేను ఇన్ని రోజులు హిందీ వస్తే చాలు అబ్బాయిలు తోఎలా మాట్లాడాలో అమ్మాయిలతో కూడా అలాగే మాట్లాడొచ్చు అనుకున్నాను మీరు చెప్పిన తర్వాత నాకు తెలిసింది చాలా థాంక్స్ అన్న ❤🙏
TQ
Super sir hindi class
Super super super super super super super sir
సూపర్ గా చెప్తున్నారు నేను హిందీ చీపిగా చూసి నేర్చుకో లేదు మీ వల్ల నేర్చుకో వా లని వుంది సార్ ప్లీజ్ tellme
Ok sure. U can follow our channel daily updates then U will become a fluent hindi speaker.
Excellent teaching &message, very very useful Language, Thank you sir.
TQ somuch
Meeru intha vivaramga cheppinapudu katchithamga hindi vastundi sir❤️tq
TQ
Excellent sir 🎉
TQ
Hi Sir great motivation
Really hats off you sir.....❤❤❤❤❤❤
TQ
Excellent teaching sir.Thank you for sharing your Hindi language skills without having any monetary benefits.
Tq
Nice thinking sir
Tq
Tq sir ,🙏🙏🙏🙏🙏🙏
👍
Superb ji
TQ
Very very super
TQ
Meru super sir
TQ
Super 👌
Super 👌👌👌👌 Sir
Thank you so much
నాకు కూడా హిందీ నేర్చుకోవాలని ఉంది
Ok U can learn.
Exllent
Tq
Wow......chala baga ardam ayyela cheptunnaru sir👌👏
Tq
Super sir
Tq
Following👍👍
👍
Super explanation
Thank you 🙂
greate bro.
Good Hearted
@@lalithamulukuri5614 TQ sister.
Very useful my students
మీ ఛానల్లో నేను ఇపుడే నేర్చికుట్ నాను థాంక్స్ sir
Super ❤
Super sir nice explanation
Tq
Chala baga chepparu sir tq🙏
Tq
Your pain My gain 🎉 Thanks brother I wanted to learn Hindi , right time I got videos, i owe you always
TQ
Super annayya TQ 🎉
Welcome
Nice video anna. Meeru challa great person..👍
Tq
Thank u so much
👍
Chala baga chepthunnaru thankyu..nenu mivi chusi matladali..
TQ. Ok sure definitely.
మీ classes ని చూసి నేను hindi నేర్చు కోవాలనుకుంటున్నాను❤
Tq... మీలాంటి వారే నాకు కావాలి... మీకోసం 100%efforts పెడతాను.
0 6:10 @@midhunhinditutorial
Wow nice efforts for south people, tq
Tq somuch
Nice.good.superb.
Thanks a lot
अच्छा वीडियो साहब❤
Danyavaad
Chala bhaga chepthunnaru... Meru chala easy nd clear process lo chepthunnaru
दान्यवाद
Meeku ma padabhi vandhanam sir ❤❤❤
ధన్యవాదాలు.
Very nice brother
Tq
Tp anna
పక్కా తెలంగాణ యాస లో చాలా చక్కగా చెబుతున్నారు
Yes
Sir nise sir
Thank u so much Anna
Tq
Shukriya
दान्यवाद
Thank you sir
Tq
మీరు పడ్డ కష్టం ఎందరికో ఆదర్శం. నేను గల్ఫ్ దేశాలలో పని చేసేటప్పుడు ఉత్తర భారత దేశం వాళ్ళతో అలాగే నేపాల్, బాంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్లతో హిందీ తెలియక చాలా ఇబ్బంది పడ్డాను పని విషయంలో. నేను ఎన్నో హిందీ వీడియోలను చూసాను. కానీ మీ లాగా ఇంత అర్థం అయ్యేటట్లుగా మరియు సులభంగా నేర్చుకొనేటట్లుగా ఏ వీడియోలు నాకు కనిపించలేదు. మీరు పడ్డ ఇబ్బంది మిగతా వారు పడకూడదని గొప్ప మనసుతో ఇంత బాగా వీడియోలు చేస్తున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు🙏🙏🙏
TQ somuch 💕
Yes
థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ 🎉
✅👍
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
అన్నా వందనాలు.నాకు హిందినేర్చుకోవాలని చాలా ఆసక్తిగా వున్నది.
Ok U can try again and again.
👌👌👌👌👌 sir
Iam also follow your classes .
👍
అన్న సూపర్ అన్న మీరు tq
Tq
Time I am watching your videos. Really impressed.I too can learn Hindi
Keep it up
Super brother
Tq sir.
మీరు చాలా మంచి వారు సార్🎉 ధన్య వాదాలు 🙏❤
Tq
By luck we see videos
Tq
your explain very well sir....very very inspiration ghaa vundhi mee speech.... neanu naa life lo khooda mimmalanu insperatration ghaa theesukhuni mee all videos chustoo neanu fluence ghaa hindhi nearchukhunataanu sir... thanq your support....
TQ somuch 💕
Very nice anna
Keep watching
Nice and inspiring 😊😊😊
Super anna
We should be fallow your class every vedio thank u sir.
Tq very much.
మీ ఆశయం చాలా మంచిదండి 🙏🏾🙏🏾🙏🏾
Tq
Meeru chepea vidanam chala easy ga vundi .me videos chusi nenu kuda hindi nerchukuntunanu.me explanation exlent sir.
Sir daily vade sentences video cheyandi
th-cam.com/video/c8KFknVFWns/w-d-xo.html
Thank you sir
@gurrambhavya4485 welcome
👍👍👍
Tq sir.
సూపర్ సార్ 8:33 8:37
Thanks Anna Hindi nerchukovalanukuntunanu anna
Ok.welcome....neenu unnanuga dont worry daily follow our channel.
Everyone can understand.. thank you so much.. apune thoda thoda samage may raja hu
Meru super anna 😊
Great thought Anna 👏
You are appreciable because you are stepping forward to share your knowledge.
Tq ra.